కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యిర్మీయా 39
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

యిర్మీయా విషయసూచిక

      • యెరూషలేము నాశనం (1-10)

        • సిద్కియా పారిపోవడం, పట్టుబడడం (4-7)

      • యిర్మీయాను కాపాడడం (11-14)

      • ఎబెద్మెలెకు తప్పించుకోవడం (15-18)

యిర్మీయా 39:1

అధస్సూచీలు

  • *

    అక్ష., “నెబుకద్రెజరు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 25:1, 2; యెహె 24:1, 2

యిర్మీయా 39:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 25:3, 4; యెహె 33:21

యిర్మీయా 39:3

అధస్సూచీలు

  • *

    లేదా హీబ్రూ ప్రతుల్లో పదాల్ని ఇంకో విధంగా విడగొడితే, “నేర్గల్‌-షరేజరు, సమ్గర్‌-నెబో, శర్సెకీము, రబ్సారీసు.”

  • *

    లేదా “ముఖ్య ఇంద్రజాలకుడు (జ్యోతిష్యుడు).”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 1:15

యిర్మీయా 39:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 28:25
  • +యిర్మీ 52:7-11

యిర్మీయా 39:5

అధస్సూచీలు

  • *

    అక్ష., “నెబుకద్రెజరు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 32:4; 38:18
  • +2రా 17:24
  • +2రా 23:31, 33

యిర్మీయా 39:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 21:7; 34:18-20

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2017), 5/2017, పేజీలు 5-6

యిర్మీయా 39:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 12:13

యిర్మీయా 39:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 5:9
  • +2రా 25:9-11; 2ది 36:17, 19; నెహె 1:3

యిర్మీయా 39:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 25:20; యిర్మీ 40:1; 52:12

యిర్మీయా 39:10

అధస్సూచీలు

  • *

    లేదా “వెట్టిచాకిరిలో” అయ్యుంటుంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 25:12; యిర్మీ 52:16

యిర్మీయా 39:11

అధస్సూచీలు

  • *

    అక్ష., “నెబుకద్రెజరు.”

యిర్మీయా 39:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 40:2, 4

యిర్మీయా 39:13

అధస్సూచీలు

  • *

    లేదా “ముఖ్య ఆస్థాన అధికారి.”

  • *

    లేదా “ముఖ్య ఇంద్రజాలకుడు (జ్యోతిష్యుడు).”

యిర్మీయా 39:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 38:28
  • +2రా 22:8
  • +2ది 34:20, 21; యిర్మీ 26:24
  • +2రా 25:22; యిర్మీ 40:5; 41:2

యిర్మీయా 39:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 32:2; 37:21

యిర్మీయా 39:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 38:7

యిర్మీయా 39:18

అధస్సూచీలు

  • *

    లేదా “ప్రాణాలతో తప్పించుకుంటావు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 45:2, 5
  • +కీర్త 37:39, 40; యిర్మీ 17:7

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

యిర్మీ. 39:12రా 25:1, 2; యెహె 24:1, 2
యిర్మీ. 39:22రా 25:3, 4; యెహె 33:21
యిర్మీ. 39:3యిర్మీ 1:15
యిర్మీ. 39:4ద్వితీ 28:25
యిర్మీ. 39:4యిర్మీ 52:7-11
యిర్మీ. 39:5యిర్మీ 32:4; 38:18
యిర్మీ. 39:52రా 17:24
యిర్మీ. 39:52రా 23:31, 33
యిర్మీ. 39:6యిర్మీ 21:7; 34:18-20
యిర్మీ. 39:7యెహె 12:13
యిర్మీ. 39:8యెష 5:9
యిర్మీ. 39:82రా 25:9-11; 2ది 36:17, 19; నెహె 1:3
యిర్మీ. 39:92రా 25:20; యిర్మీ 40:1; 52:12
యిర్మీ. 39:102రా 25:12; యిర్మీ 52:16
యిర్మీ. 39:12యిర్మీ 40:2, 4
యిర్మీ. 39:14యిర్మీ 38:28
యిర్మీ. 39:142రా 22:8
యిర్మీ. 39:142ది 34:20, 21; యిర్మీ 26:24
యిర్మీ. 39:142రా 25:22; యిర్మీ 40:5; 41:2
యిర్మీ. 39:15యిర్మీ 32:2; 37:21
యిర్మీ. 39:16యిర్మీ 38:7
యిర్మీ. 39:18యిర్మీ 45:2, 5
యిర్మీ. 39:18కీర్త 37:39, 40; యిర్మీ 17:7
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
యిర్మీయా 39:1-18

యిర్మీయా

39 యూదా రాజైన సిద్కియా పరిపాలనలోని తొమ్మిదో సంవత్సరం పదో నెలలో, బబులోను రాజైన నెబుకద్నెజరు* తన సైన్యమంతటితో యెరూషలేము మీదికి వచ్చి దాన్ని ముట్టడించాడు.+

2 సిద్కియా పరిపాలనలోని 11వ సంవత్సరం నాలుగో నెల తొమ్మిదో రోజున వాళ్లు నగర ప్రాకారాన్ని కూలగొట్టారు.+ 3 బబులోను రాజు అధిపతులందరూ లోపలికి ప్రవేశించి మధ్య ద్వారం దగ్గర కూర్చున్నారు.+ వాళ్లెవరంటే: నేర్గల్‌-షరేజరు అనే సమ్గరు, నెబో-శర్సెకీము అనే రబ్సారీసు,* నేర్గల్‌-షరేజరు అనే రబ్మగు,* బబులోను రాజు మిగతా అధిపతులందరూ.

4 వాళ్లను చూసినప్పుడు యూదా రాజైన సిద్కియా, సైనికులందరూ పారిపోయారు.+ వాళ్లు రాత్రిపూట రాజు తోట మీదుగా, రెండు గోడల మధ్య ఉన్న ద్వారం గుండా నగరం నుండి పారిపోయారు. వాళ్లు అరాబా మార్గంలో ముందుకు సాగారు.+ 5 అయితే కల్దీయుల సైన్యం వాళ్లను తరుముకుంటూ వెళ్లి, యెరికో ఎడారి మైదానాల్లో సిద్కియాను పట్టుకున్నారు.+ వాళ్లు అతన్ని బంధించి, హమాతు+ దేశంలో రిబ్లా+ దగ్గరున్న బబులోను రాజు నెబుకద్నెజరు* దగ్గరికి తీసుకొచ్చారు. బబులోను రాజు అక్కడ అతనికి శిక్ష విధించాడు. 6 బబులోను రాజు అక్కడే రిబ్లా దగ్గర సిద్కియా కళ్లముందు అతని కుమారుల్ని చంపించాడు; అంతేకాదు అతను యూదా ప్రముఖులందర్నీ చంపించాడు.+ 7 తర్వాత అతను సిద్కియాను గుడ్డివాణ్ణి చేశాడు, బబులోనుకు తీసుకెళ్లడానికి అతన్ని రాగి సంకెళ్లతో బంధించాడు.+

8 కల్దీయులు ఆ తర్వాత రాజభవనాన్ని, ప్రజల ఇళ్లను కాల్చేశారు,+ వాళ్లు యెరూషలేము ప్రాకారాల్ని కూలగొట్టారు.+ 9 రాజ సంరక్షకుల అధిపతైన నెబూజరదాను+ ఆ నగరంలో మిగిలిన ప్రజల్ని, తన దగ్గరికి చేరినవాళ్లను, మిగతా వాళ్లందర్నీ బబులోనుకు బందీలుగా తీసుకెళ్లాడు.

10 అయితే రాజ సంరక్షకుల అధిపతైన నెబూజరదాను అసలేమీ లేని కొంతమంది నిరుపేదల్ని యూదా దేశంలో ఉండనిచ్చాడు. ఆ రోజు అతను వాళ్లకు ద్రాక్షతోటలు, పొలాలు ఇచ్చి, వాళ్లను పనిలో* పెట్టాడు.+

11 అప్పుడు బబులోను రాజు నెబుకద్నెజరు* యిర్మీయా గురించి రాజ సంరక్షకుల అధిపతైన నెబూజరదానుకు ఈ ఆదేశాలు ఇచ్చాడు: 12 “వెళ్లి, అతను ఎక్కడున్నాడో కనుక్కుని, అతని బాగోగులు చూసుకో; అతనికి ఏ హానీ చేయకు, అతను నిన్ను ఏమి అడిగినా ఇవ్వు.”+

13 దాంతో రాజ సంరక్షకుల అధిపతైన నెబూజరదాను, నెబూషజ్బాను అనే రబ్సారీసు,* నేర్గల్‌-షరేజరు అనే రబ్మగు,* బబులోను రాజు ప్రధానులందరూ మనుషుల్ని పంపి 14 కాపలాదారుల ప్రాంగణం నుండి యిర్మీయాను బయటికి తెప్పించి,+ షాఫాను+ మనవడూ అహీకాము+ కుమారుడూ అయిన గెదల్యాకు+ అప్పగించి, వాళ్ల ఇంటికి తీసుకెళ్లమని చెప్పారు. కాబట్టి అతను తన ప్రజల మధ్య జీవించాడు.

15 యిర్మీయా కాపలాదారుల ప్రాంగణంలో బందీగా ఉన్నప్పుడు,+ యెహోవా వాక్యం అతని దగ్గరికి వచ్చి ఇలా అంది: 16 “నువ్వు వెళ్లి, ఇతియోపీయుడైన ఎబెద్మెలెకుతో+ ఇలా చెప్పు, ‘ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు: “ఇదిగో నేను ఈ నగరం విషయంలో నా మాటల్ని నెరవేరుస్తున్నాను, మంచి చేయడానికి కాదు విపత్తు తీసుకురావడానికే. అది జరిగిన రోజున నువ్వు దాన్ని చూస్తావు.” ’

17 “ ‘అయితే ఆ రోజున నేను నిన్ను కాపాడతాను, నువ్వు భయపడేవాళ్ల చేతికి నువ్వు అప్పగించబడవు’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

18 “ ‘నువ్వు ఖచ్చితంగా తప్పించుకునేలా చేస్తాను, నువ్వు ఖడ్గం వల్ల చనిపోవు. నీ ప్రాణాన్ని దోపుడుసొమ్ముగా పొందుతావు,*+ ఎందుకంటే నువ్వు నామీద నమ్మకం పెట్టుకున్నావు’+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.”

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి