కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ఎఫెసీయులు 1
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

ఎఫెసీయులు విషయసూచిక

      • శుభాకాంక్షలు (1, 2)

      • పవిత్రశక్తి దీవెనలు (3-7)

      • క్రీస్తులో అన్నిటినీ ఐక్యం చేయడం (8-14)

        • నిర్ణయించబడిన కాలాల్లో “వ్యవహార నిర్వహణ” (10)

        • పవిత్రశక్తితో ముద్ర వేయడం ‘ముందుగా ఇచ్చిన గుర్తు’ (13, 14)

      • పౌలు ఎఫెసీయుల విశ్వాసాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పడం, వాళ్ల కోసం ప్రార్థించడం (15-23)

ఎఫెసీయులు 1:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ప్రక 2:1, 3

ఎఫెసీయులు 1:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎఫె 2:6

ఎఫెసీయులు 1:4

అధస్సూచీలు

  • *

    అంటే, క్రీస్తుతో.

  • *

    అక్ష., “(విత్తనం) పడకముందే,” అంటే ఆదాముహవ్వలకు పిల్లలు పుట్టకముందే.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎఫె 5:25-27

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/15/2009, పేజీలు 27-28

    1/15/2005, పేజీ 6

    6/15/2002, పేజీ 5

ఎఫెసీయులు 1:5

అధస్సూచీలు

  • *

    అక్ష., “కుమారులుగా.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 8:28
  • +రోమా 8:15, 29; 8:23
  • +2థె 2:13; 1పే 1:2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/15/2009, పేజీలు 27-28

    8/15/2008, పేజీ 27

    1/15/2005, పేజీ 6

    6/15/2002, పేజీ 5

ఎఫెసీయులు 1:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోహా 3:35
  • +రోమా 3:24

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/15/2002, పేజీలు 5-6

ఎఫెసీయులు 1:7

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 20:28; రోమా 3:25; ప్రక 5:9
  • +అపొ 13:38; కొలొ 1:14; 2:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    7/2016, పేజీ 27

    కావలికోట,

    10/15/2009, పేజీ 28

    6/15/2004, పేజీలు 16-17

    6/15/2002, పేజీ 6

    5/1/1992, పేజీ 11

ఎఫెసీయులు 1:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 16:25, 26

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2019), 6/2019, పేజీ 3

    కావలికోట,

    10/15/2009, పేజీ 28

    2/15/2006, పేజీలు 17-18

    6/15/2002, పేజీ 6

ఎఫెసీయులు 1:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఫిలి 2:9, 10; కొలొ 1:19, 20

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సన్నిహితమవండి, పేజీలు 146-147

    క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌,

    6/2019, పేజీ 3

    కావలికోట,

    7/15/2012, పేజీలు 27-28

    10/15/2009, పేజీ 28

    4/1/2008, పేజీ 27

    2/15/2006, పేజీలు 16-20, 21-25

    6/15/2002, పేజీలు 4-5, 6-7

    5/15/1997, పేజీలు 15, 17-18, 20

    ప్రకటన ముగింపు, పేజీలు 125-126

    దేవుణ్ణి ఆరాధించండి, పేజీలు 186-191

ఎఫెసీయులు 1:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 8:17; ఎఫె 3:5, 6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/1/2006, పేజీలు 23-24

ఎఫెసీయులు 1:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2కొ 1:22; ఎఫె 4:30; ప్రక 7:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/1/2007, పేజీ 31

ఎఫెసీయులు 1:14

అధస్సూచీలు

  • *

    లేదా “బయానా (అడ్వాన్సు); పూచీ (టోకెన్‌).”

  • *

    అక్ష., “సొత్తును.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2కొ 5:5; 1పే 1:3, 4
  • +రోమా 8:23; 1తి 2:5, 6
  • +1పే 2:9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    1/2016, పేజీ 18

    కావలికోట,

    1/1/2007, పేజీ 31

ఎఫెసీయులు 1:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కొలొ 1:9; 1తి 2:3, 4

ఎఫెసీయులు 1:18

అధస్సూచీలు

  • *

    లేదా “మనోనేత్రాల్ని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1పే 1:3, 4

ఎఫెసీయులు 1:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2కొ 13:4

ఎఫెసీయులు 1:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 110:1; అపొ 7:55

ఎఫెసీయులు 1:21

అధస్సూచీలు

  • *

    లేదా “యుగంలో.” పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 4:12; ఫిలి 2:9-11

ఎఫెసీయులు 1:22

అధస్సూచీలు

  • *

    లేదా “తలగా.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 8:6; 1కొ 15:27; హెబ్రీ 2:8
  • +మత్త 28:18; ఎఫె 5:23; కొలొ 1:18

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    4/1/2007, పేజీలు 21-22

ఎఫెసీయులు 1:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 12:5; ఎఫె 4:16

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    4/1/2007, పేజీలు 21-22

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

ఎఫె. 1:1ప్రక 2:1, 3
ఎఫె. 1:3ఎఫె 2:6
ఎఫె. 1:4ఎఫె 5:25-27
ఎఫె. 1:5రోమా 8:28
ఎఫె. 1:5రోమా 8:15, 29; 8:23
ఎఫె. 1:52థె 2:13; 1పే 1:2
ఎఫె. 1:6యోహా 3:35
ఎఫె. 1:6రోమా 3:24
ఎఫె. 1:7అపొ 20:28; రోమా 3:25; ప్రక 5:9
ఎఫె. 1:7అపొ 13:38; కొలొ 1:14; 2:13
ఎఫె. 1:9రోమా 16:25, 26
ఎఫె. 1:10ఫిలి 2:9, 10; కొలొ 1:19, 20
ఎఫె. 1:11రోమా 8:17; ఎఫె 3:5, 6
ఎఫె. 1:132కొ 1:22; ఎఫె 4:30; ప్రక 7:4
ఎఫె. 1:142కొ 5:5; 1పే 1:3, 4
ఎఫె. 1:14రోమా 8:23; 1తి 2:5, 6
ఎఫె. 1:141పే 2:9
ఎఫె. 1:17కొలొ 1:9; 1తి 2:3, 4
ఎఫె. 1:181పే 1:3, 4
ఎఫె. 1:192కొ 13:4
ఎఫె. 1:20కీర్త 110:1; అపొ 7:55
ఎఫె. 1:21అపొ 4:12; ఫిలి 2:9-11
ఎఫె. 1:22కీర్త 8:6; 1కొ 15:27; హెబ్రీ 2:8
ఎఫె. 1:22మత్త 28:18; ఎఫె 5:23; కొలొ 1:18
ఎఫె. 1:23రోమా 12:5; ఎఫె 4:16
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • క్రైస్తవ గ్రీకు లేఖనాలులో చదవండి
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
ఎఫెసీయులు 1:1-23

ఎఫెసీయులు

1 దేవుని ఇష్టప్రకారం క్రీస్తుయేసుకు అపొస్తలుడినైన పౌలు అనే నేను ఎఫెసులో+ ఉన్న పవిత్రులకు, అంటే క్రీస్తుయేసు నమ్మకమైన శిష్యులకు రాస్తున్న ఉత్తరం.

2 మన తండ్రైన దేవుడు, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు మీకు అపారదయను, శాంతిని అనుగ్రహించాలి.

3 మన ప్రభువైన యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవుడు స్తుతించబడాలి; ఆయన క్రీస్తు శిష్యులమైన మనకు పవిత్రశక్తి ద్వారా పరలోకంలో ప్రతీ వరాన్ని ఇచ్చి దీవించాడు.+ 4 ఎందుకంటే, మనం ఆయనతో* ఐక్యంగా ఉండాలని ప్రపంచం పుట్టకముందే* దేవుడు మనల్ని ఎంచుకున్నాడు. మనం ప్రేమ చూపిస్తూ ఆయన ముందు పవిత్రులుగా, మచ్చలేనివాళ్లుగా ఉండాలని+ ఆయన అలా చేశాడు. 5 ఎందుకంటే ఆయన తన సంతోషం కోసం, తన ఇష్టప్రకారం+ యేసుక్రీస్తు ద్వారా మనల్ని తన సొంత పిల్లలుగా* దత్తత తీసుకోవాలని+ ముందే నిర్ణయించాడు.+ 6 ఆయన తన ప్రియ కుమారుడి+ ద్వారా మనపై చూపించిన మహిమాన్విత అపారదయను+ బట్టి ప్రజలు తనను స్తుతించాలని అలా చేశాడు. 7 ఆయన ద్వారానే, అంటే ఆ కుమారుడి రక్తం ద్వారానే విమోచన క్రయధనం* వల్ల మనకు విడుదల దొరికింది;+ అవును, మన పాపాలకు క్షమాపణ దొరికింది.+ నిజంగా దేవుని అపారదయ చాలా గొప్పది!

8 దేవుడు తెలివి, అవగాహనతో ఆ అపారదయను మనకు పుష్కలంగా ఇచ్చి, 9 తన సంకల్పం గురించిన పవిత్ర రహస్యాన్ని మనకు తెలియజేశాడు.+ ఆ రహస్యం ఆయన ఇష్టానికి, ఆయన సంకల్పానికి అనుగుణంగా ఉంది. 10 నిర్ణయించబడిన కాలాలు ముగిసినప్పుడు, అన్నిటినీ అంటే పరలోకంలో ఉన్నవాటిని, భూమ్మీద ఉన్నవాటిని క్రీస్తులో ఐక్యం చేయడానికి+ ఒక వ్యవహార నిర్వహణను ఏర్పాటు చేయాలనేది ఆ సంకల్పం. అవును, క్రీస్తులో అన్నీ ఐక్యమౌతాయి. 11 యూదులమైన మేము ఆయనతోనే ఐక్యంగా ఉన్నాం, వారసులుగా నియమించబడ్డాం.+ ఎందుకంటే, తన ఇష్టప్రకారం తాను అనుకున్న ప్రతీది నెరవేర్చే దేవుడు తన సంకల్పం ప్రకారం ముందుగానే మమ్మల్ని నిర్ణయించాడు. 12 క్రీస్తు మీద మొట్టమొదట నిరీక్షణ ఉంచిన మా ద్వారా తనకు స్తుతి, మహిమ కలగాలని అలా చేశాడు. 13 అయితే అన్యజనులైన మీరు కూడా సత్యాన్ని విన్న తర్వాత, అంటే మీ రక్షణ గురించిన మంచివార్తను విన్న తర్వాత క్రీస్తు మీద నిరీక్షణ ఉంచారు. మీరు ఆయన్ని నమ్మిన తర్వాత, దేవుడు క్రీస్తును ఉపయోగించుకొని, వాగ్దానం చేయబడిన పవిత్రశక్తితో మీకు ముద్రవేశాడు.+ 14 మనం తప్పకుండా స్వాస్థ్యాన్ని పొందుతామనడానికి దేవుడు మనకు ముందుగా ఇచ్చిన గుర్తే* ఆ పవిత్రశక్తి.+ విమోచన క్రయధనం+ ద్వారా తన ప్రజల్ని*+ విడిపించడానికి దేవుడు అలా ముద్రవేశాడు. దానివల్ల ఆయనకు స్తుతి, మహిమ కలుగుతాయి.

15 అందుకే, ప్రభువైన యేసు మీద మీకున్న విశ్వాసం గురించి, పవిత్రులందరి మీద మీరు చూపించే ప్రేమ గురించి విన్న నేను కూడా 16 మానకుండా మీ విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎప్పుడూ నా ప్రార్థనల్లో మిమ్మల్ని గుర్తుచేసుకుంటున్నాను; 17 మన ప్రభువైన యేసుక్రీస్తుకు దేవుడు, తేజోమయుడైన తండ్రి మీకు తెలివిని, తాను బయల్పర్చే విషయాల గురించిన అవగాహనను ఇవ్వాలని, అలా మీరు ఆయన గురించిన సరైన జ్ఞానం సంపాదించాలని ప్రార్థిస్తున్నాను.+ 18 మీరు స్పష్టంగా చూసేలా ఆయన మీ హృదయాల్ని* తెరిచాడు. దానివల్ల మీరు ఆయన ఏ నిరీక్షణ కోసం మిమ్మల్ని పిలిచాడో, పవిత్రులకు స్వాస్థ్యంగా ఇవ్వడానికి ఆయన ఏ గొప్ప సంపదల్ని సిద్ధం చేశాడో తెలుసుకోగలుగుతారు.+ 19 అంతేకాదు, విశ్వాసులమైన మనమీద పనిచేసే ఆయన శక్తి ఎంత గొప్పదో+ కూడా మీరు తెలుసుకోగలుగుతారు. ఆ శక్తి ఎంత గొప్పదనే విషయం, 20 దేవుడు మృతుల్లో నుండి క్రీస్తును బ్రతికించి పరలోకంలో తన కుడిపక్కన+ కూర్చోబెట్టుకున్నప్పుడు రుజువైంది. 21 దేవుడు క్రీస్తుకు ఇచ్చిన ఆ స్థానం ప్రభుత్వాలన్నిటి కన్నా, అధికారాలన్నిటి కన్నా, శక్తులన్నిటి కన్నా, పరిపాలనలన్నిటి కన్నా, పేర్లన్నిటి కన్నా ఎంతో ఉన్నతమైనది.+ ఈ వ్యవస్థలో* ఉన్నవే కాదు రానున్న వ్యవస్థలో ఉండే అన్నిటికన్నా కూడా అది ఉన్నతమైనది. 22 అంతేకాదు దేవుడు అన్నిటినీ క్రీస్తు పాదాల కింద లోబర్చి,+ సంఘానికి సంబంధించి అన్నిటిమీద ఆయన్ని శిరస్సుగా* నియమించాడు.+ 23 ఆ సంఘం ఆయన శరీరం,+ అది ఆయన లక్షణాలతో నిండివుంది, ఆయనే అన్నిటినీ సంపూర్ణం చేస్తాడు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి