కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • రోమీయులు 15
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

రోమీయులు విషయసూచిక

      • క్రీస్తులా ఒకరినొకరు స్వీకరించండి (1-13)

      • పౌలు అన్యజనులకు సేవకుడు (14-21)

      • పౌలు ప్రయాణ ప్రణాళికలు (22-33)

రోమీయులు 15:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 14:1; 1థె 5:14
  • +1కొ 10:24

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 35

    దేవుని ప్రేమలో ఉండండి, పేజీ 22

    కావలికోట,

    6/15/2014, పేజీ 24

    9/1/2004, పేజీలు 11-13

    9/1/2000, పేజీలు 6-7

    3/1/1998, పేజీ 29

    “దేవుని ప్రేమ”, పేజీలు 22-24

రోమీయులు 15:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 9:22

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 52

    కావలికోట,

    9/1/2000, పేజీలు 6-8

రోమీయులు 15:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మార్కు 10:45; యోహా 5:30
  • +కీర్త 69:9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/15/2008, పేజీలు 26-27

    9/1/2004, పేజీ 13

    9/1/2000, పేజీలు 6-8

    పరిచర్య పాఠశాల, పేజీ 133

రోమీయులు 15:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 119:49, 50; హెబ్రీ 3:6; 1పే 1:10
  • +1కొ 10:11; 2తి 3:16, 17; 2పే 1:19

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 1

    కావలికోట (అధ్యయన),

    7/2017, పేజీ 14

    కావలికోట,

    3/15/2015, పేజీ 18

    6/15/2006, పేజీ 25

    9/1/2000, పేజీ 9

    11/1/1996, పేజీలు 10-11

రోమీయులు 15:5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    4/2016, పేజీ 14

    కావలికోట,

    9/1/2004, పేజీ 13

    9/1/2000, పేజీలు 6-11

రోమీయులు 15:6

అధస్సూచీలు

  • *

    అక్ష., “నోటితో.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 1:10; 2కొ 13:11; ఫిలి 2:2; 1పే 3:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/1/2004, పేజీలు 8-13

రోమీయులు 15:7

అధస్సూచీలు

  • *

    లేదా “ఆహ్వానించినట్టే.”

  • *

    లేదా “ఆహ్వానించండి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోహా 6:37
  • +ఫిలే 10, 17

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    7/2023, పేజీ 6

    కావలికోట,

    11/15/2009, పేజీ 21

    6/15/2008, పేజీ 31

    8/15/2000, పేజీ 28

రోమీయులు 15:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 15:24; యోహా 1:11
  • +ఆది 22:16-18; కీర్త 89:3

రోమీయులు 15:9

అధస్సూచీలు

  • *

    లేదా “ఇతర దేశాలు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 9:23, 24
  • +2స 22:50; కీర్త 18:49

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/1/1997, పేజీలు 18-19

రోమీయులు 15:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 32:43

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/1/1997, పేజీలు 18-19

రోమీయులు 15:11

అధస్సూచీలు

  • *

    అనుబంధం A5 చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 117:1

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/1/1997, పేజీలు 18-19

రోమీయులు 15:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ప్రక 5:5
  • +ఆది 49:10
  • +యెష 11:1, 10; మత్త 12:21

రోమీయులు 15:13

అధస్సూచీలు

  • *

    లేదా “పొంగిపొర్లుతుంది.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 40:31

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు వచనాల వివరణ, ఆర్టికల్‌ 23

    కావలికోట,

    6/15/2014, పేజీ 14

    10/1/2006, పేజీ 27

    3/1/1991, పేజీలు 17-18

రోమీయులు 15:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 11:13; గల 2:7, 8
  • +అపొ 20:24

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    రాజ్య పరిచర్య,

    9/2011, పేజీ 1

రోమీయులు 15:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 15:12; 2కొ 12:12
  • +అపొ 21:18, 19

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/15/2005, పేజీ 17

రోమీయులు 15:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 52:15

రోమీయులు 15:23

అధస్సూచీలు

  • *

    లేదా “కొన్ని” అయ్యుంటుంది.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    11/2020, పేజీలు 16-17

రోమీయులు 15:25

అధస్సూచీలు

  • *

    అక్ష., “పరిచారం.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 19:21; 20:22

