కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 1 సమూయేలు 2
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

1 సమూయేలు విషయసూచిక

      • హన్నా ప్రార్థన (1-11)

      • ఏలీ ఇద్దరు కుమారుల పాపాలు (12-26)

      • యెహోవా ఏలీ ఇంటికి తీర్పు తీర్చడం (27-36)

1 సమూయేలు 2:1

అధస్సూచీలు

  • *

    లేదా “బలాన్ని.” పదకోశంలో “కొమ్ము” చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 13:6; లూకా 1:46

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    విశ్వాసం, పేజీ 61

    కావలికోట,

    1/1/2011, పేజీ 27

1 సమూయేలు 2:2

అధస్సూచీలు

  • *

    అక్ష., “బండరాయి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 15:11; కీర్త 86:8; 89:6
  • +ద్వితీ 32:4

1 సమూయేలు 2:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోబు 36:4; 37:16; రోమా 11:33

1 సమూయేలు 2:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 40:29

1 సమూయేలు 2:5

అధస్సూచీలు

  • *

    అక్ష., “ఎండిపోయింది.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లూకా 1:53
  • +1స 1:11, 20

1 సమూయేలు 2:6

అధస్సూచీలు

  • *

    లేదా “బ్రతికించగలడు.”

  • *

    లేదా “షియోల్‌కి,” అంటే మానవజాతి సాధారణ సమాధికి. పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 32:39; యోబు 14:13; కీర్త 30:3; 49:15; 68:20; హోషే 13:14; యోహా 11:24; 1కొ 15:55

1 సమూయేలు 2:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 8:18; 28:12; 2ది 1:11, 12; యోబు 42:12; సామె 10:22
  • +కీర్త 75:7

1 సమూయేలు 2:8

అధస్సూచీలు

  • *

    లేదా “చెత్త కుప్ప” అయ్యుంటుంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 113:5, 7; లూకా 1:52
  • +కీర్త 102:25

1 సమూయేలు 2:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 91:11; 97:10; 121:3
  • +కీర్త 37:28
  • +కీర్త 33:16; జెక 4:6

1 సమూయేలు 2:10

అధస్సూచీలు

  • *

    లేదా “యెహోవాతో పోరాడే వాళ్లు భయకంపితులౌతారు” అయ్యుంటుంది.

  • *

    లేదా “బలాన్ని.” పదకోశంలో “కొమ్ము” చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 15:6
  • +1స 7:10; 2స 22:14; కీర్త 18:13
  • +కీర్త 96:13; అపొ 17:31
  • +కీర్త 2:6; 110:1; మత్త 28:18
  • +లూకా 1:69; అపొ 4:27

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    విశ్వాసం, పేజీ 61

    కావలికోట,

    1/1/2011, పేజీ 27

    3/15/2005, పేజీ 21

1 సమూయేలు 2:11

అధస్సూచీలు

  • *

    లేదా “పరిచారకుడు అయ్యాడు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 1:11; 3:1, 15

1 సమూయేలు 2:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 2:22

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    విశ్వాసం, పేజీలు 70-71

    కావలికోట,

    4/1/2011, పేజీ 15

1 సమూయేలు 2:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 7:34

1 సమూయేలు 2:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 3:3-5

1 సమూయేలు 2:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 3:16; 7:25, 31

1 సమూయేలు 2:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 2:29

1 సమూయేలు 2:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 6:14
  • +1స 2:11; 3:15

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    విశ్వాసం, పేజీ 70

    కావలికోట,

    4/1/2011, పేజీ 15

1 సమూయేలు 2:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 23:14; 1స 1:3, 21

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    విశ్వాసం, పేజీ 67

    కావలికోట,

    1/1/2011, పేజీ 28

1 సమూయేలు 2:20

అధస్సూచీలు

  • *

    అక్ష., “అప్పు ఇచ్చిన.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 1:27, 28

