కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • సామెతలు 13
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

సామెతలు విషయసూచిక

    • సొలొమోను సామెతలు (10:1–24:34)

సామెతలు 13:1

అధస్సూచీలు

  • *

    లేదా “దిద్దుబాటును.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హెబ్రీ 12:7, 9
  • +1స 2:22-25; సామె 9:7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2003, పేజీలు 21-22

సామెతలు 13:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 18:20

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2003, పేజీ 22

సామెతలు 13:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 39:1; 141:3
  • +సామె 10:19; మత్త 12:36

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2003, పేజీ 22

సామెతలు 13:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 26:13-15
  • +సామె 10:4; 12:24

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    తేజరిల్లు!, 4/8/1992, పేజీ 19

    కావలికోట,

    9/15/2006, పేజీ 19

    9/15/2003, పేజీలు 22-23

సామెతలు 13:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 119:163; సామె 8:13; ఎఫె 4:25

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2003, పేజీ 23

సామెతలు 13:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 25:21

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2003, పేజీ 23

సామెతలు 13:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 12:9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2003, పేజీలు 23-24

సామెతలు 13:8

అధస్సూచీలు

  • *

    లేదా “బెదిరింపును వినడు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 41:8
  • +యిర్మీ 39:10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2003, పేజీ 24

సామెతలు 13:9

అధస్సూచీలు

  • *

    అక్ష., “సంతోషిస్తుంది.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 97:11
  • +సామె 24:20

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2003, పేజీ 24

సామెతలు 13:10

అధస్సూచీలు

  • *

    లేదా “ఒకరినొకరు సంప్రదించేవాళ్ల.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 8:1
  • +సామె 11:2; 24:6; అపొ 15:5, 6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2003, పేజీలు 24-25

సామెతలు 13:11

అధస్సూచీలు

  • *

    అక్ష., “చేత్తో.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 28:8; యిర్మీ 17:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2003, పేజీ 25

సామెతలు 13:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 143:7
  • +ఆది 21:5-7; లూకా 2:29, 30

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/15/2011, పేజీ 31

    9/15/2003, పేజీ 25

    9/1/2000, పేజీ 16

    తేజరిల్లు!,

    9/8/1994, పేజీ 26

సామెతలు 13:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 36:15, 16
  • +కీర్త 19:8, 11; సామె 13:18

సామెతలు 13:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 24:14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2003, పేజీ 21

సామెతలు 13:15

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2004, పేజీలు 27-28

సామెతలు 13:16

అధస్సూచీలు

  • *

    లేదా “యుక్తి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 14:15
  • +1స 25:25

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2004, పేజీ 28

సామెతలు 13:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 4:9, 10
  • +సామె 25:25

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2004, పేజీలు 28-29

సామెతలు 13:18

అధస్సూచీలు

  • *

    లేదా “గద్దింపును.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 141:5; సామె 15:32; హెబ్రీ 12:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2004, పేజీలు 29-30

సామెతలు 13:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 1:47, 48
  • +ఆమో 5:10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2004, పేజీ 30

సామెతలు 13:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 4:13
  • +ఆది 34:1, 2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 48

    దేవుని ప్రేమలో ఉండండి, పేజీలు 31-32

    “దేవుని ప్రేమ”, పేజీలు 28-29

    కావలికోట,

    7/15/2012, పేజీ 15

    1/1/2011, పేజీ 5

    8/15/2009, పేజీలు 20-21

    7/15/2004, పేజీ 30

సామెతలు 13:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 28:20
  • +రోమా 2:9, 10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2004, పేజీ 30

సామెతలు 13:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 6:10, 11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2004, పేజీలు 30-31

    8/15/1997, పేజీ 19

సామెతలు 13:23

అధస్సూచీలు

  • *

    లేదా “వాళ్లు.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2004, పేజీ 31

సామెతలు 13:24

అధస్సూచీలు

  • *

    లేదా “క్రమశిక్షణ; శిక్ష.”

  • *

    లేదా “వెంటనే” అయ్యుంటుంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 3:12, 13; 1రా 1:5, 6; సామె 29:15
  • +ద్వితీ 6:6, 7; సామె 19:18; 22:15; ఎఫె 6:4; హెబ్రీ 12:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/1/2008, పేజీ 14

    9/1/2007, పేజీ 23

    7/15/2004, పేజీ 31

    4/1/1990, పేజీ 27

    తేజరిల్లు!,

    10/8/1992, పేజీ 7

సామెతలు 13:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 34:10; 37:25
  • +యెష 65:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2004, పేజీ 31

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

సామె. 13:1హెబ్రీ 12:7, 9
సామె. 13:11స 2:22-25; సామె 9:7
సామె. 13:2సామె 18:20
సామె. 13:3కీర్త 39:1; 141:3
సామె. 13:3సామె 10:19; మత్త 12:36
సామె. 13:4సామె 26:13-15
సామె. 13:4సామె 10:4; 12:24
సామె. 13:5కీర్త 119:163; సామె 8:13; ఎఫె 4:25
సామె. 13:6కీర్త 25:21
సామె. 13:7సామె 12:9
సామె. 13:8యిర్మీ 41:8
సామె. 13:8యిర్మీ 39:10
సామె. 13:9కీర్త 97:11
సామె. 13:9సామె 24:20
సామె. 13:10న్యా 8:1
సామె. 13:10సామె 11:2; 24:6; అపొ 15:5, 6
సామె. 13:11సామె 28:8; యిర్మీ 17:11
సామె. 13:12కీర్త 143:7
సామె. 13:12ఆది 21:5-7; లూకా 2:29, 30
సామె. 13:132ది 36:15, 16
సామె. 13:13కీర్త 19:8, 11; సామె 13:18
సామె. 13:14సామె 24:14
సామె. 13:16సామె 14:15
సామె. 13:161స 25:25
సామె. 13:172స 4:9, 10
సామె. 13:17సామె 25:25
సామె. 13:18కీర్త 141:5; సామె 15:32; హెబ్రీ 12:11
సామె. 13:191రా 1:47, 48
సామె. 13:19ఆమో 5:10
సామె. 13:20అపొ 4:13
సామె. 13:20ఆది 34:1, 2
సామె. 13:21ద్వితీ 28:20
సామె. 13:21రోమా 2:9, 10
సామె. 13:22ద్వితీ 6:10, 11
సామె. 13:241స 3:12, 13; 1రా 1:5, 6; సామె 29:15
సామె. 13:24ద్వితీ 6:6, 7; సామె 19:18; 22:15; ఎఫె 6:4; హెబ్రీ 12:6
సామె. 13:25కీర్త 34:10; 37:25
సామె. 13:25యెష 65:13
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
సామెతలు 13:1-25

సామెతలు

13 తెలివిగలవాడు తన తండ్రి క్రమశిక్షణను స్వీకరిస్తాడు,+

ఎగతాళి చేసేవాడు గద్దింపును* పట్టించుకోడు.+

 2 తన నోటి మాటల వల్ల ఒక వ్యక్తి మంచివాటిని అనుభవిస్తాడు,+

అయితే మోసగాళ్లు దౌర్జన్యం చేయాలని ఎంతో కోరుకుంటారు.

 3 నోటిని కాచుకునేవాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు,+

నోటిని అదుపులో పెట్టుకోనివాడు నాశనమౌతాడు.+

 4 బద్దకస్తునికి చాలా కోరికలు ఉంటాయి, కానీ ఏమీ దొరకదు,+

కష్టపడి పనిచేసేవాడు పూర్తిగా తృప్తి పొందుతాడు.+

 5 నీతిమంతునికి అబద్ధాలంటే అసహ్యం,+

దుష్టుల పనులు సిగ్గును, అవమానాన్ని తీసుకొస్తాయి.

 6 నీతి నిర్దోషంగా నడుచుకునేవాళ్లను కాపాడుతుంది,+

దుష్టత్వం పాపుల్ని నాశనం చేస్తుంది.

 7 ఏమీ లేకపోయినా ధనవంతుల్లా నటించేవాళ్లు ఉన్నారు,+

ఎంతో ఆస్తి ఉన్నా పేదవాళ్లలా నటించేవాళ్లు కూడా ఉన్నారు.

 8 ధనవంతుడు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి తన ఆస్తిని ఇస్తాడు,+

పేదవాడికి అసలు అలాంటి పరిస్థితే రాదు.*+

 9 నీతిమంతుని వెలుగు తేజోవంతంగా ప్రకాశిస్తుంది,*+

దుష్టుల దీపం ఆరిపోతుంది.+

10 అహంకారం వల్ల గొడవలే వస్తాయి,+

సలహా కోసం వెదికేవాళ్ల* దగ్గర తెలివి ఉంటుంది.+

11 త్వరగా సంపాదించిన ఆస్తి తరిగిపోతుంది,+

కొద్దికొద్దిగా* సమకూర్చుకున్న ఆస్తి పెరుగుతుంది.

12 ఎదురుచూసింది ఆలస్యమైనప్పుడు బాధ కలుగుతుంది,+

నెరవేరిన కోరిక జీవవృక్షం.+

13 ఉపదేశాన్ని చిన్నచూపు చూసేవాళ్లు తగిన మూల్యం చెల్లిస్తారు,+

ఆజ్ఞను గౌరవించేవాళ్లు ప్రతిఫలం పొందుతారు.+

14 తెలివిగలవాళ్ల ఉపదేశం జీవపు ఊట,+

అది మరణపు ఉరుల నుండి కాపాడుతుంది.

15 లోతైన అవగాహన వల్ల దయ లభిస్తుంది,

కానీ మోసగాళ్ల మార్గం కఠినంగా ఉంటుంది.

16 వివేకం* గలవాడు జ్ఞానంతో నడుచుకుంటాడు,+

తెలివితక్కువవాడు తన తెలివితక్కువతనాన్ని బయటపెట్టుకుంటాడు.+

17 చెడ్డ సందేశకుడు కష్టాల్లో పడతాడు,+

నమ్మకమైన రాయబారి మేలు చేస్తాడు.+

18 క్రమశిక్షణను నిర్లక్ష్యం చేసేవాడికి పేదరికం, అవమానం వస్తాయి;

దిద్దుబాటును* స్వీకరించేవాడు ఘనత పొందుతాడు.+

19 కోరిక నెరవేరినప్పుడు ప్రాణానికి హాయిగా ఉంటుంది,+

చెడును విడిచిపెట్టడం మూర్ఖులకు అస్సలు నచ్చదు.+

20 తెలివిగలవాళ్లతో తిరిగేవాడు తెలివిగలవాడు అవుతాడు,+

మూర్ఖులతో సహవాసం చేసేవాడు చెడిపోతాడు.+

21 విపత్తు పాపుల్ని వెంటాడుతుంది,+

నీతిమంతులు మంచిని ప్రతిఫలంగా పొందుతారు.+

22 మంచివాడు తన పిల్లల పిల్లలకు ఆస్తిని వదిలివెళ్తాడు,

పాపుల ఆస్తి నీతిమంతుల కోసం దాచబడుతుంది.+

23 పేదవాళ్ల భూమి సమృద్ధిగా పండుతుంది,

అయితే అన్యాయం వల్ల అది* తుడిచిపెట్టుకుపోవచ్చు.

24 బెత్తం* వాడని తండ్రి తన కుమారుణ్ణి ద్వేషిస్తున్నాడు,+

కుమారుణ్ణి ప్రేమించే వ్యక్తి అతనికి శ్రద్ధగా* క్రమశిక్షణ ఇస్తాడు.+

25 నీతిమంతుడు కడుపునిండా భోజనం చేస్తాడు,+

కానీ దుష్టుని కడుపు ఖాళీగా ఉంటుంది.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి