ఎఫెసీయులు 4:13 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 13 మనందరం విశ్వాసం విషయంలో, దేవుని కుమారుని గురించిన సరైన జ్ఞానం విషయంలో ఒక్కటయ్యేవరకు, సంపూర్ణ పరిణతిగల క్రీస్తులా పూర్తిస్థాయిలో పరిణతి సాధించేవరకు+ వాళ్లు ఆ పని చేస్తుంటారు.
13 మనందరం విశ్వాసం విషయంలో, దేవుని కుమారుని గురించిన సరైన జ్ఞానం విషయంలో ఒక్కటయ్యేవరకు, సంపూర్ణ పరిణతిగల క్రీస్తులా పూర్తిస్థాయిలో పరిణతి సాధించేవరకు+ వాళ్లు ఆ పని చేస్తుంటారు.