కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ద్వితీయోపదేశకాండం 14
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

ద్వితీయోపదేశకాండం విషయసూచిక

      • దుఃఖిస్తున్నప్పుడు చేయకూడనివి (1, 2)

      • పవిత్రమైన, అపవిత్రమైన ఆహారం (3-21)

      • పదోవంతు యెహోవాకు ఇవ్వాలి (22-29)

ద్వితీయోపదేశకాండం 14:1

అధస్సూచీలు

  • *

    అక్ష., “కుమారులు.”

  • *

    అక్ష., “మీ కళ్ల మధ్య.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 19:28
  • +లేవీ 21:1, 5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2004, పేజీ 27

ద్వితీయోపదేశకాండం 14:2

అధస్సూచీలు

  • *

    లేదా “విలువైన సంపదగా.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 19:2; 20:26; ద్వితీ 28:9; 1పే 1:15
  • +నిర్గ 19:5, 6; ద్వితీ 7:6

ద్వితీయోపదేశకాండం 14:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 11:43; 20:25; అపొ 10:14

ద్వితీయోపదేశకాండం 14:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 11:2, 3

ద్వితీయోపదేశకాండం 14:6

అధస్సూచీలు

  • *

    లేదా “గిట్ట.”

ద్వితీయోపదేశకాండం 14:7

అధస్సూచీలు

  • *

    అంటే, రాక్‌ బ్యాడ్జర్‌.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 11:4-8

ద్వితీయోపదేశకాండం 14:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 11:9, 10

ద్వితీయోపదేశకాండం 14:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 11:13-20

ద్వితీయోపదేశకాండం 14:15

అధస్సూచీలు

  • *

    అంటే, సీ-గల్‌.

ద్వితీయోపదేశకాండం 14:17

అధస్సూచీలు

  • *

    అంటే, పెలికన్‌.

ద్వితీయోపదేశకాండం 14:19

అధస్సూచీలు

  • *

    లేదా “పురుగు.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 1/2021, పేజీ 2

ద్వితీయోపదేశకాండం 14:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 22:31; లేవీ 17:15
  • +నిర్గ 23:19; 34:26

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/1/2005, పేజీ 27

    9/15/2004, పేజీ 26

ద్వితీయోపదేశకాండం 14:22

అధస్సూచీలు

  • *

    లేదా “దశమభాగాన్ని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 12:11; 26:12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 7/2021, పేజీలు 1-2

ద్వితీయోపదేశకాండం 14:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 12:5, 17; 15:19, 20
  • +కీర్త 111:10

ద్వితీయోపదేశకాండం 14:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 12:5, 6

ద్వితీయోపదేశకాండం 14:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 12:7; 26:11

ద్వితీయోపదేశకాండం 14:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 18:21; 2ది 31:4; 1కొ 9:13
  • +సం 18:20; ద్వితీ 10:9

ద్వితీయోపదేశకాండం 14:28

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 26:12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 7/2021, పేజీలు 1-2

ద్వితీయోపదేశకాండం 14:29

అధస్సూచీలు

  • *

    లేదా “అనాథలు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 22:21; యాకో 1:27
  • +కీర్త 41:1; సామె 11:24; 19:17; మలా 3:10; లూకా 6:35

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 7/2021, పేజీలు 1-2

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

ద్వితీ. 14:1లేవీ 19:28
ద్వితీ. 14:1లేవీ 21:1, 5
ద్వితీ. 14:2లేవీ 19:2; 20:26; ద్వితీ 28:9; 1పే 1:15
ద్వితీ. 14:2నిర్గ 19:5, 6; ద్వితీ 7:6
ద్వితీ. 14:3లేవీ 11:43; 20:25; అపొ 10:14
ద్వితీ. 14:4లేవీ 11:2, 3
ద్వితీ. 14:7లేవీ 11:4-8
ద్వితీ. 14:9లేవీ 11:9, 10
ద్వితీ. 14:12లేవీ 11:13-20
ద్వితీ. 14:21నిర్గ 22:31; లేవీ 17:15
ద్వితీ. 14:21నిర్గ 23:19; 34:26
ద్వితీ. 14:22ద్వితీ 12:11; 26:12
ద్వితీ. 14:23ద్వితీ 12:5, 17; 15:19, 20
ద్వితీ. 14:23కీర్త 111:10
ద్వితీ. 14:24ద్వితీ 12:5, 6
ద్వితీ. 14:26ద్వితీ 12:7; 26:11
ద్వితీ. 14:27సం 18:21; 2ది 31:4; 1కొ 9:13
ద్వితీ. 14:27సం 18:20; ద్వితీ 10:9
ద్వితీ. 14:28ద్వితీ 26:12
ద్వితీ. 14:29నిర్గ 22:21; యాకో 1:27
ద్వితీ. 14:29కీర్త 41:1; సామె 11:24; 19:17; మలా 3:10; లూకా 6:35
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
ద్వితీయోపదేశకాండం 14:1-29

ద్వితీయోపదేశకాండం

14 “మీరు మీ దేవుడైన యెహోవా పిల్లలు.* చనిపోయిన వ్యక్తి కోసం మీ శరీరాన్ని కోసుకోకూడదు,+ మీ నొసటిని* బోడి చేసుకోకూడదు.+ 2 ఎందుకంటే మీరు మీ దేవుడైన యెహోవాకు పవిత్రమైన ప్రజలు;+ భూమ్మీదున్న జనాలన్నిట్లో యెహోవా మిమ్మల్ని తన ప్రజలుగా, తన ప్రత్యేకమైన సొత్తుగా* ఎంచుకున్నాడు.+

3 “అసహ్యకరమైన దేన్నీ మీరు తినకూడదు.+ 4 అయితే ఈ జంతువుల్ని మీరు తినొచ్చు:+ ఎద్దు, గొర్రె, మేక, 5 జింక, కొండజింక, పొట్టిజింక, కొండ మేక, దుప్పి, అడవి గొర్రె, కొండ గొర్రె. 6 పూర్తిగా చీలిన డెక్క* ఉండి, నెమరు వేసే ఏ జంతువునైనా మీరు తినొచ్చు. 7 నెమరు వేసే జంతువుల్లో లేదా పూర్తిగా చీలిన డెక్క ఉన్న జంతువుల్లో వీటిని మీరు తినకూడదు: ఒంటె, చెవుల పిల్లి, పొట్టి కుందేలు.* ఎందుకంటే ఇవి నెమరు వేస్తాయి కానీ వీటికి చీలిన డెక్క ఉండదు. ఇవి మీకు అపవిత్రమైనవి.+ 8 అలాగే పందిని కూడా మీరు తినకూడదు. ఎందుకంటే దానికి చీలిన డెక్క ఉంటుంది కానీ అది నెమరు వేయదు. అది మీకు అపవిత్రమైనది. మీరు ఈ జంతువుల మాంసాన్ని తినకూడదు, వాటి కళేబరాల్ని ముట్టకూడదు.

9 “నీళ్లలో ఉండే వాటన్నిట్లో రెక్కలు-పొలుసులు ఉన్న దేన్నైనా మీరు తినొచ్చు.+ 10 కానీ రెక్కలు-పొలుసులు లేని దేన్నీ మీరు తినకూడదు. అవి మీకు అపవిత్రమైనవి.

11 “మీరు పవిత్రమైన ఏ పక్షినైనా తినొచ్చు. 12 అయితే వీటిని మీరు తినకూడదు: గద్ద, బోరువ, నల్ల రాబందు,+ 13 ఎర్ర గద్ద, నల్ల గద్ద, ప్రతీ రకమైన గద్ద, 14 ప్రతీ రకమైన కాకి, 15 నిప్పుకోడి, గుడ్లగూబ, సముద్రపక్షి,* ప్రతీ రకమైన డేగ, 16 చిన్న గుడ్లగూబ, పొడుగు చెవుల గుడ్లగూబ, హంస, 17 గూడబాతు,* రాబందు, చెరువుకాకి, 18 సంకుబుడి కొంగ, ప్రతీ రకమైన కొంగ, కూకుడు గువ్వ, గబ్బిలం. 19 అలాగే రెక్కలు ఉండి గుంపులుగుంపులుగా తిరిగే ప్రతీ ప్రాణి* మీకు అపవిత్రమైనది. వాటిని మీరు తినకూడదు. 20 ఎగిరే ప్రాణుల్లో పవిత్రమైన ప్రతీదాన్ని మీరు తినొచ్చు.

21 “చచ్చిన ఏ జంతువునూ మీరు తినకూడదు.+ కానీ, మీ నగరాల్లో ఉన్న పరదేశులకు దాన్ని ఇవ్వొచ్చు, వాళ్లు దాన్ని తినొచ్చు; లేదా మీరు దాన్ని పరదేశులకు అమ్మవచ్చు; కానీ మీరు దాన్ని తినకూడదు, ఎందుకంటే మీరు మీ దేవుడైన యెహోవాకు పవిత్రమైన ప్రజలు.

“మేకపిల్లను దాని తల్లి పాలలో ఉడకబెట్టకూడదు.+

22 “మీరు ప్రతీ సంవత్సరం మీ పొలంలో పండిన ప్రతీదానిలో పదోవంతును* ఖచ్చితంగా ఇవ్వాలి.+ 23 మీరు మీ ధాన్యంలో, కొత్త ద్రాక్షారసంలో, నూనెలో పదోవంతును, అలాగే మీ పశువుల్లో-మందల్లో మొదటి సంతానాన్ని మీ దేవుడైన యెహోవా తన పేరును మహిమపర్చడానికి ఎంచుకునే చోట, ఆయన ముందు తింటారు.+ అలా మీరు ఎప్పుడూ మీ దేవుడైన యెహోవాకు భయపడడం నేర్చుకుంటారు.+

24 “ఒకవేళ, నీ దేవుడైన యెహోవా తన పేరును మహిమపర్చడానికి ఎంచుకునే చోటు నీకు చాలా దూరంగా ఉంటే, అది నీకు దూరంగా ఉన్నందువల్ల నువ్వు వాటన్నిటినీ అక్కడికి తీసుకెళ్లలేకపోతే+ (ఎందుకంటే నీ దేవుడైన యెహోవా నిన్ను దీవిస్తాడు), 25 నువ్వు వాటిని అమ్మి, ఆ డబ్బును నీ చేత పట్టుకొని, నీ దేవుడైన యెహోవా ఎంచుకునే చోటుకు ప్రయాణించు. 26 అక్కడికి వెళ్లాక, ఆ డబ్బుతో నీకు నచ్చిన వేటినైనా, అంటే ఎద్దులు, గొర్రెలు, మేకలు, ద్రాక్షారసం, ఇతర మత్తుపానీయాలు, అలా నీకు ఇష్టమైన వేటినైనా నువ్వు కొనుక్కోవచ్చు; నువ్వు, నీ ఇంటివాళ్లు అక్కడ నీ దేవుడైన యెహోవా ముందు తిని, సంతోషించాలి.+ 27 నీ నగరాల్లో నివసించే లేవీయుల్ని నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు,+ ఎందుకంటే వాళ్లకు నీతో పాటు భాగం గానీ, స్వాస్థ్యం గానీ ఇవ్వబడలేదు.+

28 “నువ్వు ప్రతీ మూడు సంవత్సరాల చివర్లో, ఆ సంవత్సరం పండిన నీ పంటలో పదోవంతు అంతటినీ తీసుకొచ్చి, నీ నగరాల్లో జమ చేయాలి.+ 29 అప్పుడు, నీతో పాటు భాగం గానీ, స్వాస్థ్యం గానీ ఇవ్వబడని లేవీయులు, అలాగే నీ నగరాల్లో నివసిస్తున్న పరదేశులు, తండ్రిలేని పిల్లలు,* విధవరాళ్లు వచ్చి తృప్తిగా తింటారు.+ దాన్నిబట్టి నీ దేవుడైన యెహోవా నువ్వు చేసే ప్రతీ పనిలో నిన్ను దీవిస్తాడు.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి