కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • రోమీయులు 8:17
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 17 మనం దేవుని పిల్లలమైతే, ఆయన వారసులం; క్రీస్తుకైతే తోటి వారసులం.+ మనం క్రీస్తుతో కలిసి బాధలు అనుభవిస్తే+ ఆయనతోపాటు మహిమపర్చబడతాం+ కూడా.

  • ఎఫెసీయులు 1:13, 14
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 13 అయితే అన్యజనులైన మీరు కూడా సత్యాన్ని విన్న తర్వాత, అంటే మీ రక్షణ గురించిన మంచివార్తను విన్న తర్వాత క్రీస్తు మీద నిరీక్షణ ఉంచారు. మీరు ఆయన్ని నమ్మిన తర్వాత, దేవుడు క్రీస్తును ఉపయోగించుకొని, వాగ్దానం చేయబడిన పవిత్రశక్తితో మీకు ముద్రవేశాడు.+ 14 మనం తప్పకుండా స్వాస్థ్యాన్ని పొందుతామనడానికి దేవుడు మనకు ముందుగా ఇచ్చిన గుర్తే* ఆ పవిత్రశక్తి.+ విమోచన క్రయధనం+ ద్వారా తన ప్రజల్ని*+ విడిపించడానికి దేవుడు అలా ముద్రవేశాడు. దానివల్ల ఆయనకు స్తుతి, మహిమ కలుగుతాయి.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి