కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • సామెతలు 18
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

సామెతలు విషయసూచిక

    • సొలొమోను సామెతలు (10:1–24:34)

సామెతలు 18:1

అధస్సూచీలు

  • *

    లేదా “ఆచరణాత్మక తెలివి.”

  • *

    లేదా “హీనంగా చూస్తున్నాడు.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    1/2024, పేజీ 24

    కావలికోట (అధ్యయన),

    10/2016, పేజీ 19

సామెతలు 18:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 10:19

సామెతలు 18:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 11:2

సామెతలు 18:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 10:11

సామెతలు 18:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 21:9, 10
  • +ద్వితీ 1:16, 17

సామెతలు 18:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 13:10
  • +సామె 19:19

సామెతలు 18:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 13:3

సామెతలు 18:8

అధస్సూచీలు

  • *

    లేదా “ఆత్రంగా మింగేసే ఆహారపదార్థాల.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 19:16

సామెతలు 18:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 10:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 5/2022, పేజీ 3

సామెతలు 18:10

అధస్సూచీలు

  • *

    అక్ష., “పైకి ఎత్తబడతాడు.” అంటే అందకుండా, సురక్షితంగా ఉంటాడు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 17:45, 46; కీర్త 20:1
  • +కీర్త 18:2; 91:14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సన్నిహితమవండి, పేజీ 70

    కావలికోట,

    8/15/2004, పేజీలు 17-18

    12/15/1998, పేజీ 30

    9/1/1998, పేజీ 10

    2/1/1994, పేజీ 19

    పరిచర్య పాఠశాల, పేజీలు 274-275

సామెతలు 18:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 49:6, 7; సామె 11:4; యిర్మీ 9:23; లూకా 12:19-21

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    4/2016, పేజీలు 10-11

    కావలికోట,

    6/15/2001, పేజీ 8

    10/1/1992, పేజీ 27

సామెతలు 18:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 11:2; దాని 5:23, 30; అపొ 12:21-23
  • +సామె 22:4; 1పే 5:5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    4/1/1991, పేజీలు 30-32

సామెతలు 18:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 25:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 179

    కావలికోట (అధ్యయన),

    8/2018, పేజీలు 3-7

    కావలికోట,

    3/15/1999, పేజీలు 16-17

సామెతలు 18:14

అధస్సూచీలు

  • *

    లేదా “పూర్తి నిరాశను.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోబు 1:21; 2కొ 4:16; 12:10
  • +సామె 17:22

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    తేజరిల్లు!,

    7/8/1997, పేజీ 25

    12/8/1992, పేజీ 6

సామెతలు 18:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 3:7-9; సామె 9:9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/15/2004, పేజీ 14

సామెతలు 18:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 43:11; సామె 17:8

సామెతలు 18:17

అధస్సూచీలు

  • *

    లేదా “లోతుగా పరిశోధించినప్పుడు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 16:3, 4
  • +2స 19:25-27; సామె 25:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/15/2011, పేజీ 30

సామెతలు 18:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 14:1, 2; నెహె 11:1; సామె 16:33

సామెతలు 18:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 27:41; 2స 13:22
  • +2స 14:28; అపొ 15:37-39

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2006, పేజీ 19

    2/1/1994, పేజీ 32

సామెతలు 18:20

అధస్సూచీలు

  • *

    అక్ష., “నోటి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 12:14; 13:2

సామెతలు 18:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 15:18; ఎఫె 4:29; యాకో 3:6, 9
  • +ప్రస 10:12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/1/2000, పేజీ 17

సామెతలు 18:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 31:10
  • +సామె 19:14; ప్రస 9:9

సామెతలు 18:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 15:31; మత్త 26:49
  • +1స 19:2, 4; సామె 17:17

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 183

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 48

    తేజరిల్లు!,

    3/8/1996, పేజీ 7

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

సామె. 18:2సామె 10:19
సామె. 18:3సామె 11:2
సామె. 18:4సామె 10:11
సామె. 18:51రా 21:9, 10
సామె. 18:5ద్వితీ 1:16, 17
సామె. 18:6సామె 13:10
సామె. 18:6సామె 19:19
సామె. 18:7సామె 13:3
సామె. 18:8లేవీ 19:16
సామె. 18:9సామె 10:4
సామె. 18:101స 17:45, 46; కీర్త 20:1
సామె. 18:10కీర్త 18:2; 91:14
సామె. 18:11కీర్త 49:6, 7; సామె 11:4; యిర్మీ 9:23; లూకా 12:19-21
సామె. 18:12సామె 11:2; దాని 5:23, 30; అపొ 12:21-23
సామె. 18:12సామె 22:4; 1పే 5:5
సామె. 18:13సామె 25:8
సామె. 18:14యోబు 1:21; 2కొ 4:16; 12:10
సామె. 18:14సామె 17:22
సామె. 18:151రా 3:7-9; సామె 9:9
సామె. 18:16ఆది 43:11; సామె 17:8
సామె. 18:172స 16:3, 4
సామె. 18:172స 19:25-27; సామె 25:8
సామె. 18:18యెహో 14:1, 2; నెహె 11:1; సామె 16:33
సామె. 18:19ఆది 27:41; 2స 13:22
సామె. 18:192స 14:28; అపొ 15:37-39
సామె. 18:20సామె 12:14; 13:2
సామె. 18:21మత్త 15:18; ఎఫె 4:29; యాకో 3:6, 9
సామె. 18:21ప్రస 10:12
సామె. 18:22సామె 31:10
సామె. 18:22సామె 19:14; ప్రస 9:9
సామె. 18:242స 15:31; మత్త 26:49
సామె. 18:241స 19:2, 4; సామె 17:17
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
సామెతలు 18:1-24

సామెతలు

18 తనను తాను వేరు చేసుకునేవాడు తన స్వార్థ కోరికల్ని అనుసరిస్తున్నాడు;

అతను తెలివి* అంతటినీ తిరస్కరిస్తున్నాడు.*

 2 మూర్ఖుడికి అవగాహన అంటే ఏమాత్రం ఇష్టం ఉండదు;

తన హృదయంలో ఉన్నది బయటికి చెప్పడమే అతనికి ఇష్టం.+

 3 దుష్టుడు వచ్చినప్పుడు తిరస్కారం కూడా వస్తుంది,

అవమానంతో పాటు తలవంపులు కూడా వస్తాయి.+

 4 మనిషి నోటి మాటలు లోతైన నీళ్ల లాంటివి.+

తెలివి అనే ఊట ఉబుకుతూ వాగులా ప్రవహిస్తుంది.

 5 దుష్టుడి పట్ల పక్షపాతం చూపించడం,

నీతిమంతుడికి న్యాయం చేయకపోవడం+ మంచిదికాదు.+

 6 మూర్ఖుడి మాటలు గొడవలకు దారితీస్తాయి,+

అతని నోరు దెబ్బల్ని ఆహ్వానిస్తుంది.+

 7 మూర్ఖుడి నోరు అతన్ని నాశనం చేస్తుంది,+

అతని పెదాలు అతని ప్రాణానికి ఉరి లాంటివి.

 8 లేనిపోనివి కల్పించి చెప్పేవాడి మాటలు రుచికరమైన ఆహారం ముద్దల* లాంటివి;+

అవి నేరుగా కడుపు లోపలికి వెళ్లిపోతాయి.

 9 బద్దకంగా పనిచేసేవాడు

నాశనం చేసేవాడికి సహోదరుడు.+

10 యెహోవా పేరు బలమైన బురుజు.+

నీతిమంతుడు దానిలోకి పరుగెత్తి సురక్షితంగా ఉంటాడు.*+

11 ధనవంతుడి ఆస్తి అతనికి ప్రాకారాలుగల నగరం లాంటిది;

అతని ఊహలో అది సురక్షితమైన ప్రాకారం లాంటిది.+

12 నాశనానికి ముందు మనిషి హృదయం గర్విస్తుంది,+

ఘనతకు ముందు వినయం ఉంటుంది.+

13 వాస్తవాలు వినకముందే ఒక విషయం గురించి మాట్లాడడం తెలివితక్కువతనం,

దానివల్ల అవమానాలపాలు అవుతారు.+

14 మనోబలంతో మనిషి తన అనారోగ్యాన్ని సహించగలుగుతాడు,+

నలిగిన మనస్సును* భరించడం ఎవరికి సాధ్యం?+

15 అవగాహన గలవాడి హృదయం జ్ఞానాన్ని సంపాదిస్తుంది,+

తెలివిగలవాడి చెవి జ్ఞానం కోసం వెతుకుతుంది.

16 మనిషి ఇచ్చే బహుమతి అతనికి మార్గం తెరుస్తుంది;+

అది గొప్పవాళ్లను కలుసుకునే అవకాశాన్ని అతనికి ఇస్తుంది.

17 వ్యాజ్యంలో మొదట మాట్లాడే వ్యక్తి చెప్పేది సరైనదిగా కనిపిస్తుంది,+

అయితే రెండో వ్యక్తి వచ్చి అతన్ని ప్రశ్నించినప్పుడు* నిజాలు బయటికొస్తాయి.+

18 చీట్లు వేయడం వల్ల గొడవలు ఆగిపోతాయి,+

అలా, బలమైన ప్రత్యర్థుల మధ్య ఉన్న వివాదాలు పరిష్కారమౌతాయి.

19 ప్రాకారాలుగల నగరాన్ని జయించడం కన్నా నొచ్చుకున్న సహోదరుణ్ణి శాంతపర్చడం కష్టం,+

కోట ద్వారాల అడ్డగడియల లాంటి తగాదాలు కూడా ఉన్నాయి.+

20 మాటల* ఫలం వల్ల మనిషి కడుపు నిండుతుంది;+

తన పెదాల పంట వల్ల అతను తృప్తి పొందుతాడు.

21 జీవమరణాలు నాలుక అధీనంలో ఉన్నాయి;+

దాన్ని ఉపయోగించడానికి ఇష్టపడేవాళ్లు దాని ఫలం తింటారు.+

22 మంచి భార్యను పొందినవాడు అమూల్యమైనదాన్ని పొందాడు,+

అతను యెహోవా అనుగ్రహం పొందుతాడు.+

23 పేదవాడు దీనంగా వేడుకుంటాడు,

ధనవంతుడు కఠినంగా జవాబిస్తాడు.

24 ఒకరినొకరు నాశనం చేసుకోవాలని చూసే సహవాసులు ఉన్నారు,+

సహోదరుడి కన్నా ఎక్కువగా ప్రేమించే స్నేహితుడు కూడా ఉన్నాడు.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి