కీర్తనలు
యాత్ర కీర్తన.
121 నేను పర్వతాల+ వైపు తల ఎత్తి చూస్తున్నాను.
నాకు ఎక్కడి నుండి సహాయం వస్తుంది?
3 ఆయన నీ పాదాన్ని ఎప్పుడూ జారనివ్వడు.*+
నిన్ను కాపాడుతున్న దేవుడు అస్సలు కునకడు.
5 యెహోవాయే నిన్ను కాపాడుతున్నాడు.
యెహోవా నీ కుడిపక్కన+ సంరక్షించే నీడలా ఉన్నాడు.+
7 యెహోవా నీకు ఏ హానీ జరగకుండా కాపాడతాడు.+
ఆయన నీ ప్రాణాన్ని కాపాడతాడు.+