కొలొస్సయులు 2:3 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 3 తెలివికి, జ్ఞానానికి సంబంధించిన సంపదలన్నీ ఆయనలోనే జాగ్రత్తగా దాచబడివున్నాయి.+ కొలొస్సయులు 2:9 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 9 ఎందుకంటే, దేవుని లక్షణాలన్నీ పూర్తిస్థాయిలో ఉన్నది క్రీస్తులోనే.+