కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యిర్మీయా 6
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

యిర్మీయా విషయసూచిక

      • యెరూషలేము ముట్టడి దగ్గరపడింది (1-9)

      • యెరూషలేము మీద యెహోవా ఉగ్రత (10-21)

        • శాంతి లేకపోయినా “శాంతి ఉంది!” అని చెప్పడం (14)

      • ఉత్తరం నుండి క్రూరమైన దాడి (22-26)

      • యిర్మీయా లోహాన్ని పరీక్షించేవాడిగా పనిచేస్తాడు (27-30)

యిర్మీయా 6:1

అధస్సూచీలు

  • *

    అక్ష., “కుమారులారా.”

  • *

    అక్ష., “కొమ్ము.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 11:5, 6; ఆమో 1:1
  • +యిర్మీ 4:5
  • +యిర్మీ 1:14; 10:22

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2007, పేజీ 14

యిర్మీయా 6:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 3:16

యిర్మీయా 6:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 25:1
  • +యిర్మీ 4:16, 17

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/1/1994, పేజీలు 22-23

యిర్మీయా 6:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 36:17, 19; ఆమో 2:5

యిర్మీయా 6:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 21:21, 22
  • +2రా 21:16; యెహె 7:23

యిర్మీయా 6:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 7:11; మీకా 2:2

యిర్మీయా 6:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 23:18
  • +లేవీ 26:34; యిర్మీ 9:11

యిర్మీయా 6:10

అధస్సూచీలు

  • *

    లేదా “చెవులు సున్నతి పొందలేదు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 6:10; అపొ 7:51
  • +2ది 36:15, 16; యిర్మీ 20:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 7/2021, పేజీ 7

యిర్మీయా 6:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 20:9
  • +యిర్మీ 18:21
  • +యెహె 9:6

యిర్మీయా 6:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 28:30; యిర్మీ 8:10; విలా 5:11; జెఫ 1:13

యిర్మీయా 6:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 22:12
  • +యిర్మీ 2:8; 8:10-12; 23:11; మీకా 3:5, 11; జెఫ 3:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2017),

    3/2017,

యిర్మీయా 6:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 14:13; 23:16, 17; యెహె 13:10; 1థె 5:3

యిర్మీయా 6:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 3:3

యిర్మీయా 6:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 30:21
  • +యిర్మీ 18:15

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2007, పేజీ 10

    11/1/2005, పేజీలు 23-25

యిర్మీయా 6:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 25:4; యెహె 3:17; హబ 2:1
  • +యెష 58:1
  • +జెక 7:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2017), 8/2017, పేజీ 1

యిర్మీయా 6:19

అధస్సూచీలు

  • *

    లేదా “ఉపదేశాన్ని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 4:25, 26; దాని 9:12

యిర్మీయా 6:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 1:11; 66:3; యిర్మీ 7:21; ఆమో 5:21

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/1/2006, పేజీ 5

యిర్మీయా 6:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 36:17; విలా 2:21

యిర్మీయా 6:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 1:14; 25:9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2017),

    3/2017,

యిర్మీయా 6:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హబ 1:8

యిర్మీయా 6:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 21:7
  • +యిర్మీ 4:31

యిర్మీయా 6:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 4:8
  • +విలా 1:2, 16
  • +యిర్మీ 15:8

యిర్మీయా 6:27

అధస్సూచీలు

  • *

    అంటే, యిర్మీయా.

యిర్మీయా 6:28

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 30:1; యిర్మీ 5:23
  • +యిర్మీ 9:4

యిర్మీయా 6:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 22:20
  • +యెహె 24:13

యిర్మీయా 6:30

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 14:19; విలా 5:22

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

యిర్మీ. 6:12ది 11:5, 6; ఆమో 1:1
యిర్మీ. 6:1యిర్మీ 4:5
యిర్మీ. 6:1యిర్మీ 1:14; 10:22
యిర్మీ. 6:2యెష 3:16
యిర్మీ. 6:32రా 25:1
యిర్మీ. 6:3యిర్మీ 4:16, 17
యిర్మీ. 6:52ది 36:17, 19; ఆమో 2:5
యిర్మీ. 6:6యెహె 21:21, 22
యిర్మీ. 6:62రా 21:16; యెహె 7:23
యిర్మీ. 6:7యెహె 7:11; మీకా 2:2
యిర్మీ. 6:8యెహె 23:18
యిర్మీ. 6:8లేవీ 26:34; యిర్మీ 9:11
యిర్మీ. 6:10యెష 6:10; అపొ 7:51
యిర్మీ. 6:102ది 36:15, 16; యిర్మీ 20:8
యిర్మీ. 6:11యిర్మీ 20:9
యిర్మీ. 6:11యిర్మీ 18:21
యిర్మీ. 6:11యెహె 9:6
యిర్మీ. 6:12ద్వితీ 28:30; యిర్మీ 8:10; విలా 5:11; జెఫ 1:13
యిర్మీ. 6:13యెహె 22:12
యిర్మీ. 6:13యిర్మీ 2:8; 8:10-12; 23:11; మీకా 3:5, 11; జెఫ 3:4
యిర్మీ. 6:14యిర్మీ 14:13; 23:16, 17; యెహె 13:10; 1థె 5:3
యిర్మీ. 6:15యిర్మీ 3:3
యిర్మీ. 6:16యెష 30:21
యిర్మీ. 6:16యిర్మీ 18:15
యిర్మీ. 6:17యిర్మీ 25:4; యెహె 3:17; హబ 2:1
యిర్మీ. 6:17యెష 58:1
యిర్మీ. 6:17జెక 7:11
యిర్మీ. 6:19ద్వితీ 4:25, 26; దాని 9:12
యిర్మీ. 6:20యెష 1:11; 66:3; యిర్మీ 7:21; ఆమో 5:21
యిర్మీ. 6:212ది 36:17; విలా 2:21
యిర్మీ. 6:22యిర్మీ 1:14; 25:9
యిర్మీ. 6:23హబ 1:8
యిర్మీ. 6:24యెహె 21:7
యిర్మీ. 6:24యిర్మీ 4:31
యిర్మీ. 6:26యిర్మీ 4:8
యిర్మీ. 6:26విలా 1:2, 16
యిర్మీ. 6:26యిర్మీ 15:8
యిర్మీ. 6:28యెష 30:1; యిర్మీ 5:23
యిర్మీ. 6:28యిర్మీ 9:4
యిర్మీ. 6:29యెహె 22:20
యిర్మీ. 6:29యెహె 24:13
యిర్మీ. 6:30యిర్మీ 14:19; విలా 5:22
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
యిర్మీయా 6:1-30

యిర్మీయా

6 బెన్యామీను వంశస్థులారా,* యెరూషలేము నుండి పారిపోయి ఆశ్రయం పొందండి.

తెకోవలో+ బూర* ఊదండి;+

బేత్‌-హక్కెరెములో సూచనగా మంట వెలిగించండి!

ఎందుకంటే ఉత్తర దిక్కు నుండి విపత్తు, గొప్ప విపత్తు ముంచుకొస్తోంది.+

 2 సీయోను కూతురు అందంగా, సుకుమారిలా ఉంది.+

 3 గొర్రెల కాపరులు తమ మందలతో వస్తారు.

వాళ్లు ఆమె చుట్టూ డేరాలు వేసుకుంటారు,+

ప్రతీ ఒక్కరు తమ స్థలంలో మందను మేపుతారు.+

 4 “ఆమెతో యుద్ధానికి సిద్ధమవ్వండి!

లెండి, మధ్యాహ్నం ఆమె మీద దాడిచేద్దాం!”

“అయ్యో, మనకు శ్రమ! పొద్దు గ్రుంకుతోంది,

సాయంకాల నీడలు పొడవౌతున్నాయి!”

 5 “లెండి, రాత్రిపూట దాడిచేసి

ఆమె పటిష్ఠమైన బురుజుల్ని నాశనం చేద్దాం.”+

 6 ఎందుకంటే, సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు:

“చెట్లను నరికి యెరూషలేము ఎదురుగా ముట్టడిదిబ్బ కట్టండి.+

అది శిక్షించబడాల్సిన నగరం;

ఆమెలో ఎక్కడ చూసినా అణచివేతే కనిపిస్తుంది.+

 7 బావిలో నుండి చల్లని నీళ్లు ఊరినట్టు,

ఆమెలో నుండి దుష్టత్వం ఊరుతుంది.

దౌర్జన్యం, వినాశనం జరుగుతున్న శబ్దం ఆమెలో వినిపిస్తుంది;+

ఎప్పుడూ అనారోగ్యం, తెగులే కనిపిస్తున్నాయి.

 8 యెరూషలేమా, హెచ్చరికను విను.

లేదంటే నిన్ను అసహ్యించుకుని నీ దగ్గర నుండి వెళ్లిపోతాను;+

నిన్ను ఎవ్వరూ నివసించని నిర్జన ప్రదేశంగా మారుస్తాను.”+

 9 సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు:

“వాళ్లు ఇశ్రాయేలులోని మిగిలినవాళ్లను ద్రాక్షచెట్టు మీదున్న చివరి ద్రాక్షల్ని ఏరినట్టు పూర్తిగా ఏరుతారు.

ద్రాక్షల్ని ఏరేవాడు ద్రాక్షతీగల మీద చెయ్యి వేసినట్టు మళ్లీ దానిమీద చెయ్యి వేయి.”

10 “నేను ఎవరితో మాట్లాడాలి? ఎవర్ని హెచ్చరించాలి?

నేను చెప్పేది ఎవరు వింటారు?

ఇదిగో! వాళ్ల చెవులు మూసుకుపోయాయి,* అందుకే వాళ్లు శ్రద్ధ పెట్టలేకపోతున్నారు,+

ఇదిగో! వాళ్లు యెహోవా వాక్యాన్ని ఎగతాళి చేస్తున్నారు;+

వాళ్లు దాన్ని ఏమాత్రం ఇష్టపడట్లేదు.

11 నేను యెహోవా కోపంతో నిండిపోయాను,

దాన్ని అణుచుకొనీ అణుచుకొనీ అలసిపోయాను.”+

“వీధిలోని పిల్లల మీద,

యువకుల గుంపుల మీద దాన్ని కుమ్మరించు.+

వాళ్లంతా చెరపట్టబడతారు,

భర్త, భార్య, ముసలివాళ్లు, పండు ముసలివాళ్లు అంతా చెరపట్టబడతారు.+

12 వాళ్ల ఇళ్లు, వాళ్ల పొలాలు, వాళ్ల భార్యలు వేరేవాళ్ల సొంతమౌతాయి,+

ఎందుకంటే, నేను దేశ నివాసుల మీద నా చెయ్యి చాపుతాను” అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

13 “సామాన్యుల నుండి గొప్పవాళ్ల వరకు అందరూ అక్రమంగా సంపాదిస్తున్నారు;+

ప్రవక్తల నుండి యాజకుల వరకు అందరూ మోసం చేస్తున్నారు.+

14 శాంతి లేకపోయినా ‘శాంతి ఉంది! శాంతి ఉంది!’ అని చెప్తూ

వాళ్లు నా ప్రజల గాయాన్ని పైపైనే నయం చేస్తున్నారు.+

15 వాళ్లు తమ అసహ్యమైన పనుల్ని బట్టి సిగ్గుపడుతున్నారా?

ఏమాత్రం సిగ్గుపడట్లేదు!

సిగ్గుపడడం అంటే ఏమిటో కూడా వాళ్లకు తెలీదు!+

కాబట్టి కూలిపోయినవాళ్లతో పాటు వాళ్లూ కూలిపోతారు.

నేను వాళ్లను శిక్షించినప్పుడు వాళ్లు పడిపోతారు” అని యెహోవా అంటున్నాడు.

16 యెహోవా ఇలా అంటున్నాడు:

“కూడలిలో నిలబడి చూడండి.

పురాతన దారుల గురించి అడగండి,

మంచి దారి ఏదో అడిగి తెలుసుకొని, దానిలో నడవండి,+

అలా విశ్రాంతి పొందండి.”

కానీ వాళ్లు, “మేము దానిలో నడవం” అని అంటున్నారు.+

17 “నేను కావలివాళ్లను నియమించాను.+

వాళ్లు, ‘బూర ధ్వనిని+ శ్రద్ధగా వినండి!’ అని చెప్పారు.”

కానీ ప్రజలు, “మేము వినం” అన్నారు.+

18 “కాబట్టి దేశాల్లారా, వినండి!

సమాజమా, వాళ్లకు ఏం జరుగుతుందో తెలుసుకో.

19 భూమీ, విను!

ఈ ప్రజల కుట్రల్ని బట్టి

నేను వాళ్లమీదికి విపత్తు రప్పిస్తున్నాను,+

ఎందుకంటే, వాళ్లు నా మాటల్ని పట్టించుకోలేదు,

వాళ్లు నా ధర్మశాస్త్రాన్ని* తిరస్కరించారు.”

20 “నువ్వు షేబ నుండి సాంబ్రాణి తీసుకొస్తే నాకేంటి?

దూరదేశం నుండి సువాసన మొక్క తీసుకొస్తే నాకేంటి?

మీ సంపూర్ణ దహనబలుల్ని నేను అంగీకరించట్లేదు,

మీ బలుల్ని చూసి నేను సంతోషించట్లేదు.”+

21 కాబట్టి యెహోవా ఇలా అంటున్నాడు:

“ఈ ప్రజల కోసం నేను అడ్డురాళ్లు పెడుతున్నాను,

వాళ్లు వాటికి తట్టుకొని పడిపోతారు,

తండ్రులు, కుమారులు,

పొరుగువాడు, అతని సహచరుడు,

అందరూ నశించిపోతారు.”+

22 యెహోవా ఇలా అంటున్నాడు:

“ఇదిగో! ఉత్తర దేశం నుండి ఒక జనం వస్తుంది,

భూమ్మీది సుదూర ప్రాంతాల నుండి ఒక గొప్ప జనం బయల్దేరుతుంది.+

23 వాళ్లు విల్లును, ఈటెను పట్టుకొని వస్తారు.

వాళ్లు క్రూరులు, ఏమాత్రం కరుణలేని వాళ్లు.

వాళ్ల స్వరం సముద్ర ఘోషలా ఉంటుంది,

వాళ్లు గుర్రాలమీద స్వారీ చేస్తారు.+

సీయోను కూతురా, వాళ్లు యోధుడిలా యుద్ధ పంక్తులు తీరి నీమీదికి వస్తారు.”

24 మనం దాని గురించిన వార్త విన్నాం.

మన చేతులు పడిపోయాయి;+

విపత్తు మనమీదికి ముంచుకొచ్చింది,

ప్రసవించే స్త్రీ వేదన లాంటి వేదన మనల్ని పట్టుకుంది.+

25 పొలంలోకి వెళ్లకు,

దారిలో నడవకు,

ఎందుకంటే, శత్రువు దగ్గర కత్తి ఉంది;

అంతటా భయం అలుముకుంది.

26 నా ప్రజల కూతురా,

గోనెపట్ట కట్టుకుని+ బూడిదలో దొర్లు.

ఒక్కగానొక్క కుమారుడి కోసం ఏడ్చినట్టు వెక్కివెక్కి ఏడ్వు,+

ఎందుకంటే, నాశనం చేసేవాడు హఠాత్తుగా మనమీదికి వస్తాడు.+

27 “నేను నిన్ను* నా ప్రజల మధ్య లోహాన్ని పరీక్షించేవాడిగా,

క్షుణ్ణంగా పరిశీలించేవాడిగా చేశాను;

నువ్వు వాళ్లమీద దృష్టిపెట్టి వాళ్లేం చేస్తున్నారో జాగ్రత్తగా గమనించాలి.

28 వాళ్లంతా చాలాచాలా మొండివాళ్లు,+

వాళ్లు లేనిపోనివి కల్పించి చెప్పుకుంటూ తిరుగుతారు.+

వాళ్లు రాగి లాంటివాళ్లు, ఇనుము లాంటివాళ్లు;

వాళ్లంతా భ్రష్టులు.

29 కొలిమి తిత్తులు మాడిపోయాయి.

వాటి మంటల్లో నుండి సీసం వస్తోంది.

ఎంత కష్టపడి శుద్ధి చేసినా ఫలితం లేదు,+

చెడ్డవాళ్లు వేరుచేయబడలేదు.+

30 ప్రజలు వాళ్లను, తిరస్కరించబడిన వెండి అని అంటారు,

ఎందుకంటే యెహోవా వాళ్లను తిరస్కరించాడు.”+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి