కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ప్రసంగి 7
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

ప్రసంగి విషయసూచిక

      • మంచిపేరు, చనిపోయే రోజు (1-4)

      • తెలివిగలవాళ్ల గద్దింపు (5-7)

      • ఆరంభం కన్నా ముగింపే మేలు (8-10)

      • తెలివివల్ల ప్రయోజనం (11, 12)

      • సంతోషంగా ఉన్న రోజులు, కష్టం వచ్చిన రోజులు (13-15)

      • అతి మంచిది కాదు (16-22)

      • ప్రసంగి గమనించిన విషయాలు (23-29)

ప్రసంగి 7:1

అధస్సూచీలు

  • *

    అక్ష., “పేరు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 10:7; 22:1; యెష 56:5; లూకా 10:20

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    దేవుని ప్రేమలో ఉండండి, పేజీలు 177-178

    కావలికోట,

    4/15/2008, పేజీ 25

    8/15/2003, పేజీ 3

    11/15/1998, పేజీ 32

    4/15/1997, పేజీ 27

    2/15/1997, పేజీలు 12-13

ప్రసంగి 7:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 5:11, 12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/1/2002, పేజీ 4

ప్రసంగి 7:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 119:71; లూకా 6:21
  • +2కొ 7:10; హెబ్రీ 12:11

ప్రసంగి 7:4

అధస్సూచీలు

  • *

    లేదా “సంతోషించే.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 25:36; సామె 21:17

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    4/15/2008, పేజీ 22

ప్రసంగి 7:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 141:5

ప్రసంగి 7:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/1/2006, పేజీ 15

    3/15/1996, పేజీ 4

ప్రసంగి 7:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 23:8; ద్వితీ 16:19; 1స 8:1-3; సామె 17:23

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/1/2011, పేజీ 4

    10/1/1992, పేజీలు 3-4

ప్రసంగి 7:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 13:10; యాకో 5:10; 1పే 5:5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/1/2000, పేజీ 4

    6/15/1995, పేజీలు 10-11

ప్రసంగి 7:9

అధస్సూచీలు

  • *

    లేదా “అది తెలివితక్కువవాళ్లకు గుర్తు” అయ్యుంటుంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 16:32; యాకో 1:19
  • +ఆది 4:5; ఎస్తే 5:9; సామె 29:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/1/2005, పేజీలు 13-15

    6/1/1992, పేజీ 24

    సర్వమానవాళి కొరకైన గ్రంథం, పేజీలు 25-26

ప్రసంగి 7:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లూకా 9:62

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    11/2020, పేజీ 25

    కావలికోట,

    3/15/2012, పేజీలు 26-27

    12/1/2002, పేజీ 32

    తేజరిల్లు!,

    1/8/1997, పేజీ 21

ప్రసంగి 7:11

అధస్సూచీలు

  • *

    అక్ష., “వెలుగును చూసేవాళ్లకు.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/1/2004, పేజీ 28

ప్రసంగి 7:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 4:5, 6; 10:15
  • +సామె 3:13, 18; 8:35; 9:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 166

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 37

    తేజరిల్లు!,

    7/2007, పేజీలు 20-21

    10/8/1997, పేజీ 12

    కావలికోట,

    9/1/2004, పేజీ 28

    8/1/2003, పేజీ 5

    5/15/1998, పేజీ 6

    5/15/1993, పేజీలు 8-9

ప్రసంగి 7:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోబు 9:12; యెష 14:27

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/1/1999, పేజీ 29

ప్రసంగి 7:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యాకో 5:13
  • +సామె 27:1; యాకో 4:13, 14
  • +యోబు 2:10; యెష 45:7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/1/1999, పేజీ 29

ప్రసంగి 7:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 39:5
  • +ఆది 4:8; 1స 22:18

ప్రసంగి 7:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 65:5; మత్త 6:1; రోమా 10:3; 14:10
  • +సామె 3:7; 16:18; రోమా 12:3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 35

    కావలికోట,

    10/15/2010, పేజీ 9

    8/1/1998, పేజీ 11

    10/15/1995, పేజీ 31

ప్రసంగి 7:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 14:1
  • +కీర్త 55:23; సామె 10:27

ప్రసంగి 7:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఫిలి 4:5

ప్రసంగి 7:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 21:22

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/1/2006, పేజీ 15

ప్రసంగి 7:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 51:5; రోమా 3:23; 1యో 1:8

ప్రసంగి 7:21

అధస్సూచీలు

  • *

    అక్ష., “శపించడం.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 24:9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 51

    తేజరిల్లు!,

    1/8/2002, పేజీ 14

ప్రసంగి 7:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యాకో 3:2, 8, 9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 51

    తేజరిల్లు!,

    1/8/2002, పేజీ 14

ప్రసంగి 7:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 36:6; యెష 55:9; రోమా 11:33

ప్రసంగి 7:26

అధస్సూచీలు

  • *

    అక్ష., “చేదైనది.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 39:7-9
  • +సామె 7:22, 23

ప్రసంగి 7:28

అధస్సూచీలు

  • *

    లేదా “నిజాయితీపరుడు.”

  • *

    లేదా “నిజాయితీపరురాలు.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/15/2015, పేజీలు 28-29

    1/15/2007, పేజీ 31

ప్రసంగి 7:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 1:26, 31
  • +ఆది 3:6; 6:12; ద్వితీ 32:5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/1/1999, పేజీలు 28-29

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

ప్రస. 7:1సామె 10:7; 22:1; యెష 56:5; లూకా 10:20
ప్రస. 7:2యెష 5:11, 12
ప్రస. 7:3కీర్త 119:71; లూకా 6:21
ప్రస. 7:32కొ 7:10; హెబ్రీ 12:11
ప్రస. 7:41స 25:36; సామె 21:17
ప్రస. 7:5కీర్త 141:5
ప్రస. 7:7నిర్గ 23:8; ద్వితీ 16:19; 1స 8:1-3; సామె 17:23
ప్రస. 7:8సామె 13:10; యాకో 5:10; 1పే 5:5
ప్రస. 7:9సామె 16:32; యాకో 1:19
ప్రస. 7:9ఆది 4:5; ఎస్తే 5:9; సామె 29:11
ప్రస. 7:10లూకా 9:62
ప్రస. 7:12సామె 4:5, 6; 10:15
ప్రస. 7:12సామె 3:13, 18; 8:35; 9:11
ప్రస. 7:13యోబు 9:12; యెష 14:27
ప్రస. 7:14యాకో 5:13
ప్రస. 7:14సామె 27:1; యాకో 4:13, 14
ప్రస. 7:14యోబు 2:10; యెష 45:7
ప్రస. 7:15కీర్త 39:5
ప్రస. 7:15ఆది 4:8; 1స 22:18
ప్రస. 7:16యెష 65:5; మత్త 6:1; రోమా 10:3; 14:10
ప్రస. 7:16సామె 3:7; 16:18; రోమా 12:3
ప్రస. 7:17కీర్త 14:1
ప్రస. 7:17కీర్త 55:23; సామె 10:27
ప్రస. 7:18ఫిలి 4:5
ప్రస. 7:19సామె 21:22
ప్రస. 7:20కీర్త 51:5; రోమా 3:23; 1యో 1:8
ప్రస. 7:211స 24:9
ప్రస. 7:22యాకో 3:2, 8, 9
ప్రస. 7:24కీర్త 36:6; యెష 55:9; రోమా 11:33
ప్రస. 7:26ఆది 39:7-9
ప్రస. 7:26సామె 7:22, 23
ప్రస. 7:29ఆది 1:26, 31
ప్రస. 7:29ఆది 3:6; 6:12; ద్వితీ 32:5
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
ప్రసంగి 7:1-29

ప్రసంగి

7 శ్రేష్ఠమైన తైలం కంటే మంచిపేరు* మేలు,+ పుట్టిన రోజు కన్నా చనిపోయే రోజు మేలు. 2 విందు జరిగే ఇంటికి వెళ్లడం కన్నా దుఃఖించే ఇంటికి వెళ్లడం మంచిది.+ ఎందుకంటే ప్రతీ ఒక్కరు చనిపోతారు, బ్రతికున్నవాళ్లు ఆ విషయం గురించి శ్రద్ధగా ఆలోచించాలి. 3 నవ్వు కన్నా దుఃఖం మంచిది,+ ఎందుకంటే ముఖం విచారంగా ఉండడంవల్ల హృదయం మెరుగౌతుంది.+ 4 తెలివిగలవాళ్ల హృదయం దుఃఖించే ఇంట్లో ఉంటుంది, కానీ మూర్ఖుల హృదయం విందు జరిగే* ఇంట్లో ఉంటుంది.+

5 తెలివితక్కువవాళ్ల పొగడ్తలు వినడం కన్నా తెలివిగలవాళ్ల గద్దింపు వినడం మంచిది.+ 6 తెలివితక్కువవాళ్ల నవ్వు, పాత్ర కింద మండే ముళ్లకంపల చిటపట శబ్దం లాంటిది; అది కూడా వ్యర్థమే. 7 అణచివేత తెలివిగలవాణ్ణి పిచ్చివాణ్ణి చేయగలదు, లంచం హృదయాన్ని పాడుచేస్తుంది.+

8 ఒక విషయం ఆరంభం కన్నా దాని ముగింపే మేలు, అహంకార స్వభావం కలిగివుండడం కన్నా ఓపిగ్గా ఉండడం మేలు.+ 9 త్వరగా కోపం తెచ్చుకోకు,+ ఎందుకంటే తెలివితక్కువవాళ్ల ఒడిలో కోపం తిష్ఠ వేసుకుని కూర్చుంటుంది.*+

10 “ఇప్పటికన్నా పాత రోజులే బావున్నాయి” అని అనకు, అలా అనడం తెలివి అనిపించుకోదు.+

11 తెలివితో పాటు వారసత్వ ఆస్తి కూడా ఉండడం మంచిదే, బ్రతికున్నవాళ్లకు* అది ప్రయోజనకరం. 12 ఎందుకంటే, డబ్బులాగే తెలివి కూడా రక్షణగా ఉంటుంది;+ కానీ జ్ఞానం వల్ల, తెలివి వల్ల ప్రయోజనం ఏమిటంటే, అవి తమ యజమాని ప్రాణాన్ని కాపాడతాయి.+

13 సత్యదేవుని పని గురించి ఆలోచించు, ఆయన వంకరగా చేసినదాన్ని ఎవరు తిన్నగా చేయగలరు?+ 14 సంతోషంగా ఉన్న రోజున మంచి చేయి;+ అయితే కష్టం వచ్చిన రోజున ఈ విషయం గురించి ఆలోచించు: మనుషులు భవిష్యత్తులో తమకు ఏం జరుగుతుందో తెలుసుకోకూడదని+ దేవుడే ఆ రోజునూ, ఈ రోజునూ చేశాడు.+

15 వ్యర్థమైన నా జీవితంలో+ నేను ఇదంతా చూశాను: నీతిని అనుసరిస్తున్నా నశించిపోయే నీతిమంతుల్ని+ చూశాను, చెడు చేస్తున్నా ఎక్కువకాలం జీవించే దుష్టుల్ని కూడా చూశాను.

16 అతి నీతిమంతునిగా ఉండకు,+ మరీ తెలివిగలవాడిగా ఉండకు. నిన్ను నువ్వు నాశనం చేసుకోవడం దేనికి?+ 17 మరీ దుష్టునిగా గానీ, తెలివితక్కువవాడిగా గానీ ఉండకు.+ నువ్వు చిన్న వయసులోనే ఎందుకు చనిపోవాలి?+ 18 నువ్వు ఈ హెచ్చరికను పాటించడం, అలాగే ముందటి హెచ్చరికను నిర్లక్ష్యం చేయకుండా ఉండడం మంచిది;+ దేవుని మీద భయభక్తులు ఉన్నవాళ్లు ఈ రెండిటినీ పాటిస్తారు.

19 నగరాన్ని కాపలాకాసే పదిమంది శక్తిగల పాలకుల కన్నా, తెలివిగలవాడి తెలివి అతన్ని బలవంతుణ్ణి చేస్తుంది.+ 20 అస్సలు పాపం చేయకుండా ఎప్పుడూ మంచి చేసే నీతిమంతుడు భూమ్మీద ఒక్కడూ లేడు.+

21 ఇతరులు అనే ప్రతీ మాటను పట్టించుకోకు,+ లేకపోతే నీ సేవకుడు నిన్ను తిట్టడం* నువ్వు వినాల్సి వస్తుంది. 22 నువ్వు కూడా చాలాసార్లు వేరేవాళ్ల గురించి చెడుగా మాట్లాడావని నీకు బాగా తెలుసు.+

23 ఇదంతా నేను తెలివితో పరీక్షించి చూశాను; “నేను తెలివిగలవాణ్ణి అవుతాను” అని అనుకున్నాను. కానీ అది నాకు చాలా దూరంలో ఉంది. 24 జరిగిన ప్రతీది నాకు అందనంత దూరంగా, ఎంతో లోతుగా ఉంది. దాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు?+ 25 తెలివిని, విషయాల వెనకున్న కారణాన్ని తెలుసుకోవడం మీద, పరిశోధించడం మీద, వెదకడం మీద నేను మనసుపెట్టాను; అలాగే మూర్ఖత్వం వెనకున్న దుష్టత్వాన్ని, పిచ్చితనం వెనకున్న తెలివితక్కువతనాన్ని అర్థం చేసుకోవడం మీద దృష్టిపెట్టాను. 26 అప్పుడు నేను ఈ విషయం కనుగొన్నాను: వేటగాడి వల లాంటి స్త్రీ, మరణంకన్నా ఘోరమైనది;* ఆమె హృదయం వల లాంటిది, ఆమె చేతులు సంకెళ్ల లాంటివి. సత్యదేవుణ్ణి సంతోషపెట్టే వ్యక్తి ఆమెకు చిక్కడు,+ కానీ పాపి ఆమెకు చిక్కుతాడు.+

27 ప్రసంగి ఇలా చెప్తున్నాడు: “ఒకదాని తర్వాత మరొకదాన్ని పరిశీలిస్తూ నేను ఒక ముగింపుకు వచ్చాను, 28 అయితే నేను దేని కోసం వెదుకుతూ ఉన్నానో అది నాకు దొరకలేదు. వెయ్యిమంది పురుషుల్లో నాకు ఒక నీతిమంతుడు* కనిపించాడు, కానీ అంతమంది స్త్రీలలో ఒక్క నీతిమంతురాలు* కూడా కనిపించలేదు. 29 ఈ ఒక్క విషయమే నేను కనుగొన్నాను: సత్యదేవుడు మనుషుల్ని నిజాయితీపరులుగా చేశాడు,+ కానీ వాళ్లు తమ సొంత మార్గాల్ని అనుసరించారు.”+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి