కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యిర్మీయా 31
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

యిర్మీయా విషయసూచిక

      • ఇశ్రాయేలులో మిగిలినవాళ్లు మళ్లీ దేశంలో నివసిస్తారు (1-30)

        • రాహేలు తన పిల్లల కోసం ఏడుస్తుంది (15)

      • కొత్త ఒప్పందం (31-40)

యిర్మీయా 31:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 26:12; యిర్మీ 30:22; 31:33

యిర్మీయా 31:3

అధస్సూచీలు

  • *

    లేదా “నీ మీద విశ్వసనీయ ప్రేమ చూపిస్తూ ఉన్నాను.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 7:8

యిర్మీయా 31:4

అధస్సూచీలు

  • *

    లేదా “కన్యా.”

  • *

    అంటే, గిలకల తప్పెట.

  • *

    లేదా “నవ్వేవాళ్లతో కలిసి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 33:7; ఆమో 9:11
  • +యిర్మీ 30:18, 19

యిర్మీయా 31:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆమో 9:14; మీకా 4:4
  • +ద్వితీ 30:9; యెష 65:21, 22

యిర్మీయా 31:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 2:3; యిర్మీ 50:4, 5

యిర్మీయా 31:7

అధస్సూచీలు

  • *

    లేదా “కేకలు వేయండి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 32:43; యెష 44:23
  • +యెష 1:9; యిర్మీ 23:3; యోవే 2:32

యిర్మీయా 31:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 43:6; యిర్మీ 3:12
  • +ద్వితీ 30:4; యెహె 20:34; 34:12
  • +యెష 35:6; 42:16
  • +ఎజ్రా 2:1, 64

యిర్మీయా 31:9

అధస్సూచీలు

  • *

    లేదా “వాగుల.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 50:4
  • +యెష 35:7; 49:10
  • +ఆది 48:14; నిర్గ 4:22

యిర్మీయా 31:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 11:11; 42:10
  • +యెష 40:11; యెహె 34:11-13; మీకా 2:12

యిర్మీయా 31:11

అధస్సూచీలు

  • *

    లేదా “తిరిగి తెచ్చుకుంటాడు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 44:23; 48:20
  • +యెష 49:25

యిర్మీయా 31:12

అధస్సూచీలు

  • *

    లేదా “ఇచ్చే మంచివాటిని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎజ్రా 3:13; కీర్త 126:1; యెష 51:11
  • +యోవే 3:18
  • +యెష 65:10
  • +యెష 58:11
  • +యెష 35:10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సన్నిహితమవండి, పేజీ 278

యిర్మీయా 31:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +జెక 8:4
  • +ఎజ్రా 3:12
  • +యెష 51:3; 65:19

యిర్మీయా 31:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 30:9; యెష 63:7

యిర్మీయా 31:15

అధస్సూచీలు

  • *

    లేదా “పిల్లల.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 18:21, 25; యిర్మీ 40:1
  • +విలా 1:16
  • +మత్త 2:16-18

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 146

    యేసే మార్గం, పేజీ 24

    కావలికోట,

    12/15/2014, పేజీ 21

    8/15/2011, పేజీ 10

యిర్మీయా 31:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎజ్రా 1:5; యిర్మీ 23:3; యెహె 11:17; హోషే 1:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/15/2014, పేజీ 21

యిర్మీయా 31:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 29:11
  • +యిర్మీ 46:27

యిర్మీయా 31:18

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/1/2012, పేజీ 26

యిర్మీయా 31:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 30:1-3
  • +ఎజ్రా 9:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/1/2012, పేజీ 27

యిర్మీయా 31:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 31:9; హోషే 14:4
  • +హోషే 11:8
  • +ద్వితీ 32:36; మీకా 7:18

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/1/1994, పేజీ 12

యిర్మీయా 31:21

అధస్సూచీలు

  • *

    లేదా “కన్యా.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 62:10
  • +యెష 35:8

యిర్మీయా 31:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 1:26
  • +జెక 8:3

యిర్మీయా 31:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 33:12; యెహె 36:10, 11

యిర్మీయా 31:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 107:9

యిర్మీయా 31:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 30:9; హోషే 2:23

యిర్మీయా 31:28

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 44:27; 45:4
  • +కీర్త 147:2; యిర్మీ 24:6

యిర్మీయా 31:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 18:2-4

యిర్మీయా 31:31

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 26:27, 28; లూకా 22:20; 1కొ 11:25; హెబ్రీ 8:8-12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2010, పేజీలు 26-27

    2/1/1998, పేజీలు 12-13

    2/1/1990, పేజీలు 18-19, 32

యిర్మీయా 31:32

అధస్సూచీలు

  • *

    లేదా “భర్తను” అయ్యుంటుంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 19:5
  • +యెహె 16:59

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/1/1998, పేజీలు 12-13

యిర్మీయా 31:33

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 11:19
  • +హెబ్రీ 10:16
  • +యిర్మీ 24:7; 30:22

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2007, పేజీ 11

    3/15/1998, పేజీలు 13-14

    2/1/1998, పేజీలు 15, 19-20

యిర్మీయా 31:34

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 54:13; యోహా 17:3
  • +యెష 11:9; హబ 2:14
  • +యిర్మీ 33:8; 50:20; మత్త 26:27, 28; హెబ్రీ 8:10-12; 9:15; 10:17

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సన్నిహితమవండి, పేజీలు 265-267

    కావలికోట,

    2/1/1998, పేజీలు 15-16, 19-20

    12/1/1997, పేజీలు 12-13

    2/1/1990, పేజీలు 18-19

    తేజరిల్లు!,

    6/8/1995, పేజీలు 14-16

యిర్మీయా 31:35

అధస్సూచీలు

  • *

    లేదా “శాసనాల్ని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 51:15

యిర్మీయా 31:36

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 54:10; యిర్మీ 33:20, 21

యిర్మీయా 31:37

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 30:11

యిర్మీయా 31:38

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నెహె 3:1; జెక 14:10
  • +2ది 26:9
  • +నెహె 12:27; యెష 44:28; యిర్మీ 30:18

యిర్మీయా 31:39

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +జెక 1:16

యిర్మీయా 31:40

అధస్సూచీలు

  • *

    లేదా “కొవ్వు బూడిదను,” అంటే, బలి ఇచ్చే జంతువుల కొవ్వులో నానిన బూడిదను.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 15:23; 2రా 23:6; యోహా 18:1
  • +నెహె 3:28
  • +యోవే 3:17

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

యిర్మీ. 31:1లేవీ 26:12; యిర్మీ 30:22; 31:33
యిర్మీ. 31:3ద్వితీ 7:8
యిర్మీ. 31:4యిర్మీ 33:7; ఆమో 9:11
యిర్మీ. 31:4యిర్మీ 30:18, 19
యిర్మీ. 31:5ఆమో 9:14; మీకా 4:4
యిర్మీ. 31:5ద్వితీ 30:9; యెష 65:21, 22
యిర్మీ. 31:6యెష 2:3; యిర్మీ 50:4, 5
యిర్మీ. 31:7ద్వితీ 32:43; యెష 44:23
యిర్మీ. 31:7యెష 1:9; యిర్మీ 23:3; యోవే 2:32
యిర్మీ. 31:8యెష 43:6; యిర్మీ 3:12
యిర్మీ. 31:8ద్వితీ 30:4; యెహె 20:34; 34:12
యిర్మీ. 31:8యెష 35:6; 42:16
యిర్మీ. 31:8ఎజ్రా 2:1, 64
యిర్మీ. 31:9యిర్మీ 50:4
యిర్మీ. 31:9యెష 35:7; 49:10
యిర్మీ. 31:9ఆది 48:14; నిర్గ 4:22
యిర్మీ. 31:10యెష 11:11; 42:10
యిర్మీ. 31:10యెష 40:11; యెహె 34:11-13; మీకా 2:12
యిర్మీ. 31:11యెష 44:23; 48:20
యిర్మీ. 31:11యెష 49:25
యిర్మీ. 31:12ఎజ్రా 3:13; కీర్త 126:1; యెష 51:11
యిర్మీ. 31:12యోవే 3:18
యిర్మీ. 31:12యెష 65:10
యిర్మీ. 31:12యెష 58:11
యిర్మీ. 31:12యెష 35:10
యిర్మీ. 31:13జెక 8:4
యిర్మీ. 31:13ఎజ్రా 3:12
యిర్మీ. 31:13యెష 51:3; 65:19
యిర్మీ. 31:14ద్వితీ 30:9; యెష 63:7
యిర్మీ. 31:15యెహో 18:21, 25; యిర్మీ 40:1
యిర్మీ. 31:15విలా 1:16
యిర్మీ. 31:15మత్త 2:16-18
యిర్మీ. 31:16ఎజ్రా 1:5; యిర్మీ 23:3; యెహె 11:17; హోషే 1:11
యిర్మీ. 31:17యిర్మీ 29:11
యిర్మీ. 31:17యిర్మీ 46:27
యిర్మీ. 31:19ద్వితీ 30:1-3
యిర్మీ. 31:19ఎజ్రా 9:6
యిర్మీ. 31:20యిర్మీ 31:9; హోషే 14:4
యిర్మీ. 31:20హోషే 11:8
యిర్మీ. 31:20ద్వితీ 32:36; మీకా 7:18
యిర్మీ. 31:21యెష 62:10
యిర్మీ. 31:21యెష 35:8
యిర్మీ. 31:23యెష 1:26
యిర్మీ. 31:23జెక 8:3
యిర్మీ. 31:24యిర్మీ 33:12; యెహె 36:10, 11
యిర్మీ. 31:25కీర్త 107:9
యిర్మీ. 31:27ద్వితీ 30:9; హోషే 2:23
యిర్మీ. 31:28యిర్మీ 44:27; 45:4
యిర్మీ. 31:28కీర్త 147:2; యిర్మీ 24:6
యిర్మీ. 31:29యెహె 18:2-4
యిర్మీ. 31:31మత్త 26:27, 28; లూకా 22:20; 1కొ 11:25; హెబ్రీ 8:8-12
యిర్మీ. 31:32నిర్గ 19:5
యిర్మీ. 31:32యెహె 16:59
యిర్మీ. 31:33యెహె 11:19
యిర్మీ. 31:33హెబ్రీ 10:16
యిర్మీ. 31:33యిర్మీ 24:7; 30:22
యిర్మీ. 31:34యెష 54:13; యోహా 17:3
యిర్మీ. 31:34యెష 11:9; హబ 2:14
యిర్మీ. 31:34యిర్మీ 33:8; 50:20; మత్త 26:27, 28; హెబ్రీ 8:10-12; 9:15; 10:17
యిర్మీ. 31:35యెష 51:15
యిర్మీ. 31:36యెష 54:10; యిర్మీ 33:20, 21
యిర్మీ. 31:37యిర్మీ 30:11
యిర్మీ. 31:38నెహె 3:1; జెక 14:10
యిర్మీ. 31:382ది 26:9
యిర్మీ. 31:38నెహె 12:27; యెష 44:28; యిర్మీ 30:18
యిర్మీ. 31:39జెక 1:16
యిర్మీ. 31:402స 15:23; 2రా 23:6; యోహా 18:1
యిర్మీ. 31:40నెహె 3:28
యిర్మీ. 31:40యోవే 3:17
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • 34
  • 35
  • 36
  • 37
  • 38
  • 39
  • 40
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
యిర్మీయా 31:1-40

యిర్మీయా

31 యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు: “ఆ సమయంలో, నేను ఇశ్రాయేలు కుటుంబాలన్నిటికీ దేవునిగా ఉంటాను, వాళ్లు నా ప్రజలుగా ఉంటారు.”+

 2 యెహోవా ఇలా అంటున్నాడు:

“ఖడ్గాన్ని తప్పించుకున్న ప్రజలు ఎడారిలో దేవుని అనుగ్రహం పొందారు,

అప్పుడు ఇశ్రాయేలు తన విశ్రాంతి స్థలానికి వెళ్తున్నాడు.”

 3 దూరం నుండి యెహోవా నాకు కనిపించి ఇలా అన్నాడు:

“నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించాను.

అందుకే విశ్వసనీయ ప్రేమతో నిన్ను దగ్గరికి తెచ్చుకున్నాను.*+

 4 నేను ఇంకొకసారి నిన్ను కడతాను, నువ్వు తిరిగి కట్టబడతావు.+

ఇశ్రాయేలు కూతురా,* నువ్వు మళ్లీ కంజీరలు* పట్టుకుని,

సంతోషంతో* నాట్యం చేస్తూ బయల్దేరతావు.+

 5 సమరయ పర్వతాల్లో నువ్వు మళ్లీ ద్రాక్షతోటలు నాటుతావు;+

నాటే వాళ్లు నాటుతారు, పండ్లను తింటారు.+

 6 ఎందుకంటే, ఎఫ్రాయిము పర్వతాల్లోని కావలివాళ్లు,

‘లెండి, మనం సీయోనుకు, మన దేవుడైన యెహోవా దగ్గరికి వెళ్దాం పదండి’ అని చాటే రోజు రాబోతుంది.”+

 7 ఎందుకంటే, యెహోవా ఇలా అంటున్నాడు:

“సంతోషంతో యాకోబుకు పాటలు పాడండి.*

ఆనందంతో కేకలు వేయండి, ఎందుకంటే మీరు దేశాలకు తలగా ఉన్నారు.+

దాన్ని చాటించండి;

స్తుతులు చెల్లిస్తూ, ‘యెహోవా, నీ ప్రజల్ని, ఇశ్రాయేలులో మిగిలినవాళ్లను కాపాడు’ అని అనండి.+

 8 నేను ఉత్తర దేశం నుండి వాళ్లను వెనక్కి తీసుకొస్తున్నాను.+

భూమి సుదూర ప్రాంతాల నుండి వాళ్లను పోగుచేస్తాను.+

వాళ్లలో గుడ్డివాళ్లు, కుంటివాళ్లు,

గర్భిణీ స్త్రీలు, ప్రసవిస్తున్న స్త్రీలు అందరూ ఉంటారు.+

వాళ్లంతా గొప్ప సమాజంగా ఇక్కడికి తిరిగొస్తారు.+

 9 వాళ్లు ఏడుస్తూ వస్తారు.+

వాళ్లు అనుగ్రహం కోసం వేడుకుంటుండగా, నేను వాళ్లను నడిపిస్తాను.

నేను వాళ్లను నీటి ప్రవాహాల* దగ్గరికి నడిపిస్తాను,+

వాళ్లు తడబడకుండా చదునైన దారిలో నడిపిస్తాను.

ఎందుకంటే నేను ఇశ్రాయేలుకు తండ్రిని, ఎఫ్రాయిము నా మొదటి సంతానం.”+

10 దేశాల్లారా, యెహోవా చెప్పే ఈ మాట వినండి,

సుదూర ద్వీపాల మధ్య దీన్ని చాటించండి:+

“ఇశ్రాయేలును చెదరగొట్టిన దేవుడే అతన్ని మళ్లీ పోగుచేస్తాడు.

కాపరి తన మందను సంరక్షించినట్టు, అతన్ని సంరక్షిస్తాడు.+

11 ఎందుకంటే, యెహోవా యాకోబును విడిపిస్తాడు,+

అతనికన్నా బలమైనవాడి చేతిలో నుండి అతన్ని కాపాడతాడు.*+

12 వాళ్లు వచ్చి, సీయోను పర్వతం మీద సంతోషంతో కేకలు వేస్తారు,+

యెహోవా మంచితనాన్ని* బట్టి,

ధాన్యాన్ని బట్టి, కొత్త ద్రాక్షారసాన్ని బట్టి,+ నూనెను బట్టి,

మందల పిల్లల్ని బట్టి, పశువుల పిల్లల్ని బట్టి+ వాళ్ల ముఖాలు ప్రకాశిస్తాయి.

వాళ్లు బాగా నీళ్లుపెట్టిన తోటలా తయారౌతారు,+

ఇంకెప్పుడూ నీరసించిపోరు.”+

13 “ఆ సమయంలో కన్యలు, యువకులు, వృద్ధులు అందరూ సంతోషంతో నాట్యం చేస్తారు.+

నేను వాళ్ల వేదనను సంతోషంగా మారుస్తాను.+

వాళ్లను ఓదార్చి, దుఃఖానికి బదులు సంతోషాన్ని ఇస్తాను.+

14 యాజకుల్ని సమృద్ధితో తృప్తిపరుస్తాను,

నా ప్రజలు నా మంచితనంతో తృప్తి చెందుతారు”+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

15 “యెహోవా ఇలా అంటున్నాడు:

‘రామాలో+ రోదన, ఎంతో ఏడ్పు వినిపిస్తోంది:

రాహేలు తన కుమారుల* కోసం ఏడుస్తోంది.+

వాళ్లు ఇక లేకపోవడంతో

ఆమెను ఎవరూ ఓదార్చలేకపోతున్నారు.’ ”+

16 యెహోవా ఇలా అంటున్నాడు:

“ ‘ఇక ఏడ్వకు, కన్నీళ్లు పెట్టుకోకు,

ఎందుకంటే, నువ్వు చేసిన దానికి ప్రతిఫలం దక్కుతుంది’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

‘వాళ్లు శత్రుదేశం నుండి తిరిగొస్తారు.’+

17 ‘భవిష్యత్తులో నీకు మంచి జరుగుతుంది’+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

‘నీ కుమారులు తమ ప్రాంతానికి తిరిగొస్తారు.’ ”+

18 “ఎఫ్రాయిము రోదనను నేను ఖచ్చితంగా విన్నాను,

‘కాడి మోయని దూడను సరిదిద్దినట్టు నువ్వు నన్ను సరిదిద్దావు, నేను సరిదిద్దబడ్డాను.

నువ్వు నన్ను వెనక్కి తిప్పు, నేను వెంటనే తిరుగుతాను,

ఎందుకంటే, నువ్వు నా దేవుడైన యెహోవావు.

19 నేను వెనక్కి తిరిగిన తర్వాత పశ్చాత్తాపపడ్డాను;+

నాకు అర్థమయ్యాక వేదనతో తొడ చరుచుకున్నాను.

యౌవనంలో నేను చేసిన పనుల్ని బట్టి

సిగ్గుతో, అవమానంతో బాధపడ్డాను.’ ”+

20 “ఎఫ్రాయిము నాకు అమూల్యమైన కుమారుడు, ముద్దుబిడ్డ కాడా?+

నేను ఎన్నిసార్లు అతనికి వ్యతిరేకంగా మాట్లాడినా, ఇంకా అతన్ని గుర్తు చేసుకుంటాను.

అందుకే, అతని విషయంలో నా కడుపు తరుక్కుపోతోంది.+

నేను తప్పకుండా అతని మీద జాలిపడతాను” అని యెహోవా అంటున్నాడు.+

21 “నీకోసం దారిలో గుర్తులు పెట్టుకో,

దారి చూపించే స్తంభాలు పాతుకో.+

రహదారి మీద, అంటే నువ్వు వెళ్లాల్సిన దారి మీద దృష్టిపెట్టు.+

ఇశ్రాయేలు కూతురా,* తిరిగి రా, ఈ నీ నగరాలకు తిరిగి రా.

22 నమ్మకద్రోహివైన కూతురా, ఎంతకాలం నువ్వు అటూఇటూ తిరుగుతావు?

యెహోవా భూమ్మీద కొత్తది ఒకటి సృష్టించాడు:

ఒక స్త్రీ పురుషుని కోసం ఆత్రంగా వెతుకుతుంది.”

23 ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు: “నేను వాళ్ల బందీలను తిరిగి తీసుకొచ్చినప్పుడు యూదా దేశంలో, దాని నగరాల్లో వాళ్లు మళ్లీ ఇలా అంటారు: ‘నీతికి నివాసమా,+ పవిత్ర పర్వతమా,+ యెహోవా నిన్ను దీవించాలి.’ 24 అక్కడ యూదా, దాని నగరాలన్నీ నివసిస్తాయి; రైతులు, కాపరులు అందరూ కలిసి నివసిస్తారు.+ 25 ఎందుకంటే, నేను అలసిపోయినవాణ్ణి సేదదీరుస్తాను, ఆకలితో అలమటిస్తున్న వాళ్లందరికీ కడుపునిండా ఆహారం పెడతాను.”+

26 అప్పుడు నాకు మెలకువ వచ్చి కళ్లు తెరిచాను, ఆ నిద్ర నాకు హాయిగా అనిపించింది.

27 యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు: “ఇదిగో! నేను ఇశ్రాయేలు ఇంటివాళ్లను, యూదా ఇంటివాళ్లను ఎక్కువమందిని చేసే రోజులు రాబోతున్నాయి, అప్పుడు వాళ్ల పశువుల సంఖ్యను కూడా ఎక్కువ చేస్తాను.”+

28 “వాళ్లను పెకిలించడానికి, పడగొట్టడానికి, కూలగొట్టడానికి, నాశనం చేయడానికి, హాని చేయడానికి నేను ఎలాగైతే వాళ్లమీద దృష్టిపెట్టానో+ అలాగే వాళ్లను కట్టడానికి, నాటడానికి వాళ్లమీద దృష్టిపెడతాను”+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు. 29 “ఆ రోజుల్లో ప్రజలు, ‘తండ్రులు పుల్లని ద్రాక్షకాయలు తింటే పిల్లల పళ్లు పులిశాయి’ అని ఇక అనరు.+ 30 ప్రతీ వ్యక్తి తన సొంత అపరాధం వల్లే చనిపోతాడు. ఎవరు పుల్లని ద్రాక్షకాయలు తింటే వాళ్ల పళ్లే పులుస్తాయి.”

31 “ఇదిగో! నేను ఇశ్రాయేలు ఇంటివాళ్లతో, యూదా ఇంటివాళ్లతో ఒక కొత్త ఒప్పందం చేసే రోజులు రాబోతున్నాయి” అని యెహోవా ప్రకటిస్తున్నాడు.+ 32 “అది, నేను వాళ్ల పూర్వీకుల చెయ్యి పట్టుకొని ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొచ్చినప్పుడు వాళ్లతో చేసిన ఒప్పందంలా ఉండదు.+ ‘నేను వాళ్ల నిజమైన యజమానిని* అయినా వాళ్లు నా ఒప్పందానికి కట్టుబడి ఉండలేదు’+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.”

33 “ఆ రోజుల తర్వాత ఇశ్రాయేలు ఇంటివాళ్లతో నేను చేసే ఒప్పందం ఇదే: నేను నా నియమాల్ని వాళ్ల మనసుల్లో పెడతాను,+ వాళ్ల హృదయాల మీద వాటిని రాస్తాను.+ నేను వాళ్లకు దేవుణ్ణి అవుతాను, వాళ్లు నాకు ప్రజలౌతారు”+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

34 “ఇకమీదట వాళ్లలో ఎవ్వరూ, ‘యెహోవాను తెలుసుకో!’ అంటూ తమ పొరుగువానికి గానీ సహోదరునికి గానీ బోధించరు.+ ఎందుకంటే, సామాన్యుల నుండి గొప్పవాళ్ల వరకు అందరూ నన్ను తెలుసుకుంటారు.+ నేను వాళ్ల అపరాధాన్ని క్షమిస్తాను, వాళ్ల పాపాన్ని ఇక గుర్తుచేసుకోను” అని యెహోవా ప్రకటిస్తున్నాడు.+

35 పగటి వెలుగు కోసం సూర్యుణ్ణి,

రాత్రి వెలుగు కోసం చంద్ర, నక్షత్రాల నియమాల్ని* ఏర్పాటుచేసిన,

సముద్రంలో అలజడి రేపి, దాని అలలు ఎగసిపడేలా చేస్తున్న,

సైన్యాలకు అధిపతైన యెహోవా అనే పేరున్న+

యెహోవా ఇలా అంటున్నాడు:

36 “ ‘ఈ నియమాలు ఎప్పటికైనా తప్పిపోతే,

అప్పుడు మాత్రమే ఇశ్రాయేలు సంతానం నా కళ్లముందు ఒక జనంగా ఉండకుండా పోతుంది’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.”+

37 యెహోవా ఇలా అంటున్నాడు: “ ‘పైనున్న ఆకాశాన్ని కొలవడం, కిందున్న భూమి పునాదుల్ని పరిశోధించడం ఎంత అసాధ్యమో, ఇశ్రాయేలు సంతానం చేసిన దానంతటిని బట్టి నేను వాళ్లందర్నీ తిరస్కరించడం కూడా అంతే అసాధ్యం’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.”+

38 యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు: “ఇదిగో! హనన్యేలు గోపురం+ నుండి మూల ద్వారం+ వరకు యెహోవా కోసం నగరం కట్టబడే రోజులు రాబోతున్నాయి.+ 39 కొలనూలు+ నేరుగా గారేబు కొండ వరకు వెళ్లి, గోయా వైపు తిరుగుతుంది. 40 శవాలను, బూడిదను* వేసే లోయ అంతా, కిద్రోను లోయ+ వరకు, అంటే తూర్పున గుర్రపు ద్వారం+ మూల వరకు ఉన్న పొలాలన్నీ యెహోవాకు ప్రతిష్ఠితం అవుతాయి.+ అది ఇంకెప్పుడూ పెకిలించబడదు, కూలగొట్టబడదు.”

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి