కీర్తన 91:11 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 11 నీ మార్గాలన్నిట్లో నిన్ను కాపాడమనిఆయన నీ గురించి తన దూతలకు+ ఆజ్ఞాపిస్తాడు.+ లూకా 22:43 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 43 అప్పుడు పరలోకం నుండి వచ్చిన ఒక దేవదూత ఆయనకు కనిపించి, ఆయన్ని బలపర్చాడు.+