కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 1 కొరింథీయులు 4
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

1 కొరింథీయులు విషయసూచిక

      • గృహనిర్వాహకులు నమ్మకమైనవాళ్లుగా ఉండాలి (1-5)

      • క్రైస్తవ పరిచారకుల వినయం (6-13)

        • “లేఖనాల్లో రాసివున్న వాటిని మీరకండి” (6)

        • క్రైస్తవులు రంగస్థల నటులు (9)

      • పౌలుకు తన ఆధ్యాత్మిక పిల్లల మీదున్న శ్రద్ధ (14-21)

1 కొరింథీయులు 4:1

అధస్సూచీలు

  • *

    లేదా “కింద పనిచేసేవాళ్లుగా.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 13:11; రోమా 16:25, 26

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/15/2012, పేజీ 11

    8/1/2000, పేజీలు 14-15

1 కొరింథీయులు 4:2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/15/2012, పేజీలు 12-13

1 కొరింథీయులు 4:4

అధస్సూచీలు

  • *

    అనుబంధం A5 చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 21:2; రోమా 14:10; హెబ్రీ 4:13

1 కొరింథీయులు 4:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 7:1
  • +సామె 10:9; 2కొ 10:18; 1తి 5:24, 25

1 కొరింథీయులు 4:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 1:12
  • +రోమా 12:3; 2కొ 12:20; 3యో 9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట, 2/15/1996, పేజీ 30

    కావలికోట,

    4/15/2008, పేజీ 7

    2/1/1991, పేజీలు 18-19

1 కొరింథీయులు 4:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోహా 3:27

1 కొరింథీయులు 4:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ప్రక 20:4, 6
  • +2తి 2:12; ప్రక 3:21

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/15/2008, పేజీ 22

    1/15/1994, పేజీలు 17-18

1 కొరింథీయులు 4:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 8:36; 1కొ 15:32; 2కొ 6:4, 9
  • +హెబ్రీ 10:33

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2009, పేజీ 24

    9/1/1990, పేజీ 28

    రాజ్య పరిచర్య,

    8/2001, పేజీ 1

    తేజరిల్లు!,

    9/8/1998, పేజీ 24

1 కొరింథీయులు 4:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 3:18

1 కొరింథీయులు 4:11

అధస్సూచీలు

  • *

    అక్ష., “దిగంబరంగా ఉన్నాం.”

  • *

    లేదా “పిడిగుద్దులు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2కొ 11:27; ఫిలి 4:12
  • +అపొ 14:19; 23:2; 2కొ 11:24

1 కొరింథీయులు 4:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 18:3; 20:34; 1థె 2:9
  • +రోమా 12:14; 1పే 3:9
  • +మత్త 5:44

1 కొరింథీయులు 4:13

అధస్సూచీలు

  • *

    అక్ష., “బ్రతిమాలుతున్నాం.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1పే 2:23

1 కొరింథీయులు 4:15

అధస్సూచీలు

  • *

    లేదా “శిక్షకులు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +గల 4:19; 1థె 2:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/1/1993, పేజీ 15

1 కొరింథీయులు 4:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 11:1; ఫిలి 3:17; 1థె 1:6

1 కొరింథీయులు 4:17

అధస్సూచీలు

  • *

    అక్ష., “నా మార్గాల్ని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2తి 1:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    4/2018, పేజీ 14

    కావలికోట (అధ్యయన),

    1/2017, పేజీలు 30-31

1 కొరింథీయులు 4:19

అధస్సూచీలు

  • *

    అనుబంధం A5 చూడండి.

1 కొరింథీయులు 4:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2కొ 13:10

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

1 కొరిం. 4:1మత్త 13:11; రోమా 16:25, 26
1 కొరిం. 4:4సామె 21:2; రోమా 14:10; హెబ్రీ 4:13
1 కొరిం. 4:5మత్త 7:1
1 కొరిం. 4:5సామె 10:9; 2కొ 10:18; 1తి 5:24, 25
1 కొరిం. 4:61కొ 1:12
1 కొరిం. 4:6రోమా 12:3; 2కొ 12:20; 3యో 9
1 కొరిం. 4:7యోహా 3:27
1 కొరిం. 4:8ప్రక 20:4, 6
1 కొరిం. 4:82తి 2:12; ప్రక 3:21
1 కొరిం. 4:9రోమా 8:36; 1కొ 15:32; 2కొ 6:4, 9
1 కొరిం. 4:9హెబ్రీ 10:33
1 కొరిం. 4:101కొ 3:18
1 కొరిం. 4:112కొ 11:27; ఫిలి 4:12
1 కొరిం. 4:11అపొ 14:19; 23:2; 2కొ 11:24
1 కొరిం. 4:12అపొ 18:3; 20:34; 1థె 2:9
1 కొరిం. 4:12రోమా 12:14; 1పే 3:9
1 కొరిం. 4:12మత్త 5:44
1 కొరిం. 4:131పే 2:23
1 కొరిం. 4:15గల 4:19; 1థె 2:11
1 కొరిం. 4:161కొ 11:1; ఫిలి 3:17; 1థె 1:6
1 కొరిం. 4:172తి 1:13
1 కొరిం. 4:212కొ 13:10
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • క్రైస్తవ గ్రీకు లేఖనాలులో చదవండి
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
1 కొరింథీయులు 4:1-21

మొదటి కొరింథీయులు

4 ప్రజలు మమ్మల్ని క్రీస్తు సేవకులుగా,* దేవుని పవిత్ర రహస్యాలకు+ గృహనిర్వాహకులుగా ఎంచాలి. 2 అంతేకాదు, గృహనిర్వాహకులు నమ్మకమైనవాళ్లుగా ఉండాలి. 3 మీరు గానీ, మనుషుల న్యాయస్థానం గానీ నన్ను విచారణ చేస్తే, నేను దాన్ని అస్సలు లెక్కచేయను. నిజానికి, నన్ను నేను కూడా విచారణ చేసుకోను. 4 ఎందుకంటే నాలో తప్పు ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. అంతమాత్రాన నేను నీతిమంతుణ్ణి అయిపోను; నన్ను పరిశీలించేది యెహోవాయే.*+ 5 కాబట్టి సమయం రాకముందు, అంటే ప్రభువు వచ్చేవరకు ఎవరికీ తీర్పు తీర్చకండి.+ ఆయన చీకట్లోని రహస్యాల్ని వెలుగులోకి తెస్తాడు, హృదయంలోని ఉద్దేశాల్ని బయటపెడతాడు. అప్పుడు దేవుడు ప్రతీ ఒక్కర్ని వాళ్లవాళ్ల పనులకు తగ్గట్టు మెచ్చుకుంటాడు.+

6 సహోదరులారా, మీ మంచి కోసమే నన్ను, అపొల్లోను+ ఉదాహరణలుగా తీసుకొని ఈ విషయాలు మీకు చెప్పాను; “లేఖనాల్లో రాసివున్న వాటిని మీరకండి” అనే నియమాన్ని మా ద్వారా మీరు నేర్చుకోవాలని, అలా మీరు ఒకరికంటే ఇంకొకరు గొప్పవాళ్లని గర్వంతో ఉప్పొంగిపోకుండా ఉండాలని నా ఉద్దేశం.+ 7 ఎదుటివ్యక్తి కన్నా మిమ్మల్ని గొప్పవాళ్లుగా చేసేది ఏమిటి? మీ దగ్గరున్న ప్రతీది దేవుడు ఇచ్చిందే కదా?+ అన్నీ దేవుడే ఇచ్చినప్పుడు, మీరేదో మీ సొంత శక్తితో సంపాదించుకున్నట్టు ఎందుకు గొప్పలు చెప్పుకుంటున్నారు?

8 ఇప్పటికే మీకు కావాల్సినవన్నీ మీ దగ్గర ఉన్నాయా? ఇప్పటికే మీరు ధనవంతులైపోయారా? మేము లేకుండానే మీరు రాజులుగా పరిపాలించడం మొదలుపెట్టేశారా?+ మీరు నిజంగానే రాజులుగా పరిపాలించడం మొదలుపెట్టివుంటే నేను సంతోషిస్తాను, ఎందుకంటే అప్పుడు మేము కూడా మీతో కలిసి రాజులుగా పరిపాలించవచ్చు.+ 9 దేవుడు అపొస్తలులైన మమ్మల్ని మరణశిక్ష విధించబడిన వ్యక్తుల్లా+ చివర్లో వేదిక మీదికి తెచ్చినట్టు నాకనిపిస్తోంది. ఎందుకంటే మేము లోకానికి, దేవదూతలకు రంగస్థల నటుల్లా ఉన్నాం.+ 10 క్రీస్తును అనుసరిస్తున్నందుకు మేము మూర్ఖులం,+ మీరేమో బుద్ధిగలవాళ్లు; మేము బలహీనులం, మీరు బలవంతులు; ప్రజలు మిమ్మల్ని గొప్పగా చూస్తున్నారు, మమ్మల్ని హీనంగా చూస్తున్నారు. 11 ఈ క్షణం వరకూ మేము ఆకలిదప్పులతో ఉన్నాం,+ మాకు సరైన బట్టలు లేవు,* దెబ్బలు* తింటున్నాం,+ ఉండడానికి ఇల్లు లేదు, 12 మేము మా చేతులతో కష్టపడి పనిచేస్తున్నాం.+ అవమానించినప్పుడు దీవిస్తున్నాం,+ హింసించినప్పుడు ఓర్పుతో సహిస్తున్నాం,+ 13 మా గురించి లేనిపోనివి కల్పించి చెప్పేవాళ్లతో సౌమ్యంగా మాట్లాడుతున్నాం;*+ ఇప్పటివరకు మేము ప్రజల దృష్టిలో లోకంలోని చెత్తలా ఉన్నాం.

14 మిమ్మల్ని అవమానించాలని నేను ఈ విషయాలు రాయట్లేదు, మీరు నా ప్రియమైన పిల్లలు అనుకుని మీకు ఉపదేశించడానికే రాస్తున్నాను. 15 క్రీస్తు శిష్యుల్లో మీకు 10,000 మంది సంరక్షకులు* ఉంటే ఉండొచ్చు కానీ తండ్రులైతే చాలామంది లేరు; ఎందుకంటే క్రీస్తుయేసుతో ఐక్యంగా ఉన్న నేను మంచివార్త ద్వారా మీకు తండ్రినయ్యాను.+ 16 కాబట్టి, నన్ను ఆదర్శంగా తీసుకోమని మిమ్మల్ని వేడుకుంటున్నాను.+ 17 అందుకే నేను తిమోతిని మీ దగ్గరికి పంపిస్తున్నాను. అతను ప్రభువు సేవలో నా ప్రియమైన, నమ్మకమైన కుమారుడు. క్రీస్తుయేసు సేవలో నేను పాటించే పద్ధతుల్ని* అతను మీకు గుర్తుచేస్తాడు.+ నేను అవే పద్ధతులు పాటిస్తూ ప్రతీ చోట, ప్రతీ సంఘంలో బోధిస్తున్నాను.

18 నేను మీ దగ్గరికి రావట్లేదనుకొని మీలో కొందరు గర్వంతో విర్రవీగుతున్నారు. 19 కానీ, యెహోవాకు* ఇష్టమైతే త్వరలోనే నేను మీ దగ్గరికి వస్తాను. గర్వంతో విర్రవీగుతున్నవాళ్ల మాటలతో నాకు పనిలేదు, అయితే వాళ్లకు దేవుని శక్తి ఉందో లేదో తెలుసుకుంటాను. 20 ఎందుకంటే, దేవుని రాజ్యం మాటల మీద కాదు, దేవుని శక్తి మీద ఆధారపడి ఉంది. 21 నేను మీ దగ్గరికి ఎలా రావాలి? కర్రతో రావాలా?+ ప్రేమతో, సౌమ్యంగా రావాలా?

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి