కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ఎఫెసీయులు 4
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

ఎఫెసీయులు విషయసూచిక

      • క్రీస్తు శరీరంలో ఐక్యత (1-16)

        • మనుషుల్లో వరాలు (8)

      • పాత వ్యక్తిత్వం, కొత్త వ్యక్తిత్వం (17-32)

ఎఫెసీయులు 4:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఫిలే 9
  • +ఫిలి 1:27

ఎఫెసీయులు 4:2

అధస్సూచీలు

  • *

    లేదా “దీనమనస్సుతో.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 11:29; రోమా 12:3; ఫిలి 2:3; 1పే 5:5
  • +1థె 5:14
  • +1కొ 13:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    6/2016, పేజీ 22

    కావలికోట,

    7/15/2012, పేజీ 28

ఎఫెసీయులు 4:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 1:10; కొలొ 3:15

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    6/2016, పేజీ 22

    కావలికోట,

    7/15/2012, పేజీలు 28-29

    4/15/2011, పేజీలు 21-22

    9/15/2010, పేజీలు 17-18

ఎఫెసీయులు 4:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1పే 1:3, 4
  • +రోమా 12:5
  • +1కొ 12:4

ఎఫెసీయులు 4:5

అధస్సూచీలు

  • *

    లేదా “సరైన మార్గం.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 8:6; 12:5, 6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 110

ఎఫెసీయులు 4:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/15/1993, పేజీ 29

ఎఫెసీయులు 4:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 12:11

ఎఫెసీయులు 4:8

అధస్సూచీలు

  • *

    లేదా “కానుకల్ని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 68:18; 1కొ 12:28; ఎఫె 4:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    8/2020, పేజీ 21

    కావలికోట,

    12/15/2010, పేజీలు 19-20

    9/15/2010, పేజీలు 18-19

    8/15/2008, పేజీ 27

    9/15/2005, పేజీ 22

    3/15/2002, పేజీ 15

    12/1/2000, పేజీ 16

    6/1/1999, పేజీలు 9-11

    5/15/1994, పేజీలు 58-59

ఎఫెసీయులు 4:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హెబ్రీ 9:24
  • +అపొ 1:9; 1తి 3:16

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట బ్రోషురు,

    5/15/1994, పేజీ 58

ఎఫెసీయులు 4:11

అధస్సూచీలు

  • *

    లేదా “సువార్తికులుగా.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 10:2-4
  • +1కొ 12:28
  • +అపొ 21:8
  • +అపొ 13:1; యాకో 3:1

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    4/1/2007, పేజీ 27

    3/15/2002, పేజీ 15

    5/15/1994, పేజీలు 58-59

    12/1/1992, పేజీ 10

ఎఫెసీయులు 4:12

అధస్సూచీలు

  • *

    లేదా “పవిత్రులకు శిక్షణ ఇవ్వడానికి.”

  • *

    అంటే, సంఘాన్ని.

  • *

    అక్ష., “కట్టడానికి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 14:26

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/1/1999, పేజీలు 11-12

ఎఫెసీయులు 4:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 14:20

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    8/2022, పేజీలు 2-3

    కావలికోట,

    9/15/2015, పేజీలు 3-5

    10/15/2003, పేజీలు 21-22

    8/1/2001, పేజీలు 13-15

    6/1/1999, పేజీలు 12-13

ఎఫెసీయులు 4:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హెబ్రీ 13:9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కొత్త లోక అనువాదం, పేజీ 1849

    కావలికోట,

    10/15/2003, పేజీలు 21-22

    7/15/2003, పేజీ 22

    3/1/2002, పేజీ 14

    6/1/1999, పేజీలు 13-14

    11/1/1992, పేజీలు 10-11

ఎఫెసీయులు 4:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 11:3; కొలొ 1:18

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/1/1999, పేజీ 15

ఎఫెసీయులు 4:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 12:27
  • +కొలొ 2:19

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/1/1999, పేజీ 15

ఎఫెసీయులు 4:17

అధస్సూచీలు

  • *

    లేదా “వ్యర్థమైన.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 1:21
  • +1పే 4:3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట బ్రోషురు,

    3/1/1994, పేజీలు 2-3

ఎఫెసీయులు 4:18

అధస్సూచీలు

  • *

    అక్ష., “వాళ్ల మనసులు.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/1999, పేజీ 16

    3/1/1994, పేజీలు 3-5

    5/1/1991, పేజీ 21

ఎఫెసీయులు 4:19

అధస్సూచీలు

  • *

    లేదా “సిగ్గులేని ప్రవర్తనలో.” గ్రీకులో అసెల్జీయ. పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +గల 5:19

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2009, పేజీలు 11-12

    7/15/2006, పేజీలు 30-31

    3/1/1994, పేజీ 5

ఎఫెసీయులు 4:20

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట బ్రోషురు,

    3/1/1994, పేజీలు 7-8

ఎఫెసీయులు 4:21

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట బ్రోషురు,

    3/1/1994, పేజీలు 7-8

ఎఫెసీయులు 4:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 6:6; కొలొ 3:9
  • +రోమా 7:23

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2010, పేజీ 19

    3/1/1994, పేజీ 8

ఎఫెసీయులు 4:23

అధస్సూచీలు

  • *

    లేదా “మనసును నిర్దేశించే శక్తిని.” అక్ష., “మానసిక స్ఫూర్తిని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 51:10; రోమా 12:2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    1/2023, పేజీలు 8-9

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 60

    కావలికోట (అధ్యయన),

    6/2019, పేజీలు 10-12

    పరిచర్య పాఠశాల, పేజీ 74

    రాజ్య పరిచర్య,

    2/1999, పేజీ 1

    కావలికోట,

    4/15/1997, పేజీ 14

    6/1/1993, పేజీ 16

    3/1/1994, పేజీలు 8-9

    5/15/1993, పేజీలు 17-22

ఎఫెసీయులు 4:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కొలొ 3:10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    1/2023, పేజీలు 10-11

    సన్నిహితమవండి, పేజీ 159

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 60

    కావలికోట,

    9/15/2010, పేజీ 19

    8/15/2000, పేజీ 28

    3/1/1994, పేజీలు 9-10

ఎఫెసీయులు 4:25

అధస్సూచీలు

  • *

    లేదా “పొరుగువాడితో.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +జెక 8:16; కొలొ 3:8, 9; ప్రక 21:8
  • +రోమా 12:5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2010, పేజీలు 19-20

    5/15/2010, పేజీలు 29-30

    6/15/2009, పేజీలు 16-20

    11/15/2002, పేజీ 9

ఎఫెసీయులు 4:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 4:4
  • +లేవీ 19:17; కొలొ 3:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 152

    కావలికోట (అధ్యయన),

    1/2018, పేజీలు 10-11

    కావలికోట,

    1/1/2015, పేజీ 12

    5/15/2013, పేజీ 18

    9/15/2010, పేజీ 20

    5/15/2010, పేజీ 30

    1/15/2006, పేజీ 25

    11/15/2003, పేజీ 25

    12/1/1997, పేజీలు 18-19

    5/15/1996, పేజీ 23

    3/1/1996, పేజీ 20

    12/1/1995, పేజీ 32

    6/1/1995, పేజీ 28

    4/8/1994, పేజీలు 14-15

    సర్వమానవాళి కొరకైన గ్రంథం, పేజీ 23

    కుటుంబ సంతోషం, పేజీ 156

ఎఫెసీయులు 4:27

అధస్సూచీలు

  • *

    లేదా “చోటు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యాకో 4:7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2010, పేజీ 20

    5/15/2010, పేజీ 30

    1/15/2006, పేజీ 25

    11/15/2003, పేజీ 25

ఎఫెసీయులు 4:28

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2థె 3:10
  • +అపొ 20:35; 1థె 4:11, 12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 36

    తేజరిల్లు!,

    No. 1 2021 పేజీ 8

    కావలికోట,

    9/15/2010, పేజీ 20

    5/15/2010, పేజీ 30

    10/15/1993, పేజీలు 6-7

ఎఫెసీయులు 4:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 15:11; యాకో 3:10
  • +కొలొ 4:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 51

    దేవుని ప్రేమలో ఉండండి, పేజీలు 164-168

    “దేవుని ప్రేమ”, పేజీలు 158-163

    కావలికోట,

    5/15/2010, పేజీ 31

    12/1/2001, పేజీ 20

    3/1/1998, పేజీ 15

    8/1/1996, పేజీ 18

    11/1/1992, పేజీలు 19-24

ఎఫెసీయులు 4:30

అధస్సూచీలు

  • *

    లేదా “దుఃఖపెట్టకండి.”

  • *

    పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 63:10
  • +రోమా 8:23
  • +ఎఫె 1:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2019), 6/2019, పేజీ 6

    కావలికోట,

    5/15/2010, పేజీలు 28-32

    1/1/2007, పేజీ 31

    5/15/2004, పేజీలు 29-30

    3/15/2001, పేజీలు 17-18

    3/1/1998, పేజీ 15

    3/15/1994, పేజీ 17

    3/15/1993, పేజీలు 17-18

ఎఫెసీయులు 4:31

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +తీతు 3:2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 51

    తేజరిల్లు!,

    11/8/1996, పేజీ 3

    5/8/1993, పేజీ 12

    కావలికోట,

    5/15/2010, పేజీ 31

    9/15/2006, పేజీ 22

    6/1/2005, పేజీలు 20-21

    5/15/2005, పేజీలు 29-30

    7/15/1997, పేజీలు 12-13

ఎఫెసీయులు 4:32

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కొలొ 3:12
  • +మత్త 6:14; 18:35

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 51

    కావలికోట,

    7/15/2012, పేజీ 30

    5/15/2010, పేజీ 31

    12/1/1997, పేజీలు 16-18

    7/15/1997, పేజీలు 12-13

    4/15/1996, పేజీ 28

    తేజరిల్లు!,

    6/8/1995, పేజీ 15

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

ఎఫె. 4:1ఫిలే 9
ఎఫె. 4:1ఫిలి 1:27
ఎఫె. 4:2మత్త 11:29; రోమా 12:3; ఫిలి 2:3; 1పే 5:5
ఎఫె. 4:21థె 5:14
ఎఫె. 4:21కొ 13:4
ఎఫె. 4:31కొ 1:10; కొలొ 3:15
ఎఫె. 4:41పే 1:3, 4
ఎఫె. 4:4రోమా 12:5
ఎఫె. 4:41కొ 12:4
ఎఫె. 4:51కొ 8:6; 12:5, 6
ఎఫె. 4:71కొ 12:11
ఎఫె. 4:8కీర్త 68:18; 1కొ 12:28; ఎఫె 4:11
ఎఫె. 4:10హెబ్రీ 9:24
ఎఫె. 4:10అపొ 1:9; 1తి 3:16
ఎఫె. 4:11మత్త 10:2-4
ఎఫె. 4:111కొ 12:28
ఎఫె. 4:11అపొ 21:8
ఎఫె. 4:11అపొ 13:1; యాకో 3:1
ఎఫె. 4:121కొ 14:26
ఎఫె. 4:131కొ 14:20
ఎఫె. 4:14హెబ్రీ 13:9
ఎఫె. 4:151కొ 11:3; కొలొ 1:18
ఎఫె. 4:16కొలొ 2:19
ఎఫె. 4:161కొ 12:27
ఎఫె. 4:17రోమా 1:21
ఎఫె. 4:171పే 4:3
ఎఫె. 4:19గల 5:19
ఎఫె. 4:22రోమా 6:6; కొలొ 3:9
ఎఫె. 4:22రోమా 7:23
ఎఫె. 4:23కీర్త 51:10; రోమా 12:2
ఎఫె. 4:24కొలొ 3:10
ఎఫె. 4:25జెక 8:16; కొలొ 3:8, 9; ప్రక 21:8
ఎఫె. 4:25రోమా 12:5
ఎఫె. 4:26కీర్త 4:4
ఎఫె. 4:26లేవీ 19:17; కొలొ 3:13
ఎఫె. 4:27యాకో 4:7
ఎఫె. 4:282థె 3:10
ఎఫె. 4:28అపొ 20:35; 1థె 4:11, 12
ఎఫె. 4:29మత్త 15:11; యాకో 3:10
ఎఫె. 4:29కొలొ 4:6
ఎఫె. 4:30యెష 63:10
ఎఫె. 4:30రోమా 8:23
ఎఫె. 4:30ఎఫె 1:13
ఎఫె. 4:31తీతు 3:2
ఎఫె. 4:32కొలొ 3:12
ఎఫె. 4:32మత్త 6:14; 18:35
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • క్రైస్తవ గ్రీకు లేఖనాలులో చదవండి
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
ఎఫెసీయులు 4:1-32

ఎఫెసీయులు

4 కాబట్టి ప్రభువు ఖైదీనైన నేను,+ మీరు అందుకున్న పిలుపుకు తగ్గట్టు నడుచుకోమని+ మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. 2 అంటే, ఎప్పుడూ వినయంగా*+ సౌమ్యంగా ఉంటూ, ఓర్పు చూపిస్తూ,+ ప్రేమతో ఒకరినొకరు భరించుకుంటూ,+ 3 ఒకరితో ఒకరు శాంతియుతంగా మెలుగుతూ, పవిత్రశక్తి వల్ల కలిగిన ఐక్యతను కాపాడుకోవడానికి పట్టుదలగా ప్రయత్నిస్తూ ఉండమని బ్రతిమాలుతున్నాను.+ 4 మీరు ఏ నిరీక్షణ కోసం పిలుపు అందుకున్నారో ఆ నిరీక్షణ ఒక్కటే,+ అలాగే శరీరం ఒక్కటే,+ పవిత్రశక్తి ఒక్కటే;+ 5 ప్రభువు ఒక్కడే,+ విశ్వాసం* ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే; 6 అందరికీ తండ్రైన దేవుడు ఒక్కడే. ఆయనకు అందరి మీద అధికారం ఉంది, ఆయన అందరి ద్వారా పనిచేస్తున్నాడు, ఆయన శక్తి అందరిలో పనిచేస్తోంది.

7 క్రీస్తు ఉచిత బహుమతిని పంచి ఇచ్చిన ప్రకారం దేవుడు మనలో ఒక్కొక్కరికి అపారదయను అనుగ్రహించాడు.+ 8 ఎందుకంటే లేఖనం ఇలా చెప్తుంది: “ఆయన పైకి వెళ్తున్నప్పుడు బందీల్ని తీసుకెళ్లాడు; మనుషుల్లో వరాల్ని* ఇచ్చాడు.”+ 9 ఇక్కడ, “ఆయన పైకి వెళ్తున్నప్పుడు” అనే మాటకు అర్థం ఏంటి? ఆయన కిందికి, అంటే భూమ్మీదికి వచ్చాడనే కదా. 10 కిందికి వచ్చిన ఆయనే, అన్నిటినీ పూర్తిచేయగలిగేలా ఆకాశమంతటినీ దాటి+ ఎంతో పైకి వెళ్లాడు.+

11 ఆయన కొందర్ని అపొస్తలులుగా,+ కొందర్ని ప్రవక్తలుగా,+ కొందర్ని మంచివార్త ప్రచారకులుగా,*+ కొందర్ని కాపరులుగా, బోధకులుగా+ ఇచ్చాడు. 12 పవిత్రుల్ని సరైన దారిలో పెట్టడానికి,* పరిచర్య పని చేయడానికి, క్రీస్తు శరీరాన్ని* బలపర్చడానికి*+ వాళ్లను ఏర్పాటు చేశాడు. 13 మనందరం విశ్వాసం విషయంలో, దేవుని కుమారుని గురించిన సరైన జ్ఞానం విషయంలో ఒక్కటయ్యేవరకు, సంపూర్ణ పరిణతిగల క్రీస్తులా పూర్తిస్థాయిలో పరిణతి సాధించేవరకు+ వాళ్లు ఆ పని చేస్తుంటారు. 14 కాబట్టి మనం ఇకనుండి చిన్నపిల్లల్లా ఉండకూడదు. అంటే, కుయుక్తితో ఇతరుల్ని మోసం చేసేవాళ్ల తప్పుడు బోధల్ని నమ్మి సముద్రపు కెరటాలకు, గాలికి అటూఇటూ కొట్టుకుపోయే పడవలా ఉండకూడదు.+ 15 అయితే, మనం నిజమే మాట్లాడుతూ, ప్రేమతో పురికొల్పబడి మన శిరస్సయిన క్రీస్తు+ కింద అన్ని విషయాల్లో పరిణతి సాధించేవరకు ఎదుగుతూ ఉందాం. 16 ఆయన నుండి శరీరమంతా+ చక్కగా అమర్చబడుతుంది, అవయవాలన్నీ ఒకదానికొకటి సహకరించుకుంటూ శరీరానికి అవసరమైనదాన్ని అందిస్తాయి. ప్రతీ అవయవం తన పనిని సరిగ్గా చేస్తే శరీరం బాగా ఎదుగుతుంది, ప్రేమలో బలపడుతుంది.+

17 కాబట్టి ప్రభువు పేరున నేను మీకు చెప్పేది, మిమ్మల్ని వేడుకునేది ఏమిటంటే, మీరిక అన్యజనుల్లా అర్థంపర్థంలేని* ఆలోచనల+ ప్రకారం నడుచుకోకండి.+ 18 తమ అజ్ఞానం వల్ల, మొద్దుబారిన హృదయాల వల్ల వాళ్లు* చీకట్లో ఉన్నారు, దేవుడు ఇస్తానన్న శాశ్వత జీవితానికి దూరంగా ఉన్నారు. 19 వాళ్లు నైతిక విచక్షణను పూర్తిగా కోల్పోయి, అత్యాశతో అన్నిరకాల అపవిత్రమైన పనులు చేస్తూ లెక్కలేనితనంలో*+ మునిగిపోయారు.

20 అయితే క్రీస్తు గురించి మీరు అలా నేర్చుకోలేదు. 21 (మీరు నిజంగా ఆయన మాటలు విని, యేసులో ఉన్న సత్యానికి అనుగుణంగా బోధించబడివుంటే, ఈ విషయం మీకు తెలుసు.) 22 మీరు మీ పాత ప్రవర్తనకు అనుగుణంగా ఉన్న పాత వ్యక్తిత్వాన్ని వదిలేయాలని+ నేర్చుకున్నారు. అది దాని మోసపూరిత కోరికల వల్ల దిగజారుతూ ఉంది.+ 23 అలాగే మీరు కొత్త ఆలోచనా విధానాన్ని* అలవర్చుకుంటూ ఉండాలి;+ 24 నిజమైన నీతికి, విశ్వసనీయతకు అనుగుణంగా దేవుని ఇష్టప్రకారం సృష్టించబడిన కొత్త వ్యక్తిత్వాన్ని ధరించుకోవాలి.+

25 కాబట్టి, మోసం చేయడం మానేసిన మీరు సాటిమనిషితో* నిజమే మాట్లాడండి.+ ఎందుకంటే మనందరం ఒకే శరీరంలోని అవయవాలం.+ 26 మీకు కోపం వచ్చినా, పాపం మాత్రం చేయకండి,+ సూర్యుడు అస్తమించే లోపే మీ కోపాన్ని తీసేసుకోండి;+ 27 అపవాదికి అవకాశం* ఇవ్వకండి.+ 28 దొంగతనం చేసేవాళ్లు ఇకనుండి దొంగతనం చేయకూడదు; బదులుగా కష్టపడి పనిచేయాలి,+ అవసరంలో ఉన్నవాళ్లకు ఎంతోకొంత ఇవ్వగలిగేలా తమ సొంత చేతులతో నిజాయితీగల పని చేయాలి.+ 29 మీ నోటి నుండి చెడ్డ మాట అనేదే రాకూడదు.+ బదులుగా, వినేవాళ్లకు ప్రయోజనం కలిగేలా అవసరాన్ని బట్టి, బలపర్చే మంచి మాటలే మాట్లాడండి.+ 30 దేవుని పవిత్రశక్తిని బాధపెట్టకండి.*+ మీరు విమోచన క్రయధనం* ద్వారా విడుదల పొందే+ రోజు కోసం దేవుడు ఆ పవిత్రశక్తితోనే మీకు ముద్ర వేశాడు.+

31 మీరు అన్నిరకాల ద్వేషం, అలాగే కోపం, ఆగ్రహం, అరవడం, తిట్టడం, అన్నిరకాల చెడుతనం మానేయండి.+ 32 బదులుగా ఒకరితో ఒకరు దయగా మెలగండి, కనికరం చూపించండి,+ క్రీస్తు ద్వారా దేవుడు మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించినట్టే మీరూ ఒకరినొకరు మనస్ఫూర్తిగా క్షమించుకోండి.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి