కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 2 దినవృత్తాంతాలు 19
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

2 దినవృత్తాంతాలు విషయసూచిక

      • యెహూ యెహోషాపాతును మందలించడం (1-3)

      • యెహోషాపాతు తెచ్చిన మార్పులు (4-11)

2 దినవృత్తాంతాలు 19:1

అధస్సూచీలు

  • *

    లేదా “శాంతిగా.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 18:31, 32

2 దినవృత్తాంతాలు 19:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 16:7
  • +1రా 16:1
  • +1రా 21:25
  • +కీర్త 139:21

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    10/2021, పేజీ 3

2 దినవృత్తాంతాలు 19:3

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

  • *

    లేదా “నీ హృదయంలో నిశ్చయించుకున్నావు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 14:1, 13
  • +2ది 17:3-6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సన్నిహితమవండి, పేజీలు 244-245

    కావలికోట,

    8/15/2015, పేజీలు 11-12

    12/1/2005, పేజీ 20

    7/1/2003, పేజీ 17

2 దినవృత్తాంతాలు 19:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 17:14, 15
  • +2ది 15:8

2 దినవృత్తాంతాలు 19:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 16:18

2 దినవృత్తాంతాలు 19:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 1:16, 17; కీర్త 82:1

2 దినవృత్తాంతాలు 19:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 18:21
  • +ఆది 18:25; ద్వితీ 32:4
  • +అపొ 10:34; రోమా 2:11; 1పే 1:17
  • +ద్వితీ 10:17; 16:19

2 దినవృత్తాంతాలు 19:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 17:9; 21:5; 25:1

2 దినవృత్తాంతాలు 19:9

అధస్సూచీలు

  • *

    లేదా “పూర్తిగా అంకితమైన.”

2 దినవృత్తాంతాలు 19:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 17:8

2 దినవృత్తాంతాలు 19:11

అధస్సూచీలు

  • *

    లేదా “మంచికి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మలా 2:7
  • +2ది 15:2

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

2 దిన. 19:12ది 18:31, 32
2 దిన. 19:22ది 16:7
2 దిన. 19:21రా 16:1
2 దిన. 19:21రా 21:25
2 దిన. 19:2కీర్త 139:21
2 దిన. 19:31రా 14:1, 13
2 దిన. 19:32ది 17:3-6
2 దిన. 19:4యెహో 17:14, 15
2 దిన. 19:42ది 15:8
2 దిన. 19:5ద్వితీ 16:18
2 దిన. 19:6ద్వితీ 1:16, 17; కీర్త 82:1
2 దిన. 19:7నిర్గ 18:21
2 దిన. 19:7ఆది 18:25; ద్వితీ 32:4
2 దిన. 19:7అపొ 10:34; రోమా 2:11; 1పే 1:17
2 దిన. 19:7ద్వితీ 10:17; 16:19
2 దిన. 19:8ద్వితీ 17:9; 21:5; 25:1
2 దిన. 19:10ద్వితీ 17:8
2 దిన. 19:11మలా 2:7
2 దిన. 19:112ది 15:2
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
2 దినవృత్తాంతాలు 19:1-11

దినవృత్తాంతాలు రెండో గ్రంథం

19 యూదా రాజైన యెహోషాపాతు యెరూషలేములోని తన రాజభవనానికి క్షేమంగా* తిరిగొచ్చాడు.+ 2 అప్పుడు దర్శనాలు చూసే హనానీ+ కుమారుడైన యెహూ,+ యెహోషాపాతు రాజును కలవడానికి వచ్చాడు. అతను రాజుతో ఇలా అన్నాడు: “నువ్వు దుష్టులకు సహాయం చేయడం,+ యెహోవాను ద్వేషించేవాళ్లను ప్రేమించడం సరైనదేనా?+ అందుకే, యెహోవాకు నీ మీద కోపం వచ్చింది. 3 అయితే, నీలో కొన్ని మంచి విషయాలు ఉన్నాయని దేవుడు చూశాడు.+ నువ్వు దేశంలో నుండి పూజా కర్రల్ని* తీయించావు, సత్యదేవుణ్ణి వెదకడానికి నీ హృదయాన్ని సిద్ధం చేసుకున్నావు.”*+

4 యెహోషాపాతు యెరూషలేములో నివసిస్తూ ఉన్నాడు. అతను మళ్లీ బెయేర్షెబా నుండి ఎఫ్రాయిము పర్వత ప్రాంతం+ వరకు ఉన్న ప్రజల దగ్గరికి వెళ్లి, తమ పూర్వీకుల దేవుడైన యెహోవా దగ్గరికి తిరిగి రమ్మని వాళ్లను ప్రోత్సహించాడు.+ 5 అతను యూదా దేశమంతటా ప్రాకారాలుగల నగరాలన్నిట్లో న్యాయమూర్తుల్ని కూడా నియమించాడు.+ 6 అతను న్యాయమూర్తులకు ఇలా చెప్పాడు: “మీరు మనుషుల కోసం కాదు యెహోవా కోసం న్యాయం తీరుస్తున్నారు, మీరు తీర్పు తీర్చేటప్పుడు ఆయన మీతో ఉంటాడు+ కాబట్టి మీరు మనసుపెట్టి పనిచేయండి. 7 మీకు యెహోవా అంటే భయం ఉండాలి.+ మన దేవుడైన యెహోవా అన్యాయం చేయడు,+ పక్షపాతం చూపించడు,+ లంచం తీసుకోడు+ కాబట్టి మీ పని విషయంలో జాగ్రత్తగా ఉండండి.”

8 యెహోషాపాతు యెరూషలేములో కూడా లేవీయుల్లో, యాజకుల్లో కొంతమందిని, ఇశ్రాయేలు పూర్వీకుల కుటుంబాల పెద్దల్లో కొంతమందిని యెహోవా కోసం న్యాయమూర్తులుగా సేవచేయడానికీ, యెరూషలేము నివాసుల న్యాయపరమైన సమస్యల్ని పరిష్కరించడానికీ నియమించాడు.+ 9 అతను వాళ్లకు ఇలా ఆజ్ఞాపించాడు: “యెహోవా మీద భయంతో, నమ్మకంతో, సంపూర్ణ* హృదయంతో మీరు ఇలా చేయాలి: 10 వేరే నగరాల్లో నివసిస్తున్న మీ సహోదరులు, రక్తం చిందించడానికి సంబంధించిన ఒక వ్యాజ్యాన్ని+ మీ దగ్గరికి తెస్తే లేదా ఫలానా చట్టం గురించో, ఆజ్ఞ గురించో, శాసనాల గురించో, తీర్పుల గురించో ఏదైనా ప్రశ్నతో మీ దగ్గరికి వస్తే, వాళ్లు యెహోవా ఎదుట అపరాధులు కాకుండా మీరు వాళ్లను హెచ్చరించాలి; లేకపోతే ఆయన కోపం మీ మీదికి, మీ సహోదరుల మీదికి వస్తుంది. మీరు అపరాధులు కాకుండా ఉండాలంటే మీరు అలా చేయాలి. 11 యెహోవాకు సంబంధించిన వ్యాజ్యాలన్నిటి విషయంలో ముఖ్య యాజకుడైన అమర్యా మీ మీద అధికారిగా ఉంటాడు.+ రాజుకు సంబంధించిన వ్యాజ్యాలన్నిటి విషయంలో ఇష్మాయేలు కుమారుడూ యూదా గోత్రానికి నాయకుడూ అయిన జెబద్యా అధికారిగా ఉంటాడు. లేవీయులు మీ కింది అధికారులుగా ఉంటారు. ధైర్యంగా ఉంటూ పని చేయండి, మంచి చేసేవాళ్లకు* యెహోవా తోడుగా ఉండాలి.”+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి