హెబ్రీయులు 13:15 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 15 కాబట్టి మనం యేసు ద్వారా ఎల్లప్పుడూ దేవునికి స్తుతి బలిని అర్పిద్దాం,+ అంటే మన పెదాలతో+ దేవుని పేరును అందరికీ చాటుదాం.+ 1 పేతురు 2:5 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 5 మీరు కూడా సజీవమైన రాళ్లుగా ఉన్నారు. దేవుని పవిత్రశక్తి ద్వారా మీరు ఒక ఇల్లుగా కట్టబడుతున్నారు.+ యేసుక్రీస్తు ద్వారా, దేవుని పవిత్రశక్తికి అనుగుణంగా దేవునికి ఇష్టమైన బలులు+ అర్పించే+ పవిత్రమైన యాజక బృందంగా ఉండడానికి మీరు అలా కట్టబడుతున్నారు.
15 కాబట్టి మనం యేసు ద్వారా ఎల్లప్పుడూ దేవునికి స్తుతి బలిని అర్పిద్దాం,+ అంటే మన పెదాలతో+ దేవుని పేరును అందరికీ చాటుదాం.+
5 మీరు కూడా సజీవమైన రాళ్లుగా ఉన్నారు. దేవుని పవిత్రశక్తి ద్వారా మీరు ఒక ఇల్లుగా కట్టబడుతున్నారు.+ యేసుక్రీస్తు ద్వారా, దేవుని పవిత్రశక్తికి అనుగుణంగా దేవునికి ఇష్టమైన బలులు+ అర్పించే+ పవిత్రమైన యాజక బృందంగా ఉండడానికి మీరు అలా కట్టబడుతున్నారు.