కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • హెబ్రీయులు 11
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

హెబ్రీయులు విషయసూచిక

      • విశ్వాసానికి నిర్వచనం (1, 2)

      • విశ్వాసం చూపించినవాళ్ల ఉదాహరణలు (3-40)

        • విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోషపెట్టడం అసాధ్యం (6)

హెబ్రీయులు 11:1

అధస్సూచీలు

  • *

    లేదా “ఒప్పింపజేసే రుజువే.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హెబ్రీ 11:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    8/2019, పేజీ 26

    కావలికోట (అధ్యయన),

    10/2016, పేజీలు 21-23, 27

    తేజరిల్లు!,

    No. 3 2016 పేజీ 12

    కావలికోట,

    1/15/2013, పేజీ 7

    10/1/2009, పేజీ 3

    9/1/2005, పేజీ 16

    1/15/2003, పేజీ 10

    3/15/1997, పేజీ 6

    7/15/1993, పేజీ 13

    1/1/1990, పేజీలు 14-15

    విశ్వాసం, పేజీ 5

హెబ్రీయులు 11:2

అధస్సూచీలు

  • *

    లేదా “మన పూర్వీకులు.”

హెబ్రీయులు 11:3

అధస్సూచీలు

  • *

    అక్ష., “వ్యవస్థలు.” లేదా “యుగాలు.” పదకోశం చూడండి.

హెబ్రీయులు 11:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 4:5
  • +ఆది 4:4
  • +ఆది 4:8, 10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2015, పేజీ 20

    1/1/2013, పేజీలు 12, 13-15

    1/15/2002, పేజీ 23

    8/15/2000, పేజీలు 13-14

    7/15/1993, పేజీ 16

    విశ్వాసం, పేజీలు 10, 15-18

హెబ్రీయులు 11:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 5:22; యూదా 14
  • +ఆది 5:24

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    6/2017, పేజీ 3

    కావలికోట (సార్వజనిక),

    No. 1 2017 పేజీలు 12-13

    కావలికోట,

    10/1/2006, పేజీ 19

    9/1/2005, పేజీ 15

    1/1/2004, పేజీ 29

    9/15/2001, పేజీ 31

    12/15/1999, పేజీ 22

    1/15/1997, పేజీలు 30-31

హెబ్రీయులు 11:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 58:11; జెఫ 2:3; మత్త 5:12; 6:33

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 174

    కావలికోట (సార్వజనిక),

    No. 1 2021 పేజీ 9

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 12

    కావలికోట (అధ్యయన),

    12/2016, పేజీలు 24-28

    9/2016, పేజీ 9

    కావలికోట,

    9/15/2010, పేజీ 8

    10/1/2006, పేజీలు 28-29

    8/1/2005, పేజీలు 28-29

    8/15/2004, పేజీ 19

    8/15/2003, పేజీలు 25-26

    12/15/2002, పేజీలు 17-18

    3/1/1996, పేజీ 7

    విశ్వాసం, పేజీలు 5-6

    తేజరిల్లు!,

    12/8/1994, పేజీలు 18-19

హెబ్రీయులు 11:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 6:8, 9
  • +ఆది 6:13, 17
  • +ఆది 6:14
  • +ఆది 6:22; 2పే 2:5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    10/2016, పేజీలు 27-28

    కావలికోట,

    10/1/2013, పేజీలు 12-14

    9/15/2011, పేజీ 18

    11/15/2001, పేజీ 31

    6/1/1991, పేజీ 29

    10/1/1991, పేజీలు 19, 23

హెబ్రీయులు 11:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 4:9, 11
  • +ఆది 12:1, 4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    8/2020, పేజీలు 3-4

హెబ్రీయులు 11:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 23:4
  • +ఆది 17:6; 26:3; 28:13
  • +ఆది 12:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    8/2020, పేజీలు 3, 4-5

    కావలికోట,

    7/15/1993, పేజీలు 16-17

హెబ్రీయులు 11:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హెబ్రీ 11:16

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    8/2020, పేజీలు 2-5

    కావలికోట (అధ్యయన),

    2/2016, పేజీ 12

    కావలికోట,

    5/15/2015, పేజీ 21

    3/15/2013, పేజీలు 22-23

    8/15/2009, పేజీ 4

    10/15/2008, పేజీ 32

    5/1/2005, పేజీ 11

    8/15/2001, పేజీలు 17-18

    7/15/1993, పేజీలు 16-17

    విశ్వాసం, పేజీలు 36-37

హెబ్రీయులు 11:11

అధస్సూచీలు

  • *

    లేదా “పిల్లల్ని కనే వయసు దాటిపోయిన.”

  • *

    లేదా “నమ్మదగినవాడని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 17:17; 21:2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2015, పేజీ 21

    7/15/1993, పేజీ 17

హెబ్రీయులు 11:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 4:19
  • +ఆది 22:17; 1రా 4:20
  • +ఆది 21:5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/1993, పేజీ 17

హెబ్రీయులు 11:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 47:9
  • +యోహా 8:56

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    10/2016, పేజీ 22

    కావలికోట,

    5/15/2015, పేజీలు 20-21

    11/15/2011, పేజీలు 16-17

    8/15/2001, పేజీలు 19, 28-29

    7/15/1993, పేజీ 17

హెబ్రీయులు 11:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 11:31

హెబ్రీయులు 11:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 3:6, 15
  • +హెబ్రీ 11:10; 12:22

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/15/1998, పేజీ 11

    7/15/1993, పేజీ 17

    1/1/1990, పేజీ 12

హెబ్రీయులు 11:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 22:1, 2
  • +ఆది 22:9, 10; యోహా 3:16

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    12/2017, పేజీ 6

    కావలికోట,

    8/15/1998, పేజీలు 11-12

హెబ్రీయులు 11:18

అధస్సూచీలు

  • *

    అక్ష., “విత్తనం.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 21:12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    12/2017, పేజీ 6

హెబ్రీయులు 11:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 10:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    12/2017, పేజీ 6

    కావలికోట (అధ్యయన),

    2/2016, పేజీలు 11-12

    కావలికోట,

    8/15/2009, పేజీ 4

హెబ్రీయులు 11:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 27:27-29, 38-40

హెబ్రీయులు 11:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 47:29
  • +ఆది 48:15, 16, 20
  • +ఆది 47:31

హెబ్రీయులు 11:22

అధస్సూచీలు

  • *

    లేదా “తనను సమాధి చేయడం గురించి.”

  • *

    లేదా “ఆదేశాలు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 50:24, 25; నిర్గ 13:19

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/1/2007, పేజీ 28

హెబ్రీయులు 11:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 7:20
  • +నిర్గ 1:16, 22

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/1/1997, పేజీలు 30-31

హెబ్రీయులు 11:24

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2015, పేజీలు 21-22

    4/15/2014, పేజీలు 3-4

    6/15/2002, పేజీలు 10-11

హెబ్రీయులు 11:25

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2015, పేజీలు 21-22

    4/15/2014, పేజీలు 3-4

    9/15/2005, పేజీలు 16-17

    6/15/2002, పేజీలు 10-11

హెబ్రీయులు 11:26

అధస్సూచీలు

  • *

    అక్ష., “క్రీస్తుగా.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2015, పేజీలు 21-22

    4/15/2014, పేజీలు 5, 6-7

    3/15/2012, పేజీ 28

    6/15/2002, పేజీలు 10-11

    2/15/1993, పేజీ 30

హెబ్రీయులు 11:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 10:28
  • +నిర్గ 12:51

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 83

    కావలికోట,

    4/15/2014, పేజీలు 8-10

    8/15/2005, పేజీలు 22-23

    6/15/2001, పేజీలు 18-23

    12/15/1999, పేజీలు 21-22

    9/1/1995, పేజీ 9

    11/15/1993, పేజీ 14

హెబ్రీయులు 11:28

అధస్సూచీలు

  • *

    లేదా “ముట్టకూడదని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 12:21-23

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    4/15/2014, పేజీలు 10-11

హెబ్రీయులు 11:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 14:27, 28

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    4/15/2014, పేజీలు 11-12

హెబ్రీయులు 11:30

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 6:15, 20

హెబ్రీయులు 11:31

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 6:17

హెబ్రీయులు 11:32

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 6:11
  • +న్యా 4:6
  • +న్యా 13:24
  • +న్యా 11:1
  • +1స 16:13
  • +1స 3:20

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    విశ్వాసం, పేజీలు 81-82

    కావలికోట,

    7/1/2011, పేజీలు 17-18

హెబ్రీయులు 11:33

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 7:12, 22
  • +2స 7:8, 12
  • +న్యా 14:5, 6; 1స 17:34-36; దాని 6:21, 22

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    10/2016, పేజీ 23

    విశ్వాసం, పేజీలు 81-82

    కావలికోట,

    7/1/2011, పేజీలు 17-18

హెబ్రీయులు 11:34

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 3:23-25
  • +2రా 6:15, 16
  • +న్యా 16:28; 1రా 18:46
  • +న్యా 11:32
  • +న్యా 4:16

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    10/2016, పేజీ 23

హెబ్రీయులు 11:35

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 17:22-24; 2రా 4:32, 34

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    12/2017, పేజీ 12

    కావలికోట (అధ్యయన),

    10/2016, పేజీలు 23-24

    కావలికోట,

    5/1/2005, పేజీలు 5-6, 17

    2/15/1995, పేజీలు 10-11

    3/15/1994, పేజీ 19

హెబ్రీయులు 11:36

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 20:2
  • +యిర్మీ 37:15

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    10/2016, పేజీ 23

హెబ్రీయులు 11:37

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 24:20, 21
  • +1రా 19:10
  • +2రా 1:8
  • +1రా 19:2
  • +1రా 22:24; యిర్మీ 38:6

హెబ్రీయులు 11:38

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 18:4; 19:9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    10/2016, పేజీ 23

    కావలికోట,

    7/1/1990, పేజీ 10

హెబ్రీయులు 11:40

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హెబ్రీ 3:1

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ప్రకటన ముగింపు, పేజీలు 102-103

    కావలికోట,

    4/15/2002, పేజీ 30

    2/1/2002, పేజీలు 22-23

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

హెబ్రీ. 11:1హెబ్రీ 11:13
హెబ్రీ. 11:4ఆది 4:5
హెబ్రీ. 11:4ఆది 4:4
హెబ్రీ. 11:4ఆది 4:8, 10
హెబ్రీ. 11:5ఆది 5:22; యూదా 14
హెబ్రీ. 11:5ఆది 5:24
హెబ్రీ. 11:6కీర్త 58:11; జెఫ 2:3; మత్త 5:12; 6:33
హెబ్రీ. 11:7ఆది 6:8, 9
హెబ్రీ. 11:7ఆది 6:13, 17
హెబ్రీ. 11:7ఆది 6:14
హెబ్రీ. 11:7ఆది 6:22; 2పే 2:5
హెబ్రీ. 11:8రోమా 4:9, 11
హెబ్రీ. 11:8ఆది 12:1, 4
హెబ్రీ. 11:9ఆది 23:4
హెబ్రీ. 11:9ఆది 17:6; 26:3; 28:13
హెబ్రీ. 11:9ఆది 12:8
హెబ్రీ. 11:10హెబ్రీ 11:16
హెబ్రీ. 11:11ఆది 17:17; 21:2
హెబ్రీ. 11:12రోమా 4:19
హెబ్రీ. 11:12ఆది 22:17; 1రా 4:20
హెబ్రీ. 11:12ఆది 21:5
హెబ్రీ. 11:13ఆది 47:9
హెబ్రీ. 11:13యోహా 8:56
హెబ్రీ. 11:15ఆది 11:31
హెబ్రీ. 11:16నిర్గ 3:6, 15
హెబ్రీ. 11:16హెబ్రీ 11:10; 12:22
హెబ్రీ. 11:17ఆది 22:1, 2
హెబ్రీ. 11:17ఆది 22:9, 10; యోహా 3:16
హెబ్రీ. 11:18ఆది 21:12
హెబ్రీ. 11:191కొ 10:11
హెబ్రీ. 11:20ఆది 27:27-29, 38-40
హెబ్రీ. 11:21ఆది 47:29
హెబ్రీ. 11:21ఆది 48:15, 16, 20
హెబ్రీ. 11:21ఆది 47:31
హెబ్రీ. 11:22ఆది 50:24, 25; నిర్గ 13:19
హెబ్రీ. 11:23అపొ 7:20
హెబ్రీ. 11:23నిర్గ 1:16, 22
హెబ్రీ. 11:27నిర్గ 10:28
హెబ్రీ. 11:27నిర్గ 12:51
హెబ్రీ. 11:28నిర్గ 12:21-23
హెబ్రీ. 11:29నిర్గ 14:27, 28
హెబ్రీ. 11:30యెహో 6:15, 20
హెబ్రీ. 11:31యెహో 6:17
హెబ్రీ. 11:32న్యా 6:11
హెబ్రీ. 11:32న్యా 4:6
హెబ్రీ. 11:32న్యా 13:24
హెబ్రీ. 11:32న్యా 11:1
హెబ్రీ. 11:321స 16:13
హెబ్రీ. 11:321స 3:20
హెబ్రీ. 11:33న్యా 7:12, 22
హెబ్రీ. 11:332స 7:8, 12
హెబ్రీ. 11:33న్యా 14:5, 6; 1స 17:34-36; దాని 6:21, 22
హెబ్రీ. 11:34దాని 3:23-25
హెబ్రీ. 11:342రా 6:15, 16
హెబ్రీ. 11:34న్యా 16:28; 1రా 18:46
హెబ్రీ. 11:34న్యా 11:32
హెబ్రీ. 11:34న్యా 4:16
హెబ్రీ. 11:351రా 17:22-24; 2రా 4:32, 34
హెబ్రీ. 11:36యిర్మీ 20:2
హెబ్రీ. 11:36యిర్మీ 37:15
హెబ్రీ. 11:372ది 24:20, 21
హెబ్రీ. 11:371రా 19:10
హెబ్రీ. 11:372రా 1:8
హెబ్రీ. 11:371రా 19:2
హెబ్రీ. 11:371రా 22:24; యిర్మీ 38:6
హెబ్రీ. 11:381రా 18:4; 19:9
హెబ్రీ. 11:40హెబ్రీ 3:1
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • క్రైస్తవ గ్రీకు లేఖనాలులో చదవండి
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • 34
  • 35
  • 36
  • 37
  • 38
  • 39
  • 40
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
హెబ్రీయులు 11:1-40

హెబ్రీయులు

11 మనం ఎదురుచూసేవి తప్పక జరుగుతాయని బలంగా నమ్మడమే విశ్వాసం;+ అంతేకాదు, మనం నమ్మేవి కంటికి కనిపించకపోయినా అవి నిజంగా ఉన్నాయనడానికి రుజువే* విశ్వాసం. 2 అలాంటి విశ్వాసం ఉండడం వల్లే పూర్వకాలంలోని కొందరు,* దేవుడు తమ విషయంలో సంతోషిస్తున్నాడని సాక్ష్యం పొందారు.

3 విశ్వాసం వల్ల మనం, దేవుని మాటతో ఈ విశ్వంలోనివన్నీ* ఒక క్రమపద్ధతిలో ఉంచబడ్డాయని, కంటికి కనిపించేవి కంటికి కనిపించనివాటి నుండి ఉనికిలోకి వచ్చాయని గ్రహిస్తున్నాం.

4 విశ్వాసం వల్ల హేబెలు, కయీను అర్పించిన దానికన్నా శ్రేష్ఠమైన బలిని దేవునికి అర్పించాడు.+ ఆ విశ్వాసం ద్వారా అతను నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. ఎందుకంటే దేవుడు అతని అర్పణల్ని ఆమోదించాడు.+ హేబెలు చనిపోయినా, తన విశ్వాసం ద్వారా ఇంకా మాట్లాడుతున్నాడు.+

5 విశ్వాసం వల్ల హనోకు,+ మరణం రుచిచూడకుండా తీసుకెళ్లబడ్డాడు. దేవుడు అతన్ని తీసుకెళ్లాడు+ కాబట్టి అతను ఎక్కడా కనిపించలేదు; అయితే అలా తీసుకెళ్లబడడానికి ముందు, అతను దేవుణ్ణి సంతోషపెట్టాడని సాక్ష్యం పొందాడు. 6 అంతేకాదు, విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోషపెట్టడం అసాధ్యం. దేవుని దగ్గరికి వచ్చేవాళ్లు ఆయన ఉన్నాడని, తనను మనస్ఫూర్తిగా వెదికేవాళ్లకు ఆయన ప్రతిఫలం ఇస్తాడని తప్పకుండా నమ్మాలి.+

7 విశ్వాసం వల్ల నోవహు,+ అప్పటికింకా చూడనివాటి గురించి దేవుడు హెచ్చరిక ఇచ్చినప్పుడు+ దైవభయం చూపించాడు, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఓడ నిర్మించాడు;+ ఆ విశ్వాసం ద్వారానే అతను ఈ లోకం నాశనానికి తగినదని చూపించాడు;+ అంతేకాదు, విశ్వాసం వల్ల కలిగే నీతికి వారసుడయ్యాడు.

8 విశ్వాసం వల్ల అబ్రాహాము,+ దేవుడు తనను పిలిచినప్పుడు విధేయత చూపించి, తాను స్వాస్థ్యంగా పొందబోయే చోటికి బయల్దేరాడు; తాను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకపోయినా బయల్దేరాడు.+ 9 విశ్వాసం వల్ల అతను వాగ్దాన దేశంలో పరదేశిగా జీవించాడు;+ తాను పొందిన వాగ్దానానికి వారసులైన ఇస్సాకు, యాకోబులతో పాటు+ డేరాల్లో నివసించాడు.+ 10 ఎందుకంటే, అతను నిజమైన పునాదులుగల నగరం కోసం ఎదురుచూశాడు; దాని రూపకర్త, నిర్మాణకుడు దేవుడే.+

11 విశ్వాసం వల్ల శారా, వయసు అయిపోయిన* తర్వాత కూడా గర్భవతి అవ్వడానికి శక్తిని పొందింది.+ ఎందుకంటే వాగ్దానం చేసిన వ్యక్తి నమ్మకమైనవాడని* ఆమె విశ్వసించింది. 12 అందుకే, ఇక తండ్రి అయ్యే అవకాశంలేని+ ఒక్క మనిషి ద్వారా ఆకాశ నక్షత్రాలంతమంది, సముద్రతీరాన ఉండే లెక్కలేని ఇసుక రేణువులంతమంది+ పిల్లలు పుట్టారు.+

13 వీళ్లందరూ దేవుని వాగ్దానాలు తమ కాలంలో నెరవేరడం చూడకపోయినా,+ చనిపోయేంతవరకు విశ్వాసం చూపించారు; వాళ్లు ఆ నెరవేర్పుల్ని దూరం నుండి చూశారు;+ వాటిని స్వాగతించారు; తాము నివసించిన దేశంలో అపరిచితులమని, తాత్కాలిక నివాసులమని అందరిముందు ప్రకటించారు. 14 ఎందుకంటే, అలా ప్రకటించేవాళ్లు సొంత స్థలం కోసం మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తున్నామని రుజువుచేస్తున్నారు. 15 ఒకవేళ వాళ్లు తాము విడిచివచ్చిన స్థలాన్నే గుర్తుచేసుకుంటూ ఉండుంటే,+ వాళ్లకు తిరిగెళ్లిపోయే అవకాశం ఉండేది. 16 కానీ అలాంటివాళ్లు అంతకన్నా మెరుగైన స్థలాన్ని, అంటే పరలోక సంబంధమైన స్థలాన్ని పొందడానికి కృషి చేస్తున్నారు. కాబట్టి వాళ్ల దేవుణ్ణని అనిపించుకోవడానికి దేవుడు సిగ్గుపడడు.+ వాళ్లకోసం ఆయన ఒక నగరాన్ని కూడా సిద్ధం చేశాడు.+

17 అబ్రాహాము పరీక్షించబడినప్పుడు+ విశ్వాసం వల్ల ఇస్సాకును దాదాపు బలి ఇచ్చేశాడు. దేవుని వాగ్దానాల్ని సంతోషంగా అందుకున్న అబ్రాహాము తన ఒక్కగానొక్క కుమారుణ్ణి అర్పించడానికి సిద్ధపడ్డాడు.+ 18 అంతకుముందు దేవుడు అతనికి, “ఇస్సాకు ద్వారా వచ్చేదే నీ సంతానం* అనబడుతుంది” అని చెప్పాడు.+ అయినాసరే, అతను ఇస్సాకును బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. 19 ఎందుకంటే దేవుడు ఇస్సాకును తిరిగి బ్రతికించగలడని అబ్రాహాము నమ్మాడు. ఒకరకంగా, అతను తన కుమారుణ్ణి మరణం నుండి తిరిగి పొందాడు. ఇది భవిష్యత్తులో జరగబోయేదానికి ఉదాహరణగా ఉంది.+

20 విశ్వాసం వల్ల ఇస్సాకు కూడా, రాబోయేవాటి విషయంలో యాకోబును, ఏశావును దీవించాడు.+

21 విశ్వాసం వల్ల యాకోబు, తాను చనిపోయేముందు+ యోసేపు ఇద్దరు కుమారుల్ని దీవించాడు;+ తన చేతికర్ర మీద ఆనుకొని దేవుణ్ణి ఆరాధించాడు.+

22 విశ్వాసం వల్ల యోసేపు, తాను చనిపోయే సమయం దగ్గరపడినప్పుడు, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వెళ్లిపోవడం గురించి మాట్లాడాడు, అక్కడి నుండి తన ఎముకల్ని తీసుకెళ్లమని* ఆజ్ఞ* ఇచ్చాడు.+

23 విశ్వాసం వల్ల మోషే తల్లిదండ్రులు, మోషే పుట్టాక మూడు నెలల పాటు అతన్ని దాచిపెట్టారు. ఎందుకంటే ఆ పసివాడు అందంగా ఉండడం వాళ్లు చూశారు,+ వాళ్లు రాజాజ్ఞకు భయపడలేదు.+ 24 విశ్వాసం వల్ల మోషే, తాను పెద్దవాడైనప్పుడు ఫరో కూతురి కుమారుణ్ణని అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. 25 పాపం వల్ల వచ్చే తాత్కాలిక సుఖాల్ని కాకుండా, దేవుని ప్రజలతో కలిసి హింసలు అనుభవించడాన్ని అతను ఎంచుకున్నాడు. 26 ఎందుకంటే అతను ఐగుప్తు సిరిసంపదల కన్నా అభిషిక్తునిగా* ఎదుర్కొనే అవమానాలే గొప్ప ఆస్తి అనుకున్నాడు; బహుమతిని పొందాలని ఆత్రంగా ఎదురుచూశాడు. 27 విశ్వాసం వల్ల అతను, రాజాగ్రహానికి భయపడకుండా+ ఐగుప్తును వదిలి వెళ్లిపోయాడు.+ ఎందుకంటే అతను అదృశ్యుడైన దేవుణ్ణి చూస్తున్నట్టు స్థిరంగా ముందుకుసాగాడు. 28 విశ్వాసం వల్ల అతను పస్కాను ఆచరించాడు, గుమ్మాలకు రక్తం పూశాడు. సంహారకుడు దేవుని ప్రజల మొదటి సంతానానికి హాని తలపెట్టకూడదని* అతను అలా చేశాడు.+

29 విశ్వాసం వల్ల దేవుని ప్రజలు, ఆరిన నేల మీద నడిచినట్టు ఎర్రసముద్రం గుండా వెళ్లారు. అయితే ఐగుప్తీయులు అలా వెళ్లడానికి ప్రయత్నించినప్పుడు సముద్రం వాళ్లను ముంచేసింది.+

30 విశ్వాసం వల్ల ఇశ్రాయేలీయులు, ఏడు రోజులు యెరికో ప్రాకారాల చుట్టూ తిరిగిన తర్వాత అవి కూలిపోయాయి.+ 31 విశ్వాసం వల్ల రాహాబు అనే వేశ్య, అవిధేయులతో పాటు నాశనం కాలేదు. ఎందుకంటే ఆమె గూఢచారుల్ని స్నేహపూర్వకంగా ఇంట్లోకి ఆహ్వానించింది.+

32 ఇంకా ఎంతమంది గురించని చెప్పను? గిద్యోను,+ బారాకు,+ సమ్సోను,+ యెఫ్తా,+ దావీదు,+ అలాగే సమూయేలు,+ మరితర ప్రవక్తల గురించి చెప్పుకుంటూపోతే సమయం చాలదు. 33 విశ్వాసం ద్వారా వాళ్లు రాజ్యాల్ని ఓడించారు,+ నీతిని స్థాపించారు, వాగ్దానాల్ని పొందారు,+ సింహాల నోళ్లను మూశారు.+ 34 అగ్ని ప్రభావాన్ని చల్లార్చారు,+ కత్తివాతను తప్పించుకున్నారు,+ బలహీన స్థితి నుండి బలవంతులుగా చేయబడ్డారు,+ యుద్ధంలో పరాక్రమం చూపించారు,+ దండెత్తి వచ్చిన సైన్యాల్ని తరిమికొట్టారు.+ 35 స్త్రీలు, మరణించిన తమవాళ్లను పునరుత్థానం ద్వారా తిరిగి పొందారు.+ ఇతరులేమో హింసించబడినా, ఏదో విధంగా విడుదల పొందాలని విశ్వాసాన్ని వదులుకోలేదు; ఎందుకంటే వాళ్లు మెరుగైన పునరుత్థానం కోసం ఎదురుచూశారు. 36 అవును, మరితరులు ఎగతాళికి గురయ్యారు, కొరడా దెబ్బలు తిన్నారు. వాళ్ల పరీక్షలు అంతటితో ఆగిపోలేదు. వాళ్లు బంధించబడ్డారు,+ చెరసాల పాలయ్యారు.+ 37 వాళ్లు రాళ్లతో కొట్టబడ్డారు;+ పరీక్షించబడ్డారు; రంపాలతో రెండుగా కోయబడ్డారు; కత్తితో క్రూరంగా చంపబడ్డారు;+ గొర్రె చర్మాలు, మేక చర్మాలు వేసుకొని తిరిగారు;+ చాలీచాలని పరిస్థితుల్లో జీవించారు, శ్రమలు ఎదుర్కొన్నారు,+ ప్రజలు తమతో చెడుగా వ్యవహరించినప్పుడు సహించారు.+ 38 వాళ్లకు ఈ లోకం తగినది కాదు. వాళ్లు ఎడారుల్లో, కొండల్లో తిరిగారు; గుహల్లో,+ గోతుల్లో తలదాచుకున్నారు.

39 వీళ్లందరూ తమ విశ్వాసాన్ని బట్టి మంచి సాక్ష్యం పొందినా, దేవుని వాగ్దానం నెరవేరడం వాళ్లు చూడలేదు. 40 ఎందుకంటే, మనం లేకుండా వాళ్లు పరిపూర్ణులు కాకూడదని దేవుడు మనకు మెరుగైనదాన్ని ఇవ్వాలనుకున్నాడు.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి