కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • జెకర్యా 2
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

జెకర్యా విషయసూచిక

      • 3వ దర్శనం: కొలనూలు పట్టుకున్న వ్యక్తి (1-13)

        • యెరూషలేము కొలవబడుతుంది (2)

        • యెహోవా “అగ్ని ప్రాకారంగా” ఉంటాడు (5)

        • దేవుని కనుగుడ్డును ముట్టుకున్నట్టే (8)

        • చాలా దేశాలు యెహోవా పక్షాన చేరుతాయి (11)

జెకర్యా 2:1

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/1/2007, పేజీ 10

జెకర్యా 2:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 33:20; యిర్మీ 31:24; 33:10, 11
  • +యెష 44:26; యిర్మీ 30:18; యెహె 36:10

జెకర్యా 2:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 125:2; యెష 26:1
  • +యెష 12:6; హగ్గ 2:9

జెకర్యా 2:6

అధస్సూచీలు

  • *

    అక్ష., “ఆకాశపు నాలుగు గాలుల వైపుకు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 11:12, 16
  • +ద్వితీ 28:64; యెహె 5:12

జెకర్యా 2:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 48:20; 52:2; మీకా 4:10

జెకర్యా 2:8

అధస్సూచీలు

  • *

    లేదా “కనుపాపను.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 24:2
  • +ద్వితీ 32:9, 10; కీర్త 105:14, 15; 2థె 1:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    1/2024, పేజీ 27

    సన్నిహితమవండి, పేజీ 248

    కావలికోట,

    8/15/2007, పేజీ 26

    8/1/1997, పేజీ 15

జెకర్యా 2:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 14:2

జెకర్యా 2:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 35:10; 40:9, 10
  • +లేవీ 26:11, 12

జెకర్యా 2:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 2:2, 3; జెక 8:22, 23

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2010, పేజీలు 27-28

    యెహోవా మహా దినం, పేజీలు 144, 175-176

జెకర్యా 2:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 6:6

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

జెక. 2:4యెష 33:20; యిర్మీ 31:24; 33:10, 11
జెక. 2:4యెష 44:26; యిర్మీ 30:18; యెహె 36:10
జెక. 2:5కీర్త 125:2; యెష 26:1
జెక. 2:5యెష 12:6; హగ్గ 2:9
జెక. 2:6యెష 11:12, 16
జెక. 2:6ద్వితీ 28:64; యెహె 5:12
జెక. 2:7యెష 48:20; 52:2; మీకా 4:10
జెక. 2:82రా 24:2
జెక. 2:8ద్వితీ 32:9, 10; కీర్త 105:14, 15; 2థె 1:6
జెక. 2:9యెష 14:2
జెక. 2:10యెష 35:10; 40:9, 10
జెక. 2:10లేవీ 26:11, 12
జెక. 2:11యెష 2:2, 3; జెక 8:22, 23
జెక. 2:122ది 6:6
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
జెకర్యా 2:1-13

జెకర్యా

2 ఆ తర్వాత నేను తల ఎత్తి చూసినప్పుడు, చేతిలో కొలనూలు ఉన్న ఒకతను నాకు కనిపించాడు. 2 అప్పుడు నేను, “నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు?” అని అడిగాను.

అందుకతను, “యెరూషలేము వెడల్పు, పొడవు ఎంతో కొలవడానికి వెళ్తున్నాను” అన్నాడు.

3 నాతో మాట్లాడుతున్న దేవదూత అక్కడి నుండి వెళ్లిపోయాడు, అతన్ని కలవడానికి ఇంకొక దేవదూత వచ్చాడు. 4 ఆ దేవదూత అతనితో ఇలా అన్నాడు: “నువ్వు అక్కడికి పరుగెత్తుకొని వెళ్లి ఆ యువకునితో ఇలా చెప్పు: ‘ “యెరూషలేములోని మనుషుల సంఖ్య, పశువుల సంఖ్య+ చాలా ఎక్కువౌతుంది.+ దానివల్ల అది ప్రాకారాలు లేని పల్లెటూరిలా తయారౌతుంది. 5 నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను,+ నేను యెరూషలేమును నా మహిమతో నింపుతాను”+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.’ ”

6 “రండి! రండి! ఉత్తర దేశం నుండి పారిపోయి రండి”+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

“ఎందుకంటే నేను మిమ్మల్ని నలుదిక్కులకు* చెదరగొట్టాను”+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

7 “సీయోనూ, రా! బబులోను కూతురితో నివసిస్తున్నదానా, పారిపోయి రా!+ 8 తాను మహిమపర్చబడిన తర్వాత, మిమ్మల్ని కొల్లగొడుతున్న దేశాల దగ్గరికి+ నన్ను పంపిన సైన్యాలకు అధిపతైన యెహోవా ఏమంటున్నాడంటే, ‘ఎవరైనా మిమ్మల్ని ముట్టుకుంటే, వాళ్లు నా కనుగుడ్డును* ముట్టుకున్నట్టే.+ 9 ఇప్పుడు నేను వాళ్ల మీదికి నా చెయ్యి ఎత్తుతాను, వాళ్ల బానిసలే వాళ్లను కొల్లగొడతారు.’+ అప్పుడు సైన్యాలకు అధిపతైన యెహోవాయే నన్ను పంపాడని మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు.

10 “సీయోను కూతురా, సంతోషంతో కేకలు వేయి; ఎందుకంటే నేను వస్తున్నాను,+ నేను నీ మధ్య నివసిస్తాను”+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు. 11 “ఆ రోజున, చాలా దేశాలు యెహోవా పక్షాన చేరుతాయి,+ ఆ దేశాల వాళ్లు నా ప్రజలౌతారు; నేను నీ మధ్య నివసిస్తాను.” అప్పుడు సైన్యాలకు అధిపతైన యెహోవాయే నన్ను నీ దగ్గరికి పంపాడని నువ్వు తెలుసుకుంటావు. 12 యెహోవా యూదాను పవిత్రనేలలో తన వాటాగా తీసుకుంటాడు, ఆయన మళ్లీ యెరూషలేమును ఎంచుకుంటాడు.+ 13 మనుషులారా, మీరంతా యెహోవా ముందు మౌనంగా ఉండండి. ఎందుకంటే ఆయన తన పవిత్ర నివాసం నుండి చర్య తీసుకుంటున్నాడు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి