కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యెహెజ్కేలు 2
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

యెహెజ్కేలు విషయసూచిక

      • యెహెజ్కేలును ప్రవక్తగా నియమించడం (1-10)

        • “వాళ్లు విన్నా, వినకపోయినా” (5)

        • శోకగీతాలు ఉన్న గ్రంథపు చుట్టను చూపించడం (9, 10)

యెహెజ్కేలు 2:1

అధస్సూచీలు

  • *

    “మానవ కుమారుడు”; ఈ మాట యెహెజ్కేలు పుస్తకంలో 93 సార్లు కనిపిస్తుంది, ఇది మొదటిసారి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 10:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    11/2022, పేజీలు 4-5

యెహెజ్కేలు 2:2

అధస్సూచీలు

  • *

    పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    11/2022, పేజీలు 4-5

యెహెజ్కేలు 2:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 1:4
  • +2ది 36:15
  • +ద్వితీ 9:24; యిర్మీ 3:25; అపొ 7:51

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    11/2022, పేజీలు 2-3

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2017), 9/2017, పేజీ 1

యెహెజ్కేలు 2:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 3:7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    11/2022, పేజీలు 2-3

యెహెజ్కేలు 2:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 12:2
  • +యెహె 3:11; 33:4, 15, 33; యోహా 15:22; అపొ 20:26

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2008, పేజీ 11

    5/1/1997, పేజీ 23

యెహెజ్కేలు 2:6

అధస్సూచీలు

  • *

    లేదా “ఈ ప్రజలు మొండిగా, గుచ్చుకునే వాటిలా ఉన్నా” అయ్యుంటుంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మీకా 7:4
  • +2రా 1:15; లూకా 12:4
  • +యెష 51:7
  • +యిర్మీ 1:8; యెహె 3:9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/1/2007, పేజీ 12

యెహెజ్కేలు 2:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 1:17

యెహెజ్కేలు 2:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 15:16; ప్రక 10:9, 10

యెహెజ్కేలు 2:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 1:9
  • +యెహె 3:1

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    11/2022, పేజీ 6

యెహెజ్కేలు 2:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ప్రక 5:1
  • +యెహె 19:1

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    11/2022, పేజీ 6

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2019), 12/2019, పేజీ 3

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

యెహె. 2:1దాని 10:11
యెహె. 2:3యెష 1:4
యెహె. 2:32ది 36:15
యెహె. 2:3ద్వితీ 9:24; యిర్మీ 3:25; అపొ 7:51
యెహె. 2:4యెహె 3:7
యెహె. 2:5యెహె 12:2
యెహె. 2:5యెహె 3:11; 33:4, 15, 33; యోహా 15:22; అపొ 20:26
యెహె. 2:6మీకా 7:4
యెహె. 2:62రా 1:15; లూకా 12:4
యెహె. 2:6యెష 51:7
యెహె. 2:6యిర్మీ 1:8; యెహె 3:9
యెహె. 2:7యిర్మీ 1:17
యెహె. 2:8యిర్మీ 15:16; ప్రక 10:9, 10
యెహె. 2:9యిర్మీ 1:9
యెహె. 2:9యెహె 3:1
యెహె. 2:10ప్రక 5:1
యెహె. 2:10యెహె 19:1
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
యెహెజ్కేలు 2:1-10

యెహెజ్కేలు

2 అప్పుడు ఆయన నాతో ఇలా అన్నాడు: “మానవ కుమారుడా,* లేచి నిలబడు, నేను నీతో మాట్లాడాలి.”+ 2 ఆయన నాతో మాట్లాడినప్పుడు, పవిత్రశక్తి* నాలోకి వచ్చి నన్ను నిలబెట్టింది. అప్పుడు నేను ఆయన నాతో మాట్లాడుతున్న మాటలు విన్నాను.

3 ఆయన నాతో ఇలా అన్నాడు: “మానవ కుమారుడా, నేను నిన్ను ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి, నా మీద తిరుగుబాటు చేసిన తిరుగుబాటుదారులైన జనాల+ దగ్గరికి పంపిస్తున్నాను.+ వాళ్లూ, వాళ్ల పూర్వీకులూ ఈ రోజు వరకు నాకు వ్యతిరేకంగా పాపం చేస్తూ వచ్చారు.+ 4 మొండివాళ్లూ, కఠిన హృదయులూ అయిన ప్రజల+ దగ్గరికి నేను నిన్ను పంపిస్తున్నాను; నువ్వు వాళ్లతో, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు’ అని చెప్పాలి. 5 వాళ్ల విషయానికొస్తే, వాళ్లు తిరుగుబాటు చేసే ప్రజలు+ కాబట్టి వాళ్లు విన్నా, వినకపోయినా తమ మధ్య ఒక ప్రవక్త ఉన్నాడని మాత్రం ఖచ్చితంగా తెలుసుకుంటారు.+

6 “అయితే మానవ కుమారుడా, నీ చుట్టూ ముళ్లపొదలు, ముళ్లు ఉన్నా,*+ నువ్వు తేళ్ల మధ్య నివసిస్తున్నా వాళ్లకు గానీ వాళ్ల మాటలకు గానీ భయపడకు.+ వాళ్లు తిరుగుబాటు చేసే ప్రజలు, అయినా వాళ్ల మాటలకు భయపడకు,+ వాళ్ల ముఖాల్ని చూసి బెదిరిపోకు.+ 7 వాళ్లు విన్నా, వినకపోయినా నువ్వు నా మాటల్ని వాళ్లకు చెప్పాలి, ఎంతైనా వాళ్లు తిరుగుబాటు చేసే ప్రజలు.+

8 “కానీ మానవ కుమారుడా, నేను నీకు చెప్పేది విను. నువ్వు తిరుగుబాటు చేసే ఈ ప్రజల్లా తయారవ్వకు. నీ నోరు తెరిచి, నేను నీకు ఇచ్చేది తిను.”+

9 నేను చూసినప్పుడు, ఒక చెయ్యి నా దగ్గరికి చాపబడింది,+ రాయబడిన ఒక గ్రంథపు చుట్ట+ ఆ చేతిలో ఉంది. 10 ఆయన దాన్ని నా ముందు విప్పాడు, అది రెండు వైపులా రాయబడి ఉంది.+ అందులో శోకగీతాలు, దుఃఖంతో-రోదనతో నిండిన మాటలు రాసివున్నాయి.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి