కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 2 కొరింథీయులు 4
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

2 కొరింథీయులు విషయసూచిక

      • మంచివార్త వెలుగు (1-6)

        • అవిశ్వాసుల మనసులకు గుడ్డితనం (4)

      • మట్టి పాత్రల్లో సంపద (7-18)

2 కొరింథీయులు 4:1

అధస్సూచీలు

  • *

    లేదా “పట్టువిడవం.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/15/2005, పేజీలు 14-15

2 కొరింథీయులు 4:2

అధస్సూచీలు

  • *

    లేదా “వెల్లడిచేస్తూ.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2కొ 2:17; గల 1:9
  • +2కొ 6:3, 4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/15/2005, పేజీలు 14-15

    10/1/1997, పేజీలు 18-20

    5/1/1997, పేజీలు 6-7

    పరిచర్య పాఠశాల, పేజీ 153

2 కొరింథీయులు 4:3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/15/2005, పేజీలు 21-22

2 కొరింథీయులు 4:4

అధస్సూచీలు

  • *

    అక్ష., “వ్యవస్థ.” లేదా “యుగ.” పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కొలొ 1:15; హెబ్రీ 1:3
  • +యెష 60:2; యోహా 8:12
  • +యోహా 14:30; ఎఫె 2:2; 1యో 5:19
  • +2కొ 11:14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/1/1991, పేజీలు 13-15

2 కొరింథీయులు 4:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 1:3
  • +1పే 2:9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2004, పేజీ 17

    3/1/2002, పేజీ 8

2 కొరింథీయులు 4:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2కొ 12:9, 10; ఫిలి 4:13
  • +యెష 64:8; అపొ 9:15; 1కొ 15:47
  • +2కొ 4:1

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    6/2017, పేజీలు 10-11

    యెహోవా దగ్గరకు తిరిగి రండి, పేజీ 6

    కావలికోట,

    7/1/2000, పేజీ 18

    3/15/1999, పేజీ 11

    2/1/1999, పేజీ 14

    మన రాజ్య పరిచర్య,

    2/2007, పేజీ 1

    1/1998, పేజీ 1

2 కొరింథీయులు 4:8

అధస్సూచీలు

  • *

    లేదా “నిరాశానిస్పృహల్లో విడిచిపెట్టబడలేదు” అయ్యుంటుంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 10:13

2 కొరింథీయులు 4:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హెబ్రీ 13:5
  • +ప్రక 2:10

2 కొరింథీయులు 4:10

అధస్సూచీలు

  • *

    లేదా “యేసు జీవితం మా శరీరాల్లో వెల్లడిచేయబడాలని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఫిలి 3:10; 1పే 4:13

2 కొరింథీయులు 4:11

అధస్సూచీలు

  • *

    లేదా “నాశనమయ్యే మా శరీరాల్లో యేసు జీవితం వెల్లడిచేయబడడానికి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 8:36; 1కొ 4:9; 15:31

2 కొరింథీయులు 4:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 116:10

2 కొరింథీయులు 4:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 6:14

2 కొరింథీయులు 4:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2తి 2:10

2 కొరింథీయులు 4:16

అధస్సూచీలు

  • *

    లేదా “పట్టువిడవం.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌,

    5/2019, పేజీ 2

    కావలికోట,

    7/15/2008, పేజీ 28

    8/15/2004, పేజీ 25

    5/15/1996, పేజీ 32

    తేజరిల్లు!,

    9/8/1992, పేజీ 31

2 కొరింథీయులు 4:17

అధస్సూచీలు

  • *

    లేదా “పరీక్షలు.”

  • *

    లేదా “బరువైనది.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 5:12; రోమా 8:18

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2019), 5/2019, పేజీ 1

    కావలికోట,

    2/15/1996, పేజీలు 27-28

2 కొరింథీయులు 4:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2కొ 5:7; హెబ్రీ 11:1

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    5/2020, పేజీలు 26-31

    కావలికోట,

    2/15/1996, పేజీలు 27-29

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

2 కొరిం. 4:22కొ 2:17; గల 1:9
2 కొరిం. 4:22కొ 6:3, 4
2 కొరిం. 4:4కొలొ 1:15; హెబ్రీ 1:3
2 కొరిం. 4:4యెష 60:2; యోహా 8:12
2 కొరిం. 4:4యోహా 14:30; ఎఫె 2:2; 1యో 5:19
2 కొరిం. 4:42కొ 11:14
2 కొరిం. 4:6ఆది 1:3
2 కొరిం. 4:61పే 2:9
2 కొరిం. 4:72కొ 12:9, 10; ఫిలి 4:13
2 కొరిం. 4:7యెష 64:8; అపొ 9:15; 1కొ 15:47
2 కొరిం. 4:72కొ 4:1
2 కొరిం. 4:81కొ 10:13
2 కొరిం. 4:9హెబ్రీ 13:5
2 కొరిం. 4:9ప్రక 2:10
2 కొరిం. 4:10ఫిలి 3:10; 1పే 4:13
2 కొరిం. 4:11రోమా 8:36; 1కొ 4:9; 15:31
2 కొరిం. 4:13కీర్త 116:10
2 కొరిం. 4:141కొ 6:14
2 కొరిం. 4:152తి 2:10
2 కొరిం. 4:17మత్త 5:12; రోమా 8:18
2 కొరిం. 4:182కొ 5:7; హెబ్రీ 11:1
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • క్రైస్తవ గ్రీకు లేఖనాలులో చదవండి
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
2 కొరింథీయులు 4:1-18

రెండో కొరింథీయులు

4 దేవుడు మమ్మల్ని కరుణించి మాకు ఈ పరిచర్య ఇచ్చాడు కాబట్టి మేము అధైర్యపడం.* 2 అయితే సిగ్గుపడాల్సి వచ్చే మోసకరమైనవాటిని మేము వదిలేశాం, మేము కుయుక్తితో నడుచుకోవట్లేదు, దేవుని వాక్యాన్ని కలుషితం చేయట్లేదు;+ అయితే ప్రజలకు సత్యాన్ని ప్రకటిస్తూ,* దేవుని ముందు ప్రతీ వ్యక్తి మనస్సాక్షికి మమ్మల్ని మేము సిఫారసు చేసుకుంటున్నాం.+ 3 మేము ప్రకటించే మంచివార్త ముసుగు వేయబడి ఉందంటే, అది నాశనం కాబోయేవాళ్లకే. 4 దేవుని ప్రతిబింబమైన క్రీస్తు+ గురించిన మహిమగల మంచివార్త వెలుగు వాళ్లమీద ప్రకాశించకుండా+ ఉండేలా, ఈ లోక* దేవుడు+ ఆ అవిశ్వాసుల మనసులకు గుడ్డితనం కలగజేశాడు.+ 5 మేము మా గురించి కాదుగానీ యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తున్నాం, యేసుక్రీస్తు ప్రభువని, యేసు కోసం మేము మీ దాసులమని ప్రకటిస్తున్నాం. 6 ఎందుకంటే, “చీకట్లో నుండి వెలుగు ప్రకాశించాలి” అని చెప్పిన దేవుడే+ మన హృదయాల మీద ప్రకాశించి, క్రీస్తు ముఖం ద్వారా దేవుని మహిమాన్విత జ్ఞానంతో మన హృదయాలు ప్రకాశించేలా చేశాడు.+

7 అయితే, మాకున్న అసాధారణ శక్తి దేవుడు ఇచ్చిందే కానీ మా సొంతది కాదనే+ విషయం స్పష్టమవ్వడానికి మట్టి పాత్రల్లో+ ఈ సంపద మాకు ఉంది.+ 8 మమ్మల్ని అన్నివైపులా కష్టాలు చుట్టుముడుతున్నాయి, కానీ పూర్తిగా కదల్లేని స్థితిలో లేము; అయోమయంలో ఉన్నాం, కానీ దిక్కుతోచని స్థితిలో లేము;*+ 9 హింసించబడుతున్నాం, కానీ విడిచిపెట్టబడలేదు;+ పడగొట్టబడుతున్నాం, కానీ నశించిపోవట్లేదు.+ 10 మేము ఎక్కడికి వెళ్లినా యేసులాగే మాకు ప్రాణాపాయ పరిస్థితి ఎదురౌతోంది.+ మేము యేసులాంటి జీవితాన్ని గడుపుతున్నామని ప్రజలు తెలుసుకోవాలని* అలా జరుగుతోంది. 11 బ్రతికున్న మాకు యేసు కోసం ఎప్పుడూ మరణం ఎదురౌతోంది.+ యేసులా మేము కష్టాలు పడుతున్నామని ప్రజలు తెలుసుకోవడానికి* అలా జరుగుతోంది. 12 మేము మరణాన్ని ఎదుర్కొంటున్నా, అది మీరు జీవం పొందడానికే.

13 “నాకు విశ్వాసం ఉంది, కాబట్టే నేను మాట్లాడాను”+ అని లేఖనాల్లో రాసివున్న లాంటి విశ్వాసంగల మనోవైఖరే మాకు ఉంది; మాకు కూడా విశ్వాసం ఉంది కాబట్టే మేము మాట్లాడుతున్నాం. 14 ఎందుకంటే, యేసును బ్రతికించిన దేవుడు మమ్మల్ని కూడా యేసులాగే బ్రతికించి మీతోపాటు ఆయన ముందుకు తీసుకొస్తాడని+ మాకు తెలుసు. 15 ఎందుకంటే ఇవన్నీ మీ కోసమే; దేవునికి మహిమ కలిగేలా ఎక్కువమంది ప్రజలు దేవునికి కృతజ్ఞతలు చెప్పడం వల్ల విస్తరిస్తున్న అపారదయ ఇంకా సమృద్ధిగా విస్తరించేలా, ఇవన్నీ మీ కోసమే.+

16 అందుకే మనం అధైర్యపడం.* మన శరీరాలు కృశించిపోతున్నా మన హృదయాలు, మన మనసులు రోజురోజుకీ నూతనమౌతున్నాయి. 17 ఎందుకంటే, మనకు వచ్చే శ్రమలు* కొంతకాలమే ఉంటాయి, అవి చాలా చిన్నవి. కానీ వాటివల్ల మనం పొందే బహుమతి ఎంతో గొప్పది,* శాశ్వతమైనది.+ 18 అందుకే మనం, కనిపించేవాటి మీద కాకుండా కనిపించనివాటి మీద దృష్టిపెడతాం.+ ఎందుకంటే కనిపించేవి తాత్కాలికం, కనిపించనివి శాశ్వతం.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి