2 కొరింథీయులు 1:24 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 24 మీ విశ్వాసం మీద మేము యజమానులమని నేనలా చెప్పట్లేదు.+ బదులుగా మేము మీ సంతోషం కోసం పాటుపడే తోటిపనివాళ్లం, మీ విశ్వాసం వల్లే మీరు స్థిరంగా నిలబడుతున్నారు.
24 మీ విశ్వాసం మీద మేము యజమానులమని నేనలా చెప్పట్లేదు.+ బదులుగా మేము మీ సంతోషం కోసం పాటుపడే తోటిపనివాళ్లం, మీ విశ్వాసం వల్లే మీరు స్థిరంగా నిలబడుతున్నారు.