కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • సామెతలు 14
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

సామెతలు విషయసూచిక

    • సొలొమోను సామెతలు (10:1–24:34)

సామెతలు 14:1

అధస్సూచీలు

  • *

    లేదా “బలపరుస్తుంది.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 24:3; 31:26

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2011, పేజీ 9

    11/15/2004, పేజీ 26

    3/15/1997, పేజీ 14

సామెతలు 14:2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2004, పేజీలు 26-27

సామెతలు 14:3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2004, పేజీ 27

సామెతలు 14:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2004, పేజీ 27

సామెతలు 14:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 6:16, 19; 19:5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2004, పేజీలు 27-28

సామెతలు 14:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 18:15

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2004, పేజీ 28

సామెతలు 14:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 13:20

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2004, పేజీ 29

సామెతలు 14:8

అధస్సూచీలు

  • *

    లేదా “యుక్తి.”

  • *

    లేదా “ఇతరుల్ని మోసం చేస్తారు” అయ్యుంటుంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 14:12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2004, పేజీ 29

సామెతలు 14:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 10:23; 30:20

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2004, పేజీ 29

సామెతలు 14:10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2006, పేజీ 19

    11/15/2004, పేజీ 29

సామెతలు 14:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 21:12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2004, పేజీ 29

సామెతలు 14:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 30:12
  • +సామె 16:25

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (సార్వజనిక),

    No. 3 2021 పేజీ 11

    కావలికోట,

    7/15/2005, పేజీలు 17-18

సామెతలు 14:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2005, పేజీ 18

సామెతలు 14:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 1:32
  • +గల 6:7, 8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2005, పేజీ 18

సామెతలు 14:15

అధస్సూచీలు

  • *

    లేదా “యుక్తి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నెహె 6:2, 3; సామె 27:12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    2/2023, పేజీ 23

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 186

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 35

    కావలికోట,

    7/15/2005, పేజీ 19

    తేజరిల్లు!,

    3/8/1996, పేజీ 6

సామెతలు 14:16

అధస్సూచీలు

  • *

    లేదా “తీవ్రమైన కోపం.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2005, పేజీ 19

సామెతలు 14:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 12:16; 16:32

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2006, పేజీ 18

    7/15/2005, పేజీ 19

సామెతలు 14:18

అధస్సూచీలు

  • *

    లేదా “యుక్తి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 4:7-9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2005, పేజీ 19

సామెతలు 14:19

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2005, పేజీలు 19-20

సామెతలు 14:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 19:7
  • +సామె 19:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    8/2018, పేజీ 10

    తేజరిల్లు!,

    10/2015, పేజీ 5

    కావలికోట,

    7/15/2005, పేజీ 20

సామెతలు 14:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 41:1; సామె 19:17; యెష 58:7, 8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2005, పేజీ 20

సామెతలు 14:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోబు 42:10; కీర్త 25:10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2005, పేజీ 20

సామెతలు 14:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 28:19

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2005, పేజీ 20

    9/15/1997, పేజీలు 21-22

సామెతలు 14:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 27:22

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2005, పేజీ 20

సామెతలు 14:25

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2005, పేజీ 20

సామెతలు 14:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 34:9; రోమా 8:31
  • +సామె 18:10; యిర్మీ 15:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2005, పేజీ 13

సామెతలు 14:27

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2005, పేజీలు 13-14

సామెతలు 14:28

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 4:21

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2005, పేజీ 14

సామెతలు 14:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 17:27; యాకో 1:19
  • +సామె 25:28; 29:11; ప్రస 7:9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2005, పేజీ 14

    3/15/1997, పేజీలు 13-14

సామెతలు 14:30

అధస్సూచీలు

  • *

    లేదా “జీవం.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 37:3, 4; 1స 18:8, 9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2005, పేజీ 14

    8/15/2000, పేజీ 23

    12/15/1996, పేజీ 32

    2/1/1996, పేజీ 31

    తేజరిల్లు!,

    7/2006, పేజీ 28

    1/8/1997, పేజీ 10

    10/8/1993, పేజీ 32

    8/8/1992, పేజీ 14

    సర్వమానవాళి కొరకైన గ్రంథం, పేజీలు 25-26

సామెతలు 14:31

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 24:14, 15; కీర్త 12:5
  • +మత్త 19:21

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2005, పేజీలు 14-15

సామెతలు 14:32

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 2:7; 10:9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2005, పేజీ 15

సామెతలు 14:33

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 15:28

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2005, పేజీ 15

సామెతలు 14:34

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 4:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2005, పేజీ 15

    12/15/1995, పేజీలు 26-29

సామెతలు 14:35

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 15:32-34; సామె 22:29
  • +1రా 2:44, 46

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2005, పేజీ 15

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

సామె. 14:1సామె 24:3; 31:26
సామె. 14:5సామె 6:16, 19; 19:5
సామె. 14:6సామె 18:15
సామె. 14:7సామె 13:20
సామె. 14:8సామె 14:12
సామె. 14:9సామె 10:23; 30:20
సామె. 14:11సామె 21:12
సామె. 14:12సామె 30:12
సామె. 14:12సామె 16:25
సామె. 14:14సామె 1:32
సామె. 14:14గల 6:7, 8
సామె. 14:15నెహె 6:2, 3; సామె 27:12
సామె. 14:17సామె 12:16; 16:32
సామె. 14:18సామె 4:7-9
సామె. 14:20సామె 19:7
సామె. 14:20సామె 19:4
సామె. 14:21కీర్త 41:1; సామె 19:17; యెష 58:7, 8
సామె. 14:22యోబు 42:10; కీర్త 25:10
సామె. 14:23సామె 28:19
సామె. 14:24సామె 27:22
సామె. 14:26కీర్త 34:9; రోమా 8:31
సామె. 14:26సామె 18:10; యిర్మీ 15:11
సామె. 14:281రా 4:21
సామె. 14:29సామె 17:27; యాకో 1:19
సామె. 14:29సామె 25:28; 29:11; ప్రస 7:9
సామె. 14:30ఆది 37:3, 4; 1స 18:8, 9
సామె. 14:31ద్వితీ 24:14, 15; కీర్త 12:5
సామె. 14:31మత్త 19:21
సామె. 14:32సామె 2:7; 10:9
సామె. 14:33సామె 15:28
సామె. 14:34ద్వితీ 4:6
సామె. 14:352స 15:32-34; సామె 22:29
సామె. 14:351రా 2:44, 46
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • 34
  • 35
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
సామెతలు 14:1-35

సామెతలు

14 నిజంగా తెలివిగల స్త్రీ తన ఇంటిని కడుతుంది,*+

తెలివితక్కువ స్త్రీ చేతులారా దాన్ని పడగొడుతుంది.

 2 నిజాయితీగా నడుచుకునేవాడు యెహోవాకు భయపడుతున్నాడు,

కపట మార్గాల్లో నడిచేవాడు ఆయన్ని నీచంగా చూస్తున్నాడు.

 3 మూర్ఖుల నోట అహంకారమనే బెత్తం ఉంది;

అయితే తెలివిగలవాళ్ల పెదాలు వాళ్లను కాపాడతాయి.

 4 పశువులు లేకపోతే మేతతొట్టి శుభ్రంగా ఉంటుంది,

అయితే ఎద్దుల బలంవల్ల సమృద్ధిగా పంట పండుతుంది.

 5 నమ్మకమైన సాక్షి అబద్ధం చెప్పడు,

దొంగ సాక్షి నోరు తెరిస్తే అబద్ధాలే.+

 6 ఎగతాళి చేసేవాడు తెలివిని వెదుకుతాడు కానీ అది దొరకదు,

అవగాహన ఉన్న వ్యక్తికి జ్ఞానం సులభంగా దొరుకుతుంది.+

 7 తెలివితక్కువవాళ్లకు దూరంగా ఉండు,

వాళ్ల నోటి నుండి జ్ఞానంగల మాటలు రావు.+

 8 వివేకం* గలవాళ్లు తాము ఏ మార్గంలో వెళ్తున్నారో తెలివితో గ్రహిస్తారు,

కానీ మూర్ఖులు తమ తెలివితక్కువతనం వల్ల మోసపోతారు.*+

 9 తెలివితక్కువవాళ్లు తమ తప్పుల్ని చూసి నవ్వుతారు,+

కానీ నిజాయితీపరులు రాజీపడడానికి సిద్ధంగా ఉంటారు.

10 హృదయంలో ఉన్న బాధ హృదయానికే తెలుస్తుంది,

వేరేవాళ్లెవ్వరూ దాని సంతోషాన్ని పంచుకోలేరు.

11 దుష్టుల ఇల్లు నాశనమౌతుంది,+

నిజాయితీపరుల డేరా వర్ధిల్లుతుంది.

12 ఒక మార్గం మనిషికి సరైనదిగా కనిపిస్తుంది,+

కానీ చివరికి అది మరణానికి దారితీస్తుంది.+

13 పైకి నవ్వుతున్నా లోపల బాధ ఉండవచ్చు,

సంతోషం చివరికి దుఃఖంగా మారవచ్చు.

14 హృదయం స్థిరంగా లేనివాడు తన పనుల పర్యవసానాలు అనుభవిస్తాడు,+

కానీ మంచివాడు తన పనుల వల్ల వచ్చిన మంచి ఫలితాలు ఆనందిస్తాడు.+

15 అనుభవం లేనివాడు ప్రతీ మాట నమ్ముతాడు,

వివేకం* గలవాడు ఆచితూచి అడుగులు వేస్తాడు.+

16 తెలివిగలవాడు జాగ్రత్తగా ఉంటూ, చెడు నుండి పక్కకు తప్పుకుంటాడు,

కానీ మూర్ఖుడు నిర్లక్ష్య స్వభావం* చూపిస్తూ, మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఉంటాడు.

17 త్వరగా కోప్పడేవాడు తెలివితక్కువగా ప్రవర్తిస్తాడు,+

ఆలోచనా సామర్థ్యాలు ఉన్న వ్యక్తి ద్వేషించబడతాడు.

18 అనుభవం లేనివాళ్లు తెలివితక్కువతనాన్నే చూపిస్తారు,

కానీ వివేకం* గలవాళ్లు జ్ఞానాన్ని కిరీటంలా ధరిస్తారు.+

19 చెడ్డవాళ్లు మంచివాళ్ల ఎదుట వంగి నమస్కారం చేయాల్సి వస్తుంది,

దుష్టులు నీతిమంతుల గుమ్మాల దగ్గర వంగి నమస్కారం చేస్తారు.

20 పేదవాడిని ఇరుగుపొరుగువాళ్లు కూడా అసహ్యించుకుంటారు,+

ధనవంతుడికి చాలామంది స్నేహితులు ఉంటారు.+

21 తోటి మనిషిని నీచంగా చూసేవాడు పాపం చేస్తున్నాడు,

పేదవాళ్ల మీద కనికరం చూపించేవాడు సంతోషంగా ఉంటాడు.+

22 కుట్రపన్నేవాళ్లు దారి తప్పకుండా ఉంటారా?

అయితే మంచి చేయాలని ప్రయత్నించేవాళ్ల మీద ప్రజలు విశ్వసనీయ ప్రేమ చూపిస్తారు, వాళ్లను నమ్ముతారు.+

23 ఏ కష్టం చేసినా ప్రయోజనం ఉంటుంది,

ఊరికే మాటలు చెప్పడం వల్ల లేమి కలుగుతుంది.+

24 తెలివిగలవాళ్ల ధనం వాళ్లకు కిరీటం,

తెలివితక్కువవాళ్ల పనులు మరింత తెలివితక్కువతనానికి దారితీస్తాయి.+

25 నిజం చెప్పే సాక్షి ప్రాణాలు కాపాడతాడు,

దొంగ సాక్షి నోరు తెరిస్తే అబద్ధాలే.

26 యెహోవాకు భయపడే వ్యక్తి చాలా ధైర్యంగా ఉంటాడు,+

ఆ భయమే అతని పిల్లలకు ఆశ్రయంగా ఉంటుంది.+

27 యెహోవా మీదుండే భయం జీవపు ఊట,

అది మరణపు ఉరుల నుండి కాపాడుతుంది.

28 ఎక్కువమంది ప్రజలు ఉండడం రాజుకు ఘనత,+

పౌరులు లేని పాలకుడు నాశనమౌతాడు.

29 కోప్పడే విషయంలో నిదానించే వ్యక్తికి గొప్ప వివేచన ఉంది,+

ముక్కోపి తన తెలివితక్కువతనాన్ని ప్రదర్శిస్తాడు.+

30 ప్రశాంతమైన హృదయం శరీరానికి ఆరోగ్యం,*

అసూయ ఎముకలకు కుళ్లు.+

31 దీనుల్ని మోసగించేవాడు వాళ్ల సృష్టికర్తను అవమానిస్తున్నాడు,+

పేదవాళ్ల మీద కనికరం చూపించేవాడు ఆయన్ని మహిమపరుస్తున్నాడు.+

32 దుష్టుడు తన చెడుతనం వల్లే పతనమౌతాడు,

నీతిమంతుని యథార్థత అతన్ని సంరక్షిస్తుంది.+

33 అవగాహన గలవాడి హృదయంలో తెలివి ప్రశాంతంగా నివసిస్తుంది,+

అయితే మూర్ఖుల మధ్య అది తనను తాను వెల్లడి చేసుకుంటుంది.

34 నీతి దేశానికి ఘనత తెస్తుంది,+

పాపం దేశ ప్రజలకు అవమానం తెస్తుంది.

35 లోతైన అవగాహనతో ప్రవర్తించే సేవకుణ్ణి చూసి రాజు సంతోషిస్తాడు,+

అవమానకరంగా నడుచుకునేవాడి మీద అతని కోపం రగులుకుంటుంది.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి