కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • జెకర్యా 8
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

జెకర్యా విషయసూచిక

      • యెహోవా సీయోనుకు శాంతిని, సత్యాన్ని దయచేస్తాడు (1-23)

        • యెరూషలేము, “నమ్మకమైన నగరం” (3)

        • “ఒకరితో ఒకరు నిజమే మాట్లాడాలి” (16)

        • ఉపవాసాలు పండుగలుగా ​మారతాయి (18, 19)

        • ‘యెహోవాను త్వరగా వెదుకుదాం’ (21)

        • పదేసిమంది ఒక యూదుని చెంగు పట్టుకోవడం (23)

జెకర్యా 8:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోవే 2:18

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కొత్త లోక అనువాదం, పేజీలు 1849-1850

    కావలికోట,

    1/1/1996, పేజీలు 10-11

జెకర్యా 8:3

అధస్సూచీలు

  • *

    లేదా “సత్యమైన.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 12:6; యోవే 3:17; జెక 2:11
  • +యెష 1:26; 60:14; యిర్మీ 33:16
  • +యెష 2:2; 11:9; 66:20; యిర్మీ 31:23

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/1/2007, పేజీ 10

    1/1/1996, పేజీలు 10-11

జెకర్యా 8:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 65:20; యిర్మీ 30:10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/1/1996, పేజీలు 11-16

జెకర్యా 8:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 31:4, 27

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/1/1996, పేజీలు 11-16

జెకర్యా 8:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/1/1996, పేజీ 16

జెకర్యా 8:7

అధస్సూచీలు

  • *

    లేదా “సూర్యుడు ఉదయించే దేశం నుండి, సూర్యుడు అస్తమించే దేశం నుండి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 107:2, 3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/1/1996, పేజీ 17

జెకర్యా 8:8

అధస్సూచీలు

  • *

    లేదా “నమ్మకమైన.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోవే 3:20; ఆమో 9:14
  • +లేవీ 26:12; యెహె 11:20

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/1/1996, పేజీ 17

జెకర్యా 8:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 35:4; హగ్గ 2:4
  • +ఎజ్రా 5:1

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/1/1996, పేజీలు 18-19

జెకర్యా 8:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హగ్గ 1:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/1/1996, పేజీలు 18-19

జెకర్యా 8:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 26:4; యెష 30:23
  • +యెష 35:10; 61:7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    4/15/2006, పేజీలు 26-27

    1/1/1996, పేజీలు 19-20

జెకర్యా 8:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 28:37; యిర్మీ 42:18
  • +ఆది 22:18; యెష 19:24, 25
  • +యెష 35:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/1/1996, పేజీ 19

జెకర్యా 8:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 4:28; యెహె 24:14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/1/1996, పేజీ 20

జెకర్యా 8:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 31:28; 32:42
  • +యెష 43:1

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/1/1996, పేజీ 20

జెకర్యా 8:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 19:11; సామె 12:19; ఎఫె 4:25

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 36

    యెహోవా మహా దినం, పేజీలు 78-79, 82, 116-117

    కావలికోట,

    1/1/1996, పేజీ 20

జెకర్యా 8:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +జెక 7:10
  • +జెక 5:4
  • +సామె 6:16-19

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/1/1996, పేజీ 20

జెకర్యా 8:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 52:6, 7
  • +యిర్మీ 52:12-14
  • +2రా 25:25; జెక 7:5
  • +యిర్మీ 52:4
  • +యెష 35:10; యిర్మీ 31:12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/1/1996, పేజీలు 20-21

జెకర్యా 8:20

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/1/1996, పేజీలు 21-22

జెకర్యా 8:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 50:4, 5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/1/1996, పేజీలు 21-22

జెకర్యా 8:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 22:27; యెష 2:2, 3; 11:10; 60:3; హోషే 1:10; మీకా 4:2; హగ్గ 2:7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/1/1996, పేజీలు 21-22

జెకర్యా 8:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +జెక 2:11; ప్రక 7:9; 14:6
  • +నిర్గ 12:37, 38
  • +యెష 45:14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    1/2022, పేజీ 22

    కావలికోట (అధ్యయన),

    1/2020, పేజీలు 26-27

    కావలికోట (అధ్యయన),

    1/2016, పేజీలు 22-23

    కావలికోట,

    11/15/2014, పేజీ 27

    2/15/2009, పేజీ 27

    12/1/2005, పేజీ 23

    7/1/2005, పేజీ 23

    7/1/2004, పేజీలు 11-12

    1/1/1996, పేజీ 22

    యెహోవా మహా దినం, పేజీలు 175-176

    ప్రకటన ముగింపు, పేజీలు 60-61

    యెషయా ప్రవచనం II, పేజీలు 407-408

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

జెక. 8:2యోవే 2:18
జెక. 8:3యెష 12:6; యోవే 3:17; జెక 2:11
జెక. 8:3యెష 1:26; 60:14; యిర్మీ 33:16
జెక. 8:3యెష 2:2; 11:9; 66:20; యిర్మీ 31:23
జెక. 8:4యెష 65:20; యిర్మీ 30:10
జెక. 8:5యిర్మీ 31:4, 27
జెక. 8:7కీర్త 107:2, 3
జెక. 8:8యోవే 3:20; ఆమో 9:14
జెక. 8:8లేవీ 26:12; యెహె 11:20
జెక. 8:9యెష 35:4; హగ్గ 2:4
జెక. 8:9ఎజ్రా 5:1
జెక. 8:10హగ్గ 1:6
జెక. 8:12లేవీ 26:4; యెష 30:23
జెక. 8:12యెష 35:10; 61:7
జెక. 8:13ద్వితీ 28:37; యిర్మీ 42:18
జెక. 8:13ఆది 22:18; యెష 19:24, 25
జెక. 8:13యెష 35:4
జెక. 8:14యిర్మీ 4:28; యెహె 24:14
జెక. 8:15యిర్మీ 31:28; 32:42
జెక. 8:15యెష 43:1
జెక. 8:16లేవీ 19:11; సామె 12:19; ఎఫె 4:25
జెక. 8:17జెక 7:10
జెక. 8:17జెక 5:4
జెక. 8:17సామె 6:16-19
జెక. 8:19యిర్మీ 52:6, 7
జెక. 8:19యిర్మీ 52:12-14
జెక. 8:192రా 25:25; జెక 7:5
జెక. 8:19యిర్మీ 52:4
జెక. 8:19యెష 35:10; యిర్మీ 31:12
జెక. 8:21యిర్మీ 50:4, 5
జెక. 8:22కీర్త 22:27; యెష 2:2, 3; 11:10; 60:3; హోషే 1:10; మీకా 4:2; హగ్గ 2:7
జెక. 8:23జెక 2:11; ప్రక 7:9; 14:6
జెక. 8:23నిర్గ 12:37, 38
జెక. 8:23యెష 45:14
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
జెకర్యా 8:1-23

జెకర్యా

8 సైన్యాలకు అధిపతైన యెహోవా వాక్యం మళ్లీ వచ్చి, ఇలా చెప్పింది: 2 “సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు, ‘నేను అత్యంత ఆసక్తితో సీయోను విషయంలో ఆసక్తి చూపిస్తాను,+ గొప్ప కోపోద్రేకంతో నేను ఆమె విషయంలో ఆసక్తి చూపిస్తాను.’ ”

3 “యెహోవా ఇలా అంటున్నాడు: ‘నేను సీయోనుకు తిరిగొచ్చి, యెరూషలేములో నివసిస్తాను.+ అప్పుడు యెరూషలేము నమ్మకమైన* నగరం అని పిలవబడుతుంది,+ సైన్యాలకు అధిపతైన యెహోవా పర్వతం పవిత్ర పర్వతం అని పిలవబడుతుంది.’ ”+

4 “సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘వృద్ధులు మళ్లీ యెరూషలేము వీధుల్లో ఆరుబయట కూర్చుంటారు, ప్రతీ ఒక్కరు తమ నిండు వృద్ధాప్యం వల్ల చేతికర్రలు పట్టుకొని కూర్చుంటారు.+ 5 నగర వీధులు ఆటలాడే  పిల్లలతో కళకళలాడతాయి.’ ”+

6 “సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఆ రోజుల్లో, ఈ ప్రజల్లో మిగిలినవాళ్లకు అది అసాధ్యమని అనిపించవచ్చేమో గానీ, నాకు కూడా అది అసాధ్యమని అనిపిస్తుందా?’ అని సైన్యాలకు అధిపతైన యెహోవా ప్రకటిస్తున్నాడు.”

7 “సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఇదిగో తూర్పు దేశాల నుండి, పడమటి దేశాల నుండి* నేను నా ప్రజల్ని కాపాడతాను.+ 8 నేను వాళ్లను తీసుకొస్తాను, వాళ్లు యెరూషలేములో నివసిస్తారు;+ వాళ్లు నా ప్రజలౌతారు, నేను వాళ్లకు సత్యవంతుడైన,* నీతిమంతుడైన దేవుణ్ణి అవుతాను.’ ”+

9 “సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ధైర్యం తెచ్చుకోండి,+ మీరు ప్రవక్తల నోటి నుండి ఇప్పుడు వింటున్న ఇవే మాటలు,+ సైన్యాలకు అధిపతైన యెహోవా ఆలయం కట్టడానికి పునాది వేసిన రోజున కూడా చెప్పబడ్డాయి. 10 అంతకుముందు మనుషులు గానీ జంతువులు గానీ పనిచేసినా కూలి దొరికేది కాదు;+ శత్రువుల కారణంగా రాకపోకలు ప్రమాదకరంగా ఉండేవి, ఎందుకంటే నేను మనుషులందర్నీ ఒకరి మీదికి ఒకర్ని రేపాను.’

11 “ ‘కానీ ఇప్పుడు నేను ఈ ప్రజల్లో మిగిలినవాళ్లతో ఒకప్పటిలా వ్యవహరించను’ అని సైన్యాలకు అధిపతైన యెహోవా ప్రకటిస్తున్నాడు. 12 ‘శాంతి విత్తనాలు విత్తబడతాయి; ద్రాక్షచెట్లు ఫలిస్తాయి, భూమి దాని పంటనిస్తుంది,+ ఆకాశం మంచును కురిపిస్తుంది; ఈ ప్రజల్లో మిగిలినవాళ్లు వీటన్నిటిని స్వాస్థ్యంగా పొందేలా నేను చేస్తాను.+ 13 యూదా ఇంటివాళ్లారా, ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, మీరు దేశాల మధ్య శపించబడినవాళ్లు అయ్యారు.+ అయితే నేను మిమ్మల్ని కాపాడతాను, మీరు ఒక దీవెనగా ఉంటారు.+ భయపడకండి! ధైర్యం తెచ్చుకోండి.’+

14 “సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘సైన్యాలకు అధిపతైన యెహోవా చెప్పేదేమిటంటే, “మీ పూర్వీకులు నాకు విపరీతమైన కోపం తెప్పించడం వల్ల మీ మీదికి విపత్తు తీసుకురావాలని నిశ్చయించుకున్నాను. ఆ విషయంలో నేను విచారపడలేదు,+ 15 అదేవిధంగా ఈసారి యెరూషలేముకు, యూదా ఇంటివాళ్లకు మంచి చేయాలని నేను నిశ్చయించుకున్నాను.+  కాబట్టి భయపడకండి!” ’+

16 “ ‘మీరు ఈ పనులు చేయాలి: ఒకరితో ఒకరు నిజమే మాట్లాడాలి,+ మీ నగర ద్వారాల్లో సత్యానికి అనుగుణంగా, శాంతిని పెంపొందించే విధంగా తీర్పుతీర్చాలి. 17 ఎదుటివాణ్ణి నాశనం చేయాలని మీ హృదయాల్లో కుట్ర పన్నకండి,+ అబద్ధ ప్రమాణాలు చేయడం ఆపేయండి;+ ఎందుకంటే ఇవన్నీ నాకు అసహ్యం’+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.”

18 సైన్యాలకు అధిపతైన యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి, ఇలా చెప్పింది: 19 “సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘నాలుగో నెలలో,+ ఐదో నెలలో,+ ఏడో నెలలో,+ పదో నెలలో+ చేసే ఉపవాసాలు యూదా ఇంటివాళ్లకు ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగలుగా మారతాయి.+ కాబట్టి సత్యాన్ని, శాంతిని ప్రేమించండి.’

20 “సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఇప్పుడు ఆయా దేశాల ప్రజలు, ఎన్నో నగరాల్లోని నివాసులు ఇక్కడికి వస్తారు; 21 ఒక నగరంలోని నివాసులు, మరో నగరంలోని నివాసుల దగ్గరికి వెళ్లి, “త్వరగా వెళ్దాం పదండి! తన అనుగ్రహం చూపించమని యెహోవాను బ్రతిమాలడానికి, సైన్యాలకు అధిపతైన యెహోవాను వెదకడానికి వెళ్దాం పదండి. మేమూ వస్తున్నాం” అని అంటారు.+ 22 ఎన్నో జనాలు, బలమైన దేశాలు యెహోవాను వెదకడానికి, అనుగ్రహం చూపించమని యెహోవాను బ్రతిమాలడానికి యెరూషలేముకు వస్తాయి.’+

23 “సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఆ రోజుల్లో, ఆయా దేశాలకు చెందిన అన్ని భాషల ప్రజల్లో నుండి పదేసిమంది+ ఒక యూదుని చెంగు పట్టుకుని, అవును ఒక యూదుని చెంగు గట్టిగా పట్టుకుని, “దేవుడు మీకు తోడుగా ఉన్నాడని మేము విన్నాం కాబట్టి మేము కూడా మీతో వస్తాం”+ అని అంటారు.’ ”+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి