2 తిమోతి 1:2 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 2 నా ప్రియమైన కుమారుడు తిమోతికి+ రాస్తున్న ఉత్తరం. తండ్రైన దేవుడు, అలాగే మన ప్రభువైన క్రీస్తుయేసు నీకు అపారదయను, కరుణను, శాంతిని అనుగ్రహించాలి.
2 నా ప్రియమైన కుమారుడు తిమోతికి+ రాస్తున్న ఉత్తరం. తండ్రైన దేవుడు, అలాగే మన ప్రభువైన క్రీస్తుయేసు నీకు అపారదయను, కరుణను, శాంతిని అనుగ్రహించాలి.