కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • అపొస్తలుల కార్యాలు 25
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

అపొస్తలుల కార్యాలు విషయసూచిక

      • ఫేస్తు ముందు పౌలు విచారణ (1-12)

        • “నేను కైసరుకే విన్నవించుకుంటాను!” (11)

      • ఫేస్తు అగ్రిప్ప రాజును సంప్రదించడం (13-22)

      • అగ్రిప్ప ముందు పౌలు (23-27)

అపొస్తలుల కార్యాలు 25:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 24:27

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీ 196

అపొస్తలుల కార్యాలు 25:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 24:1

అపొస్తలుల కార్యాలు 25:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 23:20, 21

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీ 196

అపొస్తలుల కార్యాలు 25:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 25:16

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీ 196

అపొస్తలుల కార్యాలు 25:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీలు 197-198

అపొస్తలుల కార్యాలు 25:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 5:11; లూకా 23:1, 2; అపొ 24:5

అపొస్తలుల కార్యాలు 25:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 24:11, 12

అపొస్తలుల కార్యాలు 25:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 24:27

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/15/2001, పేజీలు 23-24

అపొస్తలుల కార్యాలు 25:10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2019), 1/2019, పేజీ 5

    కావలికోట,

    12/15/2001, పేజీలు 23-24

అపొస్తలుల కార్యాలు 25:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 23:26, 29
  • +అపొ 28:17-19

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2019), 1/2019, పేజీ 5

    కావలికోట (అధ్యయన),

    9/2016, పేజీలు 15-16

    కావలికోట,

    5/15/2008, పేజీ 32

    12/15/2001, పేజీలు 23-24

    6/15/1997, పేజీలు 30-31

    6/1/1991, పేజీలు 10-11

    2/1/1991, పేజీ 15

అపొస్తలుల కార్యాలు 25:12

అధస్సూచీలు

  • *

    లేదా “సలహాదారుల సభతో.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2019), 1/2019, పేజీ 5

అపొస్తలుల కార్యాలు 25:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీలు 198, 201

    కావలికోట,

    2/1/1991, పేజీ 15

అపొస్తలుల కార్యాలు 25:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 25:2, 3

అపొస్తలుల కార్యాలు 25:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 25:5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/15/2001, పేజీ 23

అపొస్తలుల కార్యాలు 25:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 25:7

అపొస్తలుల కార్యాలు 25:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 18:14, 15; 23:26, 29
  • +అపొ 22:6-8

అపొస్తలుల కార్యాలు 25:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 25:9

అపొస్తలుల కార్యాలు 25:21

అధస్సూచీలు

  • *

    లేదా “ఔగుస్తు.” ఇది రోమా చక్రవర్తికి ఉన్న బిరుదు, పేరు కాదు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 25:11, 12

అపొస్తలుల కార్యాలు 25:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 9:15

అపొస్తలుల కార్యాలు 25:23

అధస్సూచీలు

  • *

    వీళ్ల కింద 1,000 మంది సైనికులు ఉండేవాళ్లు.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/1/1998, పేజీ 30

అపొస్తలుల కార్యాలు 25:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 22:22

అపొస్తలుల కార్యాలు 25:25

అధస్సూచీలు

  • *

    లేదా “ఔగుస్తుకు.” ఇది రోమా చక్రవర్తికి ఉన్న బిరుదు, పేరు కాదు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 23:26, 29

అపొస్తలుల కార్యాలు 25:26

అధస్సూచీలు

  • *

    అక్ష., “ప్రభువుకు.”

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

అపొ. 25:1అపొ 24:27
అపొ. 25:2అపొ 24:1
అపొ. 25:3అపొ 23:20, 21
అపొ. 25:5అపొ 25:16
అపొ. 25:7మత్త 5:11; లూకా 23:1, 2; అపొ 24:5
అపొ. 25:8అపొ 24:11, 12
అపొ. 25:9అపొ 24:27
అపొ. 25:11అపొ 23:26, 29
అపొ. 25:11అపొ 28:17-19
అపొ. 25:15అపొ 25:2, 3
అపొ. 25:16అపొ 25:5
అపొ. 25:18అపొ 25:7
అపొ. 25:19అపొ 18:14, 15; 23:26, 29
అపొ. 25:19అపొ 22:6-8
అపొ. 25:20అపొ 25:9
అపొ. 25:21అపొ 25:11, 12
అపొ. 25:22అపొ 9:15
అపొ. 25:24అపొ 22:22
అపొ. 25:25అపొ 23:26, 29
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • క్రైస్తవ గ్రీకు లేఖనాలులో చదవండి
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
అపొస్తలుల కార్యాలు 25:1-27

అపొస్తలుల కార్యాలు

25 కాబట్టి ఫేస్తు+ ఆ ప్రాంతానికి వచ్చి అధికారం చేపట్టిన మూడు రోజుల తర్వాత కైసరయ నుండి యెరూషలేముకు వెళ్లాడు. 2 అక్కడ ముఖ్య యాజకులు, యూదుల్లో ప్రముఖులు పౌలు మీద తమ ఆరోపణల గురించి ఫేస్తుకు చెప్పి+ అతన్ని వేడుకోవడం మొదలుపెట్టారు. 3 తమ మనవి అంగీకరించి పౌలును యెరూషలేముకు పంపించమని అడిగారు. నిజానికి వాళ్లు పౌలు కోసం మాటువేసి అతన్ని దారిలోనే చంపేయాలని పథకం వేస్తున్నారు.+ 4 అయితే పౌలు కైసరయలోనే ఉండాలని, త్వరలో తానే స్వయంగా అక్కడికి వెళ్తున్నానని ఫేస్తు వాళ్లకు చెప్పాడు. 5 తర్వాత అతను ఇలా అన్నాడు: “అతను నిజంగా ఏదైనా తప్పు చేసివుంటే, మీలో పలుకుబడి ఉన్నవాళ్లు నాతో పాటు వచ్చి అతని మీద ఆరోపణలు చేయవచ్చు.”+

6 ఫేస్తు వాళ్ల మధ్య ఎనిమిది, పది రోజుల కన్నా ఎక్కువ రోజులు గడపకుండానే కైసరయకు వెళ్లాడు. తర్వాతి రోజు అతను న్యాయపీఠం మీద కూర్చొని, పౌలును తన ముందుకు తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. 7 పౌలు లోపలికి రాగానే, యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలబడి అతని మీద ఎన్నో తీవ్రమైన ఆరోపణలు చేశారు. కానీ వాటిని రుజువు చేయలేకపోయారు.+

8 అయితే పౌలు తనను తాను సమర్థించుకుంటూ, “యూదుల ధర్మశాస్త్రం విషయంలో గానీ, ఆలయం విషయంలో గానీ, కైసరు విషయంలో గానీ నేను ఏ పాపం చేయలేదు”+ అన్నాడు. 9 అయితే ఫేస్తు యూదుల దగ్గర మంచిపేరు సంపాదించుకోవాలనే కోరికతో,+ “మనం యెరూషలేముకు వెళ్లడం, ఈ విషయాల గురించి అక్కడ నా సమక్షంలో నీకు తీర్పు జరగడం నీకు ఇష్టమేనా?” అని పౌలును అడిగాడు. 10 కానీ పౌలు ఇలా అన్నాడు: “నేను కైసరు న్యాయపీఠం ముందు నిలబడి ఉన్నాను, నాకు తీర్పు జరగాల్సింది ఇక్కడే. నేను యూదుల విషయంలో ఏ తప్పూ చేయలేదు. దీని గురించి నీకు కూడా బాగా తెలుసు. 11 నేను నిజంగా దోషినైతే, మరణశిక్ష వేసేంత తప్పు ఏదైనా చేసివుంటే+ చనిపోవడానికి వెనుకాడను. కానీ వాళ్లు నా మీద చేస్తున్న ఆరోపణలు నిజం కాకపోతే, వాళ్ల దగ్గర మంచిపేరు సంపాదించుకోవడం కోసం నన్ను వాళ్ల చేతికి అప్పగించే హక్కు ఎవరికీ లేదు. నేను కైసరుకే విన్నవించుకుంటాను!”+ 12 ఫేస్తు తన సలహాదారులతో* మాట్లాడిన తర్వాత, “కైసరుకు విన్నవించుకుంటానని అన్నావు కదా, కైసరు దగ్గరికే వెళ్తావు” అని చెప్పాడు.

13 కొన్ని రోజుల తర్వాత అగ్రిప్ప రాజు, బెర్నీకే కలిసి ఫేస్తును పలకరించడానికి అధికారిక సందర్శనం మీద కైసరయకు వచ్చారు. 14 వాళ్లు అక్కడ చాలా రోజులు ఉండడంతో ఫేస్తు పౌలు విషయాన్ని రాజు ముందు పెట్టి ఇలా అన్నాడు:

“ఫేలిక్సు ఒక వ్యక్తిని చెరసాలలోనే వదిలి వెళ్లిపోయాడు. 15 నేను యెరూషలేములో ఉన్నప్పుడు ముఖ్య యాజకులు, యూదుల పెద్దలు అతని గురించి నాకు చెప్పారు.+ అతనికి శిక్షపడేలా తీర్పు ఇవ్వమని వాళ్లు నన్ను అడిగారు. 16 అయితే, తనను నిందించేవాళ్లతో ముఖాముఖిగా మాట్లాడి, తన మీద చేసిన ఫిర్యాదు విషయంలో తనను తాను సమర్థించుకునే అవకాశం నిందితుడికి ఇవ్వకుండానే ఇతరుల కోరిక ప్రకారం అతన్ని వాళ్లకు అప్పగించడం రోమీయుల పద్ధతి కాదని చెప్పాను.+ 17 కాబట్టి వాళ్లు ఇక్కడికి వచ్చినప్పుడు, నేను ఆలస్యం చేయకుండా, ఆ తర్వాతి రోజే న్యాయపీఠం మీద కూర్చొని అతన్ని తీసుకురమ్మని ఆజ్ఞాపించాను. 18 వాళ్లు లేచి మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు, వాళ్లు అతని మీద ఎలాంటి చెడ్డ విషయాలు ఆరోపిస్తారని నేను అనుకున్నానో వాటిలో ఒక్కటి కూడా అతని మీద ఆరోపించలేదు.+ 19 వాళ్లకు తమ మతం గురించి,+ యేసు అనే వ్యక్తి గురించి కొన్ని గొడవలు ఉన్నాయంతే. ఈ యేసు చనిపోయాడు, కానీ అతను బ్రతికే ఉన్నాడని పౌలు గట్టిగా చెప్తూ ఉన్నాడు.+ 20 ఈ గొడవ ఎలా పరిష్కరించాలో నాకు అర్థంకాలేదు. దాంతో యెరూషలేముకు వెళ్లడం, ఈ విషయాల గురించి అక్కడ తీర్పు జరగడం అతనికి ఇష్టమో కాదో అడిగాను.+ 21 కానీ చక్రవర్తి* నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న సమయంలో తనను కాపలాలో ఉంచమని పౌలు విన్నవించుకున్నాడు.+ కాబట్టి అతన్ని కైసరు దగ్గరికి పంపించేంత వరకు కాపలాలోనే ఉంచమని నేను ఆజ్ఞాపించాను.”

22 అప్పుడు అగ్రిప్ప, “అతను ఏం చెప్తాడో నాకూ వినాలని ఉంది”+ అని ఫేస్తుతో అన్నాడు. దానికి ఫేస్తు, “రేపు వినవచ్చు” అన్నాడు. 23 తర్వాతి రోజు అగ్రిప్ప, బెర్నీకే సహస్రాధిపతులతో,* నగర ప్రముఖులతో కలిసి ఎంతో ఆడంబరంగా సభా భవనంలోకి ప్రవేశించారు. ఫేస్తు ఆజ్ఞాపించినప్పుడు, పౌలును అక్కడికి తీసుకొచ్చారు. 24 అప్పుడు ఫేస్తు ఇలా అన్నాడు: “అగ్రిప్ప రాజా, నువ్వూ ఇక్కడున్న మీరంతా ఈ మనిషిని చూస్తున్నారు కదా. యెరూషలేములో, అలాగే ఇక్కడా యూదులందరూ ఇతను ఇక ఏమాత్రం బ్రతకకూడదని కేకలు వేస్తూ+ ఇతని గురించి నాకు మనవి చేశారు. 25 అయితే మరణశిక్ష వేసేంత తప్పు ఏదీ ఇతను చేయలేదని నేను గ్రహించాను.+ కాబట్టి ఇతను చక్రవర్తికి* విన్నవించుకుంటానని అన్నప్పుడు, ఇతన్ని చక్రవర్తి దగ్గరికి పంపించాలని నిర్ణయించుకున్నాను. 26 అయితే ఇతని గురించి చక్రవర్తికి* ఖచ్చితంగా రాయడానికి నా దగ్గర ఏమీ లేదు. అందుకే, న్యాయ విచారణ జరిగితే ఉత్తరంలో రాయడానికి నాకు ఏదోకటి దొరుకుతుందనే ఉద్దేశంతో ఇతన్ని మీ అందరి ముందుకు, ముఖ్యంగా అగ్రిప్ప రాజా, నీ ముందుకు తీసుకొచ్చాను. 27 ఖైదీ మీదున్న ఆరోపణలు ఏమిటో తెలపకుండానే అతన్ని పంపించడం సమంజసం కాదని నాకు అనిపిస్తుంది.”

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి