కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • అపొస్తలుల కార్యాలు 2
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

అపొస్తలుల కార్యాలు విషయసూచిక

      • పెంతెకొస్తు రోజున పవిత్రశక్తి కుమ్మరించబడడం (1-13)

      • పేతురు ప్రసంగం (14-36)

      • పేతురు ప్రసంగానికి ప్రజల స్పందన (37-41)

        • 3,000 మంది బాప్తిస్మం తీసుకోవడం (41)

      • క్రైస్తవ సహవాసం (42-47)

అపొస్తలుల కార్యాలు 2:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 23:16; ద్వితీ 16:9-11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీ 22

అపొస్తలుల కార్యాలు 2:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 4:31

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీ 21

    కావలికోట,

    5/1/1998, పేజీలు 13-14

    12/1/1990, పేజీలు 25-26

అపొస్తలుల కార్యాలు 2:3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీ 21

    కావలికోట,

    5/1/1998, పేజీలు 13-14

అపొస్తలుల కార్యాలు 2:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మార్కు 1:8; యోహా 14:26
  • +అపొ 10:45, 46; 1కొ 12:8, 10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 150

    కావలికోట,

    5/1/1998, పేజీలు 13-14

    12/1/1990, పేజీలు 25-26

అపొస్తలుల కార్యాలు 2:5

అధస్సూచీలు

  • *

    లేదా “ఆకాశం కింద ఉన్న.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 23:17

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    యెషయా ప్రవచనం II, పేజీలు 408-409

అపొస్తలుల కార్యాలు 2:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీలు 21, 24

అపొస్తలుల కార్యాలు 2:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మార్కు 14:70; అపొ 1:11

అపొస్తలుల కార్యాలు 2:8

అధస్సూచీలు

  • *

    లేదా “మనం పుట్టిన భాషల్లో.”

అపొస్తలుల కార్యాలు 2:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 17:6
  • +దాని 8:1, 2
  • +1పే 1:1

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీలు 25-26

    ‘మంచి దేశము’, పేజీ 32

    కావలికోట,

    12/1/1990, పేజీ 26

అపొస్తలుల కార్యాలు 2:10

అధస్సూచీలు

  • *

    లేదా “ఈజిప్టు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 12:48

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీలు 25, 27

    ‘మంచి దేశము’, పేజీ 32

    కావలికోట,

    12/1/1990, పేజీ 26

అపొస్తలుల కార్యాలు 2:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 150

    ‘మంచి దేశము’, పేజీ 32

అపొస్తలుల కార్యాలు 2:13

అధస్సూచీలు

  • *

    లేదా “తియ్యని.”

అపొస్తలుల కార్యాలు 2:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 1:13

అపొస్తలుల కార్యాలు 2:15

అధస్సూచీలు

  • *

    అక్ష., “మూడో గంటే.”

అపొస్తలుల కార్యాలు 2:16

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/1995, పేజీ 11

అపొస్తలుల కార్యాలు 2:17

అధస్సూచీలు

  • *

    అక్ష., “పవిత్రశక్తిలో కొంత.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోవే 2:28

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 7

    కావలికోట (అధ్యయన),

    4/2020, పేజీలు 6-7

    యెహోవా మహా దినం, పేజీ 167

    కావలికోట,

    8/1/2002, పేజీ 15

    5/1/1998, పేజీలు 13-14, 18

    5/15/1995, పేజీ 11

    12/1/1990, పేజీ 26

అపొస్తలుల కార్యాలు 2:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 12:8, 10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    యెహోవా మహా దినం, పేజీ 167

    కావలికోట,

    8/1/2002, పేజీ 15

    5/1/1998, పేజీలు 13-14

    5/15/1995, పేజీ 11

    12/1/1990, పేజీ 26

అపొస్తలుల కార్యాలు 2:19

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/1/1998, పేజీలు 13-14

    12/15/1997, పేజీలు 16-17

అపొస్తలుల కార్యాలు 2:20

అధస్సూచీలు

  • *

    అనుబంధం A5 చూడండి.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    యెహోవా మహా దినం, పేజీ 36

    కావలికోట,

    5/1/1998, పేజీలు 13-14

    12/15/1997, పేజీలు 16-17

అపొస్తలుల కార్యాలు 2:21

అధస్సూచీలు

  • *

    అనుబంధం A5 చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోవే 2:28-32; రోమా 10:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    యెహోవా మహా దినం, పేజీలు 187-190

    కావలికోట,

    5/1/1998, పేజీలు 13-19

    12/15/1997, పేజీలు 16-17

అపొస్తలుల కార్యాలు 2:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోహా 5:36; 14:10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 16

అపొస్తలుల కార్యాలు 2:23

అధస్సూచీలు

  • *

    లేదా “ఆలోచన ప్రకారం.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోహా 19:10, 11; అపొ 4:27, 28; 1పే 1:20
  • +లూకా 23:33; అపొ 5:30; 7:52

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    తేజరిల్లు!,

    11/8/1993, పేజీలు 21-22

    కావలికోట,

    12/1/1990, పేజీ 26

అపొస్తలుల కార్యాలు 2:24

అధస్సూచీలు

  • *

    అక్ష., “వేదనల.” లేదా “తాళ్ల” అయ్యుంటుంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 3:15; రోమా 4:24; 1కొ 6:14; కొలొ 2:12; హెబ్రీ 13:20
  • +యోహా 10:17, 18

అపొస్తలుల కార్యాలు 2:25

అధస్సూచీలు

  • *

    అనుబంధం A5 చూడండి.

  • *

    లేదా “నా కళ్లముందు.”

అపొస్తలుల కార్యాలు 2:26

అధస్సూచీలు

  • *

    అక్ష., “నా శరీరం.”

అపొస్తలుల కార్యాలు 2:27

అధస్సూచీలు

  • *

    లేదా “నా ప్రాణాన్ని.”

  • *

    లేదా “హేడిస్‌లో,” అంటే మానవజాతి సాధారణ సమాధిలో. పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 13:35

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 66

    కావలికోట,

    5/1/2005, పేజీలు 14-15

    5/15/1995, పేజీ 11

    12/1/1990, పేజీ 26

అపొస్తలుల కార్యాలు 2:28

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 16:8-11

అపొస్తలుల కార్యాలు 2:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 2:10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/1996, పేజీ 9

అపొస్తలుల కార్యాలు 2:30

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 7:12, 13; కీర్త 89:3, 4; 132:11

అపొస్తలుల కార్యాలు 2:31

అధస్సూచీలు

  • *

    లేదా “హేడిస్‌లో,” అంటే మానవజాతి సాధారణ సమాధిలో. పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 16:10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    12/2017, పేజీ 10

    కావలికోట,

    8/15/2011, పేజీ 16

    1/1/2009, పేజీ 9

    గొప్ప బోధకుడు, పేజీలు 202-203

అపొస్తలుల కార్యాలు 2:32

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లూకా 24:46-48; అపొ 1:8; 3:15

అపొస్తలుల కార్యాలు 2:33

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 8:34; ఫిలి 2:9-11; 1పే 3:22
  • +యోహా 14:26

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    1/2020, పేజీ 31

    కావలికోట,

    8/15/2010, పేజీలు 15-16

    12/1/1990, పేజీ 26

అపొస్తలుల కార్యాలు 2:34

అధస్సూచీలు

  • *

    అనుబంధం A5 చూడండి.

అపొస్తలుల కార్యాలు 2:35

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 110:1; లూకా 20:42, 43; 1కొ 15:25; హెబ్రీ 10:12, 13

అపొస్తలుల కార్యాలు 2:36

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోహా 19:6
  • +మత్త 28:18; యోహా 3:35; అపొ 5:31

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీలు 25-26

అపొస్తలుల కార్యాలు 2:38

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లూకా 24:46, 47; అపొ 17:30; 26:20
  • +మత్త 26:27, 28; ఎఫె 1:7
  • +మత్త 28:19

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీలు 26-27

    కావలికోట,

    3/15/2013, పేజీ 18

    5/15/2003, పేజీలు 30-31

    4/1/2002, పేజీ 11

    12/1/1990, పేజీలు 26-27

అపొస్తలుల కార్యాలు 2:39

అధస్సూచీలు

  • *

    అనుబంధం A5 చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోవే 2:28
  • +యోవే 2:32

అపొస్తలుల కార్యాలు 2:40

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 32:5; కీర్త 78:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/1/1997, పేజీ 28

అపొస్తలుల కార్యాలు 2:41

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 8:12; 18:8
  • +అపొ 4:4; 5:14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీలు 26-27

    కావలికోట,

    8/1/2002, పేజీలు 15-16

అపొస్తలుల కార్యాలు 2:42

అధస్సూచీలు

  • *

    లేదా “కలిసి సహవసిస్తూ.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 2:46
  • +అపొ 1:14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    4/2016, పేజీ 21

    కావలికోట,

    7/15/2013, పేజీలు 16-17

    11/2018, పేజీలు 3-4

అపొస్తలుల కార్యాలు 2:43

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 5:12

అపొస్తలుల కార్యాలు 2:44

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీ 27

    కావలికోట,

    12/1/1990, పేజీ 27

    11/2018, పేజీలు 3-4

అపొస్తలుల కార్యాలు 2:45

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 19:21
  • +అపొ 4:32, 34

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీ 27

    కావలికోట,

    5/15/2008, పేజీ 30

    12/1/1990, పేజీ 27

అపొస్తలుల కార్యాలు 2:47

అధస్సూచీలు

  • *

    అనుబంధం A5 చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 5:14; 11:21; 1కొ 3:7

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

అపొ. 2:1లేవీ 23:16; ద్వితీ 16:9-11
అపొ. 2:2అపొ 4:31
అపొ. 2:4మార్కు 1:8; యోహా 14:26
అపొ. 2:4అపొ 10:45, 46; 1కొ 12:8, 10
అపొ. 2:5నిర్గ 23:17
అపొ. 2:7మార్కు 14:70; అపొ 1:11
అపొ. 2:92రా 17:6
అపొ. 2:9దాని 8:1, 2
అపొ. 2:91పే 1:1
అపొ. 2:10నిర్గ 12:48
అపొ. 2:14అపొ 1:13
అపొ. 2:17యోవే 2:28
అపొ. 2:181కొ 12:8, 10
అపొ. 2:21యోవే 2:28-32; రోమా 10:13
అపొ. 2:22యోహా 5:36; 14:10
అపొ. 2:23యోహా 19:10, 11; అపొ 4:27, 28; 1పే 1:20
అపొ. 2:23లూకా 23:33; అపొ 5:30; 7:52
అపొ. 2:24అపొ 3:15; రోమా 4:24; 1కొ 6:14; కొలొ 2:12; హెబ్రీ 13:20
అపొ. 2:24యోహా 10:17, 18
అపొ. 2:27అపొ 13:35
అపొ. 2:28కీర్త 16:8-11
అపొ. 2:291రా 2:10
అపొ. 2:302స 7:12, 13; కీర్త 89:3, 4; 132:11
అపొ. 2:31కీర్త 16:10
అపొ. 2:32లూకా 24:46-48; అపొ 1:8; 3:15
అపొ. 2:33రోమా 8:34; ఫిలి 2:9-11; 1పే 3:22
అపొ. 2:33యోహా 14:26
అపొ. 2:35కీర్త 110:1; లూకా 20:42, 43; 1కొ 15:25; హెబ్రీ 10:12, 13
అపొ. 2:36యోహా 19:6
అపొ. 2:36మత్త 28:18; యోహా 3:35; అపొ 5:31
అపొ. 2:38లూకా 24:46, 47; అపొ 17:30; 26:20
అపొ. 2:38మత్త 26:27, 28; ఎఫె 1:7
అపొ. 2:38మత్త 28:19
అపొ. 2:39యోవే 2:28
అపొ. 2:39యోవే 2:32
అపొ. 2:40ద్వితీ 32:5; కీర్త 78:8
అపొ. 2:41అపొ 8:12; 18:8
అపొ. 2:41అపొ 4:4; 5:14
అపొ. 2:42అపొ 2:46
అపొ. 2:42అపొ 1:14
అపొ. 2:43అపొ 5:12
అపొ. 2:45మత్త 19:21
అపొ. 2:45అపొ 4:32, 34
అపొ. 2:47అపొ 5:14; 11:21; 1కొ 3:7
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • క్రైస్తవ గ్రీకు లేఖనాలులో చదవండి
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • 34
  • 35
  • 36
  • 37
  • 38
  • 39
  • 40
  • 41
  • 42
  • 43
  • 44
  • 45
  • 46
  • 47
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
అపొస్తలుల కార్యాలు 2:1-47

అపొస్తలుల కార్యాలు

2 పెంతెకొస్తు పండుగ రోజున+ శిష్యులందరూ ఒకే చోట ఉన్నారు. 2 అప్పుడు ఉన్నట్టుండి ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది. అది వేగంగా వీచే బలమైన గాలి శబ్దంలా ఉంది. వాళ్లు కూర్చున్న ఇల్లంతా ఆ శబ్దంతో నిండిపోయింది.+ 3 అప్పుడు అగ్ని లాంటి నాలుకలు వాళ్లకు కనిపించాయి. ఆ నాలుకలు విడిపోయి, వాళ్లలో ఒక్కొక్కరి మీద ఒక్కో నాలుక వాలింది. 4 దాంతో వాళ్లంతా పవిత్రశక్తితో నిండిపోయారు;+ ఆ పవిత్రశక్తి ఇచ్చిన సామర్థ్యం ప్రకారం వాళ్లు వేర్వేరు భాషల్లో మాట్లాడడం మొదలుపెట్టారు.+

5 ఆ సమయంలో భూమ్మీదున్న* అన్నిదేశాల నుండి వచ్చిన దైవభక్తిగల యూదులు యెరూషలేములో ఉన్నారు.+ 6 ఆ శబ్దం వినిపించినప్పుడు చాలామంది ప్రజలు అక్కడికి వచ్చారు. శిష్యులు ఆ ప్రజల్లో ప్రతీ ఒక్కరి మాతృభాషలో మాట్లాడడం విని వాళ్లంతా అవాక్కయ్యారు. 7 వాళ్లు ఆశ్చర్యంలో మునిగిపోయి ఇలా అన్నారు: “ఇక్కడ చూడండి, మాట్లాడుతున్న వీళ్లంతా గలిలయ వాళ్లే కదా?+ 8 అయితే మనలో ప్రతీ ఒక్కరం, వీళ్లు మన మాతృభాషల్లో* మాట్లాడడం వింటున్నామేంటి? 9 మనలో పార్తీయులు, మాదీయులు,+ ఏలామీయులు,+ మెసొపొతమియ, యూదయ, కప్పదొకియ, పొంతు, ఆసియా ప్రాంతం వాళ్లు,+ 10 ఫ్రుగియ, పంఫూలియ, ఐగుప్తు,* కురేనేకు దగ్గర్లో ఉన్న లిబియ ప్రాంతాల నివాసులు, రోము నుండి వచ్చి యెరూషలేములో తాత్కాలికంగా నివసిస్తున్న యూదులు, యూదులుగా మారిన అన్యజనులు,+ 11 క్రేతీయులు, అరబీయులు ఉన్నారు. వీళ్లు మన భాషల్లో దేవుని శక్తివంతమైన కార్యాల గురించి మాట్లాడడం మనమంతా వింటున్నాం.” 12 వాళ్లంతా ఆశ్చర్యపోయి, అయోమయంతో, “అసలు ఇక్కడ ఏం జరుగుతోంది?” అని చెప్పుకున్నారు. 13 అయితే ఇతరులు శిష్యుల్ని ఎగతాళి చేస్తూ, “వీళ్లు కొత్త* ద్రాక్షారసం తాగిన మత్తులో ఉన్నారు” అని అన్నారు.

14 అయితే పేతురు పదకొండుమంది అపొస్తలులతో+ పాటు లేచి నిలబడి బిగ్గరగా ఇలా అన్నాడు: “యూదయ మనుషులారా, యెరూషలేములో నివసిస్తున్న సమస్త ప్రజలారా, మీకు ఈ విషయం తెలియాలి. మీరు నా మాటలు జాగ్రత్తగా వినండి. 15 మీరు అనుకుంటున్నట్టు వీళ్లేమీ తాగిన మత్తులో లేరు. ఎందుకంటే ఇప్పుడు సమయం దాదాపు ఉదయం 9 గంటలే.* 16 అయితే, యోవేలు ప్రవక్త చెప్పిన ఈ మాటలు వీళ్ల విషయంలో నెరవేరుతున్నాయి: 17 ‘దేవుడు ఇలా అంటున్నాడు: “చివరి రోజుల్లో అన్నిరకాల ప్రజల మీద నా పవిత్రశక్తిని* కుమ్మరిస్తాను. మీ కుమారులు, కూతుళ్లు ప్రవచిస్తారు. మీ యౌవనులు దర్శనాలు చూస్తారు, మీ వృద్ధులు కలలు కంటారు.+ 18 ఆ రోజుల్లో నేను నా దాసుల మీద, దాసురాళ్ల మీద కూడా నా పవిత్రశక్తిని కుమ్మరిస్తాను; వాళ్లు ప్రవచిస్తారు.+ 19 అంతేకాదు, నేను పైన ఆకాశంలో అద్భుతాల్ని, కింద భూమ్మీద సూచనల్ని అంటే రక్తాన్ని, అగ్నిని, పొగ మేఘాల్ని కలగజేస్తాను. 20 మహిమాన్వితమైన యెహోవా* మహారోజు రాకముందు సూర్యుడు చీకటి అవుతాడు, చంద్రుడు రక్తంలా మారతాడు. 21 అప్పుడు యెహోవా* పేరు ఉపయోగించి ప్రార్థించే ప్రతీ ఒక్కరు రక్షించబడతారు.” ’+

22 “ఇశ్రాయేలు ప్రజలారా, ఈ మాటలు వినండి: దేవుడు నజరేయుడైన యేసు ద్వారా మీ మధ్య శక్తివంతమైన పనుల్ని, అద్భుతాల్ని, సూచనల్ని చేసి యేసును తానే పంపించానని స్పష్టంగా చూపించాడు.+ ఈ సంగతి మీకు బాగా తెలుసు. 23 యేసు బంధించబడతాడని దేవునికి ముందే తెలుసు, కాబట్టి దేవుడే తన ఇష్టప్రకారం* దాన్ని నిర్ణయించాడు.+ ఈ వ్యక్తినే మీరు ధర్మశాస్త్రం తెలియనివాళ్ల చేత కొయ్యకు దిగగొట్టించి చంపేశారు.+ 24 అయితే దేవుడు ఆయన్ని మరణ బంధకాల* నుండి విడిపించి, మళ్లీ బ్రతికించాడు.+ ఎందుకంటే, మరణం ఆయన్ని బంధించి ఉంచడం అసాధ్యం.+ 25 దావీదు ఆయన గురించి ఇలా చెప్పాడు: ‘నేను ఎప్పుడూ యెహోవాను* నా ముందు* ఉంచుకుంటాను. ఆయన నా కుడిపక్కన ఉన్నాడు కాబట్టి నేను ఎప్పటికీ కదిలించబడను. 26 అందుకే నా హృదయం ఉల్లాసంగా ఉంది, నా నాలుక ఎంతో సంతోషిస్తోంది. నేను* ఆశతో జీవిస్తాను; 27 ఎందుకంటే నువ్వు నన్ను* సమాధిలో* విడిచిపెట్టవు. నీ విశ్వసనీయుణ్ణి కుళ్లిపోనివ్వవు.+ 28 జీవ మార్గాలు నువ్వు నాకు తెలియజేశావు; నీ సన్నిధిలో నా హృదయాన్ని గొప్ప సంతోషంతో నింపుతావు.’+

29 “సహోదరులారా, మన కుటుంబ పెద్ద దావీదు గురించి నన్ను ధైర్యంగా మాట్లాడనివ్వండి. దావీదు చనిపోయి పాతిపెట్టబడ్డాడని,+ అతని సమాధి ఈ రోజు వరకు మన మధ్యే ఉందని మీకు తెలుసు. 30 దావీదు ఒక ప్రవక్త; అంతేకాదు, అతని సంతానంలో ఒకర్ని అతని సింహాసనం మీద కూర్చోబెడతానని దేవుడు ఒట్టేసి చేసిన ప్రమాణం అతనికి తెలుసు.+ 31 క్రీస్తు పునరుత్థానం గురించి దావీదుకు ముందే తెలుసు, అతను దాని గురించి మాట్లాడాడు కూడా. దేవుడు క్రీస్తును సమాధిలో* విడిచిపెట్టలేదని, ఆయన శరీరం కుళ్లిపోలేదని దావీదు చెప్పాడు.+ 32 ఈ యేసునే దేవుడు పునరుత్థానం చేశాడు, దీనికి మేమందరం సాక్షులం.+ 33 ఆయన హెచ్చించబడి దేవుని కుడివైపున కూర్చున్నాడు;+ తండ్రి వాగ్దానం చేసిన పవిత్రశక్తిని పొందాడు.+ కాబట్టి మీరు చూస్తున్న, వింటున్న ఈ పవిత్రశక్తిని కుమ్మరించాడు. 34 దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు. అయితే అతనే స్వయంగా ఇలా చెప్పాడు: ‘యెహోవా* నా ప్రభువుతో ఇలా అన్నాడు: 35 “నేను నీ శత్రువుల్ని నీ పాదపీఠంగా చేసేవరకు నువ్వు నా కుడిపక్కన కూర్చో.” ’+ 36 కాబట్టి మీరు కొయ్య మీద శిక్ష వేసిన ఈ యేసునే+ దేవుడు ప్రభువుగా,+ క్రీస్తుగా నియమించాడని ఇశ్రాయేలు ఇంటివాళ్లందరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి.”

37 ఆ మాట విన్నప్పుడు వాళ్లకు గుండెల్లో పొడిచినట్టు అనిపించింది. దాంతో వాళ్లు పేతురును, మిగతా అపొస్తలుల్ని, “సహోదరులారా, ఇప్పుడు మేము ఏంచేయాలి?” అని అడిగారు. 38 అప్పుడు పేతురు వాళ్లకిలా చెప్పాడు: “పశ్చాత్తాపపడండి,+ మీ పాపాలు క్షమించబడేలా+ మీలో ప్రతీ ఒక్కరు యేసుక్రీస్తు పేరున బాప్తిస్మం తీసుకోండి.+ అప్పుడు మీరు పవిత్రశక్తి అనే ఉచిత బహుమతిని పొందుతారు. 39 ఎందుకంటే ఈ వాగ్దానం,+ మన దేవుడైన యెహోవా* తన దగ్గరికి పిలిచే వాళ్లందరి కోసం అంటే మీ కోసం, మీ పిల్లల కోసం, దూరాన ఉన్న వాళ్లందరి కోసం చేయబడింది.”+ 40 అతను ఇంకా చాలా మాటలతో పూర్తిస్థాయిలో సాక్ష్యమిచ్చి, “ఈ చెడ్డ తరానికి+ దూరంగా ఉండి నాశనాన్ని తప్పించుకోండి” అంటూ వాళ్లను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. 41 కాబట్టి అతని మాటను సంతోషంగా అంగీకరించినవాళ్లు బాప్తిస్మం తీసుకున్నారు.+ ఆ రోజు దాదాపు 3,000 మంది వాళ్లతో చేరారు.+ 42 వాళ్లు అపొస్తలులు బోధించేవాటిని పట్టుదలతో నేర్చుకుంటూ, తమ దగ్గర ఉన్నవన్నీ ఒకరితో ఒకరు పంచుకుంటూ,* కలిసి భోంచేస్తూ,+ ప్రార్థిస్తూ ఉన్నారు.+

43 అపొస్తలులు ఎన్నో అద్భుతాలు, సూచనలు చేయడం మొదలుపెట్టారు.+ ఇది చూసిన ప్రతీ ఒక్కరిలో భయం మొదలైంది. 44 విశ్వాసులైన వాళ్లందరూ కలిసి ఉన్నారు, తమకు ఉన్నవన్నీ ఒకరితో ఒకరు పంచుకున్నారు. 45 వాళ్లు తమ భూముల్ని, ఆస్తిపాస్తుల్ని అమ్మి,+ వచ్చిన డబ్బును అందరికీ వాళ్లవాళ్ల అవసరాన్ని బట్టి పంచిపెడుతూ ఉన్నారు.+ 46 వాళ్లు ప్రతీరోజు ఏక మనసుతో, ఒకే ఉద్దేశంతో ఆలయంలో కలుసుకుంటూ, వేర్వేరు ఇళ్లలో భోంచేస్తూ, తమ ఆహారాన్ని ఎంతో సంతోషంతో పంచుకుంటూ ఉన్నారు. వాళ్లు ప్రతీది మనస్ఫూర్తిగా చేస్తూ, 47 దేవుణ్ణి స్తుతిస్తూ, ప్రజలందరి దగ్గర మంచిపేరు సంపాదించుకుంటూ ఉన్నారు. అదే సమయంలో, రక్షణ మార్గంలో ప్రవేశించినవాళ్లను యెహోవా* ప్రతీరోజు వాళ్లతో చేరుస్తూ ఉన్నాడు.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి