1 కొరింథీయులు 15:58 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 58 కాబట్టి నా ప్రియ సహోదరులారా, స్థిరంగా,+ నిలకడగా ఉండండి; ప్రభువు సేవలో మీరు పడే కష్టం వృథా కాదని గుర్తుంచుకొని,+ ఎప్పుడూ ప్రభువు సేవలో నిమగ్నమై ఉండండి.+
58 కాబట్టి నా ప్రియ సహోదరులారా, స్థిరంగా,+ నిలకడగా ఉండండి; ప్రభువు సేవలో మీరు పడే కష్టం వృథా కాదని గుర్తుంచుకొని,+ ఎప్పుడూ ప్రభువు సేవలో నిమగ్నమై ఉండండి.+