కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 1 దినవృత్తాంతాలు 1
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

1 దినవృత్తాంతాలు విషయసూచిక

      • ఆదాము నుండి అబ్రాహాము వరకు (1-27)

      • అబ్రాహాము వంశస్థులు (28-37)

      • ఎదోమీయులు, వాళ్ల రాజులు, షేక్‌లు (38-54)

1 దినవృత్తాంతాలు 1:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 4:25

1 దినవృత్తాంతాలు 1:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 5:12, 15

1 దినవృత్తాంతాలు 1:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హెబ్రీ 11:5
  • +ఆది 5:25, 28

1 దినవృత్తాంతాలు 1:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 5:29
  • +ఆది 11:10

1 దినవృత్తాంతాలు 1:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 66:19

1 దినవృత్తాంతాలు 1:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 27:14

1 దినవృత్తాంతాలు 1:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 10:7

1 దినవృత్తాంతాలు 1:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 46:9

1 దినవృత్తాంతాలు 1:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 29:14
  • +ద్వితీ 2:23; ఆమో 9:7

1 దినవృత్తాంతాలు 1:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 15:16; సం 13:29; ద్వితీ 3:8
  • +ద్వితీ 7:1

1 దినవృత్తాంతాలు 1:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 27:11

1 దినవృత్తాంతాలు 1:17

అధస్సూచీలు

  • *

    తర్వాత ఉన్నవాళ్లు అరాము కుమారులు. ఆదికాండం 10:23 చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎజ్రా 4:9
  • +యెహె 27:23
  • +ఆది 10:22, 23

1 దినవృత్తాంతాలు 1:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 11:14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/1/2005, పేజీ 9

1 దినవృత్తాంతాలు 1:19

అధస్సూచీలు

  • *

    “విభజన” అని అర్థం.

  • *

    అక్ష., “భూమి విభజించబడింది.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 11:19

1 దినవృత్తాంతాలు 1:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 10:26-29

1 దినవృత్తాంతాలు 1:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 9:28
  • +ఆది 2:11; 25:18

1 దినవృత్తాంతాలు 1:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 11:19
  • +ఆది 11:21

1 దినవృత్తాంతాలు 1:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 11:23
  • +ఆది 11:25
  • +ఆది 11:26

1 దినవృత్తాంతాలు 1:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 17:5

1 దినవృత్తాంతాలు 1:28

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 21:3
  • +ఆది 16:11, 12

1 దినవృత్తాంతాలు 1:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 28:9
  • +యెహె 27:21
  • +ఆది 25:13-15

1 దినవృత్తాంతాలు 1:32

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 25:1-4
  • +ఆది 37:28
  • +యోబు 2:11
  • +యెష 21:13

1 దినవృత్తాంతాలు 1:33

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 60:6

1 దినవృత్తాంతాలు 1:34

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 7:8
  • +ఆది 25:25
  • +ఆది 32:28

1 దినవృత్తాంతాలు 1:35

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 36:4, 5

1 దినవృత్తాంతాలు 1:36

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఓబ 9
  • +ఆది 36:11, 12

1 దినవృత్తాంతాలు 1:37

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 36:13

1 దినవృత్తాంతాలు 1:38

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 36:8
  • +ఆది 36:20, 21

1 దినవృత్తాంతాలు 1:39

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 36:22

1 దినవృత్తాంతాలు 1:40

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 36:23, 24

1 దినవృత్తాంతాలు 1:41

అధస్సూచీలు

  • *

    అక్ష., “కుమారులు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 36:25, 26

1 దినవృత్తాంతాలు 1:42

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 1:38
  • +ఆది 36:27, 28

1 దినవృత్తాంతాలు 1:43

అధస్సూచీలు

  • *

    అక్ష., “ఇశ్రాయేలు కుమారుల్ని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 32:3
  • +ఆది 36:31-39

1 దినవృత్తాంతాలు 1:44

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 49:13

1 దినవృత్తాంతాలు 1:50

అధస్సూచీలు

  • *

    ఆదికాండం 36:39లో ఉన్న “హదరు” ఇతనే.

1 దినవృత్తాంతాలు 1:51

అధస్సూచీలు

  • *

    షేక్‌ అంటే గోత్రపు పెద్ద.

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

1 దిన. 1:1ఆది 4:25
1 దిన. 1:2ఆది 5:12, 15
1 దిన. 1:3హెబ్రీ 11:5
1 దిన. 1:3ఆది 5:25, 28
1 దిన. 1:4ఆది 5:29
1 దిన. 1:4ఆది 11:10
1 దిన. 1:5యెష 66:19
1 దిన. 1:6యెహె 27:14
1 దిన. 1:9ఆది 10:7
1 దిన. 1:11యిర్మీ 46:9
1 దిన. 1:12యెహె 29:14
1 దిన. 1:12ద్వితీ 2:23; ఆమో 9:7
1 దిన. 1:14ఆది 15:16; సం 13:29; ద్వితీ 3:8
1 దిన. 1:14ద్వితీ 7:1
1 దిన. 1:16యెహె 27:11
1 దిన. 1:17ఎజ్రా 4:9
1 దిన. 1:17యెహె 27:23
1 దిన. 1:17ఆది 10:22, 23
1 దిన. 1:18ఆది 11:14
1 దిన. 1:19ఆది 11:19
1 దిన. 1:20ఆది 10:26-29
1 దిన. 1:231రా 9:28
1 దిన. 1:23ఆది 2:11; 25:18
1 దిన. 1:25ఆది 11:19
1 దిన. 1:25ఆది 11:21
1 దిన. 1:26ఆది 11:23
1 దిన. 1:26ఆది 11:25
1 దిన. 1:26ఆది 11:26
1 దిన. 1:27ఆది 17:5
1 దిన. 1:28ఆది 21:3
1 దిన. 1:28ఆది 16:11, 12
1 దిన. 1:29ఆది 28:9
1 దిన. 1:29యెహె 27:21
1 దిన. 1:29ఆది 25:13-15
1 దిన. 1:32ఆది 25:1-4
1 దిన. 1:32ఆది 37:28
1 దిన. 1:32యోబు 2:11
1 దిన. 1:32యెష 21:13
1 దిన. 1:33యెష 60:6
1 దిన. 1:34అపొ 7:8
1 దిన. 1:34ఆది 25:25
1 దిన. 1:34ఆది 32:28
1 దిన. 1:35ఆది 36:4, 5
1 దిన. 1:36ఓబ 9
1 దిన. 1:36ఆది 36:11, 12
1 దిన. 1:37ఆది 36:13
1 దిన. 1:38ఆది 36:8
1 దిన. 1:38ఆది 36:20, 21
1 దిన. 1:39ఆది 36:22
1 దిన. 1:40ఆది 36:23, 24
1 దిన. 1:41ఆది 36:25, 26
1 దిన. 1:421ది 1:38
1 దిన. 1:42ఆది 36:27, 28
1 దిన. 1:43ఆది 32:3
1 దిన. 1:43ఆది 36:31-39
1 దిన. 1:44యిర్మీ 49:13
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • 34
  • 35
  • 36
  • 37
  • 38
  • 39
  • 40
  • 41
  • 42
  • 43
  • 44
  • 45
  • 46
  • 47
  • 48
  • 49
  • 50
  • 51
  • 52
  • 53
  • 54
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
1 దినవృత్తాంతాలు 1:1-54

దినవృత్తాంతాలు మొదటి గ్రంథం

1 ఆదాము,

షేతు,+

ఎనోషు,

2 కేయినాను,

మహలలేలు,+

యెరెదు,

3 హనోకు,+

మెతూషెల,

లెమెకు,+

4 నోవహు,+

షేము,+ హాము, యాపెతు.

5 యాపెతు కుమారులు: గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు,+ మెషెకు, తీరసు.

6 గోమెరు కుమారులు: అష్కనజు, రీఫతు, తోగర్మా.+

7 యావాను కుమారులు: ఎలీషా, తర్షీషు, కిత్తీము, రోదానీము.

8 హాము కుమారులు: కూషు, మిస్రాయిము, పూతు, కనాను.

9 కూషు కుమారులు: సెబా, హవీలా, సబ్తా, రాయమా, సబ్తకా.

రాయమా కుమారులు: షేబ, దెదాను.+

10 కూషు నిమ్రోదును కన్నాడు. భూమ్మీద మొట్టమొదటి పరాక్రమశాలి ఇతనే.

11 మిస్రాయిము కుమారులు: లూదు,+ అనాము, లెహాబు, నప్తుహు, 12 పత్రుసు,+ కస్లూహు (ఇతని నుండే ఫిలిష్తీయులు వచ్చారు), కఫ్తోరు.+

13 కనాను కుమారులు: మొదటి కుమారుడు సీదోను, హేతు; 14 అలాగే యెబూసీయులు, అమోరీయులు,+ గిర్గాషీయులు,+ 15 హివ్వీయులు, అర్కీయులు, సినీయులు, 16 అర్వదీయులు,+ సెమారీయులు, హమాతీయులు.

17 షేము కుమారులు: ఏలాము,+ అస్సూరు,+ అర్పక్షదు, లూదు, అరాము;

అలాగే* ఊజు, హూలు, గెతెరు, మాష.+

18 అర్పక్షదు షేలహును+ కన్నాడు, షేలహు ఏబెరును కన్నాడు.

19 ఏబెరుకు ఇద్దరు కుమారులు పుట్టారు. ఒకతని పేరు పెలెగు.*+ అతని జీవితకాలంలోనే ప్రపంచ జనాభా చెదిరిపోయింది* కాబట్టి అతనికి ఆ పేరు పెట్టారు. అతని సహోదరుని పేరు యొక్తాను.

20 యొక్తాను కుమారులు: అల్మోదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు,+ 21 హదోరము, ఊజాలు, దిక్లాను, 22 ఓబాలు, అబీమాయేలు, షేబ, 23 ఓఫీరు,+ హవీలా,+ యోబాబు; వీళ్లంతా యొక్తాను కుమారులు.

24 షేము,

అర్పక్షదు,

షేలహు,

25 ఏబెరు,

పెలెగు,+

రయూ,+

26 సెరూగు,+

నాహోరు,+

తెరహు,+

27 అబ్రాము, అంటే అబ్రాహాము.+

28 అబ్రాహాము కుమారులు: ఇస్సాకు,+ ఇష్మాయేలు.+

29 వాళ్ల వంశస్థులు: ఇష్మాయేలు పెద్ద కుమారుడు నెబాయోతు,+ తర్వాత కేదారు,+ అద్బయేలు, మిబ్శాము,+ 30 మిష్మా, దూమా, మశ్శా, హదదు, తేమా, 31 యెతూరు, నాపీషు, కెదెమా. వీళ్లు ఇష్మాయేలు కుమారులు.

32 అబ్రాహాము ఉపపత్ని కెతూరా+ జిమ్రానును, యొక్షానును, మెదానును, మిద్యానును,+ ఇష్బాకును, షూవహును+ కన్నది.

యొక్షాను కుమారులు: షేబ, దెదాను.+

33 మిద్యాను కుమారులు: ఏయిఫా,+ ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయా.

వీళ్లంతా కెతూరా మనవళ్లు.

34 అబ్రాహాము ఇస్సాకును కన్నాడు.+ ఇస్సాకు కుమారులు: ఏశావు,+ ఇశ్రాయేలు.+

35 ఏశావు కుమారులు: ఎలీఫజు, రగూయేలు, యూషు, యాలాము, కోరహు.+

36 ఎలీఫజు కుమారులు: తేమాను,+ ఓమారు, సెపో, గాతాము, కనజు, తిమ్నా, అమాలేకు.+

37 రగూయేలు కుమారులు: నహతు, జెరహు, షమ్మా, మిజ్జ.+

38 శేయీరు+ కుమారులు: లోతాను, శోబాలు, సిబ్యోను, అనా, దిషోను, ఏసెరు, దీషాను.+

39 లోతాను కుమారులు: హోరీ, హోమాము. లోతాను సహోదరి తిమ్నా.+

40 శోబాలు కుమారులు: అల్వాను, మానహతు, ఏబాలు, షెపో, ఓనాము.

సిబ్యోను కుమారులు: అయ్యా, అనా.+

41 అనా కుమారుడు* దిషోను.

దిషోను కుమారులు: హెమ్దాను, ఎష్బాను, ఇత్రాను, కెరాను.+

42 ఏసెరు+ కుమారులు: బిల్హాను, జవాను, అకాను.

దీషాను కుమారులు: ఊజు, అరాను.+

43 ఇశ్రాయేలీయుల్ని* ఏ రాజూ పరిపాలించక ముందు, ఎదోము దేశంలో+ పరిపాలించిన రాజులు వీళ్లే:+ బెయోరు కుమారుడు బెల; అతని నగరం పేరు దిన్హాబా. 44 బెల చనిపోయాక, అతని స్థానంలో బొస్రాకు+ చెందిన జెరహు కుమారుడు యోబాబు రాజయ్యాడు. 45 యోబాబు చనిపోయాక, అతని స్థానంలో తేమానీయుల దేశానికి చెందిన హుషాము రాజయ్యాడు. 46 హుషాము చనిపోయాక, అతని స్థానంలో బెదెదు కుమారుడైన హదదు రాజయ్యాడు. అతను మోయాబు ప్రాంతంలో మిద్యానును ఓడించాడు. అతని నగరం పేరు అవీతు. 47 హదదు చనిపోయాక, అతని స్థానంలో మశ్రేకాకు చెందిన శమ్లా రాజయ్యాడు. 48 శమ్లా చనిపోయాక, నది తీరాన ఉన్న రహెబోతుకు చెందిన షావూలు అతని స్థానంలో రాజయ్యాడు. 49 షావూలు చనిపోయాక, అతని స్థానంలో అక్బోరు కుమారుడైన బయల్‌-హానాను రాజయ్యాడు. 50 బయల్‌-హానాను చనిపోయాక, అతని స్థానంలో హదదు* రాజయ్యాడు. అతని నగరం పేరు పాయు, అతని భార్య పేరు మహేతబేలు. ఆమె మత్రేదు కూతురు. మత్రేదు మేజాహాబు కూతురు. 51 తర్వాత హదదు చనిపోయాడు.

ఎదోము షేక్‌లు:* షేక్‌ తిమ్నా, షేక్‌ అల్వా, షేక్‌ యతేతు, 52 షేక్‌ అహోలీబామా, షేక్‌ ఏలా, షేక్‌ పీనోను, 53 షేక్‌ కనజు, షేక్‌ తేమాను, షేక్‌ మిబ్సారు, 54 షేక్‌ మగ్దీయేలు, షేక్‌ ఈరాము. వీళ్లు ఎదోము షేక్‌లు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి