కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 1 దినవృత్తాంతాలు 29
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

1 దినవృత్తాంతాలు విషయసూచిక

      • ఆలయం కోసం ఇచ్చిన కానుకలు (1-9)

      • దావీదు ప్రార్థన (10-19)

      • ప్రజలు సంతోషించడం; సొలొమోను రాజవ్వడం (20-25)

      • దావీదు చనిపోవడం (26-30)

1 దినవృత్తాంతాలు 29:1

అధస్సూచీలు

  • *

    లేదా “కోమలమైనవాడు.”

  • *

    లేదా “కోట; భవనం.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 28:5
  • +2ది 2:4

1 దినవృత్తాంతాలు 29:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 22:3, 16
  • +1ది 22:4, 14

1 దినవృత్తాంతాలు 29:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 26:8; 27:4; 122:1
  • +1ది 21:24

1 దినవృత్తాంతాలు 29:4

అధస్సూచీలు

  • *

    అప్పట్లో ఒక తలాంతు 34.2 కిలోలతో సమానం. అనుబంధం B14 చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోబు 28:16

1 దినవృత్తాంతాలు 29:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 35:5

1 దినవృత్తాంతాలు 29:6

అధస్సూచీలు

  • *

    అంటే, 1,000 మంది మీద అధిపతులు.

  • *

    అంటే, 100 మంది మీద అధిపతులు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 18:25
  • +1ది 27:25, 29, 31

1 దినవృత్తాంతాలు 29:7

అధస్సూచీలు

  • *

    డారిక్‌ ఒక పారసీక బంగారు నాణెం. అనుబంధం B14 చూడండి.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కొత్త లోక అనువాదం, పేజీలు 1829, 1922

    కావలికోట,

    1/1/2010, పేజీ 31

1 దినవృత్తాంతాలు 29:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 6:1
  • +1ది 26:22

1 దినవృత్తాంతాలు 29:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2కొ 9:7

1 దినవృత్తాంతాలు 29:10

అధస్సూచీలు

  • *

    లేదా “శాశ్వతకాలం నుండి శాశ్వతకాలం వరకు.”

1 దినవృత్తాంతాలు 29:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 145:3; 1తి 1:17
  • +ప్రక 5:13
  • +1ది 16:27; కీర్త 8:1
  • +కీర్త 24:1; యెష 42:5
  • +కీర్త 103:19; మత్త 6:10

1 దినవృత్తాంతాలు 29:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 8:18; సామె 10:22; ఫిలి 4:19
  • +2ది 20:6
  • +యెష 40:26
  • +ద్వితీ 3:24; ఎఫె 1:19; ప్రక 15:3
  • +2ది 1:11, 12
  • +2ది 16:9; కీర్త 18:32; యెష 40:29

1 దినవృత్తాంతాలు 29:14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    1/2018, పేజీ 18

1 దినవృత్తాంతాలు 29:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 25:23; హెబ్రీ 11:13
  • +యోబు 14:1, 2; యాకో 4:13, 14

1 దినవృత్తాంతాలు 29:17

అధస్సూచీలు

  • *

    లేదా “నిజాయితీని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 28:9
  • +సామె 11:20; 15:8; హెబ్రీ 1:9

1 దినవృత్తాంతాలు 29:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 10:17; 86:11

1 దినవృత్తాంతాలు 29:19

అధస్సూచీలు

  • *

    లేదా “పూర్తిగా అంకితమైన.”

  • *

    లేదా “కోటను; భవనాన్ని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మార్కు 12:30
  • +1రా 6:12
  • +1ది 22:14

1 దినవృత్తాంతాలు 29:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 1:3
  • +లేవీ 23:12, 13; సం 15:5
  • +1రా 8:63, 64

1 దినవృత్తాంతాలు 29:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 12:7; 2ది 7:10; నెహె 8:12
  • +1రా 1:38-40
  • +1రా 2:35

1 దినవృత్తాంతాలు 29:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 28:5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 32

1 దినవృత్తాంతాలు 29:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 22:17
  • +1ది 28:1
  • +1ది 3:1-9

1 దినవృత్తాంతాలు 29:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 3:12; 2ది 1:1, 12; ప్రస 2:9

1 దినవృత్తాంతాలు 29:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 2:11
  • +2స 5:4, 5

1 దినవృత్తాంతాలు 29:28

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 1:1
  • +1రా 2:10-12

1 దినవృత్తాంతాలు 29:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 7:2; 12:1
  • +1ది 21:9, 10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2009, పేజీ 32

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

1 దిన. 29:11ది 28:5
1 దిన. 29:12ది 2:4
1 దిన. 29:21ది 22:3, 16
1 దిన. 29:21ది 22:4, 14
1 దిన. 29:3కీర్త 26:8; 27:4; 122:1
1 దిన. 29:31ది 21:24
1 దిన. 29:4యోబు 28:16
1 దిన. 29:5నిర్గ 35:5
1 దిన. 29:6నిర్గ 18:25
1 దిన. 29:61ది 27:25, 29, 31
1 దిన. 29:81ది 6:1
1 దిన. 29:81ది 26:22
1 దిన. 29:92కొ 9:7
1 దిన. 29:11కీర్త 145:3; 1తి 1:17
1 దిన. 29:11ప్రక 5:13
1 దిన. 29:111ది 16:27; కీర్త 8:1
1 దిన. 29:11కీర్త 24:1; యెష 42:5
1 దిన. 29:11కీర్త 103:19; మత్త 6:10
1 దిన. 29:12ద్వితీ 8:18; సామె 10:22; ఫిలి 4:19
1 దిన. 29:122ది 20:6
1 దిన. 29:12యెష 40:26
1 దిన. 29:12ద్వితీ 3:24; ఎఫె 1:19; ప్రక 15:3
1 దిన. 29:122ది 1:11, 12
1 దిన. 29:122ది 16:9; కీర్త 18:32; యెష 40:29
1 దిన. 29:15లేవీ 25:23; హెబ్రీ 11:13
1 దిన. 29:15యోబు 14:1, 2; యాకో 4:13, 14
1 దిన. 29:171ది 28:9
1 దిన. 29:17సామె 11:20; 15:8; హెబ్రీ 1:9
1 దిన. 29:18కీర్త 10:17; 86:11
1 దిన. 29:19మార్కు 12:30
1 దిన. 29:191రా 6:12
1 దిన. 29:191ది 22:14
1 దిన. 29:21లేవీ 1:3
1 దిన. 29:21లేవీ 23:12, 13; సం 15:5
1 దిన. 29:211రా 8:63, 64
1 దిన. 29:22ద్వితీ 12:7; 2ది 7:10; నెహె 8:12
1 దిన. 29:221రా 1:38-40
1 దిన. 29:221రా 2:35
1 దిన. 29:231ది 28:5
1 దిన. 29:241ది 22:17
1 దిన. 29:241ది 28:1
1 దిన. 29:241ది 3:1-9
1 దిన. 29:251రా 3:12; 2ది 1:1, 12; ప్రస 2:9
1 దిన. 29:272స 2:11
1 దిన. 29:272స 5:4, 5
1 దిన. 29:281రా 1:1
1 దిన. 29:281రా 2:10-12
1 దిన. 29:292స 7:2; 12:1
1 దిన. 29:291ది 21:9, 10
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
1 దినవృత్తాంతాలు 29:1-30

దినవృత్తాంతాలు మొదటి గ్రంథం

29 అప్పుడు, దావీదు రాజు సమాజమంతటితో ఇలా అన్నాడు: “దేవుడు ఎంచుకున్న నా కుమారుడైన సొలొమోను+ చిన్నవాడు, అనుభవం లేనివాడు;* కానీ ఈ పని చాలా గొప్పది, ఎందుకంటే ఇది మనిషి కోసం కాదు, యెహోవా దేవుని కోసం కట్టబోయే ఆలయం.*+ 2 నా దేవుని మందిరం కోసం నేను ఎంతో ప్రయాసపడి బంగారం పని కోసం బంగారాన్ని, వెండి పని కోసం వెండిని, రాగి పని కోసం రాగిని, ఇనుప పని కోసం ఇనుమును,+ కలప పని కోసం మ్రానుల్ని,+ అలాగే సులిమాని రాళ్లను, సున్నంతో అమర్చే రాళ్లను, రంగురంగుల చిన్న అలంకరణ రాళ్లను, ప్రతీ విధమైన అమూల్యమైన రాళ్లను, విస్తారంగా పాలరాళ్లను సిద్ధం చేశాను. 3 అంతేకాదు, నా దేవుని మందిరం మీదున్న ఇష్టం వల్ల,+ పవిత్ర మందిరం కోసం నేను సిద్ధం చేసిన వాటన్నిటితోపాటు నా సొంత బంగారాన్ని, వెండిని+ కూడా నా దేవుని మందిరానికి ఇస్తున్నాను. 4 గదుల గోడలకు పూత పూయడానికి 3,000 తలాంతుల* ఓఫీరు బంగారాన్ని,+ 7,000 తలాంతుల మేలిమి వెండిని ఇస్తున్నాను, 5 బంగారం పని కోసం బంగారాన్ని, వెండి పని కోసం వెండిని, నైపుణ్యంగల పనివాళ్లు చేసే పనంతటి కోసం అవసరమైన వాటిని ఇస్తున్నాను. ఇప్పుడు ఈ రోజు ఎవరెవరు యెహోవాకు కానుకలు ఇవ్వాలనుకుంటున్నారు?”+

6 అప్పుడు పూర్వీకుల కుటుంబాల అధిపతులు, ఇశ్రాయేలు గోత్రాల అధిపతులు, సహస్రాధిపతులు,* శతాధిపతులు,*+ రాజు పని చూసుకునే అధిపతులు+ స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. 7 వాళ్లు సత్యదేవుని మందిర సేవకోసం 5,000 తలాంతుల బంగారాన్ని, 10,000 డారిక్‌లను,* 10,000 తలాంతుల వెండిని, 18,000 తలాంతుల రాగిని, 1,00,000 తలాంతుల ఇనుమును ఇచ్చారు. 8 ఎవరి దగ్గరైతే రత్నాలు ఉన్నాయో, వాళ్లు వాటిని గెర్షోనీయుడైన+ యెహీయేలు+ సంరక్షణ కింద ఉన్న యెహోవా మందిర ఖజానాకు ఇచ్చారు. 9 ప్రజలు సంపూర్ణ హృదయంతో యెహోవాకు ఈ స్వేచ్ఛార్పణలు ఇచ్చారు కాబట్టి వాళ్లు సంతోషించారు,+ రాజైన దావీదు కూడా ఎంతో సంతోషించాడు.

10 అప్పుడు సమాజంలోని ప్రజలందరి కళ్ల ఎదుట దావీదు యెహోవాను ఇలా స్తుతించాడు: “మా తండ్రీ, ఇశ్రాయేలు దేవా, యెహోవా, నువ్వు శాశ్వతకాలం* స్తుతించబడాలి. 11 యెహోవా, గొప్పతనం,+ బలం,+ తేజస్సు, వైభవం, ఘనత+ నీకే చెందుతాయి. ఎందుకంటే ఆకాశంలో, భూమ్మీద ఉన్న ప్రతీది నీదే.+ యెహోవా, రాజ్యం నీది.+ అందరి మీద నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావు. 12 ఐశ్వర్యాన్ని, మహిమను ఇచ్చేది నువ్వే,+ నువ్వు అన్నిటి మీద పరిపాలన చేస్తున్నావు;+ శక్తి,+ బలం+ నీ చేతిలో ఉన్నాయి, నీ చెయ్యి ఎవరినైనా గొప్ప చేయగలదు,+ అందరికీ బలాన్ని ఇవ్వగలదు.+ 13 ఇప్పుడు మా దేవా, మేము నీకు కృతజ్ఞతలు చెప్తున్నాం, నీ రమ్యమైన పేరును స్తుతిస్తున్నాం.

14 “అయినా, ఇలా స్వేచ్ఛార్పణలు ఇవ్వడానికి నేను ఎంతటివాణ్ణి? నా ప్రజలు ఎంతటివాళ్లు? ఎందుకంటే అన్నీ నీ నుండే వచ్చాయి; నీ చేతి నుండి వచ్చిన వాటినే మేము నీకు ఇచ్చాం.⁠ 15 మా పూర్వీకులందరిలా మేము నీ సమక్షంలో పరదేశులం, వలసదారులం.+ భూమ్మీద మా జీవితాలు నీడలాంటివి,+ అస్థిరమైనవి. 16 మా దేవా, యెహోవా, నీ పవిత్రమైన పేరు కోసం నీకు ఒక మందిరాన్ని కట్టడానికి మేము సిద్ధం చేసిన ఈ సంపదంతా నీ చేతి నుండి వచ్చిందే, ఇదంతా నీదే. 17 నా దేవా, నువ్వు హృదయాన్ని పరిశీలిస్తావనీ,+ ఒక వ్యక్తి యథార్థతను* చూసి సంతోషిస్తావనీ+ నాకు బాగా తెలుసు. నేను నిజాయితీగల హృదయంతో వీటన్నిటినీ స్వచ్ఛందంగా ఇచ్చాను, ఇక్కడున్న నీ ప్రజలు నీకు స్వేచ్ఛార్పణలు ఇవ్వడం చూసి ఎంతో సంతోషిస్తున్నాను. 18 మా పూర్వీకులైన అబ్రాహాముకు, ఇస్సాకుకు, ఇశ్రాయేలుకు దేవా, యెహోవా, ఈ ఉద్దేశాలు, ఆలోచనలు నీ ప్రజల హృదయాల్లో ఎప్పటికీ ఉండేలా చేయి, వాళ్ల హృదయాల్ని నీ వైపుకు తిప్పుకో.+ 19 నా కుమారుడైన సొలొమోను సంపూర్ణ* హృదయంతో+ నీ ఆజ్ఞల్ని, నీ జ్ఞాపికల్ని, నీ నియమాల్ని పాటించేలా+ అతనికి సహాయం చేయి. సొలొమోను వీటన్నిటినీ చేసేలా నేను దేని కోసమైతే ఏర్పాట్లు చేశానో+ ఆ ఆలయాన్ని* కట్టేలా అతనికి సహాయం చేయి.”

20 తర్వాత దావీదు సమాజంలోని వాళ్లందరితో, “ఇప్పుడు మీ దేవుడైన యెహోవాను స్తుతించండి” అని చెప్పాడు. అప్పుడు వాళ్లందరూ తమ పూర్వీకుల దేవుడైన యెహోవాను స్తుతించారు; యెహోవా ముందు, రాజు ముందు సాష్టాంగపడ్డారు. 21 వాళ్లు యెహోవాకు బలులు అర్పిస్తూ ఉన్నారు; ఆ రోజు, ఆ తర్వాతి రోజు యెహోవాకు దహనబలులు+ అర్పిస్తూ ఉన్నారు; వాళ్లు 1,000 కోడెదూడల్ని, 1,000 పొట్టేళ్లను, 1,000 మగ గొర్రెపిల్లల్ని, వాటి పానీయార్పణల్ని+ అర్పించారు. వాళ్లు ఇశ్రాయేలీయులందరి కోసం పెద్ద ఎత్తున బలులు అర్పించారు.+ 22 వాళ్లు ఆ రోజు యెహోవా ఎదుట గొప్ప సంతోషంతో తింటూ, తాగుతూ ఉన్నారు;+ వాళ్లు దావీదు కుమారుడైన సొలొమోనును రెండోసారి రాజును చేసి, అతన్ని యెహోవా ఎదుట నాయకునిగా అభిషేకించారు;+ అలాగే సాదోకును యాజకునిగా అభిషేకించారు.+ 23 సొలొమోను తన తండ్రైన దావీదు స్థానంలో రాజుగా యెహోవా సింహాసనం మీద కూర్చున్నాడు,+ అతను వర్ధిల్లాడు; ఇశ్రాయేలీయులందరూ అతనికి విధేయులయ్యారు. 24 అధిపతులందరూ,+ బలమైన యోధులందరూ,+ అలాగే దావీదు రాజు కుమారులందరూ+ రాజైన సొలొమోనుకు విధేయులయ్యారు. 25 యెహోవా సొలొమోనును ఇశ్రాయేలీయులందరి కళ్లముందు ఎంతో గొప్ప చేశాడు, అతనికి ముందున్న ఏ ఇశ్రాయేలు రాజుకూ లేనంత రాజరిక వైభవాన్ని సొలొమోనుకు ఇచ్చాడు.+

26 యెష్షయి కుమారుడైన దావీదు ఇశ్రాయేలు అంతటినీ పరిపాలించాడు, 27 అతను ఇశ్రాయేలు మీద పరిపాలించిన కాలం 40 సంవత్సరాలు. దావీదు హెబ్రోనులో 7 సంవత్సరాలు,+ యెరూషలేములో 33 సంవత్సరాలు పరిపాలించాడు.+ 28 దావీదు దీర్ఘాయుష్షును, ఐశ్వర్యాన్ని, ఘనతను అనుభవించి మంచి ముసలితనంలో తృప్తిగా చనిపోయాడు.+ అతని స్థానంలో అతని కుమారుడు సొలొమోను రాజయ్యాడు.+ 29 రాజైన దావీదు చరిత్ర మొదటినుండి చివరివరకూ, దీర్ఘదర్శి సమూయేలు, నాతాను ప్రవక్త,+ దర్శనాలు చూసే గాదు+ రాసిన పుస్తకాల్లో ఉంది. 30 వాటిలో అతని రాజరికం గురించి, అతని పరాక్రమ కార్యాల గురించి, అలాగే అతనికి, ఇశ్రాయేలుకు, చుట్టుపక్కల రాజ్యాలన్నిటికీ సంబంధించిన సంఘటనల గురించి కూడా రాయబడివుంది.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి