కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 2 కొరింథీయులు 3
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

2 కొరింథీయులు విషయసూచిక

      • సిఫారసు ఉత్తరాలు (1-3)

      • కొత్త ఒప్పందానికి పరిచారకులు (4-6)

      • కొత్త ఒప్పందానికి ఉన్న గొప్ప మహిమ (7-18)

2 కొరింథీయులు 3:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 9:2

2 కొరింథీయులు 3:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 31:18
  • +సామె 3:3; 7:3

2 కొరింథీయులు 3:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 4:12, 15; ఫిలి 2:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2008, పేజీ 28

    2/15/2002, పేజీలు 24-25

    11/15/2000, పేజీలు 17-19

2 కొరింథీయులు 3:6

అధస్సూచీలు

  • *

    లేదా “కొత్త నిబంధనకు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హెబ్రీ 8:6
  • +గల 3:10
  • +యోహా 6:63

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/15/2002, పేజీలు 24-25

    11/15/2000, పేజీలు 17-19

2 కొరింథీయులు 3:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 31:18

2 కొరింథీయులు 3:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1పే 4:14

2 కొరింథీయులు 3:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 27:26
  • +నిర్గ 34:35
  • +రోమా 3:21, 22

2 కొరింథీయులు 3:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కొలొ 2:16, 17

2 కొరింథీయులు 3:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 19:16; 24:17
  • +హెబ్రీ 12:22-24

2 కొరింథీయులు 3:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1పే 1:3, 4

2 కొరింథీయులు 3:14

అధస్సూచీలు

  • *

    లేదా “పాత నిబంధన.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోహా 12:40
  • +రోమా 7:6; ఎఫె 2:15

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/15/2005, పేజీ 20

    3/15/2004, పేజీ 16

    2/1/1998, పేజీ 10

    3/1/1995, పేజీ 19

2 కొరింథీయులు 3:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 15:21
  • +రోమా 11:8

2 కొరింథీయులు 3:16

అధస్సూచీలు

  • *

    అనుబంధం A5 చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 34:34

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    4/2018, పేజీ 9

    కావలికోట,

    8/15/2005, పేజీ 23

2 కొరింథీయులు 3:17

అధస్సూచీలు

  • *

    అనుబంధం A5 చూడండి.

  • *

    పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.

  • *

    అనుబంధం A5 చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోహా 4:24
  • +యెష 61:1; రోమా 6:14; 8:15; గల 5:1, 13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    11/2018, పేజీలు 19-20

    4/2018, పేజీలు 8-9

    కావలికోట,

    7/15/2012, పేజీ 10

2 కొరింథీయులు 3:18

అధస్సూచీలు

  • *

    అనుబంధం A5 చూడండి.

  • *

    పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.

  • *

    అనుబంధం A5 చూడండి.

  • *

    లేదా “యెహోవా పవిత్రశక్తి మనల్ని ఎలా మారుస్తోందో” అయ్యుంటుంది.

  • *

    లేదా “రూపాంతరం చెందుతున్నాం.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2కొ 4:6; ఎఫె 4:23, 24; 5:1

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2012, పేజీలు 23-24

    8/15/2005, పేజీలు 14-15, 24

    3/15/2004, పేజీలు 16-17

    11/1/1990, పేజీ 30

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

2 కొరిం. 3:21కొ 9:2
2 కొరిం. 3:3నిర్గ 31:18
2 కొరిం. 3:3సామె 3:3; 7:3
2 కొరిం. 3:5నిర్గ 4:12, 15; ఫిలి 2:13
2 కొరిం. 3:6హెబ్రీ 8:6
2 కొరిం. 3:6గల 3:10
2 కొరిం. 3:6యోహా 6:63
2 కొరిం. 3:7నిర్గ 31:18
2 కొరిం. 3:81పే 4:14
2 కొరిం. 3:9ద్వితీ 27:26
2 కొరిం. 3:9నిర్గ 34:35
2 కొరిం. 3:9రోమా 3:21, 22
2 కొరిం. 3:10కొలొ 2:16, 17
2 కొరిం. 3:11నిర్గ 19:16; 24:17
2 కొరిం. 3:11హెబ్రీ 12:22-24
2 కొరిం. 3:121పే 1:3, 4
2 కొరిం. 3:14యోహా 12:40
2 కొరిం. 3:14రోమా 7:6; ఎఫె 2:15
2 కొరిం. 3:15అపొ 15:21
2 కొరిం. 3:15రోమా 11:8
2 కొరిం. 3:16నిర్గ 34:34
2 కొరిం. 3:17యోహా 4:24
2 కొరిం. 3:17యెష 61:1; రోమా 6:14; 8:15; గల 5:1, 13
2 కొరిం. 3:182కొ 4:6; ఎఫె 4:23, 24; 5:1
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • క్రైస్తవ గ్రీకు లేఖనాలులో చదవండి
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
2 కొరింథీయులు 3:1-18

రెండో కొరింథీయులు

3 మమ్మల్ని మేము మళ్లీ కొత్తగా సిఫారసు చేసుకోవడం మొదలుపెట్టామా? వేరేవాళ్లలా మా గురించిన సిఫారసు ఉత్తరాలు మీకు చూపించాలా, లేక మీ నుండి మాకు సిఫారసు ఉత్తరాలు అవసరమా? 2 నిజానికి, మీరే మా సిఫారసు ఉత్తరం;+ ఈ ఉత్తరం మా హృదయాల మీద చెక్కబడింది, అది మనుషులందరికీ తెలుసు, వాళ్లు దాన్ని చదువుతున్నారు. 3 మా పరిచర్య ద్వారా మేము రాసిన క్రీస్తు ఉత్తరం మీరే అని స్పష్టమౌతోంది. అది సిరాతో రాయబడలేదు కానీ జీవంగల దేవుని పవిత్రశక్తితో చెక్కబడింది; రాతి పలకల+ మీద కాదు, హృదయాల మీద చెక్కబడింది.+

4 క్రీస్తు ద్వారా దేవుణ్ణి బట్టి మాకు ఈ నమ్మకం ఉంది. 5 మా సొంత శక్తితో మేము ఈ పనికి అర్హులమయ్యామని అనట్లేదు, మమ్మల్ని అర్హుల్ని చేసింది దేవుడే.+ 6 ఆయన వల్లే మేము కొత్త ఒప్పందానికి*+ పరిచారకులుగా ఉండడానికి అర్హులమయ్యాం, రాతపూర్వక ధర్మశాస్త్ర నిర్దేశం కింద కాకుండా పవిత్రశక్తి నిర్దేశం కింద సేవచేస్తున్నాం; ఎందుకంటే రాతపూర్వక ధర్మశాస్త్రం మరణానికి గురిచేస్తుంది,+ కానీ పవిత్రశక్తి బ్రతికిస్తుంది.+

7 రాతి పలకల మీద చెక్కబడి+ మరణానికి గురిచేసే ధర్మశాస్త్రమే ఎంత మహిమతో వచ్చిందంటే, మోషే ముఖం మీద ప్రకాశించిన ఆ మహిమ కారణంగా ఇశ్రాయేలీయులు అతని ముఖాన్ని చూడలేకపోయారు. కనుమరుగైపోయే మహిమతో వచ్చిన ధర్మశాస్త్రానికే అంత మహిమ ఉంటే, 8 పవిత్రశక్తితో చేసే పరిచర్యకు ఇంకెంత మహిమ ఉండాలి?+ 9 శిక్షకు గురిచేసే ధర్మశాస్త్రమే+ మహిమగలదిగా ఉంటే,+ నీతిని కలగజేసే పరిచర్య+ ఇంకెంత మహిమగలదిగా ఉండాలి? 10 నిజానికి, ఇప్పుడున్నదాని గొప్ప మహిమ కారణంగా, ఒకప్పుడు మహిమగలదిగా చేయబడినదాని మహిమ తొలగిపోయింది.+ 11 ఎందుకంటే, కనుమరుగైపోయేదే మహిమతో వచ్చిందంటే,+ నిలిచివుండే దానికి ఇంకెంత మహిమ ఉండాలి!+

12 మనకు ఇలాంటి నిరీక్షణ+ ఉంది కాబట్టే చాలా ధైర్యంగా మాట్లాడుతున్నాం. 13 కనుమరుగైపోయే దానికి ఏమౌతుందో ఇశ్రాయేలీయులకు కనబడకుండా మోషే తన ముఖం మీద ముసుగు వేసుకునేవాడు. మేము అతనిలా చేయట్లేదు. 14 వాళ్ల మనసులు మొద్దుబారాయి. నేటికీ పాత ఒప్పందం* చదువుతున్నప్పుడు ఆ ముసుగు వాళ్ల మనసుల మీద అలాగే ఉంటుంది.+ ఎందుకంటే క్రీస్తు మీద విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే అది తొలగిపోతుంది.+ 15 నిజం చెప్పాలంటే, నేటికీ మోషే పుస్తకాలు చదువుతున్నప్పుడల్లా+ వాళ్ల హృదయాల మీద ముసుగు ఉంటుంది.+ 16 కానీ ఒక వ్యక్తి యెహోవా* వైపు తిరిగినప్పుడు ఆ ముసుగు తొలగిపోతుంది.+ 17 యెహోవా* అదృశ్యుడు.*+ యెహోవా* పవిత్రశక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ స్వేచ్ఛ ఉంటుంది.+ 18 మనమంతా ముసుగులేని ముఖాలతో అద్దాల్లా యెహోవా* మహిమను ప్రతిఫలిస్తున్నాం. మనం అంతకంతకూ ఎక్కువ మహిమను ప్రతిఫలిస్తూ, అదృశ్యుడైన* యెహోవా* మనల్ని ఎలా మారుస్తున్నాడో* సరిగ్గా అలాగే, ఆయన ప్రతిబింబంలాగే మారుతున్నాం.*+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి