కీర్తనలు
א [ఆలెఫ్]
ג [గీమెల్]
ה [హే]
ז [జాయిన్]
4 నిజాయితీపరులకు అతను చీకట్లో వెలుగులా ప్రకాశిస్తాడు.+
ח [హేత్]
అతను కనికరం,* కరుణ,+ నీతి గలవాడు.
ט [తేత్]
5 ఉదారంగా* అప్పిచ్చే వ్యక్తికి అంతా బావుంటుంది.+
י [యోద్]
అతను తన పనుల్ని న్యాయంగా చేస్తాడు.
כ [కఫ్]
ל [లామెద్]
నీతిమంతులు ఎప్పటికీ గుర్తుచేసుకోబడతారు.+
מ [మేమ్]
נ [నూన్]
అతని హృదయం యెహోవాను నమ్ముకుని స్థిరంగా ఉంటుంది.+
ס [సామెఖ్]
פ [పే]
9 అతను విస్తారంగా* పంచిపెట్టాడు; పేదవాళ్లకు ఇచ్చాడు.+
צ [సాదె]
అతని నీతి ఎప్పటికీ ఉంటుంది.+
ק [ఖొఫ్]
అతని బలం* మహిమతో హెచ్చించబడుతుంది.
ר [రేష్]
10 దుష్టులు అది చూసి నిరాశ చెందుతారు.
ש [షీన్]
తమ పళ్లు కొరుక్కుంటూ మాయమైపోతారు.
ת [తౌ]
దుష్టులు కోరుకునేవి జరగవు.+