-
1 తిమోతి 3:2, 3పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
2 కాబట్టి, పర్యవేక్షకుడు ఎలా ఉండాలంటే: అతని మీద ఏ నిందా ఉండకూడదు, అతనికి ఒకే భార్య ఉండాలి, అలవాట్ల విషయంలో మితంగా ఉండాలి, మంచి వివేచన ఉండాలి,+ పద్ధతిగా నడుచుకోవాలి, ఆతిథ్యం ఇచ్చేవాడై ఉండాలి,+ బోధించే సామర్థ్యం ఉండాలి,+ 3 అతను తాగుబోతు గానీ+ ఇతరుల్ని కొట్టేవాడు గానీ పట్టుబట్టేవాడు గానీ అయ్యుండకూడదు,*+ గొడవలు పెట్టుకునేవాడు గానీ+ డబ్బును ప్రేమించేవాడు గానీ అయ్యుండకూడదు,+
-