1 సమూయేలు 2:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 21:1, 2; 1స 1:19
  • +1స 2:26; 3:19

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    విశ్వాసం, పేజీలు 72-73

    కావలికోట,

    4/1/2011, పేజీ 16

1 సమూయేలు 2:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 2:12-17
  • +నిర్గ 38:8; లేవీ 21:6

1 సమూయేలు 2:25

అధస్సూచీలు

  • *

    లేదా “దేవుడు అతని కోసం మధ్యవర్తిగా ఉంటాడు” అయ్యుంటుంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 15:31; 1స 2:17; 3:13, 14
  • +సామె 29:1; 30:17

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/15/2015, పేజీ 10

1 సమూయేలు 2:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 2:21

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/15/2002, పేజీ 25

1 సమూయేలు 2:27

అధస్సూచీలు

  • *

    లేదా “ఈజిప్టులో.”

  • *

    లేదా “ఫరో ఇంటివాళ్లకు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 4:14, 27

1 సమూయేలు 2:28

అధస్సూచీలు

  • *

    లేదా “బలుల పొగ పైకిలేచేలా చేయడానికి” అయ్యుంటుంది.

  • *

    అక్ష., “ఇశ్రాయేలు కుమారులు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 18:7
  • +నిర్గ 28:1; లేవీ 8:12; సం 17:5, 8
  • +లేవీ 2:3; 6:16; 10:14; సం 5:9; 18:9

1 సమూయేలు 2:29

అధస్సూచీలు

  • *

    అక్ష., “తన్నుతున్నారు?”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 25:8; యెహో 18:1; 1స 1:3
  • +1స 2:14-16

1 సమూయేలు 2:30

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 28:43
  • +కీర్త 18:20; 91:14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/15/2013, పేజీలు 25-26

1 సమూయేలు 2:31

అధస్సూచీలు

  • *

    అక్ష., “బాహువును నరికేసే.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 3:14; 4:11, 18; 22:18; 1రా 2:27

1 సమూయేలు 2:32

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 78:60, 61

1 సమూయేలు 2:33

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 22:18, 21

1 సమూయేలు 2:34

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 4:11, 17

1 సమూయేలు 2:35

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 2:27, 35; 1ది 29:22

1 సమూయేలు 2:36

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 2:3; సం 5:9

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

1 సమూ. 2:1కీర్త 13:6; లూకా 1:46
1 సమూ. 2:2నిర్గ 15:11; కీర్త 86:8; 89:6
1 సమూ. 2:2ద్వితీ 32:4
1 సమూ. 2:3యోబు 36:4; 37:16; రోమా 11:33
1 సమూ. 2:4యెష 40:29
1 సమూ. 2:5లూకా 1:53
1 సమూ. 2:51స 1:11, 20
1 సమూ. 2:6ద్వితీ 32:39; యోబు 14:13; కీర్త 30:3; 49:15; 68:20; హోషే 13:14; యోహా 11:24; 1కొ 15:55
1 సమూ. 2:7ద్వితీ 8:18; 28:12; 2ది 1:11, 12; యోబు 42:12; సామె 10:22
1 సమూ. 2:7కీర్త 75:7
1 సమూ. 2:8కీర్త 113:5, 7; లూకా 1:52
1 సమూ. 2:8కీర్త 102:25
1 సమూ. 2:9కీర్త 91:11; 97:10; 121:3
1 సమూ. 2:9కీర్త 37:28
1 సమూ. 2:9కీర్త 33:16; జెక 4:6
1 సమూ. 2:10నిర్గ 15:6
1 సమూ. 2:101స 7:10; 2స 22:14; కీర్త 18:13
1 సమూ. 2:10కీర్త 96:13; అపొ 17:31
1 సమూ. 2:10కీర్త 2:6; 110:1; మత్త 28:18
1 సమూ. 2:10లూకా 1:69; అపొ 4:27
1 సమూ. 2:111స 1:11; 3:1, 15
1 సమూ. 2:121స 2:22
1 సమూ. 2:13లేవీ 7:34
1 సమూ. 2:15లేవీ 3:3-5
1 సమూ. 2:16లేవీ 3:16; 7:25, 31
1 సమూ. 2:171స 2:29
1 సమూ. 2:182స 6:14
1 సమూ. 2:181స 2:11; 3:15
1 సమూ. 2:19నిర్గ 23:14; 1స 1:3, 21
1 సమూ. 2:201స 1:27, 28
1 సమూ. 2:21ఆది 21:1, 2; 1స 1:19
1 సమూ. 2:211స 2:26; 3:19
1 సమూ. 2:221స 2:12-17
1 సమూ. 2:22నిర్గ 38:8; లేవీ 21:6
1 సమూ. 2:25సం 15:31; 1స 2:17; 3:13, 14
1 సమూ. 2:25సామె 29:1; 30:17
1 సమూ. 2:261స 2:21
1 సమూ. 2:27నిర్గ 4:14, 27
1 సమూ. 2:28సం 18:7
1 సమూ. 2:28నిర్గ 28:1; లేవీ 8:12; సం 17:5, 8
1 సమూ. 2:28లేవీ 2:3; 6:16; 10:14; సం 5:9; 18:9
1 సమూ. 2:29నిర్గ 25:8; యెహో 18:1; 1స 1:3
1 సమూ. 2:291స 2:14-16
1 సమూ. 2:30నిర్గ 28:43
1 సమూ. 2:30కీర్త 18:20; 91:14
1 సమూ. 2:311స 3:14; 4:11, 18; 22:18; 1రా 2:27
1 సమూ. 2:32కీర్త 78:60, 61
1 సమూ. 2:331స 22:18, 21
1 సమూ. 2:341స 4:11, 17
1 సమూ. 2:351రా 2:27, 35; 1ది 29:22
1 సమూ. 2:36లేవీ 2:3; సం 5:9
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • 34
  • 35
  • 36
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
1 సమూయేలు 2:1-36

సమూయేలు మొదటి గ్రంథం

2 అప్పుడు హన్నా ఇలా ప్రార్థించింది:

“నా హృదయం యెహోవాను బట్టి సంతోషిస్తోంది;+

యెహోవా నా కొమ్మును* హెచ్చించాడు.

నా శత్రువులకు వ్యతిరేకంగా నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను,

ఎందుకంటే నేను నీ రక్షణ కార్యాల్ని బట్టి సంతోషిస్తున్నాను.

 2 యెహోవా, నీలాంటి పవిత్రుడు ఎవ్వరూ లేరు,

నీలాంటి వాళ్లు ఎవ్వరూ లేరు,+

మా దేవునిలాంటి ఆశ్రయదుర్గం* ఏదీ లేదు.+

 3 గర్వంతో మాట్లాడుతూ ఉండకండి;

మీ నోటి నుండి ఎలాంటి అహంకారపు మాటలు రానివ్వకండి,

ఎందుకంటే యెహోవాకు అన్నీ తెలుసు,+

మనుషుల పనుల్ని సరిగ్గా అంచనా వేసేది ఆయనే.

 4 బలవంతుల విల్లులు ముక్కలయ్యాయి,

కానీ తడబడుతున్నవాళ్లు బలం పొందారు.+

 5 ఒకప్పుడు బాగా తిన్నవాళ్లు ఆహారం కోసం కూలికి వెళ్లాల్సి ఉంటుంది,

కానీ ఆకలిగా ఉన్నవాళ్లు ఇక ఆకలిగా ఉండరు.+

గొడ్రాలు ఏడుగురికి జన్మనిచ్చింది,+

కానీ చాలామంది కుమారులు ఉన్న స్త్రీ ఒంటరిదైపోయింది.*

 6 యెహోవా ప్రాణాన్ని తీయగలడు, ప్రాణాన్ని కాపాడగలడు;*

సమాధికి* చేర్చగలడు, తిరిగి బ్రతికించగలడు.+

 7 యెహోవా ఒక మనిషిని పేదవాణ్ణి చేయగలడు, ధనవంతుణ్ణి చేయగలడు;+

ఆయన తగ్గించగలడు, హెచ్చించగలడు.+

 8 ఆయన ధూళి నుండి దీనుణ్ణి లేపుతాడు;

పేదవాళ్లను అధిపతులతోపాటు కూర్చోబెట్టడానికి

వాళ్లను బూడిద కుప్ప* నుండి పైకి ఎత్తుతాడు,+

వాళ్లకు గౌరవ ఆసనాన్ని ఇస్తాడు.

భూమి స్తంభాలు+ యెహోవాకు చెందినవి

వాటిమీద ఆయన భూమిని ఉంచుతున్నాడు.

 9 తన విశ్వసనీయుల అడుగుల్ని ఆయన కాపాడతాడు,+

కానీ దుష్టులు చీకట్లో నాశనమౌతారు,+

ఎందుకంటే, మనిషి తన సొంత శక్తితో గెలవడు.+

10 యెహోవా తనతో పోరాడే వాళ్లను ముక్కలుముక్కలు చేస్తాడు;*+

ఆయన ఆకాశం నుండి వాళ్లమీద ఉరుముతాడు.+

యెహోవా భూమంతటికీ తీర్పుతీరుస్తాడు,+

ఆయన తన రాజుకు శక్తిని ఇస్తాడు+

తన అభిషిక్తుని కొమ్మును* హెచ్చిస్తాడు.”+

11 తర్వాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్లాడు; అయితే చిన్నవాడైన సమూయేలు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు సేవ చేస్తున్నాడు.*+

12 ఏలీ కుమారులు దుష్టులు;+ యెహోవా అంటే వాళ్లకు గౌరవం లేదు. 13 ప్రజల నుండి యాజకులకు రావాల్సిన వాటి విషయంలో వాళ్లు ఏం చేసేవాళ్లంటే:+ ఎవరైనా బలి అర్పిస్తున్నప్పుడు, యాజకుని సేవకుడు మూడు ముండ్లు ఉన్న గరిటె పట్టుకొచ్చి, మాంసం ఉడుకుతున్నప్పుడు, 14 దాన్ని వంటపాత్రలో లేదా రెండువైపులా పిడి ఉన్న వంటపాత్రలో లేదా పెద్ద గిన్నెలో లేదా ఒకవైపు పిడి ఉన్న వంటపాత్రలో గుచ్చేవాడు. ఆ గరిటెతోపాటు వచ్చే మాంసాన్ని యాజకుడు తనకోసం తీసుకునేవాడు. షిలోహుకు వచ్చే ఇశ్రాయేలీయులందరి విషయంలో వాళ్లు అలాగే చేసేవాళ్లు. 15 అంతేకాదు, బలి అర్పిస్తున్న వ్యక్తి కొవ్వును దహించేముందే,+ యాజకుని సేవకుడు వచ్చి అతనితో, “యాజకుని కోసం కాల్చడానికి మాంసం ఇవ్వు. అతను ఉడికిన మాంసాన్ని నీ దగ్గర నుండి తీసుకోడు, పచ్చి మాంసమే కావాలి” అనేవాడు. 16 ఆ వ్యక్తి యాజకుని సేవకునితో, “ముందు వాళ్లను కొవ్వును దహించనివ్వు,+ తర్వాత నీకు ఏమి కావాలో తీసుకో” అని అంటే, ఆ సేవకుడు, “కాదు, నాకు ఇప్పుడే కావాలి; లేకపోతే, బలవంతంగా తీసుకుంటాను!” అనేవాడు. 17 ఈ విధంగా ఆ సేవకులు యెహోవా ఎదుట చాలా ఘోరమైన పాపం చేశారు;+ ఎందుకంటే ఆ మనుషులు యెహోవా అర్పణల విషయంలో అగౌరవంగా ప్రవర్తించారు.

18 ఆ సమయంలో సమూయేలు చిన్నపిల్లవాడే అయినా, నారతో చేసిన ఏఫోదును+ వేసుకొని యెహోవా ఎదుట సేవచేసేవాడు.+ 19 ప్రతీ సంవత్సరం సమూయేలు తల్లి వార్షిక బలులు అర్పించడానికి+ తన భర్తతో కలిసి వచ్చేటప్పుడు సమూయేలు కోసం చేతుల్లేని ఒక చిన్న నిలువుటంగీ తయారుచేసి తీసుకొచ్చేది. 20 ఏలీ ఎల్కానాను, అతని భార్యను దీవించి ఎల్కానాతో, “నువ్వు యెహోవాకు ఇచ్చిన*+ పిల్లవాడి స్థానంలో యెహోవా ఈమె ద్వారా నీకు ఒక పిల్లవాణ్ణి ఇవ్వాలి” అన్నాడు. తర్వాత వాళ్లు ఇంటికి వెళ్లిపోయారు. 21 యెహోవా హన్నాను గుర్తుచేసుకున్నాడు. దాంతో ఆమె గర్భవతి అయ్యి+ మరో ముగ్గురు కుమారుల్ని, ఇద్దరు కూతుళ్లను కన్నది. అయితే, పిల్లవాడైన సమూయేలు యెహోవా ఎదుట పెరుగుతూ ఉన్నాడు.+

22 ఏలీ చాలా ముసలివాడయ్యాడు, అయితే ఇశ్రాయేలీయులందరి విషయంలో తన కుమారులు చేస్తున్న ప్రతీదాన్ని,+ అలాగే వాళ్లు ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం దగ్గర సేవచేసే స్త్రీలతో లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్న సంగతిని+ అతను విన్నాడు. 23 అతను వాళ్లతో ఇలా అనేవాడు: “మీరు చాలా చెడ్డపనులు చేస్తున్నారని ప్రజలు చెప్పుకుంటున్నారు, మీరు ఎందుకు అలాంటి పనులు చేస్తున్నారు? 24 నా కుమారులారా, అలాంటివి ఆపండి. యెహోవా ప్రజల మధ్య వ్యాప్తి అవుతున్న విషయాలు నాకు వినబడుతున్నాయి. అవి మంచివి కావు. 25 ఒక మనిషి ఇంకో మనిషి పట్ల పాపం చేస్తే ఎవరో ఒకరు అతని కోసం యెహోవాకు విన్నవించుకోవచ్చు;* కానీ ఒక మనిషి యెహోవా పట్ల పాపం చేస్తే+ అతని కోసం ఎవరు ప్రార్థించగలరు?” అయితే, యెహోవా వాళ్లను చంపాలని నిశ్చయించుకున్నాడు కాబట్టి వాళ్లు తమ తండ్రి మాట వినలేదు.+ 26 ఈలోగా పిల్లవాడైన సమూయేలు ఎదుగుతూ యెహోవా దయను, ప్రజల దయను పొందుతూ ఉన్నాడు.+

27 తర్వాత దేవుని ప్రవక్త ఒకతను ఏలీ దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు: “యెహోవా ఇలా చెప్తున్నాడు: ‘నీ తండ్రి ఇంటివాళ్లు ఐగుప్తులో* ఫరోకు* దాసులుగా ఉన్నప్పుడు వాళ్లకు నన్ను నేను స్పష్టంగా తెలియజేసుకోలేదా?+ 28 నాకు యాజకునిగా సేవచేయడానికి, నా బలిపీఠం మీదికి వెళ్లి+ బలులు అర్పించడానికి, ధూపం వేయడానికి,* నా ఎదుట ఏఫోదు వేసుకోవడానికి ఇశ్రాయేలు గోత్రాలన్నిట్లో నుండి నేను నీ తండ్రిని ఎంచుకున్నాను;+ ఇశ్రాయేలీయులు* అగ్నితో అర్పించే అర్పణలన్నిటినీ నేను నీ పూర్వీకుని ఇంటివాళ్లకు ఇచ్చాను.+ 29 నా నివాస స్థలంలో+ అర్పించమని నేను ఆజ్ఞాపించిన నా బలుల్ని, నా అర్పణల్ని మీరు ఎందుకు అవమానిస్తున్నారు?* నా ప్రజలైన ఇశ్రాయేలీయులు ఇచ్చే ప్రతీ అర్పణలోని శ్రేష్ఠమైన భాగాల్ని తింటూ+ నువ్వు నా కన్నా నీ కుమారుల్ని ఎందుకు ఎక్కువగా ఘనపరుస్తున్నావు?

30 “ ‘అందుకే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈ మాట చెప్తున్నాడు: “నీ ఇంటివాళ్లు, నీ పూర్వీకుల ఇంటివాళ్లు నా ఎదుట ఎప్పుడూ సేవచేస్తారని నేను చెప్పిన మాట నిజమే.”+ కానీ యెహోవా ఇప్పుడు ఇలా ప్రకటిస్తున్నాడు: “నేను దీన్ని ఇలాగే కొనసాగనివ్వను. ఎందుకంటే నన్ను ఘనపర్చేవాళ్లను నేను ఘనపరుస్తాను,+ కానీ నన్ను అవమానించేవాళ్లు అవమానించబడతారు.” 31 ఇదిగో! నేను నీ బలాన్ని, నీ తండ్రి ఇంటివాళ్ల బలాన్ని తీసేసే* రోజులు రాబోతున్నాయి. అప్పుడు నీ ఇంట్లో ఏ మనిషీ ముసలివాడయ్యేదాకా బ్రతకడు.+ 32 ఇశ్రాయేలులో అంతా మంచే జరుగుతున్నా నువ్వు మాత్రం నా నివాసంలో ఒక శత్రువునే చూస్తావు,+ నీ ఇంట్లో ఎప్పటికీ ఏ మనిషీ ముసలివాడయ్యేదాకా బ్రతకడు. 33 అయితే నీ ఇంటివాళ్లలో ఒక వ్యక్తిని నా బలిపీఠం దగ్గర నుండి నేను తీసేయను. అతను నీ చూపు మందగించేలా చేస్తాడు, నీకు మనోవేదన తీసుకొస్తాడు; కానీ నీ ఇంటివాళ్లలో ఎక్కువమంది మాత్రం కత్తితో చంపబడతారు.+ 34 నీ ఇద్దరు కుమారులు హొఫ్నీ, ఫీనెహాసులకు జరిగేది నీకు సూచనగా ఉంటుంది, వాళ్లిద్దరూ ఒకే రోజు చనిపోతారు.+ 35 తర్వాత నేను నా కోసం ఒక నమ్మకమైన యాజకుణ్ణి నియమిస్తాను.+ అతను నా హృదయంలోని కోరిక ప్రకారం నడుచుకుంటాడు; నేను అతని కోసం ఎక్కువకాలం ఉండే ఇంటిని కడతాను, అతను నా అభిషిక్తుని కోసం ఎప్పటికీ యాజకునిగా సేవ చేస్తాడు. 36 నీ ఇంటివాళ్లు ఎవరైనా మిగిలితే వాళ్లు జీతం కోసం, ఒక్క రొట్టె ముక్క కోసం అతని దగ్గరికి వచ్చి, వంగి నమస్కారం చేసి ఇలా వేడుకుంటారు: “ఒక్క రొట్టె ముక్క తినేలా దయచేసి నన్ను కూడా యాజకుణ్ణి చేయి.” ’ ”+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి