ఫిలేమోను 10 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 10 నా కుమారుడైన ఒనేసిము+ కోసం నేను నిన్ను వేడుకుంటున్నాను. చెరసాలలో* ఉన్నప్పుడు నేను అతనికి తండ్రినయ్యాను.+ ఫిలేమోను 13 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 13 మంచివార్త కోసం నేను ఖైదీగా ఉన్న సమయంలో+ అతను నీ స్థానంలో నాకు సేవలు చేసేలా అతన్ని నా దగ్గరే ఉంచుకోవాలనుంది.
10 నా కుమారుడైన ఒనేసిము+ కోసం నేను నిన్ను వేడుకుంటున్నాను. చెరసాలలో* ఉన్నప్పుడు నేను అతనికి తండ్రినయ్యాను.+
13 మంచివార్త కోసం నేను ఖైదీగా ఉన్న సమయంలో+ అతను నీ స్థానంలో నాకు సేవలు చేసేలా అతన్ని నా దగ్గరే ఉంచుకోవాలనుంది.