కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • నిర్గమకాండం 32
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

నిర్గమకాండం విషయసూచిక

      • బంగారు దూడను పూజించడం (1-35)

        • మోషేకు వింతైన పాట వినిపిస్తుంది (17, 18)

        • ఆజ్ఞలున్న పలకల్ని మోషే పగలగొడతాడు (19)

        • లేవీయులు యెహోవాకు విశ్వసనీయంగా ఉంటారు (26-29)

నిర్గమకాండం 32:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 24:18; ద్వితీ 9:9
  • +అపొ 7:40

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2009, పేజీ 11

నిర్గమకాండం 32:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 12:35, 36

నిర్గమకాండం 32:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 9:16; యెష 46:6; అపొ 7:41
  • +నిర్గ 20:4; నెహె 9:18; కీర్త 106:19, 20

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 44

నిర్గమకాండం 32:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 10:7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/1/1995, పేజీ 16

నిర్గమకాండం 32:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 4:15-18

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 44

నిర్గమకాండం 32:8

అధస్సూచీలు

  • *

    లేదా “పోత విగ్రహాన్ని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 18:20; 20:3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 44

నిర్గమకాండం 32:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 34:9; ద్వితీ 9:6; అపొ 7:51

నిర్గమకాండం 32:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 14:12; ద్వితీ 9:14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/15/2010, పేజీలు 5-6

నిర్గమకాండం 32:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 106:23
  • +ద్వితీ 9:18, 19

నిర్గమకాండం 32:12

అధస్సూచీలు

  • *

    లేదా “మనసు మార్చుకో.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 9:28

నిర్గమకాండం 32:13

అధస్సూచీలు

  • *

    అక్ష., “విత్తనాన్ని.”

  • *

    అక్ష., “విత్తనానికి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 22:15-17; 35:10, 11; హెబ్రీ 6:13, 14
  • +ఆది 13:14, 15; 26:3, 4

నిర్గమకాండం 32:14

అధస్సూచీలు

  • *

    లేదా “మనసు మార్చుకున్నాడు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 106:45

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    9/2018, పేజీ 6

    కావలికోట,

    10/15/2010, పేజీలు 5-6

నిర్గమకాండం 32:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 40:20; ద్వితీ 5:22
  • +ద్వితీ 9:15

నిర్గమకాండం 32:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 31:18; ద్వితీ 9:10

నిర్గమకాండం 32:18

అధస్సూచీలు

  • *

    లేదా “పరాక్రమ కార్యం గురించి.”

నిర్గమకాండం 32:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నెహె 9:18; కీర్త 106:19, 20; అపొ 7:41
  • +ద్వితీ 9:16, 17

నిర్గమకాండం 32:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 7:25
  • +ద్వితీ 9:21

నిర్గమకాండం 32:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 15:24; 16:2; 17:2; ద్వితీ 9:7; 31:27

నిర్గమకాండం 32:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 32:1; అపొ 7:40

నిర్గమకాండం 32:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 24:15; 2రా 10:15

నిర్గమకాండం 32:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 25:5

నిర్గమకాండం 32:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 25:11; ద్వితీ 13:6-9
  • +ద్వితీ 33:8, 9

నిర్గమకాండం 32:30

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 16:47; 21:7; ద్వితీ 9:18

నిర్గమకాండం 32:31

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 20:23

నిర్గమకాండం 32:32

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 14:19
  • +ఫిలి 4:3; ప్రక 3:5

నిర్గమకాండం 32:34

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 23:20; 33:2

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

నిర్గ. 32:1నిర్గ 24:18; ద్వితీ 9:9
నిర్గ. 32:1అపొ 7:40
నిర్గ. 32:2నిర్గ 12:35, 36
నిర్గ. 32:4ద్వితీ 9:16; యెష 46:6; అపొ 7:41
నిర్గ. 32:4నిర్గ 20:4; నెహె 9:18; కీర్త 106:19, 20
నిర్గ. 32:61కొ 10:7
నిర్గ. 32:7ద్వితీ 4:15-18
నిర్గ. 32:8నిర్గ 18:20; 20:3
నిర్గ. 32:9నిర్గ 34:9; ద్వితీ 9:6; అపొ 7:51
నిర్గ. 32:10సం 14:12; ద్వితీ 9:14
నిర్గ. 32:11కీర్త 106:23
నిర్గ. 32:11ద్వితీ 9:18, 19
నిర్గ. 32:12ద్వితీ 9:28
నిర్గ. 32:13ఆది 22:15-17; 35:10, 11; హెబ్రీ 6:13, 14
నిర్గ. 32:13ఆది 13:14, 15; 26:3, 4
నిర్గ. 32:14కీర్త 106:45
నిర్గ. 32:15నిర్గ 40:20; ద్వితీ 5:22
నిర్గ. 32:15ద్వితీ 9:15
నిర్గ. 32:16నిర్గ 31:18; ద్వితీ 9:10
నిర్గ. 32:19నెహె 9:18; కీర్త 106:19, 20; అపొ 7:41
నిర్గ. 32:19ద్వితీ 9:16, 17
నిర్గ. 32:20ద్వితీ 7:25
నిర్గ. 32:20ద్వితీ 9:21
నిర్గ. 32:22నిర్గ 15:24; 16:2; 17:2; ద్వితీ 9:7; 31:27
నిర్గ. 32:23నిర్గ 32:1; అపొ 7:40
నిర్గ. 32:26యెహో 24:15; 2రా 10:15
నిర్గ. 32:27సం 25:5
నిర్గ. 32:29సం 25:11; ద్వితీ 13:6-9
నిర్గ. 32:29ద్వితీ 33:8, 9
నిర్గ. 32:30సం 16:47; 21:7; ద్వితీ 9:18
నిర్గ. 32:31నిర్గ 20:23
నిర్గ. 32:32సం 14:19
నిర్గ. 32:32ఫిలి 4:3; ప్రక 3:5
నిర్గ. 32:34నిర్గ 23:20; 33:2
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • 34
  • 35
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
నిర్గమకాండం 32:1-35

నిర్గమకాండం

32 ఈలోగా, మోషే పర్వతం మీద నుండి కిందికి రావడానికి చాలా సమయం తీసుకుంటున్నాడని ప్రజలు గమనించారు.+ కాబట్టి వాళ్లు అహరోను చుట్టూ చేరి ఇలా అన్నారు: “నువ్వు లేచి, మాకు ముందుగా వెళ్లడానికి మా కోసం ఒక దేవుణ్ణి తయారుచేయి.+ ఎందుకంటే, ఐగుప్తు దేశం నుండి మమ్మల్ని బయటికి నడిపించిన ఈ మోషేకు ఏమైందో మాకు తెలీదు.” 2 అప్పుడు అహరోను వాళ్లతో ఇలా అన్నాడు: “మీ భార్యల చెవులకు, మీ కుమారుల చెవులకు, కూతుళ్ల చెవులకు ఉన్న బంగారు పోగుల్ని+ తీసి వాటిని నా దగ్గరికి తీసుకురండి.” 3 దాంతో ప్రజలందరూ తమ చెవులకు ఉన్న బంగారు పోగుల్ని తీసేసి వాటిని అహరోను దగ్గరికి తీసుకురావడం మొదలుపెట్టారు. 4 అతను వాటిని తీసుకొని, ఆ బంగారాన్ని పోతపోసి, ఉలితో చెక్కి ఒక దూడ విగ్రహాన్ని తయారుచేశాడు.+ అప్పుడు వాళ్లు, “ఇశ్రాయేలూ, ఐగుప్తు దేశం నుండి నిన్ను బయటికి నడిపించిన నీ దేవుడు ఇదే” అని అనడం మొదలుపెట్టారు.+

5 అహరోను అది చూసినప్పుడు, దాని ముందు ఒక బలిపీఠం కట్టాడు. తర్వాత అహరోను, “రేపు యెహోవాకు పండుగ ఉంటుంది” అని ప్రకటన చేశాడు. 6 కాబట్టి వాళ్లు తర్వాతి రోజు ఉదయాన్నే లేచి దహనబలులు, సమాధాన బలులు అర్పించడం మొదలుపెట్టారు. తర్వాత ఆ ప్రజలు తిని తాగడానికి కూర్చున్నారు. ఆ తర్వాత వాళ్లు లేచి జల్సాగా సమయం గడపడం మొదలుపెట్టారు.+

7 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నువ్వు కిందికి వెళ్లు, ఎందుకంటే ఐగుప్తు దేశం నుండి నువ్వు బయటికి నడిపించిన నీ ప్రజలు చెడిపోయారు.+ 8 నేను వాళ్లకు ఆజ్ఞాపించిన మార్గం నుండి వాళ్లు ఇట్టే పక్కకుమళ్లారు.+ వాళ్లు తమకోసం ఒక దూడ విగ్రహాన్ని* చేసుకున్నారు; దానికి వంగి నమస్కరిస్తూ, బలులు అర్పిస్తూ, ‘ఇశ్రాయేలూ, ఐగుప్తు దేశం నుండి నిన్ను బయటికి నడిపించిన నీ దేవుడు ఇదే’ అని అంటూ ఉన్నారు.” 9 యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు: “వాళ్లు తలబిరుసు ప్రజలని+ నేను గమనించాను. 10 నాకు వాళ్లమీద చాలా కోపంగా ఉంది, కాబట్టి వాళ్లను సమూలంగా నాశనం చేయనివ్వు, వాళ్లకు బదులుగా నిన్ను గొప్ప జనంగా చేయనివ్వు.”+

11 తర్వాత మోషే తన దేవుడైన యెహోవాను ఇలా వేడుకున్నాడు:+ “యెహోవా, గొప్ప శక్తితో, బలమైన చేతితో ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొచ్చిన నీ ప్రజల మీద నువ్వు అంత కోపం చూపించడం దేనికి?+ 12 ఐగుప్తీయులు, ‘ఆయన దురాలోచనలతోనే వాళ్లను బయటికి నడిపించాడు. వాళ్లను పర్వతాల్లో చంపాలని, భూమ్మీద లేకుండా వాళ్లను సమూలంగా నాశనం చేయాలని ఆయన అనుకున్నాడు’ అని ఎందుకు చెప్పుకోవాలి?+ కాబట్టి నీ కోపాగ్నిని తీసేసుకొని, నీ ప్రజల మీదికి ఈ విపత్తు తీసుకురావాలనే నీ నిర్ణయం గురించి ఇంకొకసారి ఆలోచించు.* 13 నువ్వు నీ మీద ఒట్టేసుకొని, ‘నేను నీ సంతానాన్ని* ఆకాశ నక్షత్రాలంతమంది అయ్యేలా చేస్తాను;+ నీ సంతానానికి* ఇవ్వాలని నిర్ణయించిన ఈ దేశమంతటినీ నేను వాళ్లకు ఇస్తాను. అది వాళ్లకు శాశ్వతమైన ఆస్తి అవుతుంది’ అని నీ సేవకులైన అబ్రాహాముకు, ఇస్సాకుకు, ఇశ్రాయేలుకు చెప్పావు. వాళ్లను జ్ఞాపకం చేసుకో.”+

14 కాబట్టి యెహోవా తన ప్రజల మీదికి తీసుకొస్తానని చెప్పిన విపత్తు గురించి ఇంకొకసారి ఆలోచించసాగాడు.*+

15 తర్వాత మోషే వెనక్కి తిరిగి, సాక్ష్యంగా ఉండే రెండు రాతి పలకల్ని+ తన చేతుల్లో తీసుకొని ఆ పర్వతం మీద నుండి కిందికి దిగాడు.+ ఆ రాతి పలకలు రెండు వైపులా చెక్కబడ్డాయి; వాటి ముందువైపూ, వెనకవైపూ మాటలు రాయబడివున్నాయి. 16 ఆ రాతి పలకల్ని దేవుడే తయారుచేశాడు, వాటి మీదున్న రాతల్ని దేవుడే ఆ పలకల మీద చెక్కాడు.+ 17 ప్రజల అరుపులు, ఆ శబ్దం యెహోషువకు వినిపించినప్పుడు అతను మోషేతో, “పాలెంలో యుద్ధ ధ్వని వినిపిస్తోంది” అన్నాడు. 18 అయితే మోషే ఇలా అన్నాడు:

“అది విజయోత్సాహంతో* పాడే పాటల శబ్దం కాదు,

ఓటమి వల్ల విలపిస్తున్న శబ్దం కూడా కాదు;

నాకు వినిపిస్తున్న శబ్దం వేరే రకమైన పాటల శబ్దం.”

19 మోషే పాలెం దగ్గరికి వచ్చి ఆ దూడను,+ వాళ్ల నాట్యాల్ని చూడగానే అతనికి విపరీతమైన కోపమొచ్చింది; దాంతో అతను తన చేతుల్లో ఉన్న రాతి పలకల్ని విసిరేసి, పర్వతం అడుగుభాగాన వాటిని పగలగొట్టాడు.+ 20 అతను వాళ్లు చేసుకున్న దూడ విగ్రహాన్ని తీసుకొని, దాన్ని అగ్నిలో కాల్చేసి, దాన్ని పిండిపిండి చేశాడు;+ తర్వాత దాన్ని నీళ్ల మీద చల్లి, ఇశ్రాయేలీయులతో ఆ నీళ్లు తాగించాడు.+ 21 తర్వాత మోషే అహరోనును, “నువ్వు ఈ ప్రజల మీదికి గొప్ప పాపం తీసుకొచ్చేలా వాళ్లు నీకు ఏం చేశారు?” అని అడిగాడు. 22 అప్పుడు అహరోను ఇలా అన్నాడు: “నా ప్రభువా, కోపగించుకోకు. ఈ ప్రజలు ఎప్పుడూ చెడు చేయడం వైపే మొగ్గుచూపుతారని నీకు బాగా తెలుసు.+ 23 వాళ్లు నాతో, ‘మాకు ముందుగా వెళ్లడానికి మా కోసం ఒక దేవుణ్ణి తయారుచేయి. ఎందుకంటే, ఐగుప్తు దేశం నుండి మమ్మల్ని బయటికి నడిపించిన ఈ మోషేకు ఏమైందో మాకు తెలీదు’ అన్నారు.+ 24 దాంతో నేను, ‘ఎవరి దగ్గరైతే బంగారం ఉందో వాళ్లు దాన్ని తీసేసి నాకు ఇవ్వాలి’ అన్నాను. దాన్ని నేను మంటలో వేసినప్పుడు ఈ దూడ బయటికి వచ్చింది.”

25 ఆ ప్రజలు అదుపులేకుండా ప్రవర్తించడం మోషే గమనించాడు; వాళ్లు అలా అదుపులేకుండా ప్రవర్తించేలా అహరోను వాళ్లను వదిలేశాడు. దానివల్ల, వాళ్లు తమ శత్రువుల ముందు అవమానం కొనితెచ్చుకున్నారు. 26 తర్వాత మోషే పాలెం ద్వారం దగ్గర నిలబడి, “మీలో యెహోవా పక్షాన ఉన్నవాళ్లు నా దగ్గరికి రండి!”+ అన్నాడు. దాంతో లేవీయులంతా అతని చుట్టూ చేరారు. 27 అప్పుడు అతను వాళ్లతో ఇలా అన్నాడు: “ ‘మీలో ప్రతీ ఒక్కరు తమ కత్తిని ధరించి, ఒక ద్వారం నుండి ఇంకో ద్వారానికి వెళ్తూ పాలెమంతటా తిరిగి తన సహోదరుణ్ణి, తన పొరుగువాణ్ణి, తన సన్నిహిత స్నేహితుణ్ణి చంపాలి’+ అని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పాడు.” 28 ఆ లేవీయులు మోషే చెప్పినట్టు చేశారు. కాబట్టి ఆ రోజు దాదాపు 3,000 మంది పురుషులు చంపబడ్డారు. 29 తర్వాత మోషే ఇలా చెప్పాడు: “ఈ రోజు యెహోవా కోసం మిమ్మల్ని మీరు ప్రత్యేకపర్చుకోండి, ఎందుకంటే మీలో ప్రతీ ఒక్కరు తన సొంత కుమారుడికి, తన సొంత సహోదరుడికి వ్యతిరేకంగా పోరాడారు;+ ఈ రోజు ఆయన మిమ్మల్ని దీవిస్తాడు.”+

30 ఆ తర్వాతి రోజే మోషే ప్రజలతో, “మీరు చాలా పెద్ద పాపం చేశారు, ఇప్పుడు నేను యెహోవా దగ్గరికి ఎక్కివెళ్లి మీ పాపానికి ప్రాయశ్చిత్తం చేయగలనేమో చూస్తాను” అన్నాడు.+ 31 కాబట్టి మోషే తిరిగి యెహోవా దగ్గరికి వెళ్లి ఇలా అన్నాడు: “ఈ ప్రజలు నిజంగా చాలా పెద్ద పాపం చేశారు! వాళ్లు బంగారంతో ఒక దేవుణ్ణి తయారు చేసుకున్నారు.+ 32 అయితే ఇప్పుడు నీకిష్టమైతే వాళ్ల పాపాన్ని మన్నించు;+ లేకపోతే, నువ్వు రాసిన నీ పుస్తకంలో నుండి దయచేసి నా పేరు తుడిచేయి.”+ 33 కానీ యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “ఎవరైతే నాకు వ్యతిరేకంగా పాపం చేశారో అతని పేరునే నా పుస్తకంలో నుండి తుడిచేస్తాను. 34 ఇప్పుడు నువ్వు వెళ్లి, నేను నీతో చెప్పిన చోటికి వాళ్లను నడిపించు. ఇదిగో! నీకు ముందుగా నా దూత వెళ్తాడు.+ నేను లెక్క అడిగే రోజున, వాళ్లు చేసిన పాపానికి వాళ్లకు శిక్ష విధిస్తాను.” 35 తర్వాత, ప్రజలు చేసుకున్న దూడను బట్టి, అంటే అహరోను చేసిన దూడను బట్టి, యెహోవా వాళ్ల మీదికి తెగులు రప్పించడం మొదలుపెట్టాడు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి