1 తిమోతి 6:10 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 10 ఎందుకంటే డబ్బు మీది మోజు అన్నిరకాల చెడ్డవాటికి* మూలం. కొందరు దాని మోజులో పడి విశ్వాసం నుండి తొలగిపోయారు, ఎన్నో బాధలతో తమను తామే పొడుచుకున్నారు.*+
10 ఎందుకంటే డబ్బు మీది మోజు అన్నిరకాల చెడ్డవాటికి* మూలం. కొందరు దాని మోజులో పడి విశ్వాసం నుండి తొలగిపోయారు, ఎన్నో బాధలతో తమను తామే పొడుచుకున్నారు.*+