రోమీయులు 15:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 16:1; 2కొ 8:1-4; 9:2, 12

రోమీయులు 15:27

అధస్సూచీలు

  • *

    అక్ష., “పరిచారం.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +గల 6:6; హెబ్రీ 13:16

రోమీయులు 15:28

అధస్సూచీలు

  • *

    అక్ష., “ఆ ఫలాన్ని.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీ 214

రోమీయులు 15:30

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2కొ 1:11; ఎఫె 6:18; కొలొ 4:3; 1థె 5:25

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2002, పేజీ 5

    3/15/2001, పేజీ 31

రోమీయులు 15:31

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2థె 3:1, 2
  • +రోమా 15:26

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2001, పేజీ 31

రోమీయులు 15:33

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 14:33; ఫిలి 4:9

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

రోమా. 15:1రోమా 14:1; 1థె 5:14
రోమా. 15:11కొ 10:24
రోమా. 15:21కొ 9:22
రోమా. 15:3మార్కు 10:45; యోహా 5:30
రోమా. 15:3కీర్త 69:9
రోమా. 15:4కీర్త 119:49, 50; హెబ్రీ 3:6; 1పే 1:10
రోమా. 15:41కొ 10:11; 2తి 3:16, 17; 2పే 1:19
రోమా. 15:61కొ 1:10; 2కొ 13:11; ఫిలి 2:2; 1పే 3:8
రోమా. 15:7యోహా 6:37
రోమా. 15:7ఫిలే 10, 17
రోమా. 15:8మత్త 15:24; యోహా 1:11
రోమా. 15:8ఆది 22:16-18; కీర్త 89:3
రోమా. 15:9రోమా 9:23, 24
రోమా. 15:92స 22:50; కీర్త 18:49
రోమా. 15:10ద్వితీ 32:43
రోమా. 15:11కీర్త 117:1
రోమా. 15:12ప్రక 5:5
రోమా. 15:12ఆది 49:10
రోమా. 15:12యెష 11:1, 10; మత్త 12:21
రోమా. 15:13యెష 40:31
రోమా. 15:16రోమా 11:13; గల 2:7, 8
రోమా. 15:16అపొ 20:24
రోమా. 15:19అపొ 15:12; 2కొ 12:12
రోమా. 15:19అపొ 21:18, 19
రోమా. 15:21యెష 52:15
రోమా. 15:25అపొ 19:21; 20:22
రోమా. 15:261కొ 16:1; 2కొ 8:1-4; 9:2, 12
రోమా. 15:27గల 6:6; హెబ్రీ 13:16
రోమా. 15:302కొ 1:11; ఎఫె 6:18; కొలొ 4:3; 1థె 5:25
రోమా. 15:312థె 3:1, 2
రోమా. 15:31రోమా 15:26
రోమా. 15:331కొ 14:33; ఫిలి 4:9
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • క్రైస్తవ గ్రీకు లేఖనాలులో చదవండి
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
రోమీయులు 15:1-33

రోమీయులు

15 విశ్వాసంలో బలంగా ఉన్న మనం, ఎక్కువ బలంగాలేని వాళ్ల బలహీనతల్ని భరించాలి;+ మనం మన సంతోషం మాత్రమే చూసుకోకూడదు.+ 2 మనలో ప్రతీ ఒక్కరం ఇతరుల్ని బలపర్చడానికి వాళ్లకు మంచి చేస్తూ వాళ్లను సంతోషపెట్టడానికి ప్రయత్నించాలి.+ 3 ఎందుకంటే క్రీస్తు కూడా తనను తాను సంతోషపెట్టుకోలేదు.+ బదులుగా, “నిన్ను నిందించేవాళ్ల నిందలు నా మీద పడ్డాయి”+ అని లేఖనాల్లో రాసివున్నట్టు జరిగింది. 4 మన సహనం వల్ల, లేఖనాలు ఇచ్చే ఊరట వల్ల మనం నిరీక్షణ కలిగివుండాలని+ పూర్వం రాయబడినవన్నీ మనకు బోధించడానికే రాయబడ్డాయి.+ 5 సహనాన్ని, ఊరటను ఇచ్చే దేవుడు, మీరందరూ క్రీస్తుయేసుకు ఉన్న అదే మనోవైఖరి కలిగివుండేలా సహాయం చేయాలని కోరుకుంటున్నాను. 6 అప్పుడు మీరు ఐక్యంగా,+ ఒకే స్వరంతో* మన ప్రభువైన యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవుణ్ణి మహిమపర్చగలుగుతారు.

7 కాబట్టి దేవునికి మహిమ కలిగేలా, క్రీస్తు మిమ్మల్ని స్వీకరించినట్టే*+ మీరు కూడా ఒకరినొకరు స్వీకరించండి.*+ 8 నేను మీకు చెప్తున్నాను, దేవుడు సత్యవంతుడని చూపించడానికి క్రీస్తు సున్నతి చేయించుకున్నవాళ్లకు పరిచారకుడు అయ్యాడు.+ దేవుడు వాళ్ల పూర్వీకులకు చేసిన వాగ్దానాలు నిజమైనవని రుజువు చేయడానికీ,+ 9 అలాగే దేవుని కరుణను బట్టి అన్యజనులు* ఆయన్ని మహిమపర్చాలనీ+ క్రీస్తు అలా పరిచారకుడు అయ్యాడు. ఎందుకంటే లేఖనాల్లో ఇలా రాసివుంది: “అందుకే అన్యజనుల మధ్య నేను నిన్ను ఘనపరుస్తాను, నీ పేరును స్తుతిస్తూ పాటలు పాడతాను.”+ 10 అంతేకాదు, “దేశాల్లారా, ఆయన ప్రజలతో సంతోషించండి”+ అని కూడా రాసివుంది. 11 ఇంకో లేఖనంలో, “సమస్త దేశాల్లారా, యెహోవాను* స్తుతించండి. దేశదేశాల ప్రజలంతా ఆయన్ని స్తుతించాలి”+ అని ఉంది. 12 అంతేకాదు యెషయా ఇలా అంటున్నాడు: “యెష్షయి వేరు వస్తాడు,+ ఆయన దేశాల్ని పరిపాలిస్తాడు;+ దేశాలు ఆయన మీద నిరీక్షణ ఉంచుతాయి.”+ 13 నిరీక్షణను ఇచ్చే దేవుడు మీరు తన మీద ఉంచిన నమ్మకం ద్వారా మీలో గొప్ప సంతోషాన్ని, శాంతిని నింపాలని కోరుకుంటున్నాను. అప్పుడు పవిత్రశక్తి బలం ద్వారా మీ నిరీక్షణ బలపడుతుంది.*+

14 నా సహోదరులారా, మీరు మంచితనంతో, సమస్తమైన జ్ఞానంతో నిండివున్నారని, మీరు ఒకరికొకరు ఉపదేశించుకునే స్థితిలో ఉన్నారని నాకు నమ్మకం కుదిరింది. 15 అయినాసరే, దేవుడు నాకు అనుగ్రహించిన అపారదయను బట్టి కొన్ని విషయాలు మీకు గుర్తుచేయాలని వాటి గురించి చాలా నిర్మొహమాటంగా రాశాను. 16 నేను క్రీస్తుయేసుకు సేవకునిగా ఉంటూ అన్యజనులకు ప్రకటించాలని దేవుడు నాకు ఆ అపారదయను అనుగ్రహించాడు.+ ఈ అన్యజనులు కూడా పవిత్రశక్తితో పవిత్రపర్చబడి దేవుడు అంగీకరించే అర్పణగా ఉండాలని, నేను దేవుని మంచివార్తకు సంబంధించిన పవిత్రమైన పని చేస్తున్నాను.+

17 కాబట్టి క్రీస్తుయేసు శిష్యునిగా నేను దేవునికి సంబంధించిన విషయాల్లో సంతోషిస్తున్నాను. 18 అన్యజనులు విధేయత చూపించేలా క్రీస్తు నా ద్వారా చేసిన పని గురించి తప్ప వేరే దేని గురించీ మాట్లాడే సాహసం నేను చేయను. క్రీస్తు నా మాటల ద్వారా, చేతల ద్వారా, 19 సూచనల ద్వారా, అద్భుతాల ద్వారా,+ దేవుని పవిత్రశక్తి బలం ద్వారా పని చేశాడు. దానివల్ల నేను యెరూషలేము నుండి ఇల్లూరికు ప్రాంతం వరకు క్రీస్తు గురించిన మంచివార్తను పూర్తిస్థాయిలో ప్రకటించాను.+ 20 అప్పటికే క్రీస్తు పేరు ప్రకటించబడిన ప్రాంతాల్లో మంచివార్త ప్రకటించకూడదని, ఇంకో వ్యక్తి వేసిన పునాది మీద కట్టకూడదని నేను లక్ష్యం పెట్టుకున్నాను. 21 ఎందుకంటే లేఖనాల్లో ఇలా రాసివుంది: “ఆయన గురించి ఏమీ చెప్పబడనివాళ్లు ఆయన్ని చూస్తారు, ఆయన గురించి విననివాళ్లు అర్థంచేసుకుంటారు.”+

22 నేను చాలాసార్లు మీ దగ్గరికి రావాలనుకున్నా రాలేకపోవడానికి ఇది కూడా ఒక కారణం. 23 అయితే ఇప్పుడు ఈ ప్రాంతాల్లో నేను అడుగుపెట్టని చోటు అంటూ ఏదీ లేదు. నేను మీ దగ్గరికి రావాలని ఎన్నో* ఏళ్లుగా ఎదురుచూస్తున్నాను. 24 కాబట్టి నేను స్పెయిన్‌కు వెళ్లేటప్పుడు దారిలో మిమ్మల్ని కలిసి, మీతో కొంత సమయం సంతోషంగా గడపాలని, తర్వాత మీరు అక్కడి నుండి నన్ను సాగనంపాలని ఆశిస్తున్నాను. 25 అయితే ఇప్పుడు నేను పవిత్రులకు సహాయం* చేయడానికి యెరూషలేముకు బయల్దేరుతున్నాను.+ 26 ఎందుకంటే యెరూషలేములో ఉన్న పవిత్రుల్లోని పేదవాళ్లతో పంచుకోవడానికి మాసిదోనియ, అకయ ప్రాంతాల్లోని సహోదరులు తమకున్న వాటిని సంతోషంగా విరాళమిచ్చారు.+ 27 నిజమే, వాళ్లు సంతోషంగా విరాళమిచ్చారు. వాస్తవానికి ఆ సహోదరులు ఆ పవిత్రులకు రుణపడివున్నారు; ఎందుకంటే తాము దేవుని నుండి పొందిన మంచి విషయాలన్నిటినీ పవిత్రులు ఆ సహోదరులతో పంచుకున్నారు; కాబట్టి ఇప్పుడు తమకున్న వాటితో పవిత్రులకు సహాయం* చేయాల్సిన బాధ్యత ఆ సహోదరులకు ఉంది.+ 28 కాబట్టి నేను ఈ పని పూర్తిచేసి విరాళాన్ని* భద్రంగా వాళ్లకు అందజేసిన తర్వాత, దారిలో మిమ్మల్ని కలిసి స్పెయిన్‌​కు వెళ్తాను. 29 అంతేకాదు, నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు క్రీస్తు మెండైన దీవెనలతో వస్తానని నాకు తెలుసు.

30 సహోదరులారా, నేను ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, పవిత్రశక్తి వల్ల కలిగే ప్రేమ ద్వారా మిమ్మల్ని వేడుకునేది ఏమిటంటే, నాతోపాటు మీరు కూడా పట్టుదలగా నాకోసం దేవునికి ప్రార్థించండి.+ 31 యూదయలోని అవిశ్వాసుల చేతుల్లో నుండి నేను తప్పించబడాలని;+ యెరూషలేములో ఉన్న పవిత్రులకు నేను చేసే పరిచర్య+ వాళ్లకు నచ్చాలని ప్రార్థించండి. 32 అప్పుడు, దేవుని ఇష్టప్రకారం నేను సంతోషంగా మీ దగ్గరికి వస్తాను, మీతో కలిసి సేదదీరుతాను. 33 శాంతిని అనుగ్రహించే దేవుడు మీ అందరికీ తోడుండాలి.+ ఆమేన్‌.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి