కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • లేవీయకాండం 12
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

లేవీయకాండం విషయసూచిక

      • ప్రసవం తర్వాత శుద్ధీకరణ (1-8)

లేవీయకాండం 12:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 15:19

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/15/2012, పేజీ 17

    5/15/2004, పేజీ 23

లేవీయకాండం 12:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 17:12; 21:4; లూకా 1:59; 2:21, 22; యోహా 7:22

లేవీయకాండం 12:5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2004, పేజీ 23

లేవీయకాండం 12:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 1:10

లేవీయకాండం 12:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 1:14; 5:7; 14:21, 22; లూకా 2:24

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2004, పేజీ 23

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

లేవీ. 12:2లేవీ 15:19
లేవీ. 12:3ఆది 17:12; 21:4; లూకా 1:59; 2:21, 22; యోహా 7:22
లేవీ. 12:6లేవీ 1:10
లేవీ. 12:8లేవీ 1:14; 5:7; 14:21, 22; లూకా 2:24
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
లేవీయకాండం 12:1-8

లేవీయకాండం

12 యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు: 2 “నువ్వు ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పు: ‘ఒక స్త్రీ గర్భవతి అయ్యి మగబిడ్డను కంటే, రుతుస్రావం జరుగుతున్న రోజుల్లోలాగే ఏడురోజుల పాటు ఆమె అపవిత్రురాలిగా ఉంటుంది.+ 3 ఎనిమిదో రోజున ఆ పిల్లవాడికి సున్నతి చేయాలి.+ 4 రక్తస్రావం కారణంగా ఏర్పడిన అపవిత్రతను శుద్ధి చేసుకోవడానికి ఆమెకు ఇంకా 33 రోజులు పడుతుంది. తన శుద్ధీకరణ రోజులు పూర్తయ్యే వరకు ఆమె పవిత్రమైన ఏ వస్తువునూ ముట్టకూడదు, పవిత్ర స్థలంలోకి రాకూడదు.

5 “ ‘ఒకవేళ ఆమె ఆడపిల్లను కంటే, రుతుస్రావం సమయంలోలాగే 14 రోజులపాటు ఆమె అపవిత్రురాలిగా ఉంటుంది. రక్తస్రావం కారణంగా ఏర్పడిన అపవిత్రతను శుద్ధి చేసుకోవడానికి ఆమెకు ఇంకా 66 రోజులు పడుతుంది. 6 కుమారుడు లేదా కూతురు పుట్టిన తర్వాత శుద్ధీకరణ రోజులు పూర్తయినప్పుడు, ఆమె దహనబలి కోసం ఏడాది మగ గొర్రెపిల్లను,+ పాపపరిహారార్థ బలి కోసం ఒక పావురం పిల్లను లేదా ఒక గువ్వను ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం దగ్గరికి తీసుకొచ్చి యాజకునికి ఇవ్వాలి. 7 అతను యెహోవా ముందు దాన్ని అర్పించి, ఆమె కోసం ప్రాయశ్చిత్తం చేస్తాడు. అప్పుడు ఆమె తన రక్తస్రావం వల్ల కలిగిన అపవిత్రత నుండి శుద్ధురాలు అవుతుంది. ఒక స్త్రీ కుమారుణ్ణి గానీ కూతుర్ని గానీ కన్నప్పుడు పాటించాల్సిన నియమం ఇది. 8 ఒకవేళ గొర్రెను అర్పించేంత స్తోమత ఆమెకు లేకపోతే, ఆమె రెండు గువ్వల్ని గానీ రెండు పావురం పిల్లల్ని గానీ తీసుకురావాలి.+ ఒకటి దహనబలి కోసం, ఇంకొకటి పాపపరిహారార్థ బలి కోసం. అప్పుడు యాజకుడు ఆమె కోసం ప్రాయశ్చిత్తం చేస్తాడు, ఆమె శుద్ధురాలు అవుతుంది.’ ”

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి