కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ఆదికాండం 6
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

ఆదికాండం విషయసూచిక

      • దేవుని కుమారులు భూమ్మీది స్త్రీలను పెళ్లి​చేసుకోవడం (1-3)

      • నెఫీలీయులు పుట్టారు (4)

      • మనుషుల చెడుతనం చూసి యెహోవా ​నొచ్చుకున్నాడు (5-8)

      • ఓడను తయారుచేయమని నోవహుకు ​ఆజ్ఞాపించడం (9-16)

      • జలప్రళయం రాబోతుందని దేవుడు ​ప్రకటించడం (17-22)

ఆదికాండం 6:2

అధస్సూచీలు

  • *

    లేదా “దేవదూతలు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోబు 1:6; 38:7; 2పే 2:4; యూదా 6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/15/2013, పేజీ 22

    4/15/2010, పేజీ 20

    6/1/2007, పేజీలు 4-5

    4/15/2000, పేజీ 27

    6/15/1997, పేజీలు 15-16

    12/1/1990, పేజీలు 13-14

ఆదికాండం 6:3

అధస్సూచీలు

  • *

    లేదా “నా చురుకైన శక్తి.” పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.

  • *

    లేదా “వాళ్లు శరీర ప్రకారం ప్రవర్తిస్తారు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 7:4; 1పే 3:20
  • +2పే 3:9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    4/15/2012, పేజీలు 22-23

    12/15/2010, పేజీలు 30-31

    12/15/2003, పేజీ 15

    11/1/2001, పేజీలు 9-10

    8/15/1999, పేజీ 16

    9/15/1998, పేజీ 11

ఆదికాండం 6:4

అధస్సూచీలు

  • *

    బహుశా “పడేసేవాళ్లు” అనే అర్థం ఉండవచ్చు. అంటే, ఇతరుల్ని కిందపడేలా చేసేవాళ్లు అని అర్థం. పదకోశం చూడండి.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 133

    కావలికోట,

    10/1/2013, పేజీ 10

    6/15/2013, పేజీ 22

    6/1/2007, పేజీ 5

    11/15/2001, పేజీ 28

    4/15/2000, పేజీలు 27-28

    6/15/1997, పేజీలు 15-16

    విశ్వాసం, పేజీలు 20-21

ఆదికాండం 6:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 8:21; యిర్మీ 17:9; మత్త 15:19

ఆదికాండం 6:6

అధస్సూచీలు

  • *

    లేదా “దుఃఖపడ్డాడు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 78:40, 41

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2004, పేజీ 5

    1/1/2004, పేజీ 29

    4/15/1998, పేజీ 7

    10/1/1992, పేజీ 9

    12/1/1990, పేజీ 14

ఆదికాండం 6:7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    4/15/1998, పేజీ 7

ఆదికాండం 6:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/1/1991, పేజీలు 19, 21-22

ఆదికాండం 6:9

అధస్సూచీలు

  • *

    అక్ష., “తరాల్లో.”

  • *

    లేదా “నిందలేని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 7:1; యెహె 14:14; హెబ్రీ 11:7
  • +2పే 2:5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (సార్వజనిక),

    No. 1 2017 పేజీ 11

    9/1/2005, పేజీలు 18-20

    11/15/2001, పేజీ 29

    12/15/1998, పేజీ 30

    11/15/1998, పేజీ 10

    9/15/1998, పేజీ 23

    6/1/1998, పేజీ 9

    10/1/1991, పేజీ 19

    విశ్వాసం, పేజీ 19

ఆదికాండం 6:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 5:32

ఆదికాండం 6:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/1/2013, పేజీ 5

    12/15/2003, పేజీలు 16-17

ఆదికాండం 6:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ప్రక 11:18
  • +మత్త 24:37-39; 2పే 2:5

ఆదికాండం 6:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 7:4

ఆదికాండం 6:14

అధస్సూచీలు

  • *

    అక్ష., “పెద్దపెట్టె.”

  • *

    లేదా “కీలు, మక్కు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హెబ్రీ 11:7
  • +ఆది 14:10; నిర్గ 2:3

ఆదికాండం 6:15

అధస్సూచీలు

  • *

    అప్పట్లో ఒక మూర 44.5 సెంటీమీటర్లతో (17.5 అంగుళాలతో) సమానం. అనుబంధం B14 చూడండి.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 156

    తేజరిల్లు!,

    3/8/1997, పేజీ 25

ఆదికాండం 6:16

అధస్సూచీలు

  • *

    హీబ్రూలో సోహర్‌. సోహర్‌ అనేది వెలుగు వచ్చే ఒక రంధ్రాన్నో, కిటికీనో కాదుగానీ ఒక మూర వాలుగా ఉండే పైకప్పును సూచిస్తుందని కొందరు అంటారు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 7:16

ఆదికాండం 6:17

అధస్సూచీలు

  • *

    లేదా “జీవశక్తి గల.” పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 1:7; 7:6, 11
  • +ఆది 7:21; కీర్త 104:29; మత్త 24:39; 2పే 2:5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/15/1998, పేజీ 9

ఆదికాండం 6:18

అధస్సూచీలు

  • *

    లేదా “నిబంధనను.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 7:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/1/2013, పేజీలు 12-14

ఆదికాండం 6:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 8:17
  • +ఆది 7:2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/1/2013, పేజీలు 12-14

ఆదికాండం 6:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 7:14, 15

ఆదికాండం 6:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 1:29, 30

ఆదికాండం 6:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 40:16; హెబ్రీ 11:7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/1/2004, పేజీ 30

    12/15/1995, పేజీలు 11-12

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

ఆది. 6:2యోబు 1:6; 38:7; 2పే 2:4; యూదా 6
ఆది. 6:3ఆది 7:4; 1పే 3:20
ఆది. 6:32పే 3:9
ఆది. 6:5ఆది 8:21; యిర్మీ 17:9; మత్త 15:19
ఆది. 6:6కీర్త 78:40, 41
ఆది. 6:9ఆది 7:1; యెహె 14:14; హెబ్రీ 11:7
ఆది. 6:92పే 2:5
ఆది. 6:10ఆది 5:32
ఆది. 6:12ప్రక 11:18
ఆది. 6:12మత్త 24:37-39; 2పే 2:5
ఆది. 6:13ఆది 7:4
ఆది. 6:14హెబ్రీ 11:7
ఆది. 6:14ఆది 14:10; నిర్గ 2:3
ఆది. 6:16ఆది 7:16
ఆది. 6:17ఆది 1:7; 7:6, 11
ఆది. 6:17ఆది 7:21; కీర్త 104:29; మత్త 24:39; 2పే 2:5
ఆది. 6:18ఆది 7:13
ఆది. 6:19ఆది 8:17
ఆది. 6:19ఆది 7:2
ఆది. 6:20ఆది 7:14, 15
ఆది. 6:21ఆది 1:29, 30
ఆది. 6:22నిర్గ 40:16; హెబ్రీ 11:7
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
ఆదికాండం 6:1-22

ఆదికాండం

6 భూమ్మీద మనుషుల సంఖ్య పెరగడం మొదలై వాళ్లకు కూతుళ్లు పుట్టినప్పుడు, 2 సత్యదేవుని కుమారులు*+ మనుషుల కూతుళ్లు అందంగా ఉన్నారని గమనించి, వాళ్లలో తమకు నచ్చిన వాళ్లందర్నీ భార్యలుగా చేసుకున్నారు. 3 అప్పుడు యెహోవా ఇలా అన్నాడు: “నేను* మనుషుల్ని ఎల్లకాలం సహించను,+ ఎందుకంటే వాళ్లు కేవలం శరీరులు.* కాబట్టి వాళ్లు ఇంక 120 ఏళ్లే బ్రతుకుతారు.”+

4 ఆ రోజుల్లో, అలాగే ఆ తర్వాతి రోజుల్లో భూమ్మీద నెఫీలీయులు* ఉండేవాళ్లు. ఆ కాలంలో సత్యదేవుని కుమారులు మనుషుల కూతుళ్లతో లైంగిక సంబంధాలు పెట్టుకుంటూ ఉన్నారు; అప్పుడు ఆ స్త్రీలకు కుమారులు పుట్టారు. పూర్వం పేరుగాంచిన బలశాలులు వాళ్లే.

5 కాబట్టి, భూమ్మీద మనుషుల దుష్టత్వం చాలా ఎక్కువగా ఉందని, వాళ్ల హృదయంలోని ఆలోచనలన్నీ ఎప్పుడూ చెడువైపే మొగ్గుచూపుతాయని+ యెహోవా గమనించాడు. 6 తాను భూమ్మీద మనుషుల్ని చేసినందుకు యెహోవా విచారపడ్డాడు,* హృదయంలో నొచ్చుకున్నాడు.+ 7 కాబట్టి యెహోవా ఇలా అన్నాడు: “నేను సృష్టించిన మనుషుల్ని భూమ్మీద నుండి తుడిచిపెట్టబోతున్నాను. మనుషుల్నే కాదు సాధు జంతువుల్ని, పాకే జంతువుల్ని, ఆకాశంలో ఎగిరే ప్రాణుల్ని కూడా తుడిచిపెట్టబోతున్నాను. ఎందుకంటే నేను వాళ్లను చేసినందుకు విచారపడుతున్నాను.” 8 అయితే నోవహు యెహోవా అనుగ్రహం పొందాడు.

9 ఇది నోవహు చరిత్ర.

నోవహు నీతిమంతుడు.+ అతను తన సమకాలీనుల్లో* మచ్చలేని* మనిషిగా ఉన్నాడు. నోవహు సత్యదేవునితో నడిచాడు.+ 10 కొంతకాలానికి నోవహుకు ముగ్గురు కుమారులు పుట్టారు; వాళ్ల పేర్లు షేము, హాము, యాపెతు.+ 11 అయితే సత్యదేవుని దృష్టిలో భూమి పాడైపోయింది, అది దౌర్జన్యంతో నిండిపోయింది. 12 అవును, దేవుడు భూమిని చూసినప్పుడు అది పాడైపోయి ఉంది;+ భూమ్మీద ఉన్న ప్రజలందరూ చాలా చెడిపోయారు.+

13 ఆ తర్వాత దేవుడు నోవహుతో ఇలా అన్నాడు: “నేను మనుషులందర్నీ తుడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే వాళ్ల వల్ల భూమి దౌర్జన్యంతో నిండిపోయింది. కాబట్టి వాళ్లను, వాళ్లతోపాటు భూమిని నాశనం చేస్తాను.+ 14 నీ కోసం చితిసారకపు కలపతో ఒక ఓడ* తయారుచేసుకో.+ ఆ ఓడలో గదులు చేసి, దాని లోపలా బయటా తారు*+ పూయి. 15 ఆ ఓడను నువ్వు ఇలా తయారు చేయాలి: అది 300 మూరల* పొడవు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు ఉండాలి. 16 ఓడలోకి వెలుగు వచ్చేలా, దాని పైకప్పు నుండి ఒక మూర కిందికి ఒక కిటికీ* చేయాలి. ఓడకు ఒకవైపు ప్రవేశ ద్వారాన్ని పెట్టాలి;+ ఓడకు మూడు అంతస్తులు ఉండాలి.

17 “నేనైతే ఆకాశం కింద, ఊపిరి తీసుకుంటున్న* ప్రాణులన్నిటినీ నాశనం చేయడానికి భూమ్మీదికి జలప్రళయాన్ని+ రప్పించబోతున్నాను. భూమ్మీదున్న ప్రతీది నాశనమౌతుంది.+ 18 నేను నీతో నా ఒప్పందాన్ని* చేస్తున్నాను. నువ్వు, నీతోపాటు నీ కుమారులు, నీ భార్య, నీ కోడళ్లు ఓడలోకి వెళ్లాలి.+ 19 అంతేకాదు, నీతోపాటు సజీవంగా ఉండేలా ప్రతీ జాతి జంతువుల్లో+ రెండిటిని, అంటే ఆడదాన్ని, మగదాన్ని ఓడలోకి తీసుకురావాలి;+ 20 అవి సజీవంగా ఉండేలా వాటివాటి జాతి ప్రకారం ఎగిరే ప్రాణులు, వాటివాటి జాతి ప్రకారం సాధు జంతువులు, వాటివాటి జాతి ప్రకారం పాకే జంతువులు నీ దగ్గరికి వచ్చి ఓడలోకి వెళ్తాయి.+ 21 నువ్వైతే అన్నిరకాల ఆహారాన్ని+ సమకూర్చి ఓడలోకి తీసుకెళ్లాలి; అది నీకు, జంతువులకు ఆహారంగా ఉంటుంది.”

22 దేవుడు ఆజ్ఞాపించినదంతా నోవహు చేశాడు. అతను దేవుడు చెప్పినట్టే చేశాడు.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి