కీర్తన 55:22 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 22 నీ భారం యెహోవా మీద వేయి,+ఆయనే నిన్ను ఆదుకుంటాడు.+ నీతిమంతుల్ని ఆయన ఎన్నడూ పడిపోనివ్వడు.*+ మత్తయి 6:25 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 25 “అందుకే నేను మీతో చెప్తున్నాను. ఏమి తినాలా, ఏమి తాగాలా అని మీ ప్రాణం గురించి గానీ, ఏమి వేసుకోవాలా అని మీ శరీరం గురించి+ గానీ ఆందోళన పడడం మానేయండి.+ ఆహారంకన్నా ప్రాణం, బట్టలకన్నా శరీరం విలువైనవి కావా?+
25 “అందుకే నేను మీతో చెప్తున్నాను. ఏమి తినాలా, ఏమి తాగాలా అని మీ ప్రాణం గురించి గానీ, ఏమి వేసుకోవాలా అని మీ శరీరం గురించి+ గానీ ఆందోళన పడడం మానేయండి.+ ఆహారంకన్నా ప్రాణం, బట్టలకన్నా శరీరం విలువైనవి కావా?+