కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • రోమీయులు 7
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

రోమీయులు విషయసూచిక

      • ధర్మశాస్త్రం నుండి కలిగే విడుదలను పోల్చడం (1-6)

      • ధర్మశాస్త్రం వల్ల పాపం అంటే ఏమిటో తెలిసింది (7-12)

      • పాపంతో పోరాటం (13-25)

రోమీయులు 7:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 7:39

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/15/2007, పేజీ 19

రోమీయులు 7:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 5:32; 19:9; మార్కు 10:11, 12; లూకా 16:18
  • +1కొ 7:8, 9; 1తి 5:14

రోమీయులు 7:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +గల 5:22, 23; కొలొ 1:10
  • +అపొ 5:30; 2కొ 5:15
  • +2కొ 11:2

రోమీయులు 7:5

అధస్సూచీలు

  • *

    లేదా “శరీరాల్లో.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యాకో 1:14, 15

రోమీయులు 7:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 10:4; ఎఫె 2:15; కొలొ 2:13, 14
  • +గల 3:10
  • +రోమా 12:11

రోమీయులు 7:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 3:20; గల 3:19
  • +నిర్గ 20:17; ద్వితీ 5:21

రోమీయులు 7:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 4:15; 5:20

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/15/2008, పేజీ 30

రోమీయులు 7:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2కొ 3:6

రోమీయులు 7:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 18:5; లూకా 10:26-28

రోమీయులు 7:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 4:8; కీర్త 19:8

రోమీయులు 7:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 15:56
  • +రోమా 5:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/1/1993, పేజీ 5

రోమీయులు 7:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 51:5; యోహా 8:34; రోమా 6:16

రోమీయులు 7:15

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    12/2016, పేజీ 11

రోమీయులు 7:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 8:21

రోమీయులు 7:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 26:41

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    5/2016, పేజీ 19

    కావలికోట,

    8/1/1996, పేజీలు 13-14

రోమీయులు 7:20

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/1/1997, పేజీ 4

రోమీయులు 7:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 17:9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2011, పేజీ 11

రోమీయులు 7:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2కొ 4:16; ఎఫె 3:16; 4:23, 24

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2011, పేజీ 11

రోమీయులు 7:23

అధస్సూచీలు

  • *

    అక్ష., “అవయవాల్లో.”

  • *

    అక్ష., “అవయవాల్లో.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +గల 5:17; యాకో 4:1
  • +యోహా 8:34

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    3/2024, పేజీ 9

    కావలికోట,

    4/15/2013, పేజీలు 13-14

    11/15/2011, పేజీ 11

    6/15/2008, పేజీ 30

    12/1/1997, పేజీ 11

రోమీయులు 7:24

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    11/2017, పేజీ 8

రోమీయులు 7:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 6:13; గల 5:17

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    11/2017, పేజీ 12

    కావలికోట,

    12/1/1997, పేజీ 11

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

రోమా. 7:21కొ 7:39
రోమా. 7:3మత్త 5:32; 19:9; మార్కు 10:11, 12; లూకా 16:18
రోమా. 7:31కొ 7:8, 9; 1తి 5:14
రోమా. 7:4గల 5:22, 23; కొలొ 1:10
రోమా. 7:4అపొ 5:30; 2కొ 5:15
రోమా. 7:42కొ 11:2
రోమా. 7:5యాకో 1:14, 15
రోమా. 7:6రోమా 10:4; ఎఫె 2:15; కొలొ 2:13, 14
రోమా. 7:6గల 3:10
రోమా. 7:6రోమా 12:11
రోమా. 7:7రోమా 3:20; గల 3:19
రోమా. 7:7నిర్గ 20:17; ద్వితీ 5:21
రోమా. 7:8రోమా 4:15; 5:20
రోమా. 7:92కొ 3:6
రోమా. 7:10లేవీ 18:5; లూకా 10:26-28
రోమా. 7:12ద్వితీ 4:8; కీర్త 19:8
రోమా. 7:131కొ 15:56
రోమా. 7:13రోమా 5:13
రోమా. 7:14కీర్త 51:5; యోహా 8:34; రోమా 6:16
రోమా. 7:17ఆది 8:21
రోమా. 7:18మత్త 26:41
రోమా. 7:21యిర్మీ 17:9
రోమా. 7:222కొ 4:16; ఎఫె 3:16; 4:23, 24
రోమా. 7:23గల 5:17; యాకో 4:1
రోమా. 7:23యోహా 8:34
రోమా. 7:25రోమా 6:13; గల 5:17
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • క్రైస్తవ గ్రీకు లేఖనాలులో చదవండి
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
రోమీయులు 7:1-25

రోమీయులు

7 సహోదరులారా, ఈ విషయం మీకు తెలియకుండా ఉంటుందా? (ఎందుకంటే, నేను ధర్మశాస్త్రం తెలిసినవాళ్లతో మాట్లాడుతున్నాను) ఒక మనిషి బ్రతికున్నంత వరకే ధర్మశాస్త్రానికి అతని మీద అధికారం ఉంటుంది. 2 ఉదాహరణకు, పెళ్లయిన స్త్రీ తన భర్త బ్రతికున్నంత వరకే ధర్మశాస్త్రం ప్రకారం అతనికి కట్టుబడి ఉంటుంది; కానీ భర్త చనిపోతే, అతనికి సంబంధించిన నియమం నుండి ఆమెకు విడుదల కలుగుతుంది.+ 3 కాబట్టి, భర్త బ్రతికుండగా ఆమె ఇంకొకర్ని పెళ్లి చేసుకుంటే, ఆమె వ్యభిచారిణి అవుతుంది.+ కానీ భర్త చనిపోతే, అతనికి సంబంధించిన నియమం నుండి ఆమెకు విడుదల కలుగుతుంది కాబట్టి ఇంకొకర్ని పెళ్లి చేసుకున్నా ఆమె వ్యభిచారిణి అవ్వదు.+

4 కాబట్టి సహోదరులారా, మీరు క్రీస్తు శరీరం ద్వారా ధర్మశాస్త్రం విషయంలో చనిపోయారు; దేవునికి నచ్చే పనులు చేసేలా+ మీరు ఇంకో వ్యక్తికి, అంటే మృతుల్లో నుండి బ్రతికించబడిన క్రీస్తుకు+ చెందినవాళ్లు అవ్వడానికి+ అలా చనిపోయారు. 5 మనం శరీర కోరికల ప్రకారం జీవించినప్పుడు, మరణానికి దారితీసే ఫలాలు ఫలించేలా శరీర కోరికలు మన అవయవాల్లో* పనిచేసేవి.+ ఆ కోరికలు చెడ్డవని ధర్మశాస్త్రం వెల్లడిచేసింది. 6 మనల్ని అడ్డుకున్న ధర్మశాస్త్రం విషయంలో మనం చనిపోయాం కాబట్టి ఇప్పుడు దాని నుండి విడుదల పొందాం.+ మనం ధర్మశాస్త్రం ద్వారా పాత విధానంలో కాకుండా,+ పవిత్రశక్తి ద్వారా కొత్త విధానంలో దాసులమవ్వడానికి+ అలా విడుదల పొందాం.

7 మరైతే ఏమనాలి? ధర్మశాస్త్రంలో లోపం ఉందా? లేనేలేదు! నిజంగా, ధర్మశాస్త్రమే లేకపోతే పాపం అంటే ఏమిటో నాకు తెలిసేదికాదు.+ ఉదాహరణకు, “ఇతరులకు చెందినవాటిని ఆశించకూడదు” అని ధర్మశాస్త్రం ఆజ్ఞ+ ఇవ్వకపోతే దురాశ అంటే ఏమిటో నాకు తెలిసేదికాదు. 8 కానీ పాపం ఆ ఆజ్ఞను అవకాశంగా తీసుకొని నాలో అన్నిరకాల దురాశల్ని కలిగించింది, ధర్మశాస్త్రం లేకపోతే పాపానికి శక్తి లేదు.+ 9 నిజానికి ధర్మశాస్త్రం లేనప్పుడు నేను సజీవంగా ఉన్నాను. అయితే ఆ ఆజ్ఞ వచ్చాక పాపానికి ప్రాణం వచ్చింది, కానీ నేను చనిపోయాను.+ 10 జీవానికి నడిపించాల్సిన ఆ ఆజ్ఞ+ మరణానికి నడిపించిందని నేను గ్రహించాను. 11 ఎందుకంటే, పాపం ఆ ఆజ్ఞను అవకాశంగా తీసుకొని నన్ను ప్రలోభపెట్టింది, చంపేసింది. 12 నిజానికి ధర్మశాస్త్రం పవిత్రమైనది; ఆ ఆజ్ఞ కూడా పవిత్రమైనది, నీతియుక్తమైనది, మంచిది.+

13 అలాగైతే, ఏది మంచిదో అదే నా మరణానికి కారణమైందా? కానేకాదు! అయితే పాపమే నన్ను చంపేసింది. పాపం అంటే ఏమిటో వెల్లడిచేయడానికి, మంచిదాని ద్వారా పాపం నాకు మరణాన్ని తీసుకొచ్చింది.+ పాపం చాలా చెడ్డదని ధర్మశాస్త్రం వెల్లడిచేసింది.+ 14 ధర్మశాస్త్రం దేవునికి చెందినదని మనకు తెలుసు; నేనేమో పాపానికి అమ్మేయబడిన మనిషిని.+ 15 నేను ఏమి చేస్తున్నానో నాకు అర్థంకావట్లేదు. ఎందుకంటే నేను కోరుకున్నవాటిని చేయకుండా, నేను ద్వేషించేవాటిని చేస్తున్నాను. 16 నేను కోరుకోనివాటిని చేస్తున్నానంటే, నేను ధర్మశాస్త్రం మంచిదని ఒప్పుకుంటున్నట్టే. 17 కాబట్టి, ఇక వాటిని చేస్తున్నది నేను కాదు, నాలో ఉన్న పాపమే.+ 18 నాలో, అంటే నా శరీరంలో మంచిదేదీ లేదని నాకు తెలుసు; మంచి చేయాలనే కోరిక నాకు ఉన్నా, దాన్ని చేసే సామర్థ్యం నాకు లేదు.+ 19 ఎందుకంటే, నేను కోరుకున్న మంచి నేను చేయట్లేదు, కానీ నేను కోరుకోని చెడు చేస్తూ ఉన్నాను. 20 నేను కోరుకోనివాటిని చేస్తున్నానంటే, ఇక వాటిని చేస్తున్నది నేను కాదు, నాలో ఉన్న పాపమే.

21 కాబట్టి నాలో ఈ నియమం ఉన్నట్టు నేను గ్రహించాను: నేను సరైనది చేయాలనుకున్నప్పుడు, చెడు చేయడం వైపే మొగ్గుచూపుతున్నాను.+ 22 దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి నా హృదయంలో నేను నిజంగా సంతోషిస్తున్నాను.+ 23 కానీ నా శరీరంలో* ఇంకో నియమం ఉన్నట్టు నాకు అనిపిస్తోంది. అది నా మనసులో ఉన్న నియమానికి విరుద్ధంగా పోరాడుతోంది,+ నా శరీరంలో* ఉన్న పాపపు నియమానికి నన్ను బందీగా అప్పగిస్తోంది.+ 24 అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి! ఇలాంటి మరణానికి నడిపించే శరీరం నుండి నన్ను ఎవరు కాపాడతారు? 25 మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను! మనసు విషయంలో నేను దేవుని నియమానికి దాసుణ్ణి, కానీ శరీరం విషయంలో పాపపు నియమానికి దాసుణ్ణి.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి