కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • లేవీయకాండం 10
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

లేవీయకాండం విషయసూచిక

      • యెహోవా సన్నిధి నుండి అగ్ని వచ్చి ​నాదాబును, అబీహును చంపడం (1-7)

      • తాగడం, తినడం గురించి యాజకులకు ​నియమాలు (8-20)

లేవీయకాండం 10:1

అధస్సూచీలు

  • *

    లేదా “నిప్పు పాత్రలు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 6:23; 1ది 24:2
  • +నిర్గ 30:34, 35; లేవీ 16:12
  • +నిర్గ 30:9; లేవీ 10:9; 16:1, 2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2004, పేజీ 22

లేవీయకాండం 10:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 16:35
  • +సం 26:61

లేవీయకాండం 10:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 19:22

లేవీయకాండం 10:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 6:18

లేవీయకాండం 10:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 21:10

లేవీయకాండం 10:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 28:41; లేవీ 8:12; 21:11, 12

లేవీయకాండం 10:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 44:21

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2014, పేజీ 17

    12/1/2004, పేజీలు 21-22

    5/15/2004, పేజీ 23

లేవీయకాండం 10:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 44:23

లేవీయకాండం 10:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 33:10; 2ది 17:8, 9; నెహె 8:7, 8; మలా 2:7

లేవీయకాండం 10:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 6:14, 16
  • +లేవీ 21:22

లేవీయకాండం 10:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 6:26; సం 18:10

లేవీయకాండం 10:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 29:26-28; లేవీ 7:31, 34; 9:21
  • +లేవీ 22:13; సం 18:11

లేవీయకాండం 10:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 9:13

లేవీయకాండం 10:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 9:3, 15

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/15/2011, పేజీ 12

లేవీయకాండం 10:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 6:25, 26; యెహె 44:29

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/15/2011, పేజీ 12

లేవీయకాండం 10:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 6:29, 30

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/15/2011, పేజీ 12

లేవీయకాండం 10:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 9:8, 12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/15/2011, పేజీ 12

లేవీయకాండం 10:20

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/15/2011, పేజీ 12

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

లేవీ. 10:1నిర్గ 6:23; 1ది 24:2
లేవీ. 10:1నిర్గ 30:34, 35; లేవీ 16:12
లేవీ. 10:1నిర్గ 30:9; లేవీ 10:9; 16:1, 2
లేవీ. 10:2సం 16:35
లేవీ. 10:2సం 26:61
లేవీ. 10:3నిర్గ 19:22
లేవీ. 10:4నిర్గ 6:18
లేవీ. 10:6లేవీ 21:10
లేవీ. 10:7నిర్గ 28:41; లేవీ 8:12; 21:11, 12
లేవీ. 10:9యెహె 44:21
లేవీ. 10:10యెహె 44:23
లేవీ. 10:11ద్వితీ 33:10; 2ది 17:8, 9; నెహె 8:7, 8; మలా 2:7
లేవీ. 10:12లేవీ 6:14, 16
లేవీ. 10:12లేవీ 21:22
లేవీ. 10:13లేవీ 6:26; సం 18:10
లేవీ. 10:14నిర్గ 29:26-28; లేవీ 7:31, 34; 9:21
లేవీ. 10:14లేవీ 22:13; సం 18:11
లేవీ. 10:151కొ 9:13
లేవీ. 10:16లేవీ 9:3, 15
లేవీ. 10:17లేవీ 6:25, 26; యెహె 44:29
లేవీ. 10:18లేవీ 6:29, 30
లేవీ. 10:19లేవీ 9:8, 12
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
లేవీయకాండం 10:1-20

లేవీయకాండం

10 అహరోను కుమారులైన నాదాబు, అబీహులు+ తమ ధూపపాత్రలు* తీసుకొని, అందులో నిప్పులు వేసి, వాటిమీద ధూపద్రవ్యం+ పెట్టి, యెహోవా ఆజ్ఞాపించని వేరే అగ్నితో ఆయన ముందు ధూపం వేయడం మొదలుపెట్టారు.+ 2 వెంటనే యెహోవా సన్నిధి నుండి అగ్ని బయల్దేరి వాళ్లను దహించేసింది.+ దాంతో వాళ్లు యెహోవా ఎదుట చనిపోయారు.+ 3 అప్పుడు మోషే అహరోనుతో ఇలా అన్నాడు: “యెహోవా ఏమంటున్నాడంటే, ‘నాకు దగ్గరగా ఉన్నవాళ్లు నన్ను పవిత్రపరుస్తారు,+ అప్పుడు ప్రజలందరూ నన్ను మహిమపరుస్తారు.’ ” అహరోను మౌనంగా ఉండిపోయాడు.

4 కాబట్టి మోషే మిషాయేలును, ఎలీషాపానును పిలిపించాడు. వీళ్లు అహరోను చిన్నాన్న అయిన ఉజ్జీయేలు+ కుమారులు. మోషే వాళ్లతో ఇలా అన్నాడు: “మీరు ఇక్కడికి వచ్చి, మీ సహోదరుల్ని పవిత్ర స్థలం ముందు నుండి పాలెం బయటికి మోసుకెళ్లండి.” 5 అప్పుడు వాళ్లు ముందుకు వచ్చి మోషే చెప్పినట్టు ఆ శవాల్ని చొక్కాలతోపాటే పాలెం బయటికి మోసుకెళ్లారు.

6 తర్వాత మోషే అహరోనుతో, అతని మిగతా కుమారులైన ఎలియాజరు, ఈతామారులతో ఇలా అన్నాడు: “మీరు చనిపోకుండా ఉండేలా, దేవుడు ఈ సమాజమంతటి మీద కోప్పడకుండా ఉండేలా మీరు మీ జుట్టు విరబోసుకోకండి, మీ వస్త్రాలు చింపుకోకండి.+ యెహోవా అగ్నితో చంపేసినవాళ్ల గురించి మీ సహోదరులైన ఇశ్రాయేలీయులందరూ ఏడుస్తారు. 7 మీరు ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం దగ్గర నుండి బయటికి వెళ్లకూడదు, వెళ్తే మీరు చనిపోతారు. ఎందుకంటే యెహోవా అభిషేక తైలం మీ మీద ఉంది.”+ కాబట్టి వాళ్లు మోషే చెప్పినట్టు చేశారు.

8 తర్వాత యెహోవా అహరోనుతో ఇలా అన్నాడు: 9 “మీరు ప్రత్యక్ష గుడారం లోపలికి వచ్చేటప్పుడు చనిపోకుండా ఉండేలా నువ్వు, నీతో ఉన్న నీ కుమారులు ద్రాక్షారసాన్ని గానీ, వేరే మత్తుపానీయాల్ని గానీ తాగకూడదు.+ ఇది తరతరాలపాటు మీరు పాటించాల్సిన శాశ్వత శాసనం. 10 ఈ శాసనం పవిత్రమైన దాన్ని, అపవిత్రమైన దాన్ని; శుద్ధమైన దాన్ని, అశుద్ధమైన దాన్ని వేరుచేయడానికీ,+ 11 యెహోవా మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన శాసనాలన్నిటిని వాళ్లకు బోధించడానికీ ఉపయోగపడుతుంది.”+

12 తర్వాత మోషే అహరోనుతో, అతని మిగిలిన కుమారులైన ఎలియాజరు, ఈతామారులతో ఇలా అన్నాడు: “యెహోవాకు అగ్నితో అర్పించిన ధాన్యార్పణలో మిగిలిన దాన్ని తీసుకొని పులుపు కలపకుండా రొట్టెలు చేసుకొని బలిపీఠం దగ్గర తినండి.+ అది అతి పవిత్రమైనది.+ 13 మీరు దాన్ని ఒక పవిత్రమైన చోట తినాలి.+ ఎందుకంటే యెహోవాకు అగ్నితో అర్పించే అర్పణల్లో నుండి ఈ భాగం నీకు, నీ కుమారులకు ఇవ్వబడింది. దేవుడు నాకు ఆజ్ఞాపించింది అదే. 14 అంతేకాదు నువ్వు, నీతోపాటు నీ కుమారులు, నీ కూతుళ్లు అల్లాడించే అర్పణలోని ఛాతి భాగాన్ని, పవిత్ర భాగంలోని కాలును+ ఒక పవిత్రమైన చోట తింటారు.+ ఎందుకంటే ఇశ్రాయేలీయులు అర్పించే సమాధాన బలుల్లో నుండి అవి నీకు, నీ కుమారులకు ఇవ్వబడ్డాయి. 15 యెహోవా ముందు అల్లాడించే అర్పణను ముందుకు, వెనుకకు కదిలించడం కోసం వాళ్లు పవిత్రమైన భాగంలోని కాలును, అల్లాడించే అర్పణలోని ఛాతి భాగాన్ని అగ్నితో అర్పించే కొవ్వు అర్పణలతోపాటు తీసుకొస్తారు. అవి ఎప్పటికీ నీకు, నీతో ఉన్న నీ కుమారులకు చెందుతాయి.+ యెహోవా అలా ఆజ్ఞాపించాడు.”

16 పాపపరిహారార్థ బలిగా అర్పించిన మేక+ కోసం మోషే జాగ్రత్తగా వెదికినప్పుడు, అది కాల్చేయబడి ఉండడం అతను చూశాడు. దాంతో అతనికి అహరోను మిగతా కుమారులైన ఎలియాజరు, ఈతామారుల మీద చాలా కోపమొచ్చి ఇలా అన్నాడు: 17 “మీరు పాపపరిహారార్థ బలిని పవిత్రమైన చోట ఎందుకు తినలేదు?+ అది అతి పవిత్రమైనది. ఇశ్రాయేలీయులు చేసిన తప్పును భరించడానికి, వాళ్లకోసం యెహోవా ముందు ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన దాన్ని మీకు ఇచ్చాడు. 18 ఇదిగో! దాని రక్తం పవిత్ర స్థలం లోపలికి తీసుకురాబడలేదు.+ దేవుడు నాకు ఆజ్ఞాపించినట్టు మీరు దాని మాంసాన్ని ఒక పవిత్రమైన చోట తిని ఉండాల్సింది.” 19 అప్పుడు అహరోను మోషేతో ఇలా అన్నాడు: “ఇదిగో! ఈ రోజు వాళ్లు యెహోవా ముందు పాపపరిహారార్థ బలిని, దహనబలిని అర్పించారు.+ అయితే, నాకు ఎలాంటి కష్టాలు వచ్చాయో నీకు తెలుసు. నేను ఈ రోజు పాపపరిహారార్థ బలిని తిన్నంతమాత్రాన యెహోవా సంతోషించి ఉండేవాడా?” 20 మోషే అది విని ఒప్పుకున్నాడు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి