కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 2 థెస్సలొనీకయులు 3
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

2 థెస్సలొనీకయులు విషయసూచిక

      • ప్రార్థిస్తూ ఉండండి (1-5)

      • పద్ధతిగా నడుచుకోనివాళ్లకు హెచ్చరిక (6-15)

      • చివర్లో శుభాకాంక్షలు (16-18)

2 థెస్సలొనీకయులు 3:1

అధస్సూచీలు

  • *

    అనుబంధం A5 చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 15:30; 1థె 5:25; హెబ్రీ 13:18
  • +అపొ 19:20; 1థె 1:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/1/1991, పేజీ 32

2 థెస్సలొనీకయులు 3:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 25:4
  • +అపొ 28:24; రోమా 10:16

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/1/2009, పేజీ 8

    5/15/1998, పేజీ 10

2 థెస్సలొనీకయులు 3:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1యో 5:3
  • +లూకా 21:19; రోమా 5:3

2 థెస్సలొనీకయులు 3:6

అధస్సూచీలు

  • *

    లేదా “వాళ్లు” అయ్యుంటుంది.

  • *

    లేదా “సంప్రదాయం.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1థె 5:14
  • +1కొ 11:2; 2థె 2:15; 3:14

2 థెస్సలొనీకయులు 3:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 4:16; 1థె 1:6

2 థెస్సలొనీకయులు 3:8

అధస్సూచీలు

  • *

    లేదా “డబ్బు చెల్లించకుండా.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 20:34
  • +అపొ 18:3; 1కొ 9:14, 15; 2కొ 11:9; 1థె 2:9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    12/2019, పేజీ 5

2 థెస్సలొనీకయులు 3:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 10:9, 10; 1కొ 9:6, 7
  • +1కొ 11:1; ఫిలి 3:17

2 థెస్సలొనీకయులు 3:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1థె 4:11, 12; 1తి 5:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    రాజ్య పరిచర్య,

    2/1994, పేజీ 7

2 థెస్సలొనీకయులు 3:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1థె 5:14
  • +1తి 5:13; 1పే 4:15

2 థెస్సలొనీకయులు 3:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎఫె 4:28

2 థెస్సలొనీకయులు 3:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2థె 3:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    యెహోవా సంస్థ, పేజీలు 144-145

    కావలికోట (అధ్యయన),

    11/2016, పేజీ 12

    కావలికోట,

    7/15/1999, పేజీలు 29-31

2 థెస్సలొనీకయులు 3:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1థె 5:14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    11/2016, పేజీ 12

    కావలికోట,

    7/15/1999, పేజీ 30

2 థెస్సలొనీకయులు 3:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోహా 14:27

2 థెస్సలొనీకయులు 3:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 16:21; కొలొ 4:18

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

2 థెస్స. 3:1రోమా 15:30; 1థె 5:25; హెబ్రీ 13:18
2 థెస్స. 3:1అపొ 19:20; 1థె 1:8
2 థెస్స. 3:2యెష 25:4
2 థెస్స. 3:2అపొ 28:24; రోమా 10:16
2 థెస్స. 3:51యో 5:3
2 థెస్స. 3:5లూకా 21:19; రోమా 5:3
2 థెస్స. 3:61థె 5:14
2 థెస్స. 3:61కొ 11:2; 2థె 2:15; 3:14
2 థెస్స. 3:71కొ 4:16; 1థె 1:6
2 థెస్స. 3:8అపొ 20:34
2 థెస్స. 3:8అపొ 18:3; 1కొ 9:14, 15; 2కొ 11:9; 1థె 2:9
2 థెస్స. 3:9మత్త 10:9, 10; 1కొ 9:6, 7
2 థెస్స. 3:91కొ 11:1; ఫిలి 3:17
2 థెస్స. 3:101థె 4:11, 12; 1తి 5:8
2 థెస్స. 3:111థె 5:14
2 థెస్స. 3:111తి 5:13; 1పే 4:15
2 థెస్స. 3:12ఎఫె 4:28
2 థెస్స. 3:142థె 3:6
2 థెస్స. 3:151థె 5:14
2 థెస్స. 3:16యోహా 14:27
2 థెస్స. 3:171కొ 16:21; కొలొ 4:18
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • క్రైస్తవ గ్రీకు లేఖనాలులో చదవండి
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
2 థెస్సలొనీకయులు 3:1-18

రెండో థెస్సలొనీకయులు

3 చివరిగా సహోదరులారా, మా కోసం ప్రార్థిస్తూ ఉండండి.+ యెహోవా* వాక్యం వేగంగా వ్యాప్తిచెందుతూ ఉండాలని,+ అది మీ మధ్య మహిమపర్చబడుతూ ఉన్నట్టే ప్రజల మధ్య కూడా మహిమపర్చబడుతూ ఉండాలని, 2 హానిచేసే దుష్టుల నుండి దేవుడు మమ్మల్ని కాపాడాలని+ ప్రార్థించండి. ఎందుకంటే విశ్వాసం అందరికీ లేదు.+ 3 కానీ ప్రభువు నమ్మకమైనవాడు. ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు, దుష్టుని నుండి కాపాడతాడు. 4 అంతేకాదు, మేము ఇచ్చిన నిర్దేశాలు మీరు పాటిస్తున్నారని, ముందుముందు కూడా ఇలా పాటిస్తూ ఉంటారని ప్రభువును బట్టి మీ మీద మాకు నమ్మకం ఉంది. 5 మీరు దేవుణ్ణి ప్రేమించేలా,+ క్రీస్తు కోసం సహించేలా+ ప్రభువు మీ హృదయాల్ని సరైన దిశలో నడిపిస్తూనే ఉండాలి.

6 సహోదరులారా, పద్ధతిగా నడుచుకోని ప్రతీ సహోదరునికి,+ మా నుండి మీరు* అందుకున్న నిర్దేశాల* ప్రకారం నడుచుకోని ప్రతీ సహోదరునికి దూరంగా ఉండమని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరున ఇప్పుడు మీకు నిర్దేశాలు ఇస్తున్నాం.+ 7 మమ్మల్ని ఎలా ఆదర్శంగా తీసుకోవాలో మీకు తెలుసు.+ ఎందుకంటే మేము మీ దగ్గర ఉన్నప్పుడు పద్ధతిగా నడుచుకున్నాం, 8 ఎవరి దగ్గరా ఉచితంగా* భోజనం చేయలేదు.+ అయితే మేము మీలో ఏ ఒక్కరికీ భారంగా ఉండకూడదని రాత్రింబగళ్లు ఎంతో కష్టపడి పనిచేశాం.+ 9 మాకు అధికారం లేక కాదుగానీ+ మీకు ఆదర్శంగా ఉండాలని+ అలా చేశాం. 10 నిజానికి మేము మీతో ఉన్నప్పుడు, “ఎవరికైనా పనిచేయడం ఇష్టంలేకపోతే వాళ్లు భోజనం చేయకూడదు”+ అని ఆదేశించేవాళ్లం. 11 మీలో కొందరు పద్ధతిగా నడుచుకోవట్లేదని,+ అసలు ఏ పనీ చేయట్లేదని, తమకు సంబంధంలేని విషయాల్లో తలదూరుస్తున్నారని+ మాకు వార్తలు అందుతున్నాయి. 12 ప్రభువైన యేసుక్రీస్తు పేరున అలాంటివాళ్లకు మేము ఆజ్ఞాపించేది, ఉపదేశించేది ఏమిటంటే, వాళ్లు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా వాళ్ల పని వాళ్లు చూసుకోవాలి, సొంతగా సంపాదించుకున్న ఆహారం తినాలి.+

13 సహోదరులారా, మీరైతే మంచి చేయడం మానకండి. 14 ఎవరైనా మేము ఈ ఉత్తరంలో చెప్పిన మాటకు లోబడకపోతే, అతను సిగ్గుపడేలా అతనికి గుర్తువేసి అతనితో సహవాసం మానేయండి.+ 15 అయితే అతన్ని శత్రువుగా చూడకండి, బదులుగా అతన్ని సహోదరుడిగా భావించి ఉపదేశిస్తూ ఉండండి.+

16 శాంతికి మూలమైన ప్రభువు అన్ని విషయాల్లో మీకు శాంతిని అనుగ్రహిస్తూ ఉండాలి.+ ప్రభువు మీ అందరికీ తోడుండాలి.

17 పౌలు అనే నేను స్వహస్తాలతో+ నా శుభాకాంక్షలు రాస్తున్నాను. నా ఉత్తరాలన్నిటినీ గుర్తుపట్టడానికి నా చేతిరాతే మీకు గుర్తు, ఇదే నా చేతిరాత.

18 మన ప్రభువైన యేసుక్రీస్తు అపారదయ మీ అందరికీ తోడుండాలి.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి