ఎఫెసీయులు 1:22, 23 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 22 అంతేకాదు దేవుడు అన్నిటినీ క్రీస్తు పాదాల కింద లోబర్చి,+ సంఘానికి సంబంధించి అన్నిటిమీద ఆయన్ని శిరస్సుగా* నియమించాడు.+ 23 ఆ సంఘం ఆయన శరీరం,+ అది ఆయన లక్షణాలతో నిండివుంది, ఆయనే అన్నిటినీ సంపూర్ణం చేస్తాడు.
22 అంతేకాదు దేవుడు అన్నిటినీ క్రీస్తు పాదాల కింద లోబర్చి,+ సంఘానికి సంబంధించి అన్నిటిమీద ఆయన్ని శిరస్సుగా* నియమించాడు.+ 23 ఆ సంఘం ఆయన శరీరం,+ అది ఆయన లక్షణాలతో నిండివుంది, ఆయనే అన్నిటినీ సంపూర్ణం చేస్తాడు.