కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • సామెతలు 8
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

సామెతలు విషయసూచిక

      • తెలివి మాట్లాడుతోంది (1-36)

        • ‘దేవుని పనుల్లో నేను మొట్టమొదటి వాణ్ణి’ (22)

        • ‘ప్రధానశిల్పిగా దేవుని పక్కన’ (30)

        • ‘మనుషుల్ని బట్టి ఆనందించేవాణ్ణి’ (31)

సామెతలు 8:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 1:20, 21

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2001, పేజీలు 25-26

సామెతలు 8:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 10:27

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2001, పేజీలు 25-26

సామెతలు 8:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 20:20

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2001, పేజీలు 25-26

సామెతలు 8:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2001, పేజీ 26

సామెతలు 8:5

అధస్సూచీలు

  • *

    లేదా “యుక్తి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 19:7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2001, పేజీ 26

సామెతలు 8:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 19:9, 10; 119:72, 127; సామె 3:13-15

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2001, పేజీ 26

సామెతలు 8:11

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కొత్త లోక అనువాదం, పేజీ 1832

    కావలికోట,

    3/15/2001, పేజీ 26

సామెతలు 8:12

అధస్సూచీలు

  • *

    లేదా “యుక్తితో.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 2:11; 5:1, 2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2001, పేజీలు 26-27

సామెతలు 8:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 97:10; 101:3; సామె 16:6; రోమా 12:9
  • +కీర్త 101:5; 1పే 5:5
  • +సామె 4:24

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2007, పేజీ 8

    12/1/2001, పేజీలు 19-20

    3/15/2001, పేజీలు 26-27

    4/1/1992, పేజీలు 19-20

సామెతలు 8:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 2:7
  • +సామె 4:7
  • +సామె 24:5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2001, పేజీ 27

సామెతలు 8:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 72:1

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2001, పేజీ 27

సామెతలు 8:16

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2001, పేజీ 27

సామెతలు 8:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 2:4, 5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2001, పేజీ 27

సామెతలు 8:18

అధస్సూచీలు

  • *

    లేదా “వారసత్వ విలువలు.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2001, పేజీలు 27-28

సామెతలు 8:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 3:13, 14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2001, పేజీలు 27-28

సామెతలు 8:20

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2001, పేజీలు 27-28

సామెతలు 8:21

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2001, పేజీలు 27-28

సామెతలు 8:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోహా 1:1-3, 14
  • +కొలొ 1:15-17

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/1/2006, పేజీ 31

    3/15/2001, పేజీ 28

సామెతలు 8:23

అధస్సూచీలు

  • *

    లేదా “అనాదికాలంలో.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోహా 8:58; 17:5
  • +మీకా 5:2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2001, పేజీ 28

సామెతలు 8:24

అధస్సూచీలు

  • *

    లేదా “పురిటినొప్పులతో కన్నట్టు నేను కలగజేయబడ్డాను.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 1:2

సామెతలు 8:27

అధస్సూచీలు

  • *

    అక్ష., “వృత్తాన్ని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 33:6; యిర్మీ 10:12
  • +ఆది 1:6, 7; యోబు 26:10

సామెతలు 8:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోబు 38:8-11; కీర్త 33:7; 104:6-9; యిర్మీ 5:22

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/1/1998, పేజీలు 8-9

సామెతలు 8:30

అధస్సూచీలు

  • *

    లేదా “నైపుణ్యంగల పనివానిగా.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 1:26; యోహా 1:1, 3; 17:5; కొలొ 1:15, 16
  • +యెష 42:1; మత్త 3:17
  • +యోబు 38:7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 15

    కావలికోట,

    9/15/2006, పేజీ 17

    8/1/2006, పేజీ 31

    3/15/2001, పేజీ 28

    2/15/2000, పేజీ 11

సామెతలు 8:31

అధస్సూచీలు

  • *

    లేదా “మానవజాతిని.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 17

    కావలికోట,

    2/15/2008, పేజీలు 13-14

సామెతలు 8:32

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2001, పేజీ 28

సామెతలు 8:33

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 3:11; 4:13; హెబ్రీ 12:7, 9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2001, పేజీ 28

సామెతలు 8:34

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2001, పేజీ 28

సామెతలు 8:35

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 13:14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2001, పేజీ 28

సామెతలు 8:36

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 5:23

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2001, పేజీ 28

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

సామె. 8:1సామె 1:20, 21
సామె. 8:2మత్త 10:27
సామె. 8:3అపొ 20:20
సామె. 8:5కీర్త 19:7
సామె. 8:10కీర్త 19:9, 10; 119:72, 127; సామె 3:13-15
సామె. 8:12సామె 2:11; 5:1, 2
సామె. 8:13కీర్త 97:10; 101:3; సామె 16:6; రోమా 12:9
సామె. 8:13కీర్త 101:5; 1పే 5:5
సామె. 8:13సామె 4:24
సామె. 8:14సామె 2:7
సామె. 8:14సామె 4:7
సామె. 8:14సామె 24:5
సామె. 8:15కీర్త 72:1
సామె. 8:17సామె 2:4, 5
సామె. 8:19సామె 3:13, 14
సామె. 8:22యోహా 1:1-3, 14
సామె. 8:22కొలొ 1:15-17
సామె. 8:23యోహా 8:58; 17:5
సామె. 8:23మీకా 5:2
సామె. 8:24ఆది 1:2
సామె. 8:27కీర్త 33:6; యిర్మీ 10:12
సామె. 8:27ఆది 1:6, 7; యోబు 26:10
సామె. 8:29యోబు 38:8-11; కీర్త 33:7; 104:6-9; యిర్మీ 5:22
సామె. 8:30ఆది 1:26; యోహా 1:1, 3; 17:5; కొలొ 1:15, 16
సామె. 8:30యెష 42:1; మత్త 3:17
సామె. 8:30యోబు 38:7
సామె. 8:33సామె 3:11; 4:13; హెబ్రీ 12:7, 9
సామె. 8:35సామె 13:14
సామె. 8:36సామె 5:23
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • 34
  • 35
  • 36
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
సామెతలు 8:1-36

సామెతలు

8 తెలివి గొంతెత్తి పిలుస్తోంది,

వివేచన బిగ్గరగా మాట్లాడుతోంది.+

 2 అది దారి పక్కన ఎత్తైన స్థలాల్లో,+

కూడళ్ల దగ్గర నిలబడి ఉంది.

 3 నగర ద్వారాల పక్కన, తలుపుల దగ్గర

అది బిగ్గరగా ఇలా అంటోంది:+

 4 “ప్రజలారా, మీకే చెప్తున్నాను;

మీలో ప్రతీ ఒక్కరితో నేను మాట్లాడుతున్నాను.

 5 అనుభవంలేని వాళ్లారా, వివేకం* సంపాదించండి;+

మూర్ఖులారా, అవగాహనగల హృదయం సంపాదించుకోండి.

 6 నేను చెప్పే విషయాలు వినండి, అవి చాలా ముఖ్యమైనవి,

నా పెదాలు సరైన మాటలే మాట్లాడతాయి;

 7 నా నోరు సత్యమే చెప్తుంది,

నా పెదాలకు చెడు అసహ్యం.

 8 నా నోటి మాటలన్నీ నీతిగలవి.

వాటిలో వంకర మాటలు గానీ, కుటిల మాటలు గానీ లేవు.

 9 నా మాటలన్నీ వివేచన గలవాళ్లకు సూటిగా,

జ్ఞానం పొందినవాళ్లకు సరైనవిగా అనిపిస్తాయి.

10 వెండికి బదులు నేనిచ్చే క్రమశిక్షణను,

మేలిమి బంగారానికి బదులు జ్ఞానాన్ని ఎంచుకోండి,+

11 ఎందుకంటే, పగడాల* కంటే తెలివి విలువైనది;

అమూల్యమైనవేవీ దానికి సాటిరావు.

12 తెలివి అనే నేను వివేకంతో* కలిసి నివసిస్తాను;

జ్ఞానం, ఆలోచనా సామర్థ్యం+ నా దగ్గర ఉన్నాయి.

13 యెహోవాకు భయపడడం అంటే చెడును అసహ్యించుకోవడమే.+

తనను తాను హెచ్చించుకోవడం, గర్వం,+ చెడ్డ మార్గం, తప్పుడు మాటలు+ నాకు అసహ్యం.

14 మంచి సలహా, ఆచరణాత్మక తెలివి+ నా దగ్గర ఉన్నాయి;

అవగాహన,+ బలం+ నా సొంతం.

15 నా సహాయంతో రాజులు పరిపాలిస్తారు,

ఉన్నతాధికారులు నీతిగల+ చట్టాలు చేస్తారు.

16 నా సహాయంతో అధిపతులు ఏలతారు,

ప్రముఖులు నీతిగా తీర్పు తీరుస్తారు.

17 నన్ను ప్రేమించేవాళ్లను నేను ప్రేమిస్తాను,

నన్ను వెదికేవాళ్లకు దొరుకుతాను.+

18 ఐశ్వర్యం, ఘనత,

శాశ్వత సంపదలు,* నీతి నా దగ్గర ఉన్నాయి.

19 నేను ఇచ్చేవి బంగారం కన్నా, స్వచ్ఛమైన బంగారం కన్నా మేలైనవి,

నా బహుమతులు శ్రేష్ఠమైన వెండికన్నా మెరుగైనవి.+

20 నీతి మార్గంలో,

న్యాయమార్గాల మధ్యలో నేను నడుస్తాను;

21 నన్ను ప్రేమించేవాళ్లకు నేను నిజమైన సంపదల్ని ఇస్తాను,

వాళ్ల గోదాముల్ని నింపుతాను.

22 యెహోవా తన సృష్టికార్యాల్లో మొదటిదిగా నన్ను చేశాడు,+

పూర్వం తన పనుల్లో మొట్టమొదటిదిగా నన్ను తయారుచేశాడు.+

23 ప్రాచీనకాలాల్లో,* మొదట్లో,

భూమిని చేయకముందే+ నేను నియమించబడ్డాను.+

24 అగాధ జలాలు+ లేనప్పుడు,

నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టాను.*

25 పర్వతాల్ని వాటి స్థానంలో ఉంచకముందే,

కొండలు ఉనికిలోకి రాకముందే నేను పుట్టాను,

26 అప్పటికి ఆయన ఇంకా భూమిని గానీ, దాని మైదానాల్ని గానీ,

పిడికెడు నేల మట్టిని గానీ చేయలేదు.

27 ఆయన ఆకాశాన్ని సిద్ధం చేసినప్పుడు+ నేను ఉన్నాను;

జలాల ఉపరితలం మీద ఆయన సరిహద్దు రేఖను* గీసినప్పుడు,+

28 పైన మేఘాల్ని స్థిరపర్చినప్పుడు,

లోతైన సముద్రాల్ని నింపినప్పుడు,

29 సముద్రానికి సరిహద్దుల్ని పెట్టి

దాని నీళ్లు ఆ హద్దుల్ని దాటకూడదని ఆయన ఆజ్ఞాపించినప్పుడు,+

భూమి పునాదుల్ని స్థాపించినప్పుడు,

30 నేను ప్రధానశిల్పిగా* ఆయన పక్కనే ఉన్నాను.+

ఆయన ప్రతీరోజు నన్ను చూసి ఎంతో సంతోషించేవాడు;+

నేను ఎప్పుడూ ఆయన ముందు సంతోషిస్తూ ఉండేవాణ్ణి.+

31 మనుషులు నివసించగలిగేలా ఆయన చేసిన భూమిని చూసి నేను సంతోషించాను,

ముఖ్యంగా మనుషుల్ని* బట్టి నేను ఎంతో ఆనందించేవాణ్ణి.

32 కాబట్టి నా కుమారులారా, ఇప్పుడు నేను చెప్పేది వినండి;

నా మార్గాల్లో నడిచేవాళ్లు సంతోషంగా ఉంటారు.

33 క్రమశిక్షణను స్వీకరించి+ తెలివిగలవాళ్లు అవ్వండి,

దాన్ని ఎన్నడూ నిర్లక్ష్యం చేయకండి.

34 ప్రతీరోజు తెల్లవారుజామునే నా గడప దగ్గరికి వస్తూ,

నా గుమ్మం దగ్గర కనిపెట్టుకొనివుంటూ,

నా మాటలు వినేవాళ్లు సంతోషంగా ఉంటారు;

35 ఎందుకంటే, నన్ను కనుగొన్నవాళ్లు జీవాన్ని కనుగొంటారు,+

యెహోవా ఆమోదం పొందుతారు.

36 నన్ను పట్టించుకోనివాళ్లు తమకు తామే హాని చేసుకుంటారు,

నన్ను ద్వేషించేవాళ్లు మరణాన్ని ప్రేమిస్తున్నారు.”+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి