ప్రకటన 2:10 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 10 నీకు రాబోతున్న కష్టాల గురించి భయపడకు.+ ఇదిగో! మీరు పూర్తిగా పరీక్షించబడేలా అపవాది మీలో కొందర్ని చెరసాలలో వేస్తూనే ఉంటాడు. మీరు పది రోజులు శ్రమ అనుభవిస్తారు. చనిపోయేవరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవకిరీటం ఇస్తాను.+
10 నీకు రాబోతున్న కష్టాల గురించి భయపడకు.+ ఇదిగో! మీరు పూర్తిగా పరీక్షించబడేలా అపవాది మీలో కొందర్ని చెరసాలలో వేస్తూనే ఉంటాడు. మీరు పది రోజులు శ్రమ అనుభవిస్తారు. చనిపోయేవరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవకిరీటం ఇస్తాను.+