కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యెహోషువ 12
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

యెహోషువ విషయసూచిక

      • యొర్దాను తూర్పు వైపున ఓడిపోయిన రాజులు (1-6)

      • యొర్దాను పడమటి వైపున ఓడిపోయిన రాజులు (7-24)

యెహోషువ 12:1

అధస్సూచీలు

  • *

    లేదా “అర్నోను వాగు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 2:24
  • +ద్వితీ 3:8

యెహోషువ 12:2

అధస్సూచీలు

  • *

    లేదా “అర్నోను వాగు.”

  • *

    లేదా “వాగు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 21:13
  • +ద్వితీ 3:12

యెహోషువ 12:3

అధస్సూచీలు

  • *

    అంటే, గెన్నేసరెతు సరస్సు, లేదా గలిలయ సముద్రం.

  • *

    అంటే, మృత సముద్రం.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోహా 6:1
  • +ద్వితీ 3:27

యెహోషువ 12:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 13:13
  • +సం 21:26

యెహోషువ 12:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 21:23, 24
  • +ద్వితీ 3:12, 13

యెహోషువ 12:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 1:4
  • +ద్వితీ 2:12
  • +యెహో 11:16, 17
  • +యెహో 11:23

యెహోషువ 12:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 10:40
  • +ఆది 15:16
  • +నిర్గ 3:8; 23:23; ద్వితీ 7:1

యెహోషువ 12:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 8:29

యెహోషువ 12:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 10:23, 26

యెహోషువ 12:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 10:33

యెహోషువ 12:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 10:38

యెహోషువ 12:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 10:28
  • +న్యా 1:22

యెహోషువ 12:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 11:1, 10

యెహోషువ 12:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 21:34

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

యెహో. 12:1ద్వితీ 2:24
యెహో. 12:1ద్వితీ 3:8
యెహో. 12:2సం 21:13
యెహో. 12:2ద్వితీ 3:12
యెహో. 12:3యోహా 6:1
యెహో. 12:3ద్వితీ 3:27
యెహో. 12:5యెహో 13:13
యెహో. 12:5సం 21:26
యెహో. 12:6సం 21:23, 24
యెహో. 12:6ద్వితీ 3:12, 13
యెహో. 12:7యెహో 1:4
యెహో. 12:7ద్వితీ 2:12
యెహో. 12:7యెహో 11:16, 17
యెహో. 12:7యెహో 11:23
యెహో. 12:8యెహో 10:40
యెహో. 12:8ఆది 15:16
యెహో. 12:8నిర్గ 3:8; 23:23; ద్వితీ 7:1
యెహో. 12:9యెహో 8:29
యెహో. 12:10యెహో 10:23, 26
యెహో. 12:12యెహో 10:33
యెహో. 12:13యెహో 10:38
యెహో. 12:16యెహో 10:28
యెహో. 12:16న్యా 1:22
యెహో. 12:19యెహో 11:1, 10
యెహో. 12:22యెహో 21:34
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
యెహోషువ 12:1-24

యెహోషువ

12 ఇశ్రాయేలీయులు యొర్దానుకు తూర్పున అర్నోను లోయ*+ నుండి హెర్మోను పర్వతం వరకు+ ఉన్న రాజుల్ని, అలాగే అరాబా తూర్పు ప్రాంతమంతటా ఉన్న రాజుల్ని ఓడించి, వాళ్ల ప్రాంతాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ రాజులు ఎవరంటే: 2 అమోరీయుల రాజు సీహోను. అతను హెష్బోనులో నివసించాడు; అతను అర్నోను లోయ*+ అంచున ఉన్న అరోయేరు నగరం+ మొదలుకొని, అంటే అర్నోను లోయ మధ్య భాగం నుండి గిలాదు సగభాగం వరకు, అంటే యబ్బోకు లోయ* వరకు పరిపాలించాడు. ఇది అమ్మోనీయుల సరిహద్దు. 3 అంతేకాక అతను కిన్నెరెతు సముద్రం*+ వరకు అరాబా తూర్పు ప్రాంతాన్ని; అలాగే అరాబా సముద్రం వరకు, అంటే ఉప్పు సముద్రం* వరకు తూర్పు దిక్కున బేత్యేషిమోతు వైపుగా, దక్షిణాన పిస్గా కొండ+ దిగువ ప్రాంతం వరకు పరిపాలించాడు.

4 బాషాను రాజు ఓగు. అతను రెఫాయీయుల చివరివాళ్లలో ఒకడు. అతను అష్తారోతు, ఎద్రెయిలో నివసిస్తూ 5 హెర్మోను పర్వతం, సల్కాతోపాటు, బాషాను ప్రాంతమంతటినీ పరిపాలించాడు. అలాగే గెషూరీయుల, మాయకాతీయుల+ సరిహద్దు వరకు, హెష్బోను రాజైన సీహోను+ ప్రాంత సరిహద్దు వరకు గిలాదు సగభాగాన్ని అతను పరిపాలించాడు.

6 యెహోవా సేవకుడైన మోషే, అలాగే ఇశ్రాయేలీయులు ఆ రాజుల్ని ఓడించారు.+ తర్వాత యెహోవా సేవకుడైన మోషే ఆ దేశాన్ని రూబేనీయులకు, గాదీయులకు, మనష్షే అర్ధగోత్రానికి ఆస్తిగా ఇచ్చాడు.+

7 యొర్దానుకు పడమటి వైపున, అంటే లెబానోను+ లోయలోని బయల్గాదు నుండి శేయీరు+ దగ్గరున్న హాలాకు కొండ+ వరకు ఉన్న ప్రాంతంలోని రాజుల్ని యెహోషువ, ఇశ్రాయేలీయులు ఓడించారు. ఆ తర్వాత యెహోషువ వాళ్ల దేశాన్ని ఇశ్రాయేలు గోత్రాలకు వాళ్లవాళ్ల వంతుల చొప్పున ఆస్తిగా ఇచ్చాడు.+ 8 అందులో పర్వత ప్రాంతం, షెఫేలా, అరాబా, ఏటవాలు ప్రాంతాలు, ఎడారి, నెగెబు+ ఉన్నాయి. అవి హిత్తీయుల, అమోరీయుల,+ కనానీయుల, పెరిజ్జీయుల, హివ్వీయుల, యెబూసీయుల ప్రాంతాలు.+ ఆ రాజులు ఎవరంటే:

 9 యెరికో రాజు; బేతేలు పక్కనున్న హాయి రాజు;+

10 యెరూషలేము రాజు; హెబ్రోను రాజు;+

11 యర్మూతు రాజు; లాకీషు రాజు;

12 ఎగ్లోను రాజు; గెజెరు రాజు;+

13 దెబీరు+ రాజు; గెదెరు రాజు;

14 హోర్మా రాజు; అరాదు రాజు;

15 లిబ్నా రాజు; అదుల్లాము రాజు;

16 మక్కేదా రాజు;+ బేతేలు+ రాజు;

17 తప్పూయ రాజు; హెపెరు రాజు;

18 ఆఫెకు రాజు; లష్షారోను రాజు;

19 మాదోను రాజు; హాసోరు రాజు;+

20 షిమ్రోన్మెరోను రాజు; అక్షాపు రాజు;

21 తానాకు రాజు; మెగిద్దో రాజు;

22 కెదెషు రాజు; కర్మెలులోని యొక్నెయాము+ రాజు;

23 దోరు ఏటవాలు ప్రాంతాల్లోని దోరు రాజు; గిల్గాలులోని గోయీము రాజు;

24 తిర్సా రాజు; మొత్తం 31 మంది రాజులు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి