-
రోమీయులు 16:25, 26పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
25 నేను ప్రకటించే మంచివార్త, అలాగే యేసుక్రీస్తు గురించిన సందేశం దేవుడు మిమ్మల్ని స్థిరపర్చగలడని చూపిస్తున్నాయి. ఈ మంచివార్త, ఎంతోకాలం పాటు దాచబడి ఇప్పుడు బయల్పర్చబడిన పవిత్ర రహస్యం+ గురించిన అవగాహనకు అనుగుణంగా ఉంది. 26 వెల్లడి చేయబడిన ఆ రహస్యం గురించి అన్నిదేశాల ప్రజలు లేఖనాల్లోని ప్రవచనాల ద్వారా తెలుసుకున్నారు. ఇది, అన్నిదేశాల ప్రజలు విశ్వాసంతో విధేయత చూపించేలా నిత్యదేవుడు ఇచ్చిన ఆజ్ఞకు అనుగుణంగా ఉంది.
-