కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ద్వితీయోపదేశకాండం 16
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

ద్వితీయోపదేశకాండం విషయసూచిక

      • పస్కా పండుగ; పులవని రొట్టెల పండుగ (1-8)

      • వారాల పండుగ (9-12)

      • పర్ణశాలల పండుగ (13-17)

      • న్యాయమూర్తుల్ని నియమించడం (18-20)

      • ఆరాధనలో ఉపయోగించకూడనివి (21, 22)

ద్వితీయోపదేశకాండం 16:1

అధస్సూచీలు

  • *

    అనుబంధం B15 చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 12:14; లేవీ 23:5; 1కొ 5:7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కొత్త లోక అనువాదం, పేజీలు 1822-1823, 1924

ద్వితీయోపదేశకాండం 16:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 8:29
  • +నిర్గ 12:5, 6; 2ది 35:7
  • +మత్త 26:17

ద్వితీయోపదేశకాండం 16:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 13:3; లేవీ 23:6; సం 28:17; 1కొ 5:8
  • +నిర్గ 12:33
  • +నిర్గ 12:14; 13:8, 9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 1/2021, పేజీ 3

    కావలికోట,

    2/1/1991, పేజీ 26

ద్వితీయోపదేశకాండం 16:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 12:15; 13:7
  • +నిర్గ 12:10; 34:25

ద్వితీయోపదేశకాండం 16:6

అధస్సూచీలు

  • *

    లేదా “నియమిత సమయంలో.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 12:3, 6; సం 9:2, 3; మత్త 26:19, 20

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/1/1991, పేజీలు 23-24

ద్వితీయోపదేశకాండం 16:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోహా 2:13; 11:55
  • +నిర్గ 12:8; 2ది 35:13

ద్వితీయోపదేశకాండం 16:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 12:16; లేవీ 23:8

ద్వితీయోపదేశకాండం 16:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 23:16; 34:22; లేవీ 23:15

ద్వితీయోపదేశకాండం 16:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 16:2; 2కొ 8:12
  • +సం 28:26

ద్వితీయోపదేశకాండం 16:11

అధస్సూచీలు

  • *

    లేదా “అనాథలు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 12:5-7

ద్వితీయోపదేశకాండం 16:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 3:7

ద్వితీయోపదేశకాండం 16:13

అధస్సూచీలు

  • *

    లేదా “తాత్కాలిక ఆశ్రయాల.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 23:16; లేవీ 23:34; ద్వితీ 31:10, 11; యోహా 7:2

ద్వితీయోపదేశకాండం 16:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నెహె 8:10, 17; ప్రస 5:18

ద్వితీయోపదేశకాండం 16:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 23:36, 40; నెహె 8:18
  • +ద్వితీ 7:13; 30:16
  • +ఫిలి 4:4; 1థె 5:16

ద్వితీయోపదేశకాండం 16:16

అధస్సూచీలు

  • *

    లేదా “తాత్కాలిక ఆశ్రయాల.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 23:14, 15

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    3/2022, పేజీ 24

    కావలికోట,

    3/1/1998, పేజీలు 8-9

    9/15/1995, పేజీ 22

ద్వితీయోపదేశకాండం 16:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2కొ 8:12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 46

    దేవుని రాజ్యం పరిపాలిస్తోంది!, పేజీలు 196-197

ద్వితీయోపదేశకాండం 16:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 1:16; 2ది 19:4, 5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 7/2021, పేజీ 4

ద్వితీయోపదేశకాండం 16:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 23:2
  • +ద్వితీ 1:17
  • +1స 12:3; ప్రస 7:7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 7/2021, పేజీ 3

ద్వితీయోపదేశకాండం 16:20

అధస్సూచీలు

  • *

    లేదా “వెంటాడాలి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మీకా 6:8

ద్వితీయోపదేశకాండం 16:21

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 34:13

ద్వితీయోపదేశకాండం 16:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 23:24; లేవీ 26:1

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

ద్వితీ. 16:1నిర్గ 12:14; లేవీ 23:5; 1కొ 5:7
ద్వితీ. 16:21రా 8:29
ద్వితీ. 16:2నిర్గ 12:5, 6; 2ది 35:7
ద్వితీ. 16:2మత్త 26:17
ద్వితీ. 16:3నిర్గ 13:3; లేవీ 23:6; సం 28:17; 1కొ 5:8
ద్వితీ. 16:3నిర్గ 12:33
ద్వితీ. 16:3నిర్గ 12:14; 13:8, 9
ద్వితీ. 16:4నిర్గ 12:15; 13:7
ద్వితీ. 16:4నిర్గ 12:10; 34:25
ద్వితీ. 16:6నిర్గ 12:3, 6; సం 9:2, 3; మత్త 26:19, 20
ద్వితీ. 16:7యోహా 2:13; 11:55
ద్వితీ. 16:7నిర్గ 12:8; 2ది 35:13
ద్వితీ. 16:8నిర్గ 12:16; లేవీ 23:8
ద్వితీ. 16:9నిర్గ 23:16; 34:22; లేవీ 23:15
ద్వితీ. 16:101కొ 16:2; 2కొ 8:12
ద్వితీ. 16:10సం 28:26
ద్వితీ. 16:11ద్వితీ 12:5-7
ద్వితీ. 16:12నిర్గ 3:7
ద్వితీ. 16:13నిర్గ 23:16; లేవీ 23:34; ద్వితీ 31:10, 11; యోహా 7:2
ద్వితీ. 16:14నెహె 8:10, 17; ప్రస 5:18
ద్వితీ. 16:15లేవీ 23:36, 40; నెహె 8:18
ద్వితీ. 16:15ద్వితీ 7:13; 30:16
ద్వితీ. 16:15ఫిలి 4:4; 1థె 5:16
ద్వితీ. 16:16నిర్గ 23:14, 15
ద్వితీ. 16:172కొ 8:12
ద్వితీ. 16:18ద్వితీ 1:16; 2ది 19:4, 5
ద్వితీ. 16:19నిర్గ 23:2
ద్వితీ. 16:19ద్వితీ 1:17
ద్వితీ. 16:191స 12:3; ప్రస 7:7
ద్వితీ. 16:20మీకా 6:8
ద్వితీ. 16:21నిర్గ 34:13
ద్వితీ. 16:22నిర్గ 23:24; లేవీ 26:1
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
ద్వితీయోపదేశకాండం 16:1-22

ద్వితీయోపదేశకాండం

16 “అబీబు* నెలను ఆచరిస్తూ నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరుపుకోవాలి.+ ఎందుకంటే అబీబు నెలలో, రాత్రివేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తు నుండి నిన్ను బయటికి తీసుకొచ్చాడు. 2 యెహోవా తన పేరును మహిమపర్చడానికి ఎంచుకునే చోట+ నువ్వు నీ మందలో నుండి, పశువుల్లో నుండి+ నీ దేవుడైన యెహోవాకు పస్కా బలి అర్పించాలి.+ 3 నువ్వు దానితోపాటు పులిసిందేదీ తినకూడదు;+ నువ్వు పడిన బాధలకు గుర్తుగా ఉన్న పులవని రొట్టెను నువ్వు ఏడురోజుల పాటు తినాలి, ఎందుకంటే నువ్వు ఐగుప్తు దేశం నుండి హడావిడిగా బయటికి వచ్చావు.+ నువ్వు ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చిన రోజును నీ జీవితాంతం గుర్తుపెట్టుకోవడానికి నువ్వు అలా చేయాలి.+ 4 ఏడురోజుల పాటు నీ ప్రాంతాలన్నిట్లో పులిసిన పిండి అనేదే నీ దగ్గర కనిపించకూడదు;+ అలాగే మొదటి రోజు సాయంత్రం నువ్వు బలి అర్పించిన మాంసంలో ఏ కొంచెం కూడా రాత్రంతా, అంటే మరుసటి రోజు ఉదయం వరకు ఉండకూడదు.+ 5 నీ దేవుడైన యెహోవా నీకు ఇస్తున్న నగరాల్లో ఏ నగరంలో పడితే ఆ నగరంలో పస్కా బలి అర్పించకూడదు. 6 నీ దేవుడైన యెహోవా తన పేరును మహిమపర్చడానికి ఎంచుకునే చోట మాత్రమే నువ్వు దాన్ని అర్పించాలి. నువ్వు ఐగుప్తు నుండి బయటికి వచ్చిన తేదీన* సాయంత్రం సూర్యుడు అస్తమించిన వెంటనే పస్కా బలిని అర్పించాలి.+ 7 నీ దేవుడైన యెహోవా ఎంచుకునే చోట+ నువ్వు దాన్ని వండుకొని తినాలి,+ తెల్లవారిన తర్వాత నువ్వు నీ డేరాలకు తిరిగెళ్లవచ్చు. 8 ఆరురోజుల పాటు నువ్వు పులవని రొట్టెలు తినాలి; ఏడో రోజున నీ దేవుడైన యెహోవాకు ప్రత్యేక సమావేశం ఉంటుంది. ఆ రోజున నువ్వు ఏ పనీ చేయకూడదు.+

9 “నువ్వు ఏడు వారాలు లెక్కించాలి. నువ్వు నీ పొలంలోని పంట మీద కొడవలి పెట్టిన రోజు నుండి ఏడు వారాలు లెక్కించాలి.+ 10 తర్వాత నువ్వు నీ దేవుడైన యెహోవా నిన్ను దీవించిన దానికి తగ్గట్టు+ స్వేచ్ఛార్పణ తీసుకొచ్చి నీ దేవుడైన యెహోవాకు వారాల పండుగ జరపాలి.+ 11 నీ దేవుడైన యెహోవా తన పేరును మహిమపర్చడానికి ఎంచుకునే చోట నువ్వు, నీ కుమారులు, నీ కూతుళ్లు, నీ దాసులు, నీ దాసురాళ్లు, నీ నగరాల్లో నివసించే లేవీయులు, నీ మధ్య ఉన్న పరదేశులు, తండ్రిలేని పిల్లలు,* విధవరాళ్లు అందరూ నీ దేవుడైన యెహోవా ముందు సంతోషించాలి.+ 12 నువ్వు ఐగుప్తులో బానిసగా ఉండేవాడివని గుర్తుంచుకొని+ ఈ నియమాల్ని పాటించు, వాటి ప్రకారం జీవించు.

13 “నీ కళ్లంలో నుండి ధాన్యాన్ని, నీ నూనె గానుగలో నుండి నూనెను, నీ ద్రాక్ష గానుగలో నుండి ద్రాక్షారసాన్ని సమకూర్చినప్పుడు, నువ్వు ఏడురోజుల పాటు పర్ణశాలల* పండుగ జరుపుకోవాలి.+ 14 నువ్వు, నీ కుమారులు, నీ కూతుళ్లు, నీ దాసులు, నీ దాసురాళ్లు, నీ నగరాల్లో నివసించే లేవీయులు, పరదేశులు, తండ్రిలేని పిల్లలు, విధవరాళ్లు అందరూ ఆ పండుగలో సంతోషించాలి.+ 15 యెహోవా ఎంచుకునే చోట నువ్వు నీ దేవుడైన యెహోవాకు ఏడురోజుల పాటు పండుగ జరుపుతావు;+ నీ దేవుడైన యెహోవా నీ పంట అంతటినీ, నీ పనులన్నిటినీ దీవిస్తాడు+ కాబట్టి నువ్వు ఖచ్చితంగా సంతోషిస్తావు.+

16 “నీ మధ్య ఉన్న పురుషులందరూ సంవత్సరానికి మూడుసార్లు, అంటే పులవని రొట్టెల పండుగ సమయంలో,+ వారాల పండుగ సమయంలో, పర్ణశాలల* పండుగ సమయంలో నీ దేవుడైన యెహోవా ఎంచుకునే చోట ఆయన ముందు కనిపించాలి, ఎవ్వరూ వట్టి చేతులతో యెహోవా ముందు కనిపించకూడదు. 17 ప్రతీ ఒక్కరు తీసుకొచ్చే కానుక, నీ దేవుడైన యెహోవా నిన్ను దీవించిన దానికి తగ్గట్టుగా ఉండాలి.+

18 “నీ దేవుడైన యెహోవా నీకు ఇస్తున్న నగరాలన్నిట్లో ప్రతీ గోత్రానికి నువ్వు న్యాయమూర్తుల్ని, అధికారుల్ని నియమించాలి.+ వాళ్లు ప్రజలకు నీతిన్యాయాలతో తీర్పుతీర్చాలి. 19 నువ్వు న్యాయాన్ని పక్కదారి పట్టించకూడదు,+ పక్షపాతం చూపించకూడదు,+ లంచం తీసుకోకూడదు. ఎందుకంటే లంచం తెలివిగలవాళ్ల కళ్లకు గుడ్డితనం కలిగిస్తుంది,+ నిజాయితీపరుల తీర్పుల్ని మార్చేస్తుంది. 20 నువ్వు న్యాయాన్ని, అవును న్యాయాన్ని మాత్రమే అనుసరించాలి.*+ అప్పుడే నువ్వు ప్రాణాలతో ఉండి నీ దేవుడైన యెహోవా నీకు ఇస్తున్న దేశాన్ని స్వాధీనం చేసుకోగలుగుతావు.

21 “నీ దేవుడైన యెహోవా కోసం నువ్వు తయారుచేసుకునే బలిపీఠం దగ్గర పూజా కర్రగా* ఏ రకమైన చెట్టునూ నాటకూడదు.+

22 “అంతేకాదు నువ్వు నీ కోసం పూజా స్తంభాన్ని నిలబెట్టుకోకూడదు,+ అది నీ దేవుడైన యెహోవాకు అసహ్యం.